Telugu Cinema News Live September 2, 2024: Bigg Boss 8 Remunerations: బిగ్‍బాస్ 8 సీజన్‍లో 14 కంటెస్టెంట్లకు రెమ్యూనరేషన్ వివరాలివే! ఒక్కొక్కరికి వారానికి ఎంతంటే..-latest telugu cinema news today live september 2 2024 latest updates on movie releases tv shows upcoming ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Telugu Cinema News Live September 2, 2024: Bigg Boss 8 Remunerations: బిగ్‍బాస్ 8 సీజన్‍లో 14 కంటెస్టెంట్లకు రెమ్యూనరేషన్ వివరాలివే! ఒక్కొక్కరికి వారానికి ఎంతంటే..

Bigg Boss 8 Remunerations: బిగ్‍బాస్ 8 సీజన్‍లో 14 కంటెస్టెంట్లకు రెమ్యూనరేషన్ వివరాలివే! ఒక్కొక్కరికి వారానికి ఎంతంటే..

Telugu Cinema News Live September 2, 2024: Bigg Boss 8 Remunerations: బిగ్‍బాస్ 8 సీజన్‍లో 14 కంటెస్టెంట్లకు రెమ్యూనరేషన్ వివరాలివే! ఒక్కొక్కరికి వారానికి ఎంతంటే..

04:05 PM ISTSep 02, 2024 09:35 PM HT Telugu Desk
  • Share on Facebook
04:05 PM IST

తెలుగు ఎంటర్‌టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్‌లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.

Mon, 02 Sep 202404:05 PM IST

Entertainment News in Telugu Live: Bigg Boss 8 Remunerations: బిగ్‍బాస్ 8 సీజన్‍లో 14 కంటెస్టెంట్లకు రెమ్యూనరేషన్ వివరాలివే! ఒక్కొక్కరికి వారానికి ఎంతంటే..

  • Bigg Boss 8 Telugu Contestants Remuneration: బిగ్‍బాస్ తెలుగు 8వ సీజన్‍లో హౌస్‍లోకి ముందుగా 14 మంది కంటెస్టెంట్లు వెళ్లారు. ఈ సీజన్ ఆట షురూ అయింది. అయితే, ఈ సీజన్‍లో కంటెస్టెంట్లకు వారానికి ఒక్కక్కరికి ఎంత రెమ్యూనరేషన్ అనే సమాచారం బయటికి వచ్చింది. ఆ వివరాలివే..
పూర్తి స్టోరీ చదవండి

Mon, 02 Sep 202403:05 PM IST

Entertainment News in Telugu Live: Deepika Padukone: రణ్‍వీర్‌తో కలిసి దీపికా పదుకొణ్ స్టన్నింగ్ మెటెర్నిటీ ఫొటోషూట్.. చూడముచ్చటగా ఫొటోలు

  • Deepika Padukone Baby Bump: గర్భిణిగా ఉన్న స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణ్ బేబీ బంప్ చూపిస్తూ ఫొటోషూట్ చేశారు. భర్త రణ్‍వీర్ సింగ్‍తో కలిసి ఫొటోలకు పోజులు ఇచ్చారు. ఈ ఫొటోలను ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
పూర్తి స్టోరీ చదవండి

Mon, 02 Sep 202401:59 PM IST

Entertainment News in Telugu Live: Devara Third Song Release Date: దేవర నుంచి మూడో పాట రిలీజ్‍ డేట్ ఫిక్స్.. రొమాంటిక్ డ్యూయెట్‍గా సాంగ్‍

  • Devara Third Song Daavudi Release Date: దేవర సినిమా నుంచి మూడో పాట రిలీజ్‍కు రెడీ అయింది. ఈ పాట రిలీజ్ డేట్‍ను మూవీ టీమ్ నేడు వెల్లడించింది. ఎన్టీఆర్, జాన్వీ కపూర్ మధ్య రొమాంటిక్ డ్యూయెట్‍గా ఈ పాట ఉండనుంది. ఓ పోస్టర్‌ను కూడా మూవీ టీమ్ రివీల్ చేసింది.
పూర్తి స్టోరీ చదవండి

