Telugu Cinema News Live September 3, 2024: Devara Daavudi Song Release: దేవర మూడో పాట ప్రోమో వచ్చేసింది.. ఫుల్ సాంగ్ రిలీజ్ టైమ్ ఇదే.. ఫాస్ట్ బీట్‍తో ట్రెండీగా..
తెలుగు ఎంటర్‌టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్‌లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.
Tue, 03 Sep 202403:36 PM IST
- Devara Third Single - Daavudi song Release: దేవర సినిమా నుంచి మూడో పాటకు సంబంధించిన ప్రోమో వచ్చింది. అలాగే, రేపు (సెప్టెంబర్ 4) ఏ సమయానికి ఫుల్ సాంగ్ వస్తుందో మూవీ టీమ్ వెల్లడించింది. ఫాస్ట్ బీట్‍తో ఈ పాట ఉండనుందని ప్రోమోతో క్లారిటీ వచ్చేసింది.
Tue, 03 Sep 202402:49 PM IST
- OTT Horror Thriller: భార్గవి నిలయం సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఓ మలయాళ హారర్ థ్రిల్లర్ చిత్రానికి తెలుగు వెర్షన్‍గా ఈ మూవీ వస్తోంది. తెలుగు వెర్షన్ నేరుగా ఓటీటీలోకే వస్తోంది. భార్గవి నిలయం ఎప్పుడు, ఎక్కడ స్ట్రీమింగ్‍కు రానుందంటే..
Tue, 03 Sep 202412:48 PM IST
- Balakrishna Donation: ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో వరదలు విలయం సృష్టించాయి. చాలా మంది ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు. ఈ తరుణంలో సినీ సెలెబ్రిటీలు విరాళాలు ఇస్తున్నారు. సీనియర్ హీరో, ఎమ్మెల్యే బాలకృష్ణ కూడా రెండు రాష్ట్రాలకు భారీ విరాళం ప్రకటించారు.
Tue, 03 Sep 202411:57 AM IST
- Bigg Boss Telugu 8 Day 2 Promo: బిగ్‍బాగ్ 8వ సీజన్‍లో తొలి నామినేషన్ల ప్రక్రియ నేటి ఎపిసోడ్‍లో ఉండనుంది. ఇది ఫుల్ హీట్‍గా జరగనుందని అర్థమవుతోంది. ఈ ఎపిసోడ్‍కు సంబంధించిన ప్రోమోలు వచ్చేశాయి. ప్రోమోలో ఏముందంటే..
Tue, 03 Sep 202411:05 AM IST
- Game Changer Release Date: గేమ్ ఛేంజర్ సినిమా నుంచి భారీ అప్‍డేట్ సిద్ధమైందని తెలుస్తోంది. ఎంతగానో ఎదురుచూస్తున్న రిలీజ్ డేట్‍తో ఈ పోస్టర్‌ను మూవీ టీమ్ తీసుకొస్తున్నట్టు సమాచారం. ఈ అప్‍డేట్‍ను కూడా ఫిక్స్ చేసిందట యూనిట్. ఆ వివరాలు ఇవే.
Tue, 03 Sep 202410:59 AM IST
- Telugu TV Shows TRP Ratings: తెలుగు టీవీ షోల లేటెస్ట్ టీఆర్పీ రేటింగ్స్ వచ్చేశాయి. 34వ వారానికిగాను ఈ రేటింగ్స్ రిలీజ్ కాగా.. వార్ ఆ రెండు ఛానెల్స్ మధ్యే అని మరోసారి స్పష్టమైంది. ముఖ్యంగా ఈ ఛానెల్స్ లో వచ్చే రెండు షోల టాప్ స్పాట్ కోసం హోరాహోరీగా పోటీ పడుతున్నాయి.
Tue, 03 Sep 202410:13 AM IST
- Balakrishna Blockbuster movie: బాలకృష్ణ నటించిన ఓ బ్లాక్ బస్టర్ మూవీని అంతకుముందు ఏకంగా ఆరుగురు హీరోలు రిజెక్ట్ చేశారన్న విషయం మీకు తెలుసా? ఓ స్టార్ హీరో కోసం రాసుకున్న కథ.. చివరికి మరో హీరోను స్టార్ ను చేయడం విశేషం. ఇంతకీ ఆ సినిమా ఏదంటే?
