Telugu Cinema News Live October 5, 2024: Bigg Boss 8 Telugu Elimination: బిగ్‍బాస్ హౌస్ నుంచి ఈ వారం బయటికి వెళ్లేది ఎవరో ఫిక్స్!-latest telugu cinema news today live october 5 2024 latest updates on movie releases tv shows upcoming ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Telugu Cinema News Live October 5, 2024: Bigg Boss 8 Telugu Elimination: బిగ్‍బాస్ హౌస్ నుంచి ఈ వారం బయటికి వెళ్లేది ఎవరో ఫిక్స్!

Bigg Boss 8 Telugu Elimination: బిగ్‍బాస్ హౌస్ నుంచి ఈ వారం బయటికి వెళ్లేది ఎవరో ఫిక్స్!

Telugu Cinema News Live October 5, 2024: Bigg Boss 8 Telugu Elimination: బిగ్‍బాస్ హౌస్ నుంచి ఈ వారం బయటికి వెళ్లేది ఎవరో ఫిక్స్!

04:29 PM ISTOct 05, 2024 09:59 PM HT Telugu Desk
  • Share on Facebook
04:29 PM IST

తెలుగు ఎంటర్‌టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్‌లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.

Sat, 05 Oct 202404:29 PM IST

Entertainment News in Telugu Live: Bigg Boss 8 Telugu Elimination: బిగ్‍బాస్ హౌస్ నుంచి ఈ వారం బయటికి వెళ్లేది ఎవరో ఫిక్స్!

  • Bigg Boss 8 Telugu: బిగ్‍బాస్ హౌస్ నుంచి ఐదో వారం ఎలిమినేట్ కానుంది ఎవరో సమాచారం బయటికి వచ్చేసింది. ఈ వారం ఇప్పటికే ఆదిత్య ఓం బయటికి వెళ్లిపోగా.. ఇప్పుడు వీకెండ్‍లో మరో కంటెస్టెంట్ హౌస్ నుంచి వచ్చేయనున్నారు. ఓటింగ్‍లో లీస్ట్ ఉన్న కారణంగా ఎలిమినేట్ కానున్నారు.
పూర్తి స్టోరీ చదవండి

Sat, 05 Oct 202402:23 PM IST

Entertainment News in Telugu Live: Varun Tej on OG Movie: ఓజీపై మరింత హైప్ పెంచిన వరుణ్ తేజ్.. ‘ఎన్ని రోజులు వెయిట్ చేసినా..’

  • Varun Tej on OG Movie: మట్కా టీజర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్‍లో జరిగింది. ఈ సందర్భంగా ప్రేక్షకులు ఓజీ.. ఓజీ అంటూ హోరెత్తించారు. దీంతో తన బాబాయ్ మూవీపై హీరో వరుణ్ తేజ్ స్పందించారు. హైప్ మరింత పెరిగే కామెంట్లు చేశారు.
పూర్తి స్టోరీ చదవండి

Sat, 05 Oct 202401:01 PM IST

Entertainment News in Telugu Live: OTT Thriller: తెలుగులోనూ స్ట్రీమింగ్‍కు వచ్చిన అనన్య పాండే సినిమా.. నెటిజన్ల నుంచి పాజిటివ్ రెస్పాన్స్

  • CTRL OTT Streaming: కంట్రోల్ మూవీ నేరుగా ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. నాలుగు భాషల్లో ఈ చిత్రం స్ట్రీమ్ అవుతోంది. ఈ థ్రిల్లర్ చిత్రానికి చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఆ వివరాలు ఇవే..
పూర్తి స్టోరీ చదవండి

Sat, 05 Oct 202411:56 AM IST

Entertainment News in Telugu Live: Kali OTT: ఓటీటీలోకి నిన్న రిలీజైన తెలుగు సైకలాజికల్ థ్రిల్లర్ కలి.. సూసైడ్ ఆలోచన మార్చే మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

  • Kali Movie OTT Streaming: ఓటీటీలోకి తెలుగు సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ కలి రానుంది. అక్టోబర్ 4న థియేటర్లలో విడుదలైన కలి ఈ నెలలోనే ఓటీటీ రిలీజ్ కానుంది. అంటే, థియేటర్లలో రిలీజైన 25 రోజుల్లోపే కలి మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. మరి కలి సినిమా ఏ ఓటీటీలో డిజిటల్ స్ట్రీమింగ్ కానుందనే వివరాల్లోకి వెళితే..

పూర్తి స్టోరీ చదవండి

Sat, 05 Oct 202411:32 AM IST

Entertainment News in Telugu Live: Matka Teaser: పవర్‌ఫుల్ డైలాగ్‍లతో ఇంటెన్స్‌గా మట్కా టీజర్.. డిఫరెంట్ లుక్‍లతో అదరగొట్టిన వరుణ్ తేజ్: చూసేయండి

  • Matka Teaser: మట్కా సినిమా టీజర్ రిలీజ్ అయింది. హీరో వరుణ్ తేజ్ డిఫరెంట్ గెటప్‍ల్లో ఇంటెన్స్ లుక్‍లతో అదరగొట్టారు. పవర్‌ఫుల్‍గా ఈ టీజర్ ఉంది. 1960ల బ్యాక్‍డ్రాప్‍లో ఈ మూవీ సాగుతుంది.
పూర్తి స్టోరీ చదవండి

Sat, 05 Oct 202411:15 AM IST

Entertainment News in Telugu Live: Chitti Potti Review: చిట్టి పొట్టి రివ్యూ.. సిస్టర్ సెంటిమెంట్‌తో వచ్చిన ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?

  • Chitti Potti Movie Review In Telugu: సిస్టర్ సెంటిమెంట్‌తో వచ్చిన లేటెస్ట్ తెలుగు సినిమా చిట్టి పొట్టి. ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన చిట్టి పొట్టి మూవీకి భాస్కర్ యాదవ్ దాసరి దర్శకత్వంతోపాటు నిర్మాతగా వ్యవహరించారు. అక్టోబర్ 3న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో చిట్టి పొట్టి రివ్యూలో తెలుసుకుందాం.

పూర్తి స్టోరీ చదవండి

Sat, 05 Oct 202410:44 AM IST

Entertainment News in Telugu Live: OTT Crime Thriller Movies: ఒకే ఓటీటీలోకి వచ్చిన రెండు కన్నడ థ్రిల్లర్ సినిమాలు

  • OTT Kannada Movies: ఒకే రోజు రెండు కన్నడ సినిమాలు ఓటీటీలోకి వచ్చేశాయి. ఒకే ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍‍కు అడుగుపెట్టాయి. ఈ రెండూ క్రైమ్ థ్రిల్లర్ చిత్రాలుగా డిఫరెంట్ స్టోరీలతో ఉన్నాయి. స్ట్రీమింగ్ వివరాలివే..
పూర్తి స్టోరీ చదవండి

Sat, 05 Oct 202409:41 AM IST

Entertainment News in Telugu Live: Bigg Boss: తుఫాను రాబోతోంది.. వైల్డ్‌గా లేకపోతే తట్టుకోలేరు: నాగార్జున వార్నింగ్.. ఏడ్చేందుకు మణికి ఛాన్స్: వీడియో

  • Bigg Boss 8 Telugu Promo: వైల్డ్ కార్డ్ ఎంట్రీలతో హౌస్‍లో తుఫాను రాబోతోందని హోస్ట్ నాగార్జున హెచ్చరించారు. వైల్డ్‌గా ఉండాలని చెప్పారు. మణికంఠకు ఏడ్చేందుకు స్పెషల్ ఛాన్స్ ఇచ్చారు నేటి ప్రోమో ఇంట్రెస్టింగ్‍గా సాగింది.
పూర్తి స్టోరీ చదవండి

Sat, 05 Oct 202409:16 AM IST

Entertainment News in Telugu Live: Bigg Boss Sonia: బిగ్ బాస్‌లోకి ఆర్జీవీ హీరోయిన్ సోనియా రీ ఎంట్రీ కన్ఫర్మ్.. 8 మంది వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ వీళ్లే!

  • Bigg Boss Telugu8 Sonia Akula Re Entry Confirm: బిగ్ బాస్ తెలుగు 8లోకి ఆర్జీవీ హీరోయిన్ సోనియా ఆకుల రీ ఎంట్రీ దాదాపుగా కన్ఫర్మ్ అయిపోయినట్లు సమాచారం. బిగ్ బాస్ 8 తెలుగులో నాలుగో వారం ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ సోనియా ఆకుల మళ్లీ వస్తుందని తెలియడంతో బిగ్ బాస్ ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు.

పూర్తి స్టోరీ చదవండి

Sat, 05 Oct 202408:58 AM IST

Entertainment News in Telugu Live: OTT Action Thriller: ఓటీటీలో సత్తాచాటుతున్న దళపతి విజయ్ చిత్రం.. ట్రెండింగ్‍లో టాప్‍కు దూసుకొచ్చిన మూవీ

  • The Greatest of All time OTT Streaming: ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ (గోట్) చిత్రంలో ఓటీటీలో దుమ్మురేపుతోంది. థియేటర్లలో మిశ్రమ స్పందన తెచ్చుకున్న ఈ మూవీ స్ట్రీమింగ్‍లో సత్తాచాటుతోంది. నేషనల్ వైడ్‍లో టాప్‍లో ట్రెండ్ అవుతోంది.
పూర్తి స్టోరీ చదవండి

Sat, 05 Oct 202408:55 AM IST

Entertainment News in Telugu Live: Khadgam Movie: ఖడ్గం మూవీలో హీరోగా శ్రీకాంత్‌ను వ‌ద్ద‌న్నార‌ట - సీక్వెల్‌పై కృష్ణ‌వంశీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌!

  • Khadgam Movie: ఖ‌డ్గం సీక్వెల్‌పై డైరెక్ట‌ర్ కృష్ణ‌వంశీ ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేశాడు. సీక్వెల్స్ అన్న‌ది బిజినెస్ ట్రిక్ అని, ఆ స్కిల్ త‌న‌కు లేద‌ని అన్నాడు. ఖ‌డ్గం సినిమాలో హీరో పాత్ర కోసం త‌న‌ను తీసుకోవ‌డానికి ప్రొడ్యూస‌ర్ నిరాక‌రించ‌డానికి శ్రీకాంత్ చెప్పాడు.

పూర్తి స్టోరీ చదవండి

Sat, 05 Oct 202408:07 AM IST

Entertainment News in Telugu Live: Devara Collection: మరింత పతనమైన దేవర కలెక్షన్స్.. కానీ, పెరిగిన లాభాలు.. 8 రోజుల్లో ఎన్ని కోట్లు వచ్చాయంటే?

  • Devara 8 Days Worldwide Box Office Collection: దేవర మూవీ కలెక్షన్స్ ఎనిమిదో రోజు మరింతగా తగ్గిపోయాయి. ఏడో రోజుతో పోలిస్తే.. 17.24 శాతం బాక్సాఫీస్ కలెక్షన్స్ పతనం అయ్యాయి. ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర సినిమాకు 8 రోజుల్లో వచ్చిన కలెక్షన్స్, లాభాలు ఎంతో ఓ లుక్కేద్దాం.

పూర్తి స్టోరీ చదవండి

Sat, 05 Oct 202408:01 AM IST

Entertainment News in Telugu Live: Brahmamudi Swapna: బ్ర‌హ్మ‌ముడి సీరియ‌ల్ నుంచి స్వ‌ప్న‌ ఔట్ - హ‌మీదా ఖాతూన్ పాత్ర‌లో కొత్త న‌టి ఎంట్రీ

  • Brahmamudi Swapna: బ్ర‌హ్మ‌ముడి  ఫ్యాన్స్‌కు హ‌మీదాఖాతూన్ పెద్ద షాకిచ్చింది. ఈ సీరియ‌ల్ శ‌నివారం నాటి ఎపిసోడ్‌లో స్వ‌ప్న పాత్ర‌లో హ‌మీదా ఖాతూన్ బ‌దులుగా కొత్త న‌టి రూప ముగ్గ‌ల్ల క‌నిపించింది. హ‌మీదా ఖాతూన్ బ్ర‌హ్మ‌ముడి నుంచి  త‌ప్పుకోవ‌డానికి బిగ్‌బాస్ సీజ‌న్ 8 కార‌ణ‌మ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

పూర్తి స్టోరీ చదవండి

Sat, 05 Oct 202407:10 AM IST

Entertainment News in Telugu Live: OTT Crime Thriller: ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్ మూవీ హవా- మనిషి మాంసం తినే పాత్రలో హీరో- 10 భాషల్లో స్ట్రీమింగ్- ఎక్కడంటే?

  • OTT Crime Thriller Movie: ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్ మూవీ సెక్టార్ 36 దూసుకుపోతోంది. సెప్టెంబర్ 13న ఓటీటీ రిలీజ్ అయిన ఈ సినిమా ఇప్పటికీ ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. అంతేకాకుండా సెక్టార్ 36 మూవీ పది భాషల్లో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. మరి సెక్టార్ 36 ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఏంటనే వివరాల్లోకి వెళితే..

పూర్తి స్టోరీ చదవండి

Sat, 05 Oct 202407:00 AM IST

Entertainment News in Telugu Live: Netflix OTT: విక్ర‌మ్ ఫ్యాన్స్‌కు షాక్ - తంగ‌లాన్ ఓటీటీలోకి రావ‌డం క‌ష్ట‌మే - డీల్ క్యాన్సిల్ చేసిన నెట్‌ఫ్లిక్స్‌?

  • Thangalaan OTT: తంగ‌లాన్ ఓటీటీ రిలీజ్‌పై ఓ ఆస‌క్తిక‌ర వార్త సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది. తంగ‌లాన్ ఓటీటీ డీల్‌ను నెట్‌ఫ్లిక్స్ క్యాన్సిల్ చేసుకున్న‌ట్లు స‌మాచారం. చియాన్ విక్ర‌మ్ హీరోగా న‌టించిన ఈ మూవీకి పా రంజిత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

పూర్తి స్టోరీ చదవండి

Sat, 05 Oct 202406:12 AM IST

Entertainment News in Telugu Live: Swag OTT: స్వాగ్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఇదే - శ్రీవిష్ణు కామెడీ మూవీ స్ట్రీమింగ్ ఎప్ప‌టినుంచంటే?

  • Swag OTT: శ్రీవిష్ణు హీరోగా న‌టించిన స్వాగ్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ క‌న్ఫామ్ అయ్యింది. అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ను సొంతం చేసుకున్న‌ది. థియేట‌ర్ల‌లో రిలీజైన నాలుగు వారాల త‌ర్వాత స్వాగ్ మూవీ ఓటీటీలోకి రానున్న‌ట్లు స‌మాచారం.

పూర్తి స్టోరీ చదవండి

Sat, 05 Oct 202405:42 AM IST

Entertainment News in Telugu Live: Bigg Boss Elimination: బిగ్ బాస్‌‌లోకి అడుగుపెట్టిన 6 వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్.. ఇవాళ మరొకరి ఎలిమినేషన్.. అది ఎవరంటే?

  • Bigg Boss Telugu 8 Elimination Fifth Week: బిగ్ బాస్ తెలుగు 8 ఐదో వారం మరొకరు ఎలిమినేట్ కానున్నారు. ఈ వారంలో ఇది రెండోసారి. మిడ్ వీక్ ఎవిక్షన్‌లో ఆదిత్య ఓం ఎలిమినేట్ కాగా.. ఇవాళ మరో కంటెస్టెంట్ ఎలిమినేట్ కానున్నారు. అలాగే, బిగ్ బాస్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ కంటెస్టెంట్స్ సైతం అడుగుపెట్టనున్నారు.

పూర్తి స్టోరీ చదవండి

Sat, 05 Oct 202403:38 AM IST

Entertainment News in Telugu Live: Telugu Serial: బిగ్‌బాస్ బ్యూటీ కొత్త సీరియ‌ల్‌కు ఫ‌స్ట్ వీక్‌లో జీరో టీఆర్‌పీ రేటింగ్ - ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యిందే!

  • Telugu Serial: బిగ్‌బాస్ బ్యూటీ వాసంతి కృష్ణ‌న్‌కు బుల్లితెర ఫ్యాన్స్ ఊహించ‌ని షాకిచ్చారు.వాసంతి కృష్ణ‌న్ లీడ్ రోల్‌లో నువ్వే కావాలి సీరియ‌ల్ ఇటీవ‌లే జెమిని టీవీలో ప్రారంభ‌మైంది. ఈ సీరియ‌ల్‌కు ఫ‌స్ట్ వీక్ జీరో టీఆర్‌పీ రేటింగ్ వ‌చ్చింది.

పూర్తి స్టోరీ చదవండి

Sat, 05 Oct 202403:12 AM IST

Entertainment News in Telugu Live: Arjun Sarja: నేను కథ రాశాను.. ఎంత ఊహించుకున్న అంతకు మించి ఉంటుంది.. హీరో అర్జున్ సర్జా కామెంట్స్

  • Arjun Sarja About Martin Movie In Pre Release Event: యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా మేనల్లుడు ధృవ సర్జా హీరోగా చేసిన యాక్షన్ మూవీ మార్టిన్. అక్టోబర్ 4న చాలా గ్రాండ్‌గా మార్టిన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో హీరో అర్జున్ సర్జా, తన మేనల్లుడు ధృవ సర్జా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

పూర్తి స్టోరీ చదవండి

Sat, 05 Oct 202402:52 AM IST

Entertainment News in Telugu Live: Rajendra Prasad Daughter: సీనియ‌ర్ న‌టుడు రాజేంద్ర‌ప్ర‌సాద్ ఇంట విషాదం - గుండెపోటుతో కూతురు క‌న్నుమూత‌

  • Rajendra Prasad Daughter: సినీన‌టుడు రాజేంద్ర‌ప్ర‌సాద్ ఇంట తీవ్ర విషాదం నెల‌కొంది. ఆయ‌న కూతురు గాయ‌త్రి గుండెపోటుతో క‌న్నుమూసింది. రాజేంద్ర‌ప్ర‌సాద్ సోద‌రుడు వీర‌భ‌ద్ర‌స్వామి గ‌త నెల‌లోనే యాక్సిడెంట్‌లో చ‌నిపోయారు. ఆ బాధ‌ను మ‌రువ‌క ముందే రాజేంద్ర‌ప్ర‌సాద్‌ ఇంట మ‌రో విషాదం సంభ‌వించింది.

పూర్తి స్టోరీ చదవండి

Sat, 05 Oct 202402:46 AM IST

Entertainment News in Telugu Live: Brahmamudi October 5th Episode: రాజ్ ఉగ్రరూపం, అడ్డుకున్న వర్షం- రుద్రాణిని ముసుగేసి కొట్టిన స్వప్న- కావ్యకు అత్త పిలుపు

  • Brahmamudi Serial October 5th Episode: బ్రహ్మముడి సీరియల్ అక్టోబర్ 5వ తేది ఎపిసోడ్‌లో రాజ్ ఉగ్రరూపంతో రెచ్చిపోతాడు. కావ్య చీరలు, పెళ్లి ఫొటోలు తగలబెట్టేందుకు చూస్తాడు. కానీ, రాజ్ ఆవేశాన్ని ఆపి అడ్డుకుంటాడు వరుణుడు. రుద్రాణిని ముసుగేసి కొడుతుంది స్వప్న. ఇలా బ్రహ్మముడి నేటి ఎపిసోడ్‌లో..

పూర్తి స్టోరీ చదవండి

Sat, 05 Oct 202402:05 AM IST

Entertainment News in Telugu Live: Gundeninda Gudigantalu Serial: మాట త‌ప్పిన మీనా - భార్య‌కు బాలు ప‌నిష్‌మెంట్ - ర‌వి, శృతిల పెళ్లికి సుమ‌తి సాయం

  • Gundeninda Gudigantalu Serial: గుండెనిండా గుడిగంట‌లు సీరియ‌ల్ లేటెస్ట్ ప్రోమోలో ఔట్ స్టేష‌న్ గిరాకికి వెళ్లిన బాలుకు త‌న కుటుంబానికి ఏదో ఆప‌ద రానున్న‌ట్లు అప‌శ‌కునాలు ఎదుర‌వుతుంటాయి.అదే టైమ్‌లో ర‌వి, శృతి గుడిలో ర‌హ‌స్యంగా పెళ్లి చేసుకోవ‌డానికి సిద్ధ‌మ‌వుతారు. 

పూర్తి స్టోరీ చదవండి

Sat, 05 Oct 202401:58 AM IST

Entertainment News in Telugu Live: Karthika deepam october 5th episode: శౌర్య కిడ్నాప్ కు నరసింహ ప్రయత్నం- శ్రీధర్ ఫ్రస్టేషన్, కావేరి చురకలు

  • Karthika deepam 2 serial today october 5th episode: కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. శౌర్యను కిడ్నాప్ చేయాలని నరసింహ దీప ఇంటి దగ్గరకు వస్తాడు. బొమ్మ ఆశ చూపించి ఇంట్లో ఆడుకుంటున్న శౌర్యను బయటకు రప్పిస్తాడు. కానీ సరిగా అదే టైమ్ కి కార్తీక్, దీప రావడంతో ప్లాన్ ఫెయిల్ అవుతుంది. 
పూర్తి స్టోరీ చదవండి

Sat, 05 Oct 202401:16 AM IST

Entertainment News in Telugu Live: Bigg Boss Yashmi: మణికంఠపై మనసు పడ్డ యష్మీ.. అతనితోనే ఓపెన్‌గా చెప్పిన ముకుంద.. కానీ, అది తెలిసి!

  • Bigg Boss Telugu 8 Yashmi Manikanta: బిగ్ బాస్ తెలుగు 8 అక్టోబర్ 4వ తేది ఎపిసోడ్‌లో నాగ మణికంఠకు పడిపోయినట్లు యష్మీ చెప్పింది. నాగ మణికంఠ నవ్వితే బాగుంటాడని, ఆ స్మైల్‌కే తాను పడిపోయినట్లు అతనితోనే ఓపెన్‌గా చెప్పేసింది యష్మీ. దాంతో హౌజ్‌ మేట్స్ అంతా ఓ.. అంటూ ఆశ్చర్యపోయారు.

పూర్తి స్టోరీ చదవండి

Sat, 05 Oct 202412:39 AM IST

Entertainment News in Telugu Live: Horror OTT: ఓటీటీలో అద‌ర‌గొడుతోన్న కోలీవుడ్ హార‌ర్ మూవీ - వంద మిలియ‌న్ల వ్యూస్‌తో రికార్డ్‌

  • Horror OTT: ఓటీటీలో హార‌ర్ మూవీ డీమాంటే కాల‌నీ 2 రికార్డ్ వ్యూస్‌తో దూసుకుపోతుంది. జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ మూవీ వంద మిలియ‌న్ల స్ట్రీమింగ్ మిన‌ట్స్ వ్యూస్‌ను ద‌క్కించుకుంది. జీ5 ఓటీటీలో రిలీజైన హార‌ర్ మూవీస్‌లో హ‌య్యెస్ట్ వ్యూస్ ద‌క్కించుకున్న సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. 

పూర్తి స్టోరీ చదవండి