Mon, 02 Sep 202401:06 PM IST

Entertainment News in Telugu Live: Dil Raju: ‘వర్షాలు పడుతున్నా డౌన్ కాలేదు.. థియేటర్స్ ఫుల్’: నిర్మాత దిల్‍రాజు

  • Dil Raju on Saripodhaa Sanivaaram: సరిపోదా శనివారం సినిమా కలెక్షన్లలో దూసుకెళుతోంది. భారీ వర్షాలు పడుతున్నా ఈ చిత్రం జోరు తగ్గలేదు. ఈ విషయాన్నే నిర్మాత దిల్‍రాజు చెప్పారు. ఈ మూవీ ట్రెండ్ ఎంత బలంగా ఉందో నేడు ఓ మీడియా మీట్‍లో వెల్లడించారు. ఆ వివరాలివే..
పూర్తి స్టోరీ చదవండి

Mon, 02 Sep 202411:41 AM IST

Entertainment News in Telugu Live: Nani Odela 2: నాని - శ్రీకాంత్ ఓదెల సినిమా గురించి వస్తున్న రూమర్లపై స్పందించిన మూవీ టీమ్

  • Nani Odela 2: యంగ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలతో మరో మూవీ చేయనున్నాను నాని. వీరి కాంబినేషన్‍లో గతేడాది దసరా బ్లాక్‍బస్టర్ అయింది. మళ్లీ వీరి కాంబో రిపీట్ అవుతోంది. త్వరలోనే షూటింగ్ మొదలుకానుంది. అయితే, ఈ చిత్రంపై వరుసగా రూమర్లు వస్తుండటంతో మూవీ టీమ్ స్పందించింది.
పూర్తి స్టోరీ చదవండి

Mon, 02 Sep 202410:37 AM IST

Entertainment News in Telugu Live: OTT Telugu Movie this week: ఈ వారం ఓటీటీల్లోకి తెలుగులో మూడు డబ్బింగ్ సినిమాలు.. సడెన్ ఎంట్రీలు ఉంటాయా?

  • OTT Telugu Movies: ఓటీటీల్లో తెలుగులో ఈ వారం ఎక్కువగా డబ్బింగ్ సినిమాల జోరే కనిపించేలా ఉంది. ఈ వారం తెలుగులో మూడు చిత్రాలు స్ట్రీమింగ్ అయ్యేందుకు డేట్స్ ఫిక్స్ చేసుకున్నాయి. ఈ మూడు డబ్బింగ్‍లోనే రానున్నాయి.
పూర్తి స్టోరీ చదవండి

Mon, 02 Sep 202410:10 AM IST

Entertainment News in Telugu Live: OTT Thriller Movie: రెండేళ్ల కిందే షూటింగ్ కంప్లీట్.. నేరుగా ఓటీటీలోకి వస్తున్న థ్రిల్లర్ మూవీ.. ఎక్కడ చూడాలంటే?

  • OTT Thriller Movie: ఓటీటీలోకి ఓ థ్రిల్లర్ మూవీ రాబోతోంది. రెండేళ్ల కిందటే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. ఇప్పుడు థియేటర్లలో కాకుండా నేరుగా డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధం కావడం విశేషం. తాజాగా సోమవారం (సెప్టెంబర్ 2) మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు.
పూర్తి స్టోరీ చదవండి

Mon, 02 Sep 202409:28 AM IST

Entertainment News in Telugu Live: Saripodhaa Sanivaaram Collection: మళ్లీ పెరిగిన సరిపోదా శనివారం కలెక్షన్స్.. హ్యాట్రిక్ కొట్టనున్న నాని!

  • Saripodhaa Sanivaaram 4 Days Worldwide Collection: హీరో నాని నటించిన తాజా చిత్రం సరిపోదా శనివారంకు నాలుగో రోజు అయిన ఆదివారం కూడా మంచి కలెక్షన్స్ వచ్చాయి. మూడో రోజుతో పోలిస్తే నాలుగో రోజు కలెక్షన్స్ కాస్తా ఎక్కువగా ఉన్నాయి. ఈ క్రమంలో సరిపోదా శనివారం 4 రోజుల కలెక్షన్స్ చూస్తే..