Tue, 03 Sep 202409:34 AM IST
- Mr Bachchan OTT Release Date: రవితేజ నటించిన మిస్టర్ బచ్చన్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ దాదాపు ఖరారైనట్లుగానే కనిపిస్తోంది. ఈ మూవీ ఓటీటీ హక్కులను భారీ మొత్తానికి సొంతం చేసుకున్న నెట్‌ఫ్లిక్స్ నెల రోజుల్లోపే మూవీని స్ట్రీమింగ్ చేయడానికి సిద్ధమైంది.
Tue, 03 Sep 202409:26 AM IST
- Prabhas - Singham Again: సింగం అగైన్ సినిమాలో ప్రభాస్ క్యామియో రోల్‍లో కనిపించనున్నారనే రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. ఈ మూవీ దర్శకుడు రోహిత్ శెట్టి షేర్ చేసిన ఓ వీడియోతో ఇది మొదలయ్యాయి. ఆ వివరాలు ఇవే..
Tue, 03 Sep 202408:50 AM IST
Natasa Stankovik: సెర్బియా నటి నటాషాతో విడాకులు తీసుకున్న తర్వాత యూకేకు చెందిన జాస్మిన్ వాలియాతో హార్దిక్ పాండ్య డేటింగ్ చేస్తున్నాడు. మరోవైపు ఇటీవల సెర్బియాకి వెళ్లిన నటాషా మళ్లీ ముంబయికి తిరిగొచ్చేసింది.
Tue, 03 Sep 202408:44 AM IST
- The Fall Guy OTT Streaming: ది ఫాల్ గాయ్ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చేసింది. మంచి క్రేజ్ ఉన్న ఈ చిత్రం తెలుగు వెర్షన్ కూడా స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. మొత్తంగా ఏడు భాషల్లో అందుబాటులో ఉంది. ఈ యాక్షన్ కామెడీ మూవీని ఎక్కడ చూడొచ్చంటే..
Tue, 03 Sep 202408:28 AM IST
- Bigg Boss 8 Telugu Today Promo: బిగ్ బాస్ హౌజ్‌లో నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. దీంతో కంటెస్టెంట్ల మధ్య రచ్చ రచ్చ జరుగుతోంది. మంగళవారం (సెప్టెంబర్ 3) ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో రిలీజ్ కాగా.. ప్రేరణ, సోనియా, బేబక్క, నాగ మణికంఠ, శేఖర్ బాషా మధ్య తీవ్రంగా ఫైట్ జరిగింది.
Tue, 03 Sep 202407:47 AM IST
- OTT Telugu Crime Comedy Thriller: ఓటీటీలోకి ఇప్పుడో తెలుగు క్రైమ్ కామెడీ థ్రిల్లర్ మూవీ స్ట్రీమింగ్ కు వచ్చింది. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్ కు రావడం విశేషం. మూడున్నర నెలల తర్వాత ఈ సినిమా ఓటీటీలోకి అడుగుపెట్టింది.
Tue, 03 Sep 202407:32 AM IST
అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ విడాకులు తీసుకోబోతున్నారని గత కొన్ని నెలలుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ ఈ జంట అధికారికంగా స్పందించలేదు. అయితే బహిరంగంగానే కొన్ని సంకేతాలు మాత్రం ఇస్తోంది.
Tue, 03 Sep 202406:52 AM IST
- NNS 3rd September Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ మంగళవారం (సెప్టెంబర్ 3) ఎపిసోడ్ లో రామ్మూర్తికి అమర్ అబద్ధం చెబుతాడు. దీంతో అతడు తీవ్ర నిరాశకు లోనవగా.. మనోహరి సంబరపడిపోతుంది. అటు అరుంధతికి ఏమీ అర్థం కాక అయోమయానికి గురవుతుంది.
Tue, 03 Sep 202405:39 AM IST
- Jr NTR Donation: జూనియర్ ఎన్టీఆర్ తన పెద్ద మనసు చాటుకున్నాడు. ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో ఉన్న భారీ వర్షాలు, వరదల సహాయ చర్యల కోసం అతడు భారీ విరాళం అందజేశాడు. ఈ విషయాన్ని ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించాడు.
