Telugu Cinema News Live October 31, 2024: Lucky Baskhar: దుల్కర్ ఉంటే బొమ్మ హిట్టే.. లక్కీ భాస్కర్‌తో మరోసారి నిరూపించిన మలయాళ స్టార్-latest telugu cinema news today live october 31 2024 latest updates on movie releases tv shows upcoming ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Telugu Cinema News Live October 31, 2024: Lucky Baskhar: దుల్కర్ ఉంటే బొమ్మ హిట్టే.. లక్కీ భాస్కర్‌తో మరోసారి నిరూపించిన మలయాళ స్టార్

Lucky Baskhar: దుల్కర్ ఉంటే బొమ్మ హిట్టే.. లక్కీ భాస్కర్‌తో మరోసారి నిరూపించిన మలయాళ స్టార్

Telugu Cinema News Live October 31, 2024: Lucky Baskhar: దుల్కర్ ఉంటే బొమ్మ హిట్టే.. లక్కీ భాస్కర్‌తో మరోసారి నిరూపించిన మలయాళ స్టార్

Updated Oct 31, 2024 10:20 PM ISTUpdated Oct 31, 2024 10:20 PM IST
  • Share on Facebook
Updated Oct 31, 2024 10:20 PM IST
  • Share on Facebook

తెలుగు ఎంటర్‌టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్‌లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.

Thu, 31 Oct 202404:50 PM IST

Entertainment News in Telugu Live: Lucky Baskhar: దుల్కర్ ఉంటే బొమ్మ హిట్టే.. లక్కీ భాస్కర్‌తో మరోసారి నిరూపించిన మలయాళ స్టార్

  • Lucky Baskhar: దుల్కర్ సల్మాన్ ఉంటే బొమ్మ హిట్టే అన్న సెంటిమెంట్ మరోసారి కొనసాగింది. ఈ మలయాళ స్టార్ టాలీవుడ్ లో హ్యాట్రిక్ విజయాలు కొట్టేశాడు. తాజాగా గురువారం (అక్టోబర్ 31) రిలీజైన లక్కీ భాస్కర్ కూడా పాజిటివ్ రివ్యూలు సంపాదించింది.
పూర్తి స్టోరీ చదవండి

Thu, 31 Oct 202403:03 PM IST

Entertainment News in Telugu Live: Jewel Thief Censor Board: సస్పెన్స్ థ్రిల్ల‌ర్‌ జ్యువెల్ థీఫ్‌కు సెన్సార్ బోర్డ్ యూ/ఏ సర్టిఫికేట్.. అదే హైలెట్ అంటూ!

  • Jewel Thief Beware Of Burglar Censor Board Certificate: టాలీవుడ్ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రంగా తెరకెక్కిన సినిమా జ్యువెల్ థీఫ్. ఈ సినిమాకు బివేర్ ఆఫ్ బర్గర్ అనేది క్యాప్షన్. మల్లెల ప్రభాకర్ నిర్మాతగా వ్యవహరించిన జ్యువెల్ థీఫ్ మూవీకి సెన్సార్ బోర్డ్ నుంచి యూ/ఏ సర్టిఫికేట్ వచ్చింది. 

పూర్తి స్టోరీ చదవండి

Thu, 31 Oct 202412:27 PM IST

Entertainment News in Telugu Live: OTT Friday Releases: మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి రాబోతున్న సూపర్ థ్రిల్లర్ సినిమాలు, వెబ్ సిరీస్ ఇవే.. మిస్ కావద్దు

  • OTT Friday Releases: ఓటీటీల్లోకి మరికొన్ని గంటల్లో కొన్ని సూపర్ థ్రిల్లర్ సినిమాలు, వెబ్ సిరీస్ రాబోతున్నాయి. వీటిని నెట్‌ఫ్లిక్స్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లాంటి ఓటీటీల్లో చూడొచ్చు. ఈ దీపావళి వీకెండ్ వీటితో మంచి టైంపాస్ అని చెప్పొచ్చు.
పూర్తి స్టోరీ చదవండి

Thu, 31 Oct 202411:29 AM IST

Entertainment News in Telugu Live: Game Changer Teaser: రామ్ చరణ్ ఫ్యాన్స్‌కు దీపావళి ధమాకా.. గేమ్ ఛేంజర్ టీజర్ వచ్చేది ఆ రోజే

  • Game Changer Teaser: గేమ్ ఛేంజర్ టీజర్ వచ్చేస్తోంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అభిమానులకు దీపావళి ధమాకా అనేలా పండగ రోజే మేకర్స్ టీజర్ రిలీజ్ డేట్ ను సోషల్ మీడియా ద్వారా అనౌన్స్ చేశారు.
పూర్తి స్టోరీ చదవండి

Thu, 31 Oct 202410:41 AM IST

Entertainment News in Telugu Live: OTT K-Dramas: ఓటీటీల్లోకి నవంబర్ నెలలో రాబోతున్న టాప్ కొరియన్ డ్రామాస్ ఇవే..