పూర్తి స్టోరీ చదవండి

Mon, 02 Sep 202409:02 AM IST

Entertainment News in Telugu Live: Balakrishna Chiranjeevi: బాలయ్యతో ఓ ఫ్యాక్షన్ సినిమా చేయాలని ఉంది: మెగాస్టార్ కామెంట్స్ వైరల్

  • Balakrishna Chiranjeevi: బాలయ్యతో కలిసి ఓ ఫ్యాక్షన్ సినిమాలో నటించాలని ఉన్నట్లు చెప్పాడు మెగా స్టార్ చిరంజీవి. బాలకృష్ణ 50 ఏళ్ల సినీ ప్రస్థానం వేడుకల సందర్భంగా చిరు ఈ కామెంట్స్ చేయడం విశేషం. ఈ వేడుక ఆదివారం (సెప్టెంబర్ 1) హైదరాబాద్ లో ఘనంగా జరిగింది.
పూర్తి స్టోరీ చదవండి

Mon, 02 Sep 202408:48 AM IST

Entertainment News in Telugu Live: Anchor Vishnu Priya: రాసిపెట్టుకోండి.. బిగ్‍బాస్‍కు ఎప్పటికీ వెళ్లను: హౌస్‍లోకి వెళ్లిన విష్ణుప్రియ పాత వీడియో వైరల్

  • Bigg Boss Anchor Vishnu Priya: బిగ్‍బాస్ తెలుగు 8వ సీజన్‍లో కంటెస్టెంట్‍గా వెళ్లారు యాంకర్ విష్ణుప్రియ. మంచి పాపులారిటీ ఉండటంతో ఈ సీజన్‍లో ఓ ఫేవరెట్ కంటెస్టెంట్‍గా ఉన్నారు. అయితే, బిగ్‍బాస్ గురించి గతంలో విష్ణుప్రియ చేసిన కామెంట్లకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పూర్తి స్టోరీ చదవండి

Mon, 02 Sep 202408:48 AM IST

Entertainment News in Telugu Live: Jiiva: లైంగిక వేధింపులు కేరళలో మాత్రమే జరుగుతాయి, ఇక్కడ కాదు.. యాత్ర 2 హీరో కామెంట్స్‌పై సింగర్ కౌంటర్

  • Singer Chinmayi Sripada Jiiva Comments: లైంగిక వేధింపులు కేరళలో మాత్రమే జరుగుతాయని యాత్ర 2 హీరో, తమిళ యాక్టర్ జీవా షాకింగ్ కామెంట్స్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయింది. హీరో జీవా కామెంట్స్‌పై తాజాగా సింగర్ చిన్మయి శ్రీపాద రియాక్ట్ అయింది. 

పూర్తి స్టోరీ చదవండి

Mon, 02 Sep 202408:07 AM IST

Entertainment News in Telugu Live: OTT Romantic Movie: నాలుగు నెలల తర్వాత ఓటీటీలోకి వస్తున్న సూపర్ హిట్ తెలుగు రొమాంటిక్ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

  • OTT Romantic Movie: ఓటీటీలోకి నాలుగు నెలల తర్వాత ఓ తెలుగు రొమాంటిక్ మూవీ రాబోతోంది. నిజానికి తమిళ డబ్బింగ్ మూవీ అయినా ఈ సినిమాకు థియేటర్లలో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ వారమే డిజిటల్ ప్రీమియర్ కు మూవీ సిద్ధమైంది.
పూర్తి స్టోరీ చదవండి

Mon, 02 Sep 202407:54 AM IST

Entertainment News in Telugu Live: Netflix OTT Controversy: చిక్కుల్లో తమన్నా లవర్ కొత్త సిరీస్- నెట్‌ఫ్లిక్స్ కంటెంట్ హెడ్‌కు సమన్లు

  • IC 814 The Kandahar Hijack OTT Netflix Controversy: నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలోకి స్ట్రీమింగ్‌కు వచ్చిన తమన్నా లవర్ విజయ్ వర్మ కొత్త వెబ్ సిరీస్ ఐసీ 814 ది కాందాహార్ హైజాక్ చిక్కుల్లో పడింది. ఈ సిరీసులో హిందువుల పేర్లను ఉపయోగించిన తీరుకు నెట్‌ఫ్లిక్స్ ఇండియా కంటెంట్ హెడ్‌కు ప్రభుత్వం సమన్లు జారీ చేసింది.

