Telugu Cinema News Live September 1, 2024: OTT Movies This Month: ఈనెలలో ఓటీటీలోకి రానున్న టాప్-10 సినిమాలు.. డిఫరెంట్ జానర్లలో..-latest telugu cinema news today live september 1 2024 latest updates on movie releases tv shows upcoming ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Telugu Cinema News Live September 1, 2024: Ott Movies This Month: ఈనెలలో ఓటీటీలోకి రానున్న టాప్-10 సినిమాలు.. డిఫరెంట్ జానర్లలో..

OTT Movies This Month: ఈనెలలో ఓటీటీలోకి రానున్న టాప్-10 సినిమాలు.. డిఫరెంట్ జానర్లలో..

Telugu Cinema News Live September 1, 2024: OTT Movies This Month: ఈనెలలో ఓటీటీలోకి రానున్న టాప్-10 సినిమాలు.. డిఫరెంట్ జానర్లలో..

04:31 PM ISTSep 01, 2024 10:01 PM HT Telugu Desk
  • Share on Facebook
04:31 PM IST

తెలుగు ఎంటర్‌టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్‌లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.

Sun, 01 Sep 202404:31 PM IST

Entertainment News in Telugu Live: OTT Movies This Month: ఈనెలలో ఓటీటీలోకి రానున్న టాప్-10 సినిమాలు.. డిఫరెంట్ జానర్లలో..

  • OTT Movies This Month: ఈనెలలో చాలా సినిమాలు ఓటీటీ ప్లాట్‍ఫామ్‍ల్లోకి అడుగుపెట్టనున్నాయి. కొన్ని సూపర్ హిట్ చిత్రాలు స్ట్రీమింగ్‍కు రానున్నాయి. డిఫరెంట్ జానర్ల చిత్రాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఈ సెప్టెంబర్ నెలలో ఓటీటీల్లోకి వచ్చే టాప్-10 చిత్రాలు ఏవో ఇక్కడ చూడండి.
పూర్తి స్టోరీ చదవండి

Sun, 01 Sep 202403:15 PM IST

Entertainment News in Telugu Live: Bigg Boss Telugu 8: బిగ్ బాస్ హౌజ్‌లోకి కంటెస్టెంట్‌గా రష్మిక మందన్నా బెస్ట్ ఫ్రెండ్.. అర్థరాత్రి 2 గంటలకు అంటూ!

  • Bigg Boss Telugu 8 Fourth Contestant Rashmika Mandanna Friend: బిగ్ బాస్ తెలుగు 8 సీజన్‌లోకి హీరోయిన్ రష్మిక మందన్నా బెస్ట్ ఫ్రెండ్ ప్రేరణ కంబం ఎంట్రీ ఇచ్చింది. కృష్ణ ముకుంద మురారి సీరియల్ హీరోయిన్ అయిన ప్రేరణ తాను రష్మిక కలిసి రూమ్‌లో ఉండేవాళ్లం అని, ఎంతో చిలిపి పనులు చేసేవాళ్లం అని చెప్పుకొచ్చిది.

పూర్తి స్టోరీ చదవండి

Sun, 01 Sep 202402:52 PM IST

Entertainment News in Telugu Live: Bigg Boss Telugu 8: తొలి కంటెస్టెంట్‍కు ముద్దుతో వెల్‍కమ్ చెప్పిన నాగార్జున.. బడ్డీగా ఎవరు వెళ్లారంటే..

  • Bigg Boss Telugu 8: బిగ్‍బాస్ తెలుగు 8వ సీజన్ మొదలైంది. గ్రాండ్ లాంచ్ ఈవెంట్ అట్టహాసంగా జరుగుతోంది. కంటెస్టెంట్లు హౌస్‍లో అడుగుపెట్టారు. ఈ సీజన్‍లో జోడీగానే కంటెస్టెంట్లు హౌస్‍లోకి వెళ్లాలనే రూల్ పెట్టారు బిగ్‍బాస్.
పూర్తి స్టోరీ చదవండి

Sun, 01 Sep 202412:59 PM IST

Entertainment News in Telugu Live: Jr NTR: కాంతార-1లో నటించనున్నారా? ఎన్టీఆర్ ఏం చెప్పారంటే.. తల్లితో కలిసి మూకాంబిక ఆలయాన్ని దర్శించుకున్న స్టార్ హీరో

  • Jr NTR: కర్ణాటకలో మరో ఆలయాన్ని దర్శించుకున్నారు హీరో జూనియర్ ఎన్టీఆర్. తన తల్లితో కలిసి నేడు మాకాంబిక అమ్మవారి ఆలయానికి వెళ్లారు. ఎన్టీఆర్ వెంట కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి కూడా ఉన్నారు.
పూర్తి స్టోరీ చదవండి

Sun, 01 Sep 202411:49 AM IST

Entertainment News in Telugu Live: OTT Comedy Movie: ఓటీటీలోకి వస్తున్న మలయాళ కామెడీ డ్రామా సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. ఎప్పుడంటే..