  • OTT K-Dramas: ఓటీటీల్లోకి నవంబర్ నెలలోనూ కొన్ని ఇంట్రెస్టింగ్ కొరియన్ డ్రామాస్ రాబోతున్నాయి. అందులో చాలా రోజులుగా ఎదురు చూస్తున్న యాక్షన్ డ్రామా, క్రైమ్ థ్రిల్లర్, రొమాంటిక్ కామెడీ జానర్లలోని మూవీస్, వెబ్ సిరీస్ ఉన్నాయి.
పూర్తి స్టోరీ చదవండి

Thu, 31 Oct 202409:47 AM IST

Entertainment News in Telugu Live: Roti Kapada Romance: అర్జున్ రెడ్డి సాంగ్ పెట్టవా ప్లీజ్.. ఫుల్లీ రొమాంటిక్‌గా రోటి కపడా రొమాన్స్ (వీడియో)

  • Roti Kapada Romance Trailer Released: తెలుగు రొమాంటిక్ మూవీగా తెరకెక్కిన సినిమా రోటి కపడా రొమాన్స్. తాజాగా రోటి కపడా రొమాన్స్ ట్రైలర్‌ను నేచురల్ స్టార్ నాని రిలీజ్ చేశారు. ఫుల్ రొమాంటిగ్‌గా ఈ మూవీ ట్రైలర్ సాగింది. బెక్కెం వేణుగోపాల్ నిర్మించిన రోటి కపడా రొమాన్స్ ట్రైలర్ విశేషాల్లోకి వెళితే..

పూర్తి స్టోరీ చదవండి

Thu, 31 Oct 202408:57 AM IST

Entertainment News in Telugu Live: Aha OTT: మెగాస్టార్ చిరంజీవి పేరుతో సరికొత్త తెలుగు మైథాలాజికల్ సిరీస్.. ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్.. ఎప్పుడంటే?

  • Chiranjeeva Web Series OTT Streaming On Aha: మెగాస్టార్ చిరంజీవి పేరుతో ఆహా ఓటీటీలోకి సరికొత్త తెలుగు మైథాలాజికల్ వెబ్ సిరీస్ రానుంది. ఈ వెబ్ సిరీస్ పేరే చిరంజీవ. తాజాగా చిరంజీవ ఓటీటీ వెబ్ సిరీస్ గురించి ఆహా ఓటీటీ ప్లాట్‌ఫామ్ అధికారికంగా ప్రకటిస్తూ పోస్టర్ రిలీజ్ చేసింది.

పూర్తి స్టోరీ చదవండి

Thu, 31 Oct 202408:34 AM IST

Entertainment News in Telugu Live: OTT Horror Web Series: ఓటీటీలోకి మరో హారర్ వెబ్ సిరీస్.. అమావాస్య రోజు ఈ థ్రిల్లింగ్ అనుభవాన్ని ఇక్కడ పొందండి

  • OTT Horror Web Series: ఓటీటీలోకి దీపావళి నాడే మరో హారర్ వెబ్ సిరీస్ వచ్చింది. ఈ థాయ్ వెబ్ సిరీస్ ఇంగ్లిష్, హిందీల్లో అందుబాటులో ఉండటం విశేషం. గతంలోనే ఈ సిరీస్ ట్రైలర్ రిలీజ్ కాగా.. ఇప్పుడు తొలి సీజన్ స్ట్రీమింగ్ మొదలైంది.
పూర్తి స్టోరీ చదవండి

Thu, 31 Oct 202407:41 AM IST

Entertainment News in Telugu Live: Chandoo Mondeti: 2014లో మిస్ అయిన ఫ్లైట్ శకలాలు కూడా దొరకలేదు.. కార్తికేయ 2 డైరెక్టర్ చందు మొండేటి కామెంట్స్

  • Chandoo Mondeti About Rahasyam Idam Jagath Movie: టాలీవుడ్ మైథాలాజికల్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన సినిమా రహస్యం ఇదం జగత్. ఇటీవల రహస్యం ఇదం జగత్ ట్రైలర్‌ను కార్తికేయ 2 డైరెక్టర్, నేషనల్ అవార్డ్ విన్నర్ చందు మొండేటి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు.

పూర్తి స్టోరీ చదవండి

Thu, 31 Oct 202406:56 AM IST

Entertainment News in Telugu Live: Vettaiyan OTT Official: ఎట్టకేలకు ఓటీటీలోకి రజనీకాంత్ వేట్టయన్.. అధికారిక ప్రకటన.. 5 భాషల్లో స్ట్రీమింగ్.. ఎక్కడంటే?

  • Vettaiyan OTT Streaming Official: సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన లేటెస్ట్ తమిళ యాక్షన్ థ్రిల్లర్ వేట్టయన్ ఓటీటీలోకి వచ్చేయనుంది. ఎప్పటినుంచో ఊరిస్తున్న వేట్టయన్ ఓటీటీ రిలీజ్ డేట్‌ను తాజాగా కన్ఫర్మ్ చేశారు. దీనికి సంబంధించి అధికారికంగా పోస్టర్ రిలీజ్ చేశారు. మరి వేట్టయన్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఏంటంటే..

పూర్తి స్టోరీ చదవండి

Thu, 31 Oct 202405:42 AM IST

Entertainment News in Telugu Live: Suryadevara Naga Vamsi: నాకు త్రివిక్రమ్‌కు బాగా నచ్చింది.. సంతృప్తినిచ్చింది.. నిర్మాత సూర్యదేవర నాగవంశీ కామెంట్స్

  • Suryadevara Naga Vamsi About Lucky Bhaskar Movie: డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్, తనకు లక్కీ భాస్కర్ సినిమా బాగా నచ్చిందని నిర్మాత సూర్యదేవర నాగవంశీ తెలిపారు. లక్కీ భాస్కర్ మూవీ మంచి సంతృప్తిని కలిగించిందని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విశేషాలు తెలియజేశారు.

పూర్తి స్టోరీ చదవండి

Thu, 31 Oct 202405:16 AM IST

Entertainment News in Telugu Live: Rukmini Vasanth: నా క్యారెక్టర్‌ను దీపంతో పోల్చవచ్చు.. కన్నడ హీరోయిన్ రుక్మిణి వసంత్ కామెంట్స్

  • Rukmini Vasanth About Bagheera Movie Role: డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కథ అందించిన లేటెస్ట్ కన్నడ యాక్షన్ థ్రిల్లర్ మూవీ బఘీర. శ్రీమురళి, రుక్మిణి వసంత్ హీరో హీరోయిన్స్‌గా నటించిన ఈ మూవీ ఇవాళ దివాళీ సందర్భంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినిమాకు సంబంధించి ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పింది రుక్మిణి వసంత్.

పూర్తి స్టోరీ చదవండి

Thu, 31 Oct 202403:47 AM IST

Entertainment News in Telugu Live: Today OTT Releases: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే 12 సినిమాలు.. 9 చాలా స్పెషల్, 5 తెలుగులో స్ట్రీమింగ్.. 3 హారర్ మూవీస్

  • Today OTT Release Movies Telugu: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే 12 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. వాటిలో చియాన్ విక్రమ్ తంగలాన్‌తోపాటు తెలుగు రొమాంటిక్ వెబ్ సిరీస్ అర్థమైందా అరుణ్ కుమార్ 2 చాలా స్పెషల్‌గా ఉన్నాయి. అలాగే, మూడు హారర్ సినిమాలు మరింత ప్రత్యేకంగా ఉన్నాయి.

పూర్తి స్టోరీ చదవండి

Thu, 31 Oct 202403:30 AM IST

Entertainment News in Telugu Live: Golam Review: గోలం రివ్యూ - షాకింగ్ ట్విస్ట్‌ల‌తో సాగే మ‌ల‌యాళం మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ మూవీ ఎలా ఉందంటే?

  • Golam Review: మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో రూపొందిన మ‌ల‌యాళం మూవీ గోలం అమెజాన్ ప్రైమ్‌లో తెలుగులో ఇటీవ‌ల రిలీజైంది. ఈ సినిమాలో రంజీత్ స‌జీవ్‌, స‌న్నీవేన్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.

పూర్తి స్టోరీ చదవండి

Thu, 31 Oct 202402:50 AM IST

Entertainment News in Telugu Live: Zee Telugu: సిరిసిల్లలో జీ తెలుగు మెగా ఈవెంట్- సీతే రాముడి కట్నం, నిండు నూరేళ్ల సావాసం హీరోహీరోయిన్ల సందడి- ఏరోజు అంటే?

  • Zee Telugu Seetha Ramula Nindu Noorella Saavasam Mega Event: సిరిసిల్లలో జీ తెలుగు సీరియల్స్ హీరో హీరోయిన్స్ సందడి చేశారు. రెండు సీరియళ్ల పేరు వచ్చేలా సీతారాముల నిండు నూరేళ్ల సావాసం మెగా ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ ఈవెంట్ హైలెట్స్, ప్రసార తేదివంటి వివరాల్లోకి వెళితే..

పూర్తి స్టోరీ చదవండి

Thu, 31 Oct 202402:16 AM IST

Entertainment News in Telugu Live: Brahmamudi October 31st Episode: బ్రహ్మముడి- ఒక్క దెబ్బకు మూడు పిట్టలు- కావ్య ట్విస్ట్‌కు అల్లాడిపోయిన అనామిక, రుద్రాణి

  • Brahmamudi Serial October 31st Episode: బ్రహ్మముడి అక్టోబర్ 31 ఎపిసోడ్‌లో సుభాష్‌కు తీవ్ర చలిజ్వరం వస్తుంది. అది చూసి కూడా పట్టించుకోని కోడలు అపర్ణపై అత్త ఇందిరాదేవి ఫైర్ అవుతుంది. రాజ్‌లాగే నువ్ చేస్తున్నావ్. పేర్లు వేరైనా చేసేది ఒక్కటే అని కోప్పడుతుంది ఇందిరాదేవి.

పూర్తి స్టోరీ చదవండి

Thu, 31 Oct 202402:03 AM IST

Entertainment News in Telugu Live: Gunde Ninda Gudi Gantalu: తండ్రి కోసం బాలు క‌న్నీళ్లు-ఇంటి ప‌త్రాలు మాయం చేసిన మ‌నోజ్ -ర‌వి డ‌బ్బు వ‌ద్ద‌న్న‌ ప్ర‌భావ‌తి

  • Gunde Ninda Gudi Gantalu: గుండెనిండా గుడి గంట‌లు అక్టోబ‌ర్ 31 ఎపిసోడ్‌లో ఇంటి డాక్యుమెంట్స్ క‌నిపించ‌క‌పోవ‌డంతో మ‌నోజ్‌పైనే బాలు అనుమానం వ్య‌క్తం చేస్తాడు.  హాస్పిట‌ల్‌లో మ‌నోజ్‌తో బాలు గొడ‌వ‌ప‌డ‌తాడు. మ‌రోవైపు తండ్రిని చూడ‌టానికి హాస్పిట‌ల్ వ‌చ్చిన ర‌విని మ‌నోజ్‌ గెంటేస్తాడు.

పూర్తి స్టోరీ చదవండి

Thu, 31 Oct 202401:48 AM IST

Entertainment News in Telugu Live: Karthika deepam october 31st episode: వ్రతం పూర్తి చేసిన కొత్త దంపతులు- దీప, కార్తీక్ ని ఆశీర్వదించి శివనారాయణ, సుమిత్ర

  • Karthika deepam 2 serial today october 31st episode: కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. దీప కార్తీక్ చేస్తున్న వ్రతం ఎలాగైనా ఆపాలని జ్యోత్స్న ఆవేశంగా వస్తుంది. తనను ఆపడానికి శివనారాయణ కుటుంబం కూడా వస్తుంది. వాళ్ళని ఆశీర్వదించమని కాంచన అడుగుతుంది. 
పూర్తి స్టోరీ చదవండి

Thu, 31 Oct 202401:33 AM IST

Entertainment News in Telugu Live: Amaran Producer Kamal Haasan: అమరన్ రిలీజ్ రోజున వివాదంలోకి ప్రొడ్యూసర్ కమల్ హాసన్, శింబు సినిమా నుంచి సడన్‌గా ఔట్

  • శివ‌కార్తికేయ‌న్‌, సాయిప‌ల్ల‌వి నటించిన అమ‌ర‌న్ మూవీ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమాకి ప్రొడ్యూసర్‌గా వ్యవహరించిన కమల్ హాసన్.. సడన్‌గా శింబు సినిమా నుంచి ప్రొడ్యూసర్‌గా తప్పుకున్నాడు. 