పూర్తి స్టోరీ చదవండి

Mon, 02 Sep 202407:07 AM IST

Entertainment News in Telugu Live: Nivetha Thomas: కళాతపస్వీ కె విశ్వనాథ్ గారి సినిమాలు చూసిన ఫీలింగ్ వస్తుంది, దానికి పోలిక ఉండదు.. నివేదా థామస్ కామెంట్స్

  • Nivetha Thomas About K Viswanath Movies Feeling: బ్యూటిఫుల్ హీరోయిన్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా 35 చిన్న కథ కాదు. మొదటిసారిగా తల్లి పాత్రలో అలరించేందుకు సిద్ధమవుతోన్న నివేదా థామస్ కళాతపస్వి కె విశ్వనాథ్ సినిమాలకు వచ్చిన ఫీలింగ్ కలుగుతుందంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

పూర్తి స్టోరీ చదవండి

Mon, 02 Sep 202406:41 AM IST

Entertainment News in Telugu Live: Bigg Boss Telugu 8 Today Promo: బిగ్ బాస్ హౌజ్‌లో తొలి రోజే గొడవ.. ఇంట్రెస్టింగ్‌గా పట్టుకోనే ఉండండి టాస్క్.. ప్రోమో

  • Bigg Boss Telugu 8 Today Promo: బిగ్ బాస్ తెలుగు 8 సీజన్ మొదలైన తొలి రోజు హౌజ్ లో గొడవలు మొదలయ్యాయి. మరోవైపు పట్టుకోనే ఉండండి అంటూ కంటెస్టెంట్లకు తొలి టాస్క్ ఇచ్చారు. వీటిలో సోమవారం (సెప్టెంబర్ 2) ఎపిసోడ్ ఇంట్రెస్టింగ్‌గా సాగినట్లు ప్రోమో చూస్తే తెలుస్తోంది.
పూర్తి స్టోరీ చదవండి

Mon, 02 Sep 202406:32 AM IST

Entertainment News in Telugu Live: OTT Movies: ఓటీటీలో 18 సినిమాలు- ఏకంగా 9 స్పెషల్- హారర్, క్రైమ్, యాక్షన్ థ్రిల్లర్‌తోపాటు అనన్య పాండే సిరీస్!

  • OTT Movies Releases This Week: ఈ వారం ఓటీటీల్లో సినిమాలు, వెబ్ సిరీసులు అన్ని కలిపి మొత్తంగా 18 వరకు స్ట్రీమింగ్ కానున్నాయి. వీటిలో 9 చాలా స్పెషల్‌గా ఉండనున్నాయి. అందులోనూ క్రైమ్, హారర్, యాక్షన్ థ్రిల్లర్ సినిమాలతోపాటు లైగర్ బ్యూటి అనన్య పాండే వెబ్ సిరీస్ కూడా స్పెషల్ కానుంది.

పూర్తి స్టోరీ చదవండి

Mon, 02 Sep 202405:47 AM IST

Entertainment News in Telugu Live: NNS 02nd September Episode: రామ్మూర్తి తన తండ్రి, భాగీ తన చెల్లి అని తెలుసుకున్న అరుంధతి.. అయోమయంలో మనోహరి!

  • NNS 02nd September Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ సోమవారం (సెప్టెంబర్ 2) ఎపిసోడ్లో రామ్మూర్తి తన తండ్రి, భాగీ తన చెల్లి అని అరుంధతి తెలుసుకున్నట్లే అనిపిస్తుంది. అటు అసలు నిజం అమర్ నుంచి తెలుసుకోవడానికి రామ్మూర్తి అతని ఇంటి బయటే ఎదురు చూస్తుంటాడు.
పూర్తి స్టోరీ చదవండి

Mon, 02 Sep 202405:20 AM IST

Entertainment News in Telugu Live: Biggest Flop Movie: బడ్జెట్ రూ.45 కోట్లు.. వచ్చింది రూ.45 వేలు.. ఇండియాలో ఇంతకు మించిన ఫ్లాప్ మూవీ లేదు