  • Adios Amigo OTT Release Date: అడియోస్ అమిగో సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయింది. థియేటర్లలో రిలీజైన నెలలోనే ఈ మలయాళ కామెడీ డ్రామా చిత్రం ఓటీటీలోకి అడుగుపెడుతోంది. తెలుగులో కూడా స్ట్రీమింగ్‍కు రానుంది.
పూర్తి స్టోరీ చదవండి

Sun, 01 Sep 202410:06 AM IST

Entertainment News in Telugu Live: Saripodhaa Sanivaaram Box office: సరిపోదా శనివారం చిత్రానికి అక్కడ మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. జోష్‍గా కలెక్షన్లు

  • Saripodhaa Sanivaaram Box office Collections: నాని హీరోగా నటించిన సరిపోదా శనివారం బాక్సాఫీస్ వద్ద పరుగులు పెడుతోంది. మంచి కలెక్షన్లను సాధిస్తోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‍లోనూ దుమ్మురేపుతోంది.
పూర్తి స్టోరీ చదవండి

Sun, 01 Sep 202408:57 AM IST

Entertainment News in Telugu Live: Suriya on Kanguva Release: కంగువ రిలీజ్ వాయిదాపై హింట్ ఇచ్చిన సూర్య.. ఆయన సినిమానే ముందు రావాలన్న స్టార్ హీరో

  • Suriya on Kanguva Release: వెట్టైయన్, కంగువ సినిమాల బాక్సాఫీస్ క్లాష్ ఉంటుందేమోనని కోలీవుడ్‍లో కొంతకాలంగా ఉత్కంఠ నెలకొని ఉంది. ఈ రెండు చిత్రాల పోటీ ఎలా ఉంటుందోనన్న క్యూరియాసిటీ ఏర్పడింది. అయితే, కంగువ వాయిదా పడుతుందని రూమర్లు వచ్చాయి. ఈ దిశగా ఇప్పుడు హింట్ ఇచ్చారు హీరో సూర్య.
పూర్తి స్టోరీ చదవండి

Sun, 01 Sep 202408:42 AM IST

Entertainment News in Telugu Live: Bigg Boss Telugu 8: బిగ్ బాస్ తెలుగు 8లో వరంగల్ యూట్యూబర్.. ఆ డైరెక్టర్ డ్రాప్.. ఫైనల్ కంటెస్టెంట్స్ వీళ్లే!

  • Bigg Boss Telugu 8 Warangal Youtuber: బిగ్ బాస్ తెలుగు 8 సీజన్‌లోకి ఫైనల్ కంటెస్టెంట్‌ లిస్ట్‌లో వరంగల్ యూట్యూబర్ నబీల్ అఫ్రిది ఉన్నాడు. అయితే, ఆఖరు నిమిషంలో ఓ డైరెక్టర్ డ్రాప్ అవ్వడంతో ఇతని పేరు వినిపిస్తోంది. ఇవాళ బిగ్ బాస్ 8 తెలుగు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఫైనల్ కంటెస్టెంట్స్ ఎవరో తెలుసుకుందాం.

పూర్తి స్టోరీ చదవండి

Sun, 01 Sep 202408:00 AM IST

Entertainment News in Telugu Live: Saripodhaa Sanivaaram Collection: ఊపందుకున్న సరిపోదా శనివారం కలెక్షన్స్- 58 శాతం రికవరీ- తొలి రోజుకు మించి!

  • Saripodhaa Sanivaaram 3 Days Worldwide Collection: హీరో నాని నటించిన లేటెస్ట్ మూవీ సరిపోదా శనివారం సినిమాకు మూడో రోజు బాక్సాఫీస్ కలెక్షన్స్ బాగానే పెరిగాయి. రెండో రోజు పడిపోయిన ఈ కలెక్షన్స్ మూడో రోజున ఓపెనింగ్ డే సాధించిన వసూళ్లు రాబట్టింది. సరిపోదా శనివారం 3 రోజుల కలెక్షన్స్ చూస్తే..

పూర్తి స్టోరీ చదవండి

Sun, 01 Sep 202407:29 AM IST

Entertainment News in Telugu Live: Jyothi Rai: ఇంట్లోవాళ్లను న్యూడ్‌గా చూస్తే రేప్ చేస్తావా.. ఘాటుగా ప్రశ్నించిన గుప్పెడంత మనసు జగతి

  • Guppedantha Manasu Jyothi Rai On Kolkata Rape: అమ్మాయిలకు శత్రువులు అమ్మాయిలే అని, అక్క, చెల్లిని నేక్‌డ్‌గా చూస్తే రేప్ చేస్తావా అని చాలా ఘాటుగా ప్రశ్నించింది గుప్పెడంత మనసు సీరియల్‌లో జగతి పాత్ర చేసిన జ్యోతి రాయ్. ఓ ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ విషయాలు చెబుతూ జ్యోతి రాయ్ షాకింగ్ కామెంట్స్ చేసింది.