పూర్తి స్టోరీ చదవండి

Thu, 31 Oct 202412:53 AM IST

Entertainment News in Telugu Live: Bigg Boss Telugu 8: ఒక్కరోజే ఏడ్చేసిన ముగ్గురు.. బూతులు తిట్టాడు, ఎఫ్X వర్డ్ వాడిందన్న నిఖిల్.. 2 గంటలు భరించిన పృథ్వీ

  • Bigg Boss Telugu 8 October 30th Episode Highlights: బిగ్ బాస్ తెలుగు అక్టోబర్ 30 ఎపిసోడ్‌లో ఒక్కరోజే ముగ్గురు కంటెస్టెంట్స్ ఏడ్చేశారు. గౌతమ్ తనను బూతులు తిట్టాడని, ప్రేరణ ఎఫ్ వర్డ్ యూజ్ చేసి తిట్టిందని నిఖిల్ కన్నీటిపర్యంతం అయ్యాడు. అలాగే మరో కంటెస్టెంట్ కూడా క్రై బేబీలానే చేసింది.

పూర్తి స్టోరీ చదవండి

Thu, 31 Oct 202412:44 AM IST

Entertainment News in Telugu Live: Sai Pallavi: కంగ‌నా ర‌నౌత్ త‌మిళ మూవీలో జూనియ‌ర్ ఆర్టిస్ట్‌గా న‌టించిన‌ సాయిప‌ల్ల‌వి - తెలుగులో రిలీజైన ఆ సినిమా ఇదే!

  • Sai Pallavi: హీరోయిన్ కాక‌ముందు త‌మిళంలో జూనియ‌ర్ ఆర్టిస్ట్‌గా రెండు సినిమాలు చేసింది సాయిప‌ల్ల‌వి. అందులో ధామ్ ధూమ్ ఒక‌టి. ఈ మూవీలో కంగ‌నా ర‌నౌత్ ఫ్రెండ్‌గా ఓ చిన్న రోల్‌లో క‌నిపించింది సాయిప‌ల్ల‌వి. ఈ సినిమా ర‌క్ష‌కుడు పేరుతో తెలుగులోకి డ‌బ్ అయ్యింది. పాట‌లు హిట్ట‌యిన సినిమా మాత్రం ఫ్లాప‌యింది.

పూర్తి స్టోరీ చదవండి

Thu, 31 Oct 202412:30 AM IST

Entertainment News in Telugu Live: NNS 31st October Episode: ​​​​​​​​ఘోర శక్తిని ఎదిరించిన గుప్త.. ఆత్మహత్య చేసుకోబోయిన నిర్మల.. దీక్ష పూర్తి చేసిన భాగీ!

  • NNS 31st October Episode: నిండు నూరేళ్ల సావాసం గురువారం (అక్టోబర్ 31) ఎపిసోడ్లో ఘోర శక్తిని గుప్త ఎదిరిస్తాడు. అటు ఆత్మహత్య చేసుకోబోయిన నిర్మలను భాగీ కాపాడుతుంది. అందరూ కలిసి దీక్ష పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు.
పూర్తి స్టోరీ చదవండి

Thu, 31 Oct 202412:18 AM IST

Entertainment News in Telugu Live: Amaran Twitter Review: అమరన్ ట్విట్టర్ రివ్యూ - శివ‌కార్తికేయ‌న్‌, సాయిప‌ల్ల‌వి మూవీ ప్రీమియ‌ర్స్‌కు పాజిటివ్ టాక్‌!

  • Amaran Twitter Review: శివ‌కార్తికేయ‌న్‌, సాయిప‌ల్ల‌వి హీరోహీరోయిన్లుగా న‌టించిన అమ‌ర‌న్ మూవీ శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది.  క‌మ‌ల్‌హాస‌న్ నిర్మించిన ఈ మూవీకి రాజ్‌కుమార్ పెరియాసామి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. దేశ‌భ‌క్తి నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ మూవీ ఓవ‌ర్‌సీస్ ప్రీమియ‌ర్స్ టాక్ ఏంటంటే? 

పూర్తి స్టోరీ చదవండి