Telugu Cinema News Live October 30, 2024: Samantha: “నేను నిఘా వేసి ఉండాల్సింది”: సమంత.. నాగచైతన్య గురించే అంటున్న నెటిజన్లు-latest telugu cinema news today live october 30 2024 latest updates on movie releases tv shows upcoming ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Telugu Cinema News Live October 30, 2024: Samantha: “నేను నిఘా వేసి ఉండాల్సింది”: సమంత.. నాగచైతన్య గురించే అంటున్న నెటిజన్లు

Samantha: “నేను నిఘా వేసి ఉండాల్సింది”: సమంత.. నాగచైతన్య గురించే అంటున్న నెటిజన్లు

Telugu Cinema News Live October 30, 2024: Samantha: “నేను నిఘా వేసి ఉండాల్సింది”: సమంత.. నాగచైతన్య గురించే అంటున్న నెటిజన్లు

03:50 PM ISTOct 30, 2024 09:20 PM HT Telugu Desk
  • Share on Facebook
03:50 PM IST

తెలుగు ఎంటర్‌టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్‌లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.

Wed, 30 Oct 202403:50 PM IST

Entertainment News in Telugu Live: Samantha: “నేను నిఘా వేసి ఉండాల్సింది”: సమంత.. నాగచైతన్య గురించే అంటున్న నెటిజన్లు

  • Samantha Ruth Prabhu: సమంత ప్రస్తుతం సిటాడెల్: హనీబన్నీ వెబ్ సిరీస్ ప్రమోషన్లలో ఉన్నారు. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో సమంత ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. దీంతో ఆమె తన మాజీ భర్త నాగచైతన్య గురించే అలా అన్నారంటూ కొందరు నెటిజన్లు అంటున్నారు.
పూర్తి స్టోరీ చదవండి

Wed, 30 Oct 202402:53 PM IST

Entertainment News in Telugu Live: KA Movie OTT: కిరణ్ అబ్బవరం ‘క’ ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్.. ఏ ప్లాట్‍ఫామ్ దక్కించుకుందంటే..

  • KA Movie OTT Rights: ‘క’ చిత్రం రేపు (అక్టోబర్ 31) థియేటర్లలో రిలీజ్ కానుంది. అయితే నేటి సాయంత్రమే ప్రీమియర్ షోలు పడ్డాయి. దీంతో ఈ మూవీ ఓటీటీ పార్ట్‌నర్ ఏదో వెల్లడైంది. ఆ వివరాలు ఇక్కడ చూడండి.
పూర్తి స్టోరీ చదవండి

Wed, 30 Oct 202412:27 PM IST

Entertainment News in Telugu Live: Jai Hanuman: ఉత్కంఠ వీడింది.. ‘జై హనుమాన్’లో హనుమంతుడిగా జాతీయ అవార్డు విన్నర్

  • Jai Hanuman First Look - Rishab Shetty: జై హనుమాన్ సినిమా ఫస్ట్ లుక్ వచ్చేసింది. దీంతో హనుమంతుడిగా పాత్రను ఎవరు పోషిస్తున్నారో వెల్లడైంది. చాలా కాలంగా కొనసాగుతున్న ఉత్కంఠ వీడింది. ఫస్ట్ లుక్ పోస్టర్‌ను డైరెక్టర్ ప్రశాంత్ వర్మ పోస్ట్ చేశారు.
పూర్తి స్టోరీ చదవండి

Wed, 30 Oct 202411:58 AM IST

Entertainment News in Telugu Live: Amaran Ticket Bookings: అమరన్ మూవీకి అంచనాలకు మించి టికెట్ల అడ్వాన్స్ బుకింగ్స్.. తొలిరోజు ఎంత రావొచ్చంటే..!

  • Amaran Tickets Bookings: అమరన్ సినిమా టికెట్ల బుకింగ్స్ జోరుగా సాగుతున్నాయి. అంచనాలకు మించి అడ్వాన్స్ బుకింగ్స్ అవుతున్నాయి. తెలుగులోనూ మంచి జోష్ కనిపిస్తోంది. ఈ చిత్రం తొలి రోజు ఎంత కలెక్షన్లు దక్కించుకొనే అవకాశం ఉందో అంచనాలు వెలువడ్డాయి.
పూర్తి స్టోరీ చదవండి

Wed, 30 Oct 202410:44 AM IST

Entertainment News in Telugu Live: OTT Tamil Web Series: ఓటీటీలోకి రాబోతున్న మరో తమిళ వెబ్ సిరీస్.. టీజర్ రిలీజ్.. పిల్లల మిస్సింగ్ కేసుతో..

