Telugu Cinema News Live November 8, 2024: OTT Web Series: దమ్ము లేకపోతే ఇలాంటి వెబ్ సిరీస్ తీయకు.. రాబోయే సిరీస్ డైరెక్టర్‌పై మండిపడిన కశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్-latest telugu cinema news today live november 8 2024 latest updates on movie releases tv shows upcoming ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Telugu Cinema News Live November 8, 2024: Ott Web Series: దమ్ము లేకపోతే ఇలాంటి వెబ్ సిరీస్ తీయకు.. రాబోయే సిరీస్ డైరెక్టర్‌పై మండిపడిన కశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్

OTT Web Series: దమ్ము లేకపోతే ఇలాంటి వెబ్ సిరీస్ తీయకు.. రాబోయే సిరీస్ డైరెక్టర్‌పై మండిపడిన కశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్

Telugu Cinema News Live November 8, 2024: OTT Web Series: దమ్ము లేకపోతే ఇలాంటి వెబ్ సిరీస్ తీయకు.. రాబోయే సిరీస్ డైరెక్టర్‌పై మండిపడిన కశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్

04:17 PM ISTNov 08, 2024 09:47 PM HT Telugu Desk
  • Share on Facebook
04:17 PM IST

తెలుగు ఎంటర్‌టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్‌లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.

Fri, 08 Nov 202404:17 PM IST

Entertainment News in Telugu Live: OTT Web Series: దమ్ము లేకపోతే ఇలాంటి వెబ్ సిరీస్ తీయకు.. రాబోయే సిరీస్ డైరెక్టర్‌పై మండిపడిన కశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్

  • OTT Web Series: బాలీవుడ్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్ వెబ్ సిరీస్ విడుదలకు ముందు ఆ సిరీస్ దర్శకుడు నిఖిల్ అద్వానీని టార్గెట్ చేశాడు. ఎక్స్ లో నిఖిల్ అద్వానీకి వ్యతిరేకంగా ఓ పోస్ట్ రాశాడు. కాస్తయినా దమ్ము చూపించు అని అనడం గమనార్హం.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 08 Nov 202402:54 PM IST

Entertainment News in Telugu Live: Star Maa Bigg Boss: బిగ్ బాస్ కంటెస్టెంట్లతో ఆదివారం విత్ స్టార్ మా పరివారం షో.. రాయల్స్ వర్సెస్ ఓజీ.. అదిరిపోయింది

  • Star Maa Bigg Boss: బిగ్ బాస్ కంటెస్టెంట్లు ఆదివారం విత్ స్టార్ మా పరివారం షోలో సందడి చేశారు. వచ్చే ఆదివారం (నవంబర్ 10) టెలికాస్ట్ కాబోతున్న ఈ షో ప్రోమోను శుక్రవారం (నవంబర్ 8) ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. రాయల్స్ వర్సెస్ ఓజీ అంటూ ఈ ప్రోమో సరదాగా సాగిపోయింది.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 08 Nov 202412:40 PM IST

Entertainment News in Telugu Live: KL Rahul Athiya Shetty: తండ్రి కాబోతున్న కేఎల్ రాహుల్.. గుడ్ న్యూస్ షేర్ చేసిన సెలబ్రిటీ కపుల్

  • KL Rahul Athiya Shetty: కేఎల్ రాహుల్ తండ్రి కాబోతున్నాడు. బాలీవుడ్ నటి అతియా శెట్టిని పెళ్లి చేసుకున్న అతడు.. తమ తొలి సంతానాన్ని వచ్చే ఏడాది ఎక్స్‌పెక్ట్ చేస్తున్నట్లు ఓ క్యూట్ పోస్ట్ తో వెల్లడించడం విశేషం.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 08 Nov 202411:13 AM IST

Entertainment News in Telugu Live: OTT: 30 ఏళ్లుగా పట్టి పీడించే శాపం.. ఓటీటీలో సరికొత్త డిటెక్టివ్ థ్రిల్లర్.. తెలుగు, తమిళంలో స్ట్రీమింగ్.. ఎక్కడంటే?