Tue, 03 Sep 202404:15 AM IST
- Netflix Web Series: నెట్‌ఫ్లిక్స్ లేటెస్ట్ వెబ్ సిరీస్ చిక్కుల్లో పడింది. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్న ఈ సిరీస్ పై నిషేధం విధించాలంటూ ఢిల్లీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. అటు సోషల్ మీడియాలోనూ నెట్‌ఫ్లిక్స్ పై ప్రేక్షకులు మండిపడుతున్నారు.
Tue, 03 Sep 202403:39 AM IST
- Boycott Netflix Trending: బాయ్‌కాట్ నెట్‌ఫ్లిక్స్, బాయ్‌కాట్ బాలీవుడ్ ఇప్పుడు సోషల్ మీడియా ఎక్స్ లో టాప్ ట్రెండింగ్స్ గా ఉండటం గమనార్హం. నెట్‌ఫ్లిక్స్, బాలీవుడ్ లపై విరుచుకుపడుతూ వేల మంది అభిమానులు ఈ హ్యాష్‌ట్యాగ్స్ ను పోస్ట్ చేస్తున్నారు. దీనికి కారణం ఏంటో తెలుసా?
Tue, 03 Sep 202402:40 AM IST
- Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ కు ఎండ్ కార్డ్ పడటంతో ఇన్నాళ్లూ ఆ సీరియల్ వచ్చే సమయానికి స్టార్ మా ఛానెల్ ఇప్పుడు మరో సీరియల్ తీసుకొచ్చింది. నిజానికి అది కూడా పాత సీరియలే అయినా.. దాని టైమ్ మార్చారు.
Tue, 03 Sep 202402:14 AM IST
- ETV Win OTT Telugu Movies: ఈటీవీ విన్ ఓటీటీలోకి సెప్టెంబర్ నెలలో మూడు ఇంట్రెస్టింగ్ తెలుగు సినిమాలు రాబోతున్నాయి. అంతేకాదు తొలిసారి ఈ ఓటీటీలోకి తెలుగులోకి డబ్ చేసిన కొరియన్ వెబ్ సిరీస్ కూడా రానుండటం విశేషం. ఈ విషయాన్ని సదరు ఓటీటీయే వెల్లడించింది.
Tue, 03 Sep 202402:14 AM IST
Brahmamudi Serial September 3rd Episode: బ్రహ్మముడి సీరియల్ సెప్టెంబర్ 3వ తేది ఎపిసోడ్‌లో రాహుల్ నేరం చేసినట్లు కావ్య ఫైల్స్ తీసుకొచ్చి ఇస్తుంది. దాంతో రాహుల్ చెంప చెల్లుమనిపిస్తుంది అపర్ణ. రాహుల్‌ను అరెస్ట్ చేసి పోలీసులు తీసుకెళ్లిపోతారు. కానీ, తర్వాత కావ్యకు దిమ్మ దిరిగే షాక్ ఎదురవుతుంది.
Tue, 03 Sep 202401:35 AM IST
- Karthika deepam 2 september 3rd episode: కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. దాసు కూతురికి నిజం చెప్పడంతో జ్యోత్స్న వచ్చి పారిజాతాన్ని నిలదీస్తుంది. దీంతో టెన్షన్ పడిన పారు క్షమించమని అడుగుతుంది. నువ్వు తప్పు చేయలేదు శభాష్ గ్రాని మంచి పని చేశావ్ అని జ్యోత్స్న మెచ్చుకుంటుంది.
Tue, 03 Sep 202401:01 AM IST
Jabardasth Mahidhar About Adireddy Reviews: బిగ్ బాస్ తెలుగు మాజీ కంటెస్టెంట్, రివ్యూవర్ ఆదిరెడ్డి పెద్ద స్కామర్ అని మరో రివ్యూవర్, కమెడియన్ జబర్దస్త్ మహిధర్ ఆరోపణలు చేశాడు. ఆపరేషన్ ఆదిరెడ్డి పేరు మీద వీడియోలు పెడుతూ తన రివ్యూలు బిగ్ స్కామ్ అని చెబుతున్నాడు మహిధర్.