  • OTT Tamil Web Series: ఓటీటీలోకి మరో ఇంట్రెస్టింగ్ తమిళ వెబ్ సిరీస్ రాబోతోంది. నిజానికి చాలా రోజుల కిందటే ఈ సిరీస్ ను అనౌన్స్ చేయగా.. తాజాగా బుధవారం (అక్టోబర్ 30) డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓ చిన్న టీజర్ రిలీజ్ చేసింది.
పూర్తి స్టోరీ చదవండి

Wed, 30 Oct 202410:21 AM IST

Entertainment News in Telugu Live: OTT Mystery Thriller: మలయాళ సూపర్ హిట్ మిస్టరీ థ్రిల్లర్‌పై అఫీషియల్ అప్‍డేట్ ఇచ్చిన ఓటీటీ.. తెలుగులోనూ కన్ఫర్మ్

  • Kishkindha Kaandam OTT: కిష్కింద కాండం సినిమా ఓటీటీ రిలీజ్‍పై అప్‍డేట్ వచ్చింది. డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీ అఫీషియల్ అప్‍డేట్ వెల్లడించింది. ఈ సూపర్ హిట్ మిస్టరీ థ్రిల్లర్ చిత్రం తెలుగులో కూడా స్ట్రీమింగ్‍కు రానుంది.
పూర్తి స్టోరీ చదవండి

Wed, 30 Oct 202409:26 AM IST

Entertainment News in Telugu Live: NTR: నందమూరి కుటుంబం నుంచి మరో హీరో.. ప్రమాణంతో ఫస్ట్ లుక్ వీడియో.. ఆల్ ది బెస్ట్ తెప్పిన జూనియర్ ఎన్టీఆర్

  • NTR: నందమూరి కుటుంబం నుంచి మరో హీరో ఇండస్ట్రీలోకి వచ్చేస్తున్నారు. నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) పేరుతోనే ఈ నాలుగో తరం నటుడు వచ్చేశారు. ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ వీడియో నేడు రిలీజ్ అయింది.
పూర్తి స్టోరీ చదవండి

Wed, 30 Oct 202409:18 AM IST

Entertainment News in Telugu Live: Rashmika Horror Comedy Movie: రష్మిక మందన్నా హారర్ కామెడీ మూవీ.. స్త్రీ2 టీమ్‌తో కలిసి రక్త పిశాచిగా..

  • Rashmika Horror Comedy Movie: రష్మిక మందన్నా ఇప్పుడో హారర్ కామెడీ మూవీలో నటించబోతోంది. స్త్రీ2లాంటి బ్లాక్ బస్టర్ మూవీ అందించిన మ్యాడక్ హారర్ యూనివర్స్ లో భాగంగా ఈ కొత్త సినిమా రూపొందబోతోంది.
పూర్తి స్టోరీ చదవండి

Wed, 30 Oct 202408:45 AM IST

Entertainment News in Telugu Live: OTT Movie: మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి తమిళ బ్లాక్‍బస్టర్ మూవీ.. తెలుగులోనూ.. గల్లీ క్రికెట్ గొడవలు, లవ్ స్టోరీతో..

  • OTT Tamil Sports Drama Movie: ఓటీటీలోకి ఓ ఇంట్రెస్టింగ్ మూవీ వచ్చేస్తోంది. తమిళ బ్లాక్‍బస్టర్ చిత్రం లబ్బర్ పందు స్ట్రీమింగ్‍కు రానుంది. మరికొన్ని గంటల్లోనే అందుబాటులోకి రానుంది. తెలుగులోనూ ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు ఎంట్రీ ఇవ్వనుంది.
పూర్తి స్టోరీ చదవండి

Wed, 30 Oct 202407:31 AM IST

Entertainment News in Telugu Live: Salman Khan death threat: సల్మాన్ ఖాన్‌కు మళ్లీ బెదిరింపు.. రూ.2 కోట్లు ఇవ్వకపోతే చంపేస్తాం అంటూ..

  • Salman Khan death threat: సల్మాన్ ఖాన్‌కు మరోసారి బెదిరింపు మెసేజ్ లు వచ్చాయి. రూ.2 కోట్లు ఇవ్వాలని, లేకపోతే చంపేస్తామని ఆ గుర్తు తెలియని వ్యక్తులు ఈ బాలీవుడ్ సూపర్ స్టార్ ను బెదిరించడం గమనార్హం.