  • Vikatakavi OTT Streaming: ఓటీటీలోకి ఫస్ట్ టైమ్ తెలంగాణ బ్యాక్‌డ్రాప్ డిటెక్టివ్ థ్రిల్లర్ సిరీస్ వికటకవి డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది. ఇటీవల వికటకవి టీజర్‌ను రిలీజ్ చేశారు. 30 ఏళ్లుగా పట్టి పీడించే శాపానికి సంబంధించిన కథతో వికటకవి ఉన్నట్లు తెలుస్తోంది. వికటకవి ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఏంటో చూద్దాం.

పూర్తి స్టోరీ చదవండి

Fri, 08 Nov 202409:46 AM IST

Entertainment News in Telugu Live: Prabhas Hombale Films: ప్రభాస్‌తో వరుసగా మూడు సినిమాలు చేయనున్న హోంబలే ఫిల్మ్స్.. లోకేష్ కనగరాజ్, ప్రశాంత్ వర్మలతో..

  • Prabhas Hombale Films: ప్రభాస్ తో మరో మూడు సినిమాలు చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది హోంబలే ఫిల్మ్స్. వాటిలో లోకేష్ కనగరాజ్, ప్రశాంత్ వర్మలతో రెండు మూవీస్ ఉండబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అదే నిజమైతే రెబల్ స్టార్ ఫ్యాన్స్ కు పండగే.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 08 Nov 202409:13 AM IST

Entertainment News in Telugu Live: Trp Rating: 150 కోట్ల బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీకి వ‌న్‌ టీఆర్‌పీ రేటింగ్- థియేట‌ర్ల‌లో హిట్ - టీవీలో డిజాస్ట‌ర్‌

  • Trp Rating: థియేట‌ర్ల‌లో బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా నిలిచిన ధ‌నుష్ రాయ‌న్ మూవీ టీవీలో మాత్రం డిజాస్ట‌ర్ రిజ‌ల్ట్‌ను సొంతం చేసుకున్న‌ది. రాయ‌న్ ఫ‌స్ట్ తెలుగు టీవీ ప్రీమియ‌ర్‌కు కేవ‌లం 1.87 టీఆర్‌పీ మాత్ర‌మే వ‌చ్చింది. రాయ‌న్ మూవీకి ధ‌నుష్ స్వ‌యంగా ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

పూర్తి స్టోరీ చదవండి

Fri, 08 Nov 202408:19 AM IST

Entertainment News in Telugu Live: Bigg Boss Telugu 8: పోట్లగిత్తల్లా గొడవ పడ్డ నబీల్, పృథ్వీ.. అవినాష్‌నే తోసేసిన యూట్యూబర్.. ఆపలేకపోయిన నిఖిల్ (వీడియో)

  • Bigg Boss Telugu 8 November 8th Episode Highlights: బిగ్ బాస్ తెలుగు 8 నవంబర్ 8 ఎపిసోడ్‌లో పదో వారం మెగా చీఫ్ అయ్యేందుకు టాస్క్ నిర్వహించారు. ఈ టాస్క్‌లో పృథ్వీ, నబీల్ మధ్య పెద్ద గొడవ జరిగింది. పోట్ల గిత్తల్లా మరి గొడవ పడ్డారు. వాళ్లను ఆపేందుకు నిఖిల్, అవినాష్‌‌, మిగతా హౌజ్‌మేట్స్ వల్ల కూడా కాలేదు.

పూర్తి స్టోరీ చదవండి

Fri, 08 Nov 202407:50 AM IST

Entertainment News in Telugu Live: Vijay Deverakonda: కొత్త ట్రెండ్‌కు విజ‌య్ దేవ‌ర‌కొండ శ్రీకారం - బాలీవుడ్ హీరోయిన్‌తో మ్యూజిక్ వీడియో సాంగ్‌

  • Vijay Deverakonda: కెరీర్‌లో ఫ‌స్ట్ టైమ్ విజ‌య్ దేవ‌ర‌కొండ హిందీ మ్యూజిక్ వీడియో సాంగ్ చేయ‌బోతున్నాడు. సాహిబా అనే టైటిల్‌తో తెర‌కెక్కుతోన్న ఈ వీడియో సాంగ్‌లో విజ‌య్‌కి జోడీగా బాలీవుడ్ హీరోయిన్ రాధికా మ‌ద‌న్ క‌నిపించ‌బోతున్న‌ది. సాహిబా వీడియో సాంగ్ ఫ‌స్ట్ లుక్‌ను శుక్ర‌వారం మేక‌ర్స్ రిలీజ్ చేశారు.