పూర్తి స్టోరీ చదవండి

Sun, 01 Sep 202406:30 AM IST

Entertainment News in Telugu Live: Bigg Boss Telugu 8 Promo: బిగ్ బాస్‌లో ఫస్ట్ వీక్ నుంచే ట్విస్టులు- టాస్క్ ఆడితేనే ఎంట్రీ- తొలి రోజే ఎలిమినేషన్! ప్రోమో

  • Bigg Boss Telugu 8 Elimination: బిగ్ బాస్ తెలుగు 8 ప్రోమోను తాజాగా విడుదల చేశారు. ఇందులో హౌజ్‌లోకి వెళ్లిన డైరెక్టర్ అనిల్ రావిపూడి బిగ్ బాస్‌లో ఫస్ట్ వీక్ నుంచే ట్విస్టులు ఉన్నట్లుగా చెప్పారు. తను ఒకరిని బయటకు తీసుకెళ్తున్నట్లు వారి ప్లేసులో మరొకరు లక్కీ డ్రా ద్వారా ఎంట్రీ ఇస్తారని తెలిపారు.

పూర్తి స్టోరీ చదవండి

Sun, 01 Sep 202402:54 AM IST

Entertainment News in Telugu Live: Brahmamudi Promo: రాజ్‌ను పోలీసుల ముందు గట్టిగా ఇరికించిన రాహుల్- జైలుకు దుగ్గిరాల వారసుడు- కావ్య కాపాడుతుందా?

  • Brahmamudi Serial Latest Episode Promo: స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతున్న టాప్ తెలుగు సీరియల్స్ బ్రహ్మముడి ఒకటి. బ్రహ్మముడి సీరియల్ చాలా ఇంట్రెస్టింగ్‌గా సాగుతోంది. రాజ్‌ను దొంగ బంగారం కేసులో రాహుల్ గట్టిగా ఇరికిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది లేటెస్ట్ బ్రహ్మముడి సీరియల్ ప్రోమోలో తెలుసుకుందాం.

పూర్తి స్టోరీ చదవండి

Sun, 01 Sep 202402:12 AM IST

Entertainment News in Telugu Live: Bigg Boss Telugu 8 Launch Guest: ఇవాళ బిగ్ బాస్ గ్రాండ్ లాంచ్‌కి నానితోపాటు ముగ్గురు గెస్టులు.. మాజీలతో హోమ్ టూర్

  • Bigg Boss Telugu 8 Launch Guest Nani Rana: ఇవాళ చాలా గ్రాండ్‌గా బిగ్ బాస్ తెలుగు 8 సీజన్ లాంచ్ కానుంది. షో ఓపెనింగ్ రోజున స్టార్ సెలబ్రిటీలు గెస్టులుగా వచ్చి సందడి చేస్తారన్న విషయం తెలిసిందే. అలా ఈ బిగ్ బాస్ 8 తెలుగు లాంచ్‌కు అతిథిగా నాని, దగ్గుబాటి రానాతో పాటు మరో ఇద్దరు గెస్టులుగా రానున్నారు.

పూర్తి స్టోరీ చదవండి

Sun, 01 Sep 202401:20 AM IST

Entertainment News in Telugu Live: Nivetha Thomas: 22 ఏళ్లకే పెళ్లి ఎప్పుడని అడుగుతారు.. మీరు అలా రాయకుంటే చాలు.. నివేదా థామస్ కామెంట్స్

  • Nivetha Thomas About 35 Chinna Katha Kadu: చాలా లాంగ్ గ్యాప్ తర్వాత మళ్లీ తెలుగు సినిమాలో కనిపించిన హీరోయిన్ నివేదా థామస్. 35 చిన్న కథ కాదు సినిమాలో తల్లి పాత్ర పోషించిన నివేదా థామస్ ఇండియాలో 20 ఏళ్లు దాటిన అమ్మాయిలను అడిగే మొట్ట మొదటి ప్రశ్న పెళ్లి అని కామెంట్స్ చేసింది.

పూర్తి స్టోరీ చదవండి

Sun, 01 Sep 202412:49 AM IST

Entertainment News in Telugu Live: NNS September 1st Episode: అమర్​ చేతిలో ఆరు పంచె.. రాథోడ్​ వెనక మిస్సమ్మ.. నిజం చెప్పేసిన అమర్​.. షాక్​లో అరుంధతి!

  • Nindu Noorella Saavasam September 1st Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ సెప్టెంబర్ 1వ తేది ఎపిసోడ్‌‌లో అరుంధతి పంచె పట్టుకుని అమర్ కుమిలిపోతాడు. ఆ పంచె చూసిన అరుంధతి మా ఆయనకు నా కన్నవాళ్లు ఎవరో తెలిసిపోయిందా. వాళ్లెవరు నాకు చెప్పండి గుప్తాగారు అని అడుగుతుంది. 

పూర్తి స్టోరీ చదవండి