Telugu Cinema News Live November 4, 2024: Naga Chaitanya Sobhita wedding Date: నాగచైతన్య, శోభితా ధూళిపాళ్ల పెళ్లి తేదీ, వేదికపై క్లారిటీ, అతిథులు జాబితా సిద్ధం-latest telugu cinema news today live november 4 2024 latest updates on movie releases tv shows upcoming ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Telugu Cinema News Live November 4, 2024: Naga Chaitanya Sobhita Wedding Date: నాగచైతన్య, శోభితా ధూళిపాళ్ల పెళ్లి తేదీ, వేదికపై క్లారిటీ, అతిథులు జాబితా సిద్ధం

Naga Chaitanya Sobhita wedding Date: నాగచైతన్య, శోభితా ధూళిపాళ్ల పెళ్లి తేదీ, వేదికపై క్లారిటీ, అతిథులు జాబితా సిద్ధం

Telugu Cinema News Live November 4, 2024: Naga Chaitanya Sobhita wedding Date: నాగచైతన్య, శోభితా ధూళిపాళ్ల పెళ్లి తేదీ, వేదికపై క్లారిటీ, అతిథులు జాబితా సిద్ధం

04:02 PM ISTNov 04, 2024 09:32 PM HT Telugu Desk
  • Share on Facebook
04:02 PM IST

తెలుగు ఎంటర్‌టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్‌లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.

Mon, 04 Nov 202404:02 PM IST

Entertainment News in Telugu Live: Naga Chaitanya Sobhita wedding Date: నాగచైతన్య, శోభితా ధూళిపాళ్ల పెళ్లి తేదీ, వేదికపై క్లారిటీ, అతిథులు జాబితా సిద్ధం

  • Naga Chaitanya wedding Date: నాగచైతన్య, శోభిత దూళిపాళ్ల రెండేళ్లు డేటింగ్‌లో ఉండి.. ఇటీవల నిశ్చితార్థం చేసుకున్నారు. వీరి వివాహం తేదీ, వేదికపై తాజాగా క్లారిటీ వచ్చేసింది. 

పూర్తి స్టోరీ చదవండి

Mon, 04 Nov 202403:06 PM IST

Entertainment News in Telugu Live: Anushka Shetty: అనుష్క శెట్టి ‘ఘాటి’ మూవీపై క్రిష్ సర్‌ప్రైజ్ అప్‌డేట్.. మరో 4 రోజుల్లోనే

  • Ghaati glimpse: అనుష్క శెట్టి ప్రస్తుతం మూడు సినిమాల్లో నటిస్తుండగా.. క్రిష్‌ దర్శకత్వంలో చేస్తున్న ఘాటి మూవీ మరో 4 రోజుల్లో షూటింగ్‌ని పూర్తి చేసుకోబోతోంది. అదే రోజు స్పెషల్ డే కావడంతో.. గ్లింప్స్‌‌ని చిత్ర యూనిట్ రిలీజ్ చేయనుంది. 

పూర్తి స్టోరీ చదవండి

Mon, 04 Nov 202402:22 PM IST

Entertainment News in Telugu Live: Kasthuri Controversy: తెలుగు వారిపై నోరుజారిన నటి కస్తూరి.. వివాదం ముదరడంతో దిద్దుబాటు తిప్పలు

  • Actress Kasthuri Controversy Comments: తెలుగు వారికి పరిచయం అక్కర్లేని పేరు నటి కస్తూరి. సుదీర్ఘకాలంగా సినిమాలు, సీరియల్స్‌లో నటిస్తున్న కస్తూరి.. తెలుగు వారిని అవమానిస్తూ మాట్లాడి వివాదంలో చిక్కుకుంది. 

పూర్తి స్టోరీ చదవండి

Mon, 04 Nov 202401:34 PM IST

Entertainment News in Telugu Live: Appudo Ippudo Eppudo Trailer: నిఖిల్ సిద్ధార్థ్ అప్పుడో ఇప్పుడో ఎప్పుడో ట్రైలర్ విడుదల.. మూవీకి పెరిగిన హైప్

  • Nikhil New Movie Trailer: రెండేళ్ల క్రితం పాన్ ఇండియా రేంజ్‌లో హిట్ అందుకున్న నిఖిల్ సిద్ధార్థ్.. ఆ తర్వాత వరుసగా రెండు సినిమాలు నిరాశపరచడంతో ఢీలా పడిపోయాడు. ఇప్పుడు ఏడేళ్ల తర్వాత పాత దర్శకుడితో మళ్లీ సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు. 