  • Biggest Flop Movie: ఇండియాలో ఇంతకు మించిన ఫ్లాప్ మూవీ మరొకటి లేదు. ఏకంగా రూ.45 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమాకు వచ్చింది కేవలం రూ.45 వేలే అంటే నమ్మగలరా? గతేడాది రిలీజైన ఈ సినిమా ఇప్పటికీ ఓటీటీలోనూ రిలీజ్ కాలేదు.
పూర్తి స్టోరీ చదవండి

Mon, 02 Sep 202404:31 AM IST

Entertainment News in Telugu Live: Pawan Kalyan Birthday: ఆంధ్రుల ఇంటి పెద్ద బిడ్డ.. నీలాంటి నాయకుడు కావాలి అంటూ పవన్‌కు చిరు బర్త్‌డే విషెస్.. చరణ్ కూడా..

  • Pawan Kalyan Birthday: పవన్ కల్యాణ్ కు చిరంజీవి, రామ్ చరణ్ బర్త్ డే విషెస్ చెప్పారు. నీ లాంటి నాయకుడు కావాలి, రావాలి అంటూ ఎక్స్ అకౌంట్ ద్వారా చిరు చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. పవన్ తనలో ఎంతో స్ఫూర్తి నింపాడని చరణ్ అన్నాడు.
పూర్తి స్టోరీ చదవండి

Mon, 02 Sep 202403:39 AM IST

Entertainment News in Telugu Live: Pawan Kalyan Star Maa movies: పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు పండగే.. స్టార్ మా మూవీస్‌లో రోజంతా పవర్ స్టార్ సినిమాలే

  • Pawan Kalyan Star Maa movies: పవర్ స్టార్ పవన్ కల్యాన్ అభిమానులకు ఈ సోమవారం (సెప్టెంబర్ 2) పండగే అని చెప్పాలి. అతని పుట్టిన రోజు సందర్భంగా రోజంతా స్టార్ మా మూవీస్ లో అతని సినిమాలే రానున్నాయి. ఏకంగా ఐదు సూపర్ హిట్ సినిమాలు ఉండటం విశేషం.
పూర్తి స్టోరీ చదవండి

Mon, 02 Sep 202403:37 AM IST

Entertainment News in Telugu Live: Bigg Boss Telugu 8: బిగ్ బాస్ కంటెస్టెంట్‌కు వింత వ్యాధి.. గుడ్ న్యూస్ కోసం సీక్రెట్ చెప్పిన హీరోయిన్

  • Bigg Boss Telugu 8 Prerana Kambam Disorder: బిగ్ బాస్ తెలుగు 8 సీజన్ సెప్టెంబర్ 1న చాలా గ్రాండ్‌గా ఆటపాటలతో ప్రారంభమైంది. హౌజ్‌లోకి మొత్తంగా 14 మంది కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇచ్చారు. అయితే వారిలో సీరియల్ హీరోయిన్ ప్రేరణ కంబంకు వింత వ్యాధి ఉన్నట్లుగా చెప్పుకొచ్చింది.

పూర్తి స్టోరీ చదవండి

Mon, 02 Sep 202403:05 AM IST

Entertainment News in Telugu Live: Guppedantha Manasu Farewell Party: గుప్పెడంత మనసు ఫేర్‌వెల్ పార్టీ.. లైఫ్ ఇచ్చిన సీరియల్ అంటూ ఎమోషనల్ అయిపోయిన రిషి, వసు

  • Guppedantha Manasu Farewell Party: గుప్పెడంత మనసు సీరియల్ ఫేర్‌వెల్ పార్టీ ఘనంగా జరిగింది. ఈ సందర్బంగా ఈ సీరియల్ తనకు కొత్త జీవితాన్ని ఇచ్చిదంటూ లీడ్ రోల్స్ అయిన రిషి, వసు బాగా ఎమోషనల్ అయిపోయారు. ఈ సీరియల్ శనివారం (ఆగస్ట్ 31) ముగిసిన విషయం తెలిసిందే.
పూర్తి స్టోరీ చదవండి

Mon, 02 Sep 202402:44 AM IST

Entertainment News in Telugu Live: OTT Horror Movie: ఓటీటీలోకి సుస్సు పోయించే బ్లాక్ బస్టర్ హారర్ థ్రిల్లర్.. అదిరిపోయే ట్విస్టులు.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

  • Demonte Colony 2 OTT Streaming: ఓటీటీలోకి వణుకుపుట్టించే హారర్ థ్రిల్లర్ మూవీ డిమోంటీ కాలనీ 2 వచ్చేయనుంది. ఇటీవల తమిళంలో విడుదలైన ఈ హారర్ మూవీ అదిరిపోయే ట్విస్టులతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. అలాగే తెలుగులో మంచి సక్సెస్ సాధించిన డిమోంటీ కాలనీ 2 ఓటీటీ రిలీజ్ డేట్ తెలుసుకుందాం.