పూర్తి స్టోరీ చదవండి

Fri, 08 Nov 202407:21 AM IST

Entertainment News in Telugu Live: Rama Jogayya Sastry: బిజినెస్ మ్యాన్‌గా పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి.. హీరోయిన్‌కు తండ్రిగా!

  • Ramajogayya Sastry Role In Dhoom Dhaam Movie: టాలీవుడ్‌లో పాటల రచయితగా చాలా పాపులర్ అయిన రామజోగయ్య శాస్త్రి బిజినెస్ మ్యాన్‌గా మారారు. ధూమ్ ధామ్ సినిమాలో బిజినెస్ మ్యాన్‌గా, హీరోయిన్‌కు తండ్రి పాత్రలో కనిపిస్తున్నట్లు ధూమ్ ధామ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో లిరిసిస్ట్ రామజోగయ్య శాస్త్రి తెలిపారు.

పూర్తి స్టోరీ చదవండి

Fri, 08 Nov 202407:02 AM IST

Entertainment News in Telugu Live: Malayalam OTT: 35 కోట్ల బ‌డ్జెట్ - 2 కోట్ల క‌లెక్ష‌న్స్ - ఏడాది త‌ర్వాత ఓటీటీలో త‌మ‌న్నా మ‌ల‌యాళం డిజాస్ట‌ర్ మూవీ

  • Malayalam OTT: త‌మ‌న్నా మ‌ల‌యాళం డెబ్యూ మూవీ బాంద్రా థియేట‌ర్ల‌లో రిలీజైన ఏడాది త‌ర్వాత ఓటీటీలోకి వ‌స్తోంది. ఈ నెల‌లోనే అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. 35 కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందిన ఈ మ‌ల‌యాళం మూవీ థియేట‌ర్ల‌లో రెండు కోట్ల క‌లెక్ష‌న్స్ మాత్ర‌మే రాబ‌ట్టి డిజాస్ట‌ర్‌గా నిలిచింది.

పూర్తి స్టోరీ చదవండి

Fri, 08 Nov 202406:22 AM IST

Entertainment News in Telugu Live: OTT Releases: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే వచ్చేసిన 4 బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు- ప్రతీది డిఫరెంట్ జోనర్- అన్నీ తెలుగులోనే!

  • Today OTT Release Movies Telugu: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా నాలుగు బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. అవన్నీ ఒక్కోటి ఒక్కో డిఫరెంట్ జోనర్‌లో తెరకెక్కిన సినిమాలు. అంతేకాకుండా ఈ నాలుగు మూవీస్ అన్ని తెలుగులోనే ఓటీటీ స్ట్రీమింగ్ అవడం విశేషం.

పూర్తి స్టోరీ చదవండి

Fri, 08 Nov 202405:21 AM IST

Entertainment News in Telugu Live: GV Prakash Kumar: నాని దసరా సినిమాలో నటించాల్సింది.. హీరో, మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్ కామెంట్స్

  • GV Prakash Kumar About Matka Movie: మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్ హీరోగా పలు సినిమాలతో అలరించాడు. తాజాగా వరుణ్ తేజ్ మట్కా మూవీకి సంగీతం అందించాడు జీవీ ప్రకాష్ కుమార్. ఈ నేపథ్యంలో నాని నటించిన దసరా మూవీలో ఓ పాత్ర చేయాల్సింది అని రివీల్ చేశాడు యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ ప్రకాష్ కుమార్.

పూర్తి స్టోరీ చదవండి

Fri, 08 Nov 202404:42 AM IST

Entertainment News in Telugu Live: kanguva: సూర్య‌తో సినిమా చేసే ఛాన్స్‌ను నేనే మిస్స‌య్యాను - కంగువ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రాజ‌మౌళి కామెంట్స్‌

  • kanguva: కంగువ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సూర్య‌పై ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి ప్ర‌శంస‌లు కురిపించాడు. పాన్ ఇండియ‌న్ సినిమాలు చేయ‌డానికి సూర్య‌నే త‌న‌కు స్ఫూర్తి అని అన్నాడు. గ‌తంలో సూర్య‌తో క‌లిసి సినిమా చేసే అవ‌కాశాన్ని తానే మిస్స‌యిన‌ట్లు రాజ‌మౌళి తెలిపాడు.

పూర్తి స్టోరీ చదవండి

Fri, 08 Nov 202403:35 AM IST

Entertainment News in Telugu Live: Jithendar Reddy Review: జితేందర్ రెడ్డి రివ్యూ - తెలుగులో వ‌చ్చిన బ‌యోపిక్ మూవీ ఎలా ఉందంటే?

  • Jithendar Reddy Review: రాకేష్ వ‌ర్రే ప్ర‌ధాన పాత్ర‌లో విరించి వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన జితేంద‌ర్ రెడ్డి మూవీ శుక్ర‌వారం థియేట‌ర్ల‌లో రిలీజైంది. ఆర్ఎస్ఎస్ లీడ‌ర్ జితేంద‌ర్ రెడ్డి బ‌యోపిక్‌గా ఈ మూవీ తెర‌కెక్కింది.

పూర్తి స్టోరీ చదవండి

Fri, 08 Nov 202403:35 AM IST

Entertainment News in Telugu Live: Today OTT Movies: ఓటీటీలో ఇవాళ ఒక్కరోజే 22 సినిమాలు.. దేవరతోపాటు 7 చాలా స్పెషల్.. మర్డర్, క్రైమ్ థ్రిల్లర్స్ కూడా!

  • Today OTT Release Movies Telugu: ఓటీటీలో ఇవాళ ఒక్కరోజే 22 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ అవుతున్నాయి. వాటిలో ఒక్క 7 మాత్రమే చాలా స్పెషల్‌గా ఉన్నాయి. అందులోనూ జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమాతోపాటు కరీనా కపూర్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ది బకింగ్ హామ్ మర్డర్స్ ఉంది. వాటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ ఏంటో లుక్కేద్దాం.

పూర్తి స్టోరీ చదవండి

Fri, 08 Nov 202402:47 AM IST

Entertainment News in Telugu Live: NNS November 8th Episode: ​​​​​​​​ప్రిన్సిపల్​ ఆటకట్టించిన పిల్లలు.. పుట్టింటికి భాగీ.. అమర్‌తో పెళ్లి కోసం కొత్త స్కెచ్

  • Nindu Noorella Saavasam November 8th Episode: నిండు నూరేళ్ల సావాసం నవంబర్ 8 ఎపిసోడ్‌‌లో స్కూల్‌లో ప్రిన్సిపల్‌కు దిమ్మతిరిగే షాక్ ఇస్తారు పిల్లలు. దాంతో రామ్మూర్తికి ఎలాంటి సొంత పనులు చెప్పదు. మరోవైపు పుట్టింటికి భాగీ వెళ్లిపోతుంది. దాంతో అమర్‌తో పెళ్లి కోసం కొత్త స్కెచ్ వేస్తుంది మనోహరి.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 08 Nov 202402:19 AM IST

Entertainment News in Telugu Live: Brahmamudi November 8th Episode: బ్రహ్మముడి- రాజ్‌ను బ్లాక్ మెయిల్ చేసిన కావ్య- కల్యాణ్ ఆటో బయోగ్రఫీ బట్టబయలు

  • Brahmamudi Serial November 8th Episode: బ్రహ్మముడి నవంబర్ 8 ఎపిసోడ్‌లో దుగ్గిరాల ఇంట్లో కంపెనీ ఉద్యోగులందరికీ కావ్య బోనస్‌లు ఇస్తుంది. అలాగే, మేనేజర్ అయిన రాజ్‌కు కూడా కావ్య బోనస్ ఇస్తుంది. అయితే, ఆ బోనస్‌ను తిప్పికొడుతూ కావ్యకే తిరిగి ఇస్తాడు రాజ్. తర్వాత రాజ్‌ను బ్లాక్ మెయిల్ చేస్తుంది కావ్య.

పూర్తి స్టోరీ చదవండి

Fri, 08 Nov 202402:08 AM IST

Entertainment News in Telugu Live: Gunde Ninda Gudi Gantalu: మీనాను టార్గెట్ చేసిన ప్ర‌భావ‌తి -బ‌య‌ట‌ప‌డ్డ రోహిణి నిజ‌స్వ‌రూపం -భార్య‌ను త‌ప్పుప‌ట్టిన బాలు

  • Gunde Ninda Gudi Gantalu: గుండె నిండా గుడి గంట‌లు న‌వంబ‌ర్ 8 ఎపిసోడ్‌లో అత్తింట్లో అడుగుపెట్టిన మీనాను ప్ర‌భావ‌తి, రోహిణి సూటిపోటి మాట‌ల‌తో వేధిస్తుంటారు. ఇంట్లో జ‌రిగిన గొడ‌వ‌ల‌కు మీనానే కార‌ణ‌మ‌ని బాలు కూడా మీనానే త‌ప్పుప‌డ‌తాడు. తాను ఏ త‌ప్పు చేయ‌లేద‌ని మీనా ఎంత చెప్పిన బాలు న‌మ్మ‌డు.

పూర్తి స్టోరీ చదవండి

Fri, 08 Nov 202401:58 AM IST

Entertainment News in Telugu Live: Karthika deepam november 8th episode: అమ్మానాన్న ప్రేమ కోసం తపిస్తున్న శౌర్య- ఎట్టకేలకు రిసెప్షన్ కు ఒప్పుకున్న దీప

  • Karthika deepam 2 serial today november 8th episode: కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. అమ్మ తనతో ప్రేమగా ఉండటం లేదని ఏడుస్తుంది. అందరి అమ్మానాన్నలాగా తన తల్లిదండ్రులు లేరని బాధపడుతుంది. దీంతో దీప రిసెప్షన్ కు ఒప్పుకుంటుంది. 
పూర్తి స్టోరీ చదవండి

Fri, 08 Nov 202401:15 AM IST

Entertainment News in Telugu Live: Bigg Boss Elimination: ఓటింగ్‌లో మారిపోయిన స్థానాలు.. అతనికి సీజన్ మొత్తానికి నో నామినేషన్.. ఈ వారం ఎలిమినేట్ ఎవరంటే?

  • Bigg Boss Telugu 8 Elimination Tenth Week: బిగ్ బాస్ తెలుగు 8 పదో వారం ఎలిమినేషన్‌లో మరొకరు హౌజ్ నుంచి బయటకు వెళ్లనున్నారు. బిగ్ బాస్ తెలుగు 8 పదో వారం నామినేషన్స్ ఓటింగ్‍‌ ఫలితాల్లో గౌతమ్ కృష్ణ టాప్‌లో దంచికొడుతున్నాడు. అయితే, ఓ కంటెస్టెంట్‌కు సీజన్ మొత్తంలోనే నామినేషన్‌లో లేకుండా పాస్ దొరికింది.

పూర్తి స్టోరీ చదవండి

Fri, 08 Nov 202412:46 AM IST

Entertainment News in Telugu Live: Appudo Ippudo Eppudo Twitter Review: అప్పుడో ఇప్పుడో ఎప్పుడో ట్విట్ట‌ర్ రివ్యూ - నిఖిల్ మూవీకి డిజాస్ట‌ర్ టాక్‌

  • Appudo Ippudo Eppudo Twitter Review: నిఖిల్‌, రుక్మిణి వ‌సంత్ హీరోహీరోయిన్లుగా న‌టించిన అప్పుడో ఇప్పుడో ఎప్పుడో శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఈ మూవీకి సుధీర్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

పూర్తి స్టోరీ చదవండి