పూర్తి స్టోరీ చదవండి

Wed, 30 Oct 202407:13 AM IST

Entertainment News in Telugu Live: Ummadi Kutumbam Serial: సరికొత్త సీరియల్ ఉమ్మడి కుటుంబం ప్రారంభం- మిగతా సీరియల్స్ టైమింగ్స్‌లో మార్పులు- ఎక్కడ చూడాలంటే?

  • Zee Telugu Serial Ummadi Kutumbam Telecast Date: తెలుగు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసేందుకు సరికొత్త సీరియల్ ఉమ్మడి కుటుంబం త్వరలో రానుంది. ఉమ్మడి కుటుంబం సీరియల్ ప్రసారమయ్యే తేదిని సదరు టీవీ ఛానెల్ తాజాగా ప్రకటించింది. ఆకట్టుకునే కథనంతో సాగే ఉమ్మడి కుటుంబం సీరియల్‌ను ఎక్కడ చూడాలంటే..

పూర్తి స్టోరీ చదవండి

Wed, 30 Oct 202406:41 AM IST

Entertainment News in Telugu Live: Meenakshi Chaudhary: చిన్నప్పుడు మా అమ్మ ఎలా ఉండేదో తెలుసుకుని చేశా.. గుంటూరు కారం హీరోయిన్ మీనాక్షి చౌదరి కామెంట్స్

  • Meenakshi Chaudhary On Lucky Bhaskar Role: గుంటూరు కారం హీరోయిన్ మీనాక్షి చౌదరి నటించిన లేటెస్ట్ మూవీ లక్కీ భాస్కర్. మలయాళ యంగ్ హీరో దుల్కర్ సల్మాన్ యాక్ట్ చేసిన లక్కీ భాస్కర్ మూవీలో తన రోల్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పింది మీనాక్షి చౌదరి. పూర్తి వివరాల్లోకి వెళితే..

పూర్తి స్టోరీ చదవండి

Wed, 30 Oct 202406:38 AM IST

Entertainment News in Telugu Live: Nayanthara Netflix: అఫీషియల్.. రెండేళ్ల తర్వాత వస్తున్న నయనతార డాక్యుమెంటరీ.. ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే..

  • Nayanthara Netflix: నయనతారకు సంబంధించిన డాక్యుమెంటరీ మొత్తానికి ఓటీటీలోకి వచ్చేస్తోంది. రెండేళ్ల కిందటే టీజర్ రిలీజ్ కాగా.. మొత్తానికి ఇప్పుడు స్ట్రీమింగ్ తేదీని నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది.
పూర్తి స్టోరీ చదవండి

Wed, 30 Oct 202406:07 AM IST

Entertainment News in Telugu Live: Janaka Aithe Ganaka OTT Release Date: నెల రోజుల్లోపే ఓటీటీలోకి సుహాస్ కోర్టు రూమ్ డ్రామా.. కండోమ్ కంపెనీపై కేసు వేస్తే..

  • Janaka Aithe Ganaka OTT Release Date: సుహాస్ లేటెస్ట్ కోర్టు రూమ్ డ్రామా నెల రోజుల్లోపే ఓటీటీలోకి స్ట్రీమింగ్ కు వస్తోంది. కండోమ్ కంపెనీపై కేసు వేసి కోర్టులో కొట్లాడే ప్రసాద్ అనే పాత్రలో సుహాస్ ఈ మూవీలో నటించాడు.
పూర్తి స్టోరీ చదవండి

Wed, 30 Oct 202405:53 AM IST

Entertainment News in Telugu Live: Amaran Real Life Story: సాయి పల్లవి బయోగ్రఫీ మూవీ అమరన్ రియల్ లైఫ్ స్టోరీ ఇదే! ఎవరీ మేజర్ ముకుంద్ వరదరాజన్?

  • Sai Pallavi Amaran Movie Real Life Story: సాయి పల్లవి నటించిన లేటెస్ట్ బయోగ్రఫీ మూవీ అమరన్. మేజర్ ముకుంద్ వరదరాజన్ రియల్ లైఫ్ స్టోరీగా తెరకెక్కిన అమరన్ మూవీ అక్టోబర్ 31న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో అమరన్ రియల్ స్టోరీ, మేజర్ ముకుంద్ వరదరాజన్ ఎవరో ఓ లుక్కేద్దాం.

పూర్తి స్టోరీ చదవండి

Wed, 30 Oct 202404:54 AM IST

Entertainment News in Telugu Live: Ka Producer: నా దగ్గరకు వచ్చేసరికే కుక్కపిల్లకు ట్రైనింగ్ ఇస్తున్నారు.. కిరణ్ అబ్బవరం క మూవీ నిర్మాత కామెంట్స్

  • Ka Movie Producer Chinta Gopalakrishna Reddy: కిరణ్ అబ్బవరం నటించిన లేటెస్ట్ మూవీ క. పీరియాడిక్ చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాకు చింతా గోపాలకృష్ణ రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అక్టోబర్ 31న క రిలీజ్ సందర్భంగా తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ విశేషాలు చెప్పారు మూవీ నిర్మాత.

పూర్తి స్టోరీ చదవండి

Wed, 30 Oct 202403:38 AM IST

Entertainment News in Telugu Live: Rahasyam Idam Jagath: రాముడు, హనుమంతుడికేనా.. మనకిలా జరగదా? కల్కి, హనుమాన్, కార్తికేయలా సైన్స్ ఫిక్షన్ మైథాలాజికల్ మూవీ

  • Rahasyam Idam Jagath Trailer Release By Chandoo Mondeti: తెలుగులో సైన్స్ ఫిక్షన్ మైథాలాజికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన మూవీ రహస్యం ఇదం జగత్. అక్టోబర్ 29న రహస్యం ఇదం జగత్ ట్రైలర్‌ను నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ చందు మొండేటి విడుదల చేశారు. ఈ ఈవెంట్‌లో మూవీ డైరెక్టర్ ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు.

పూర్తి స్టోరీ చదవండి

Wed, 30 Oct 202403:18 AM IST

Entertainment News in Telugu Live: Panchayat Season 4: బ్లాక్‌బస్టర్ కామెడీ వెబ్ సిరీస్ నాలుగో సీజన్ వచ్చేస్తోంది.. మొదలైన షూటింగ్.. ఫొటోలు వైరల్

  • Panchayat Season 4: బ్లాక్‌బస్టర్ రూరల్ కామెడీ వెబ్ సిరీస్ నాలుగో సీజన్ వచ్చేస్తోంది. ఈ కొత్త సీజన్ షూటింగ్ మొదలైనట్లు ప్రైమ్ వీడియో వెల్లడించింది. ఆ ఫొటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేయడం విశేషం.
పూర్తి స్టోరీ చదవండి

Wed, 30 Oct 202402:54 AM IST

Entertainment News in Telugu Live: Gunde Ninda Gudi Gantalu Today Episode: సత్యం ప్రాణాలకు సాయంత్రం వరకే గడువు.. మాయమైన ఇంటి పత్రాలు.. చేతులెత్తేసిన మనోజ్

  • Gunde Ninda Gudi Gantalu Serial October 30 Episode: గుండె నిండా గుడి గంటలు అక్టోబర్ 30 ఎపిసోడ్‌లో సత్యం ప్రాణాలకు ప్రమాదం ఉందని, సాయంత్రం లోపు ఆపరేషన్ చేసి రెండు స్టంట్స్ వేయాలని డాక్టర్స్ చెబుతారు. ఆపరేషన్‌కు కావాల్సిన నాలుగు లక్షల కోసం ప్రయత్నాలు చేస్తుంటారు బాలు వాళ్లు. కానీ, దొరకవు.

పూర్తి స్టోరీ చదవండి

Wed, 30 Oct 202402:16 AM IST

Entertainment News in Telugu Live: OTT Action Drama: నేరుగా ఈటీవీ విన్ ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో తెలుగు యాక్షన్ డ్రామా.. పోతుగడ్డ స్ట్రీమింగ్ డేట్ ఇదే

  • OTT Action Drama: ఈటీవీ విన్ ఓటీటీలోకి మరో ఒరిజినల్ తెలుగు యాక్షన్ డ్రామా వచ్చేస్తోంది. ఈ సినిమా పేరు పోతుగడ్డ. తాజాగా మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేస్తూ స్ట్రీమింగ్ తేదీని సదరు ఓటీటీ అనౌన్స్ చేసింది.
పూర్తి స్టోరీ చదవండి

Wed, 30 Oct 202401:57 AM IST

Entertainment News in Telugu Live: Brahmamudi October 30th Episode: బ్రహ్మముడి- రుద్రాణిని ఏమార్చిన స్వప్న- అనామికకు కావ్య దెబ్బ- రైటర్‌కు బానిసలా కల్యాణ్

  • Brahmamudi Serial October 30th Episode: బ్రహ్మముడి అక్టోబర్ 30 ఎపిసోడ్‌లో స్వప్నకు కాల్ చేసి రుద్రాణి పొగరు దించేందుకు ఓ ప్లాన్ ఉందని చెబుతుంది. అలాగే స్వప్న చేస్తుంది. రుద్రాణిని ఏమార్చి అరవింద్ కంపెనీ గురించి చెబుతుంది. అది విన్న రుద్రాణి అనామికకు కాల్ చేసి లాభాలు వస్తాయని చెబుతుంది.

పూర్తి స్టోరీ చదవండి

Wed, 30 Oct 202401:49 AM IST

Entertainment News in Telugu Live: Kiran Abbavaram: క మూవీ బాలేదని మీకనిపిస్తే సినిమాలు వదిలేస్తానన్న కిరణ్ అబ్బవరం.. మా ఆయన కోసం చూడండన్న భార్య రహస్య

  • Kiran Abbavaram: క మూవీ బాలేదని అనిపిస్తే సినిమాలు వదిలేస్తానని ఛాలెంజ్ విసిరాడు కిరణ్ అబ్బవరం. అటు అతని భార్య రహస్య గోరక్ అయితే మా ఆయన గురించి మూవీ చూడండి అని అభిమానులను అడగడం విశేషం. క మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ మంగళవారం (అక్టోబర్ 29) ఘనంగా జరిగింది.
పూర్తి స్టోరీ చదవండి

Wed, 30 Oct 202401:31 AM IST

Entertainment News in Telugu Live: Karthika deepam october 30th episode: కార్తీక్ తో కలిసి వ్రతం చేసిన దీప, పట్టరాని ఆనందంలో కాంచన- గుడిలో జ్యోత్స్న గొడవ

  • Karthika deepam 2 serial today october 30th episode: కార్తీకదీపం 2 సీరియల్ అక్టోబర్ 30వ తేదీ ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. దీప కాంచనకు ఇచ్చిన మాట కోసం అందంగా రెడీ అయి వ్రతం చేసుకుంటుంది. దీపను చూసిన కార్తీక్ ఫిదా అయిపోతాడు. నేను నీకు భర్తగానే ఉంటానని మనసులో అనుకుంటాడు.
పూర్తి స్టోరీ చదవండి

Wed, 30 Oct 202412:52 AM IST

Entertainment News in Telugu Live: Bigg Boss Voting: ఆడపులిలా ఆటాడిన యష్మీ.. అమాంతం పెరిగిన ఓటింగ్.. డేంజర్‌లో ఆ ఇద్దరు.. ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే?

  • Bigg Boss Telugu 8 Ninth Week Nomination Voting Results: బిగ్ బాస్ తెలుగు 8 తొమ్మిదో వారం నామినేషన్స్ ఓటింగ్ ఫలితాల్లో యష్మీ గౌడ టాప్‌లో దూసుకుపోతోంది. బిగ్ బాస్ తెలుగు 8 అక్టోబర్ 29 ఎపిసోడ్‌లో పానిపట్టు యుద్ధం టాస్క్‌లో ఆడపులిలా ఆట ఆడింది యష్మీ. దాంతో ఆమెకు ఓటింగ్ విపరీతంగా పెరిగిపోయింది.

పూర్తి స్టోరీ చదవండి

Wed, 30 Oct 202412:30 AM IST

Entertainment News in Telugu Live: NNS 30th October Episode: భాగీ దీక్షకు అడ్డు పడిన అరుంధతి ఆత్మ.. బంధనం ఛేదించిన గుప్త.. మనోహరి షాక్​​​​​​​​!

  • NNS 30th October Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ బుధవారం (అక్టోబర్ 30) ఎపిసోడ్లో భాగీ దీక్షకు అరుంధతి ఆత్మే అడ్డు పడేలా చేస్తాడు ఘోర. అది చూసిన గుప్త ఆ బంధనాన్ని చెరిపేయగా.. దీక్షను భాగీ విజయవంతంగా ముగిస్తుంది.
పూర్తి స్టోరీ చదవండి