పూర్తి స్టోరీ చదవండి

Mon, 02 Sep 202402:23 AM IST

Entertainment News in Telugu Live: Deepika Padukone: కల్కి 2898 ఏడీ హీరోయిన్ డెలివరీ డేట్ ఫిక్స్.. బిడ్డకు జన్మనివ్వబోతోంది ఆ రోజే..

  • Deepika Padukone: కల్కి 2898 ఏడీ స్టార్ దీపికా పదుకోన్ తన తొలి సంతానానికి వెల్‌కమ్ చెప్పబోయే రోజు ఏదో తేలిపోయింది. ప్రస్తుతం దీపిక ప్రెగ్నెన్సీ చివరి నెలలో ఉందని, డెలివరీ కోసం లండన్ వెళ్లొచ్చని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆమె ముంబైలోనే బిడ్డకు జన్మనివ్వనుందని తెలుస్తోంది.
పూర్తి స్టోరీ చదవండి

Mon, 02 Sep 202402:05 AM IST

Entertainment News in Telugu Live: Brahmamudi September 2nd Episode: బ్రహ్మముడి- అపర్ణకు మళ్లీ గుండెపోటు- రాజ్‌ను కాపాడిన కావ్య- పోలీసులకు దొరికేసిన రాహుల్

  • Brahmamudi Serial September 2nd Episode: బ్రహ్మముడి సీరియల్ సెప్టెంబర్ 2వ తేది ఎపిసోడ్‌లో అపర్ణకు హార్ట్ స్టోక్ వస్తుంది. డాక్టర్ వచ్చి ట్యాబ్లెట్స్ రోజు వాడాలని చెబుతాడు. నేనే సరిగా చూసుకోలేదు. మొదటిసారి తప్పు చేశాను అని కావ్య అంటుంది. అప్పుకు కల్యాణ్ అబద్ధం చెబుతాడు. ఇలా బ్రహ్మముడి నేటి ఎపిసోడ్‌లో

పూర్తి స్టోరీ చదవండి

Mon, 02 Sep 202401:37 AM IST

Entertainment News in Telugu Live: Karthika deepam september 2nd: తల్లకిందులు కాబోతున్న జ్యోత్స్న, దీప జీవితాలు- 'నేనే నీ కన్న తండ్రిని' దాసు

  • Karthika deepam 2 serial episode: కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. జ్యోత్స్న పుట్టుకకు సంబంధించి నిజాన్ని దాసు కూతురిని చెప్పేస్తాడు. పారిజాతం పుట్టిన వెంటనే బిడ్డలను మార్చిందని అంటాడు. నువ్వు పని మనిషి కూతురివి, నేనే నీ కన్న తండ్రినని చెప్తాడు. దీంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. 
పూర్తి స్టోరీ చదవండి

Mon, 02 Sep 202412:34 AM IST

Entertainment News in Telugu Live: Horror Movie: హారర్ థ్రిల్లర్ డీమాంటీ కాలనీ 2తోపాటు 3, 4 సినిమాలు రానున్నాయి.. తమిళ హీరో అరుల్ నిధి

  • Arulnithi About Demonte Colony 2 Success: ఇటీవల తెలుగులో కూడా విడుదలై మంచి సక్సెస్ అందుకున్న తమిళ హారర్ మూవీ డీమాంటీ కాలనీ 2. ఈ నేపథ్యంలో తన సంతోషాన్ని తెలియజేశాడు తమిళ హీరో అరుల్ నిధి. ఈ క్రమంలోనే డీమాంటీ కాలనీ 3, 4 పార్ట్స్ కూడా ఉంటాయని అరుల్ నిధి తెలిపాడు.

పూర్తి స్టోరీ చదవండి