పూర్తి స్టోరీ చదవండి

Mon, 04 Nov 202412:26 PM IST

Entertainment News in Telugu Live: Lubber Pandhu OTT: ఓటీటీలో దుమ్ముదులిపేస్తున్న ‘లబ్బర్‌ పందు’ మూవీ.. క్లైమాక్స్‌లో ఊహించని ట్విస్ట్!

  • Lubber Pandhu OTT Released: మనం ఇప్పటికే ఎన్నో స్పోర్ట్స్ డ్రామాలు చూసి ఉంటాం. కానీ.. లబ్బర్ పందు మనకి చాలా కొత్తగా.. థ్రిల్‌గా అనిపిస్తుంది. ఈ సినిమాలో లవ్ స్టోరీ, ఫ్యామిలీ ఎమోషన్స్ మనకి నవ్వుతో పాటు కన్నీళ్లని కూడా తెప్పిస్తాయి.

పూర్తి స్టోరీ చదవండి

Mon, 04 Nov 202411:18 AM IST

Entertainment News in Telugu Live: ETV Win Upcoming Releases: ఈ నెలలో ఈటీవీ విన్ ఓటీటీలో సినిమాల జాతర.. ఏకంగా ఏడు మూవీస్ రిలీజ్

  • ETV Win Upcoming Releases: ఈటీవీ విన్ ఓటీటీలో ఈ నెల సినిమాల జాతర ఉండనుంది. తొలి వారం నుంచి చివరి వారం వరకు నవంబర్ నెల మొత్తం ఏడు ఒరిజినల్ మూవీస్ రాబోతుండటం విశేషం.
పూర్తి స్టోరీ చదవండి

Mon, 04 Nov 202410:44 AM IST

Entertainment News in Telugu Live: Vidudala 2 Rights: విజయ్ సేతుపతి బ్లాక్ బస్టర్ మూవీకి సీక్వెల్.. ఫ్యాన్సీ రేట్‌కు విడుదల 2 తెలుగు థియేట్రికల్ రైట్స్

  • Vidudala 2 Theatrical Rights Telugu: తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి నటించి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సినిమా విడుదల. ఈ మూవీకి సీక్వెల్‌గా విడుదల 2 కూడా వస్తోంది. అయితే, విడుదల పార్ట్ 2 తెలుగు థియేట్రికల్ రైట్స్ ఫ్యాన్సీ రేట్‌కు అమ్ముడుపోయాయి. దీనికి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

పూర్తి స్టోరీ చదవండి

Mon, 04 Nov 202410:09 AM IST

Entertainment News in Telugu Live: OTT Web Series: ఓటీటీలోకి హిస్టారికల్ డ్రామా వెబ్ సిరీస్.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. దేశ విభజన సమయంలో ఏం జరిగింది?

  • OTT Web Series: ఓటీటీలోకి హిస్టారికల్ డ్రామాగా తెరకెక్కిన ఓ ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ రాబోతోంది. దేశ విభజన సమయంలో జరిగిన ఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సిరీస్ సోనీలివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. వాయిదా పడుతూ వస్తున్న స్ట్రీమింగ్ తేదీని తాజాగా అనౌన్స్ చేశారు.
పూర్తి స్టోరీ చదవండి

Mon, 04 Nov 202409:29 AM IST

Entertainment News in Telugu Live: Star Maa Serials TRP Ratings: భారీగా పెరిగిన స్టార్ మా సీరియల్స్ టీఆర్పీ రేటింగ్స్.. మూడో స్థానంలోకి మళ్లీ ఆ సీరియల్

  • Star Maa Serials TRP Ratings: స్టార్ మా సీరియల్స్ టీఆర్పీ రేటింగ్స్ భారీగా పెరిగాయి. అదే సమయంలో మూడో స్థానంలోకి మరోసారి గుండె నిండా గుడి గంటలు స్థానంలో చిన్ని సీరియల్ దూసుకురావడం విశేషం.
పూర్తి స్టోరీ చదవండి

Mon, 04 Nov 202409:26 AM IST

Entertainment News in Telugu Live: Bigg Boss Akhil: బిగ్