Telugu Cinema News Live October 24, 2024: Nushrratt Bharuccha car: రూ.2 కోట్లు పెట్టి లగ్జరీ కారు కొన్న బాలీవుడ్ బ్యూటీ.. తనకు తానే దీపావళి గిఫ్ట్-latest telugu cinema news today live october 24 2024 latest updates on movie releases tv shows upcoming ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Telugu Cinema News Live October 24, 2024: Nushrratt Bharuccha Car: రూ.2 కోట్లు పెట్టి లగ్జరీ కారు కొన్న బాలీవుడ్ బ్యూటీ.. తనకు తానే దీపావళి గిఫ్ట్

Nushrratt Bharuccha car: రూ.2 కోట్లు పెట్టి లగ్జరీ కారు కొన్న బాలీవుడ్ బ్యూటీ.. తనకు తానే దీపావళి గిఫ్ట్

Telugu Cinema News Live October 24, 2024: Nushrratt Bharuccha car: రూ.2 కోట్లు పెట్టి లగ్జరీ కారు కొన్న బాలీవుడ్ బ్యూటీ.. తనకు తానే దీపావళి గిఫ్ట్

04:40 PM ISTOct 24, 2024 10:10 PM HT Telugu Desk
  • Share on Facebook
04:40 PM IST

తెలుగు ఎంటర్‌టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్‌లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.

Thu, 24 Oct 202404:40 PM IST

Entertainment News in Telugu Live: Nushrratt Bharuccha car: రూ.2 కోట్లు పెట్టి లగ్జరీ కారు కొన్న బాలీవుడ్ బ్యూటీ.. తనకు తానే దీపావళి గిఫ్ట్

  • Nushrratt Bharuccha car: బాలీవుడ్ బ్యూటీ తనకు తానే ఓ లగ్జరీ కారును గిఫ్ట్ గా ఇచ్చుకోవడం విశేషం. దీపావళి వస్తుండటంతో ఏకంగా రూ.2 కోట్లు పెట్టి ఆమె కారు కొనుగోలు చేయడం ఇప్పుడు ప్రముఖంగా వార్తల్లో నిలుస్తోంది.
పూర్తి స్టోరీ చదవండి

Thu, 24 Oct 202403:54 PM IST

Entertainment News in Telugu Live: OTT Kannada Romantic Drama: రెండేళ్ల తర్వాత తెలుగులో ఓటీటీలోకి వస్తున్న సూపర్ హిట్ కన్నడ రొమాంటిక్ డ్రామా

  • OTT Kannada Romantic Drama: ఓటీటీలోకి రెండేళ్ల తర్వాత ఓ సూపర్ హిట్ కన్నడ రొమాంటిక్ డ్రామా మూవీ రాబోతోంది. వచ్చే వారం ఈ సినిమా ఈటీవీ విన్ ఓటీటీలోకి అడుగుపెట్టనుంది. కన్నడలో మంచి హిట కొట్టిన ఈ సినిమాను తెలుగులోకి డబ్ చేశారు.
పూర్తి స్టోరీ చదవండి

Thu, 24 Oct 202402:39 PM IST

Entertainment News in Telugu Live: Star Maa Serials TRP Ratings: స్టార్ మా సీరియల్స్ టీఆర్పీ రేటింగ్స్.. టాప్ 2లో ఆ రెండే.. మూడో స్థానం కోసం పోటాపోటీ

  • Star Maa Serials TRP Ratings: స్టార్ మా సీరియల్స్ తోపాటు జీ తెలుగు, ఈటీవీ, జెమిని టీవీల్లో వచ్చే సీరియల్స్ 42వ వారం టీఆర్పీ రేటింగ్స్ వచ్చేశాయి. టాప్ 2లో ఆ రెండు సీరియల్సే కొనసాగుతుండగా.. మూడో స్థానం కోసం రెండు సీరియల్స్ మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది.
పూర్తి స్టోరీ చదవండి

Thu, 24 Oct 202402:10 PM IST

Entertainment News in Telugu Live: NNS 25th October Episode: అక్క కోసం భాగీ దీక్ష.. ఆరు ఆత్మ ఎక్కడుందో చెప్పిన సాయబు​.. ఘోరాను వెతుకుతున్న అమర్​​​​​!

  • NNS 25th October Episode: జీ తెలుగు సీరియల్ నిండు నూరేళ్ల సావాసం శుక్రవారం (అక్టోబర్ 25) ఎపిసోడ్లో అక్క కోసం భాగీ దీక్ష మొదలుపెడుతుంది. అటు ఆరు ఆత్మ ఎక్కడుందో అమర్ కు సాయబు చెబుతాడు. ఘోరా కోసం అమర్ వెతకడం మొదలుపెడతాడు.
పూర్తి స్టోరీ చదవండి

Thu, 24 Oct 202401:56 PM IST

Entertainment News in Telugu Live: OTT Psychological Thriller: ఐదు నెలల తర్వాత ఓటీటీలోకి తెలుగు సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ.. ఐఎండీబీలో అదిరిపోయే రేటింగ్

  • OTT Psychological Thriller: ఓటీటీలోకి తెలుగు సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ రాబోతోంది. అదా శర్మ నటించిన ఈ మూవీకి ఐఎండీబీలో ఏకంగా 8.7 రేటింగ్ ఉండటం విశేషం. మరో రెండు రోజుల్లో ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్ కానుంది.
పూర్తి స్టోరీ చదవండి

Thu, 24 Oct 202401:22 PM IST

Entertainment News in Telugu Live: Action OTT: ఐదు వంద‌ల కోట్ల తెలుగు మూవీ ఓటీటీలోకి వ‌స్తోంది - రెండు స్ట్రీమింగ్ డేట్స్ ఫిక్స్‌

  • Action OTT: ఎన్టీఆర్ దేవ‌ర మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స‌యిన‌ట్లు స‌మాచారం. న‌వంబ‌ర్ 8న నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు, త‌మిళంతో పాటు మ‌ల‌యాళం, క‌న్న‌డ భాష‌ల్లో రిలీజ్ కాబోతోంది. న‌వంబ‌ర్ 22 నుంచి హిందీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కానున్న‌ట్లు చెబుతోన్నారు.

పూర్తి స్టోరీ చదవండి

Thu, 24 Oct 202412:43 PM IST

Entertainment News in Telugu Live: Pottel Review: పొట్టేల్ రివ్యూ - అన‌న్య నాగ‌ళ్ల రా అండ్ ర‌స్టిక్ మూవీ ఎలా ఉందంటే?

  • Pottel Review: యువ‌చంద్ర‌, అన‌న్య నాగ‌ళ్ల జంట‌గా న‌టించిన పొట్టేల్ మూవీ శుక్ర‌వారం థియేట‌ర్ల‌లో రిలీజ్ కాబోతోంది. పీరియాడిక‌ల్ బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్కిన ఈ మూవీకి సాహిత్ మోత్కూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

పూర్తి స్టోరీ చదవండి

Thu, 24 Oct 202412:21 PM IST

Entertainment News in Telugu Live: Pushpa 2 release date: అల్లు అర్జున్, రష్మిక మందన్న సినిమా పుష్ప 2 ఎప్పుడంటే

  • Pushpa 2 release date: సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్, రష్మిక మందన్న, ఫహద్ ఫాజిల్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన 'పుష్ప 2: ది రూల్' డిసెంబర్ 5న థియేటర్లలో విడుదల కానుంది.
పూర్తి స్టోరీ చదవండి

Thu, 24 Oct 202411:06 AM IST

Entertainment News in Telugu Live: Bigg Boss Telugu 8 Winner: తెలిసిపోయిన బిగ్ బాస్ తెలుగు 8 విన్నర్.. విజేతగా ఎవరు ఊహించని ఆ కంటెస్టెంట్!

  • Bigg Boss Telugu 8 Winner By Google: బిగ్ బాస్ తెలుగు 8 విన్నర్ ఎవరో ఇప్పుడే తెలిసిపోయింది. బిగ్ బాస్ 8 తెలుగు టైటిల్ విన్నర్ జాబితాలో ఉన్న కంటెస్టెంట్స్ కాకుండా ఎవరు ఊహించని కంటెస్టెంట్ విజేతగా నిలిచినట్లు తెలుస్తోంది. అయితే, బిగ్ బాస్ తెలుగు 8 విజేతను అనూహ్యంగా గూగుల్ తల్లి ప్రకటించేసింది. 

పూర్తి స్టోరీ చదవండి

Thu, 24 Oct 202410:05 AM IST

Entertainment News in Telugu Live: Sapthagiri: కట్న కానుకలుగా మూడింతలు లాభాలు రాబోతున్నాయి.. కమెడియన్ సప్తగిరి కామెంట్స్

  • Sapthagiri About Laggam Producer In Pre Release Event: కమెడినయ్ సప్తగిరి నటించిన లేటెస్ట్ తెలుగు చిత్రం లగ్గం. తాజాగా జరిగిన లగ్గం ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కమెడియన్ సప్తగిరి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. కట్న కానుకలుగా మూడింతలు లాభాలు రానున్నాయి అని చెప్పాడు సప్తగిరి. పూర్తి వివరాల్లోకి వెళితే..

పూర్తి స్టోరీ చదవండి

Thu, 24 Oct 202408:57 AM IST

Entertainment News in Telugu Live: Prashanth Neel: బ‌ఘీర హీరో శ్రీముర‌ళికి.... స‌లార్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ మ‌ధ్య ఉన్న రిలేష‌న్ ఇదే!

  • Prashanth Neel: కేజీఎఫ్‌, స‌లార్ చిత్రాల ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ కెరీర్ ఉగ్రం మూవీతో మొద‌లైంది. క‌న్న‌డంలో ఎలాంటి అంచ‌నాలు లేకుండా చిన్న సినిమాగా రిలీజైన ఈ మూవీ ట్రెండ్ సెట్ఠ‌ర్‌గా నిలిచింది. ఉగ్రం మూవీలో హీరోగా న‌టించిన శ్రీముర‌ళి...ప్ర‌శాంత్ నీల్‌కు మ‌ధ్య ఉన్న రిలేష‌న్ ఏంటంటే?

పూర్తి స్టోరీ చదవండి

Thu, 24 Oct 202408:42 AM IST

Entertainment News in Telugu Live: Tripti Dimri As Santoor Mom: ఒకప్పటి సంతూర్ మమ్మీనే యానిమల్ బ్యూటి తృప్తి దిమ్రి.. వీడియో వైరల్

  • Tripti Dimri About Santoor Ad: యానిమల్ బ్యూటి తృప్తి దిమ్రి ఒకప్పటి సంతూర్ మమ్మీ అని చాలా మందికి తెలియదు. సినిమాల్లోకి రాకముందు సంతూర్ సోప్ అడ్వర్టైజింగ్‌లో తృప్తి దిమ్రి నటించినట్లు విక్కీ విద్యా కా వో వాలా వీడియో మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా చెప్పుకొచ్చింది. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

పూర్తి స్టోరీ చదవండి

Thu, 24 Oct 202407:53 AM IST

Entertainment News in Telugu Live: Unstoppable With Nbk: అన్‌స్టాప‌బుల్ టాక్ షోకు గెస్ట్‌గా హీరో సూర్య - బాల‌కృష్ణ షోలో యానిమ‌ల్ విల‌న్ సంద‌డి!

  • Unstoppable With Nbk: బాల‌కృష్ణ అన్‌స్టాప‌బుల్ టాక్ షోలో కోలీవుడ్ హీరో సూర్య‌తోపాటు యానిమ‌ల్ విల‌న్ బాబీడియోల్ సంద‌డి చేయ‌బోతున్నారు. కంగువ ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా వీరిద్ద‌రు ఈ టాక్‌షోకు హాజ‌రుకానున్నారు. సూర్య‌, బాబీ డియోల్ ఎపిసోడ్ తాలూకు షూటింగ్ గురువారం జ‌రిగింది.

పూర్తి స్టోరీ చదవండి

Thu, 24 Oct 202407:32 AM IST

Entertainment News in Telugu Live: Today OTT Releases: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే 6 సినిమాలు- అన్నీ తెలుగులో స్ట్రీమింగ్- ఒక్కదాంట్లోనే 3- ఒక్కోటి ఒక్కో జోనర్

  • Today OTT Release Movies Telugu: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే 6 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. అయితే వాటిలో ఏకంగా 3 ఒక్క ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోనే స్ట్రీమింగ్ అవుతున్నాయి. అది కూడా ఒక్కోటి ఒక్కో డిఫరెంట్ జోనర్‌లో సినిమాలు ఉండటంతోపాటు అన్నీ తెలుగులోనే అదుబాటులో ఉండటం విశేషం.

పూర్తి స్టోరీ చదవండి

Thu, 24 Oct 202406:13 AM IST

Entertainment News in Telugu Live: Crime Thriller OTT: ఓటీటీలోకి వచ్చిన తెలుగు హీరోయిన్ తమిళ క్రైమ్ థ్రిల్లర్ మూవీ - ఫ్రీ స్ట్రీమింగ్ ఎందులో అంటే?

  • Crime Thriller OTT: తెలుగు హీరోయిన్ ఆనంది ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన త‌మిళ మూవీ వైట్‌రోజ్ ఓటీటీలోకి వ‌చ్చింది. ఓవ‌ర్‌సీస్‌లో సింప్లీసౌత్ ఓటీటీలో రిలీజైంది. వైట్‌రోజ్ మూవీ క‌న్న‌డ, హిందీ వెర్ష‌న్స్ యూట్యూబ్‌లో ఫ్రీగా స్ట్రీమింగ్ అవుతోన్నాయి.

పూర్తి స్టోరీ చదవండి

Thu, 24 Oct 202405:57 AM IST

Entertainment News in Telugu Live: Actor Rajendra Prasad: అది నా అదృష్టం.. కూతురు మరణం తర్వాత మొదటి సారి మాట్లాడిన రాజేంద్ర ప్రసాద్

  • Actor Rajendra Prasad About Laggam Movie: కూతురు మరణం తర్వాత మొదటిసారి సినిమా ఫంక్షన్‌లో నటుడు రాజేంద్ర ప్రసాద్ మాట్లాడారు. తాజాగా జరిగిన లగ్గం మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సినిమా గురించి చెబుతూ తన కూతురు గాయత్రి విడిచిపెట్టి వెళ్లిపోయిందని రాజేంద్ర ప్రసాద్ ఎమోషనల్ అయ్యారు.

పూర్తి స్టోరీ చదవండి

Thu, 24 Oct 202403:59 AM IST

Entertainment News in Telugu Live: Bigg Boss Avinash: అవినాష్ ప్లేస్‌లో స్టార్ మా షోలోకి ఎంట్రీ ఇచ్చిన జ‌బ‌ర్ధ‌స్థ్ కంటెస్టెంట్

  • Bigg Boss Avinash: అవినాష్ వైల్డ్ కార్డ్ ద్వారా బిగ్‌బాస్ 8లోకి ఇటీవ‌లే ఎంట్రీ ఇచ్చాడు. అవినాష్ బిగ్‌బాస్‌లో అడుగుపెట్ట‌డంతో ఆదివారం విత్ స్టార్ మా ప‌రివారం టీవీ షోలో అత‌డి స్థానంలో నెక్స్ట్ వీక్ నుంచి జ‌బ‌ర్ధ‌స్థ్ ఇమాన్యుయేల్ క‌నిపించ‌బోతున్న‌ట్లు స్టార్ మా ప్ర‌క‌టించింది. 

పూర్తి స్టోరీ చదవండి

Thu, 24 Oct 202403:56 AM IST

Entertainment News in Telugu Live: Prabhas Samantha: సమంతతో నటించనన్న ప్రభాస్.. అదొక్కటే సమస్య.. ఆ మూవీతో కాస్తలో మిస్సయిన జోడీ!

  • Prabhas Samantha Never Worked Together Reasons: ప్రభాస్, సమంత కలిసి ఇప్పటివరకు ఒక్క సినిమాలో కూడా నటించలేదు. సమంతతో కలిసి నటించని అని ఓ సందర్భంలో ప్రభాస్ చెప్పినట్లుగా టాక్ నడుస్తోంది. సామ్‌తో ప్రభాస్ నటించకపోవడానికి గల కారణాలను కూడా బయటపెట్టాడు డార్లింగ్.

పూర్తి స్టోరీ చదవండి

Thu, 24 Oct 202402:58 AM IST

Entertainment News in Telugu Live: Rajinikanth Chiranjeevi: ర‌జ‌నీకాంత్‌, చిరంజీవి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన తెలుగు సినిమాలు ఇవే - రెండు డిజాస్ట‌ర్‌లే!

  • Rajinikanth Chiranjeevi: ద‌క్షిణాది సూప‌ర్‌స్టార్స్ ర‌జ‌నీకాంత్‌, చిరంజీవి క‌లిసి కెరీర్ ఆరంభంలో రెండు సినిమాలు చేశారు. కాళి, బందిపోటు సింహం పేరుతో యాక్ష‌న్ మూవీస్ చేశారు. ఈ రెండు సినిమాలు డిజాస్ట‌ర్స్‌గా నిల‌వ‌డం గ‌మ‌నార్హం.

పూర్తి స్టోరీ చదవండి

Thu, 24 Oct 202402:57 AM IST

Entertainment News in Telugu Live: Ram Charan: రామ్ చరణ్‌కు అరుదైన గౌరవం.. క్వీన్ ఎలిజబెత్ 2 తర్వాత మెగా పవర్ స్టార్‌కే ఆ ప్రాధాన్యత!

  • Ram Charan Madame Tussauds Wax Statue In Singapore: రామ్ చరణ్ మైనపు బొమ్మను సింగపూర్‌లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఆవిష్కరించనున్నారు. అయితే, ఇందులో ఓ స్పెషాలిటీ ఉంది. దాంతో క్వీన్ ఎలిజబెత్ 2 తర్వాత అంతటి ప్రాధాన్యత సాధించుకున్న స్టార్‌గా రామ్ చరణ్ నిలిచారు.

పూర్తి స్టోరీ చదవండి

Thu, 24 Oct 202402:19 AM IST

Entertainment News in Telugu Live: Brahmamudi October 24th Episode: బ్రహ్మముడి- ఇంట్లో రాజ్‌ పరువు గోవిందా- పనిమనిషి ముందు నవ్వులపాలు- కావ్యకు భర్త ఛాలెంజ్

  • Brahmamudi Serial October 24th Episode: బ్రహ్మముడి అక్టోబర్ 24 ఎపిసోడ్‌లో ఇంట్లో గల్ల లుంగీ కట్టుకుని గెటప్ మారుస్తాడు రాజ్. ఇంట్లో ఖాళీగా ఉంటుంటే అపర్ణ, ఇందిరాదేవి పరువు తీస్తారు. అది చూసి ఏం చేయలేక ఉండిపోతాడు రాజ్. మరోవైపు కంప్యూటర్ పాస్ వర్డ్ కనిపెట్టమని కావ్యకు ఛాలెంజ్ విసురుతాడు రాజ్.

పూర్తి స్టోరీ చదవండి

Thu, 24 Oct 202402:03 AM IST

Entertainment News in Telugu Live: Gunde Ninda Gudi Gantalu: భ‌ర్త‌కు శాశ్వ‌తంగా దూర‌మైన మీనా - ర‌విని చిత‌క్కొట్టిన బాలు- సంజుకు దొరికిపోయిన శృతి

  • Gunde Ninda Gudi Gantalu:గుండెనిండా గుడి గంట‌లు అక్టోబ‌ర్ 24 ఎపిసోడ్‌లో అత్తింటికి...పుట్టింటికి దూర‌మైన మీనా త‌న బాధ‌ను భ‌ర్త‌కు చెప్పుకోవ‌డానికి వ‌స్తుంది. కానీ మీనా ముఖం చూడ‌టానికి బాలు ఇష్ట‌ప‌డ‌డు. ఇక‌పై నీకు నాకు ఎలాంటి సంబంధం లేద‌ని అంటాడు. నా ద‌గ్గ‌ర‌కు మాత్రం రావోద్ద‌ని మీనాతో అంటాడు. 

పూర్తి స్టోరీ చదవండి

Thu, 24 Oct 202401:35 AM IST

Entertainment News in Telugu Live: Karthika deepam october 24th episode: దీప, కార్తీక్ తో శౌర్య ఫ్యామిలీ ఫోటో- ఇంకా బావే నా మొగుడు అంటున్న జ్యోత్స్న

  • Karthika deepam 2 serial today october 24th episode: కార్తీకదీపం 2 సీరియల్ అక్టోబర్ 24వ తేదీ ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. దీప, కార్తీక్ లను ఒక్కటి చేసేందుకు శౌర్య ప్రయత్నిస్తుంది. వాళ్లిద్దరిని పక్కపక్కన కూర్చోబెట్టి ఫ్యామిలీ ఫోటో దిగుతుంది. అది చూసి కాంచన మురిసిపోతుంది.
పూర్తి స్టోరీ చదవండి

Thu, 24 Oct 202401:05 AM IST

Entertainment News in Telugu Live: Bigg Boss Elimination: రెండు రోజుల ముందుగానే ఈ వారం ఎలిమినేషన్.. మధ్యలోనే గంగవ్వ అవుట్.. కారణం ఇదే!

  • Bigg Boss Telugu 8 Elimination Eight Week Gangavva: బిగ్ బాస్ తెలుగు 8 ఈ వారం ఎలిమినేషన్ రెండు రోజుల ముందుగానే జరగనుందని సమాచారం అందింది. అది కూడా బిగ్ బాస్ 8 తెలుగు ఎనిమిదో వారం గంగవ్వ ఎలిమినేషన్ వాలంటీర్‌గా జరగనుందని తెలుస్తోంది. మధ్యలోనే ఇంటి నుంచి గంగవ్వ అవుట్ అవనుందని టాక్ వస్తోంది.

పూర్తి స్టోరీ చదవండి

Thu, 24 Oct 202412:41 AM IST

Entertainment News in Telugu Live: Suspense Thriller OTT: ఓటీటీలోకి విజ‌య్ ఆంటోనీ రివేంజ్ థ్రిల్ల‌ర్ మూవీ - తెలుగులోనూ స్ట్రీమింగ్‌!

  • Suspense Thriller OTT: విజ‌య్ ఆంటోనీ హీరోగా న‌టించిన లేటెస్ట్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ మూవీ హిట్ల‌ర్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్సైంది. అక్టోబ‌ర్ 25 (శుక్ర‌వారం) నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ రివేంజ్ థ్రిల్ల‌ర్ మూవీలో రియా సుమ‌న్ హీరోయిన్‌గా న‌టించింది.

పూర్తి స్టోరీ చదవండి

Thu, 24 Oct 202412:30 AM IST

Entertainment News in Telugu Live: NNS 24th October Episode: ప్రిన్సిపల్​కి షాకిచ్చిన పిల్లలు.. ఆరు కోసం భాగీ దీక్ష.. కుమిలిపోతున్న రామ్మూర్తి​​​​!

  • NNS 24th October Episode: జీ తెలుగు సీరియల్ నిండు నూరేళ్ల సావాసం గురువారం (అక్టోబర్ 24) ఎపిసోడ్లో ప్రిన్సిపల్​కి పిల్లలు షాకివ్వడానికి రెడీ అవుతారు. అటు ఆరు కోసం భాగీ దీక్షకు సిద్ధం అవుతుండగా.. ఆమెను తలచుకొని రామ్మూర్తి కుమిలిపోతాడు.
పూర్తి స్టోరీ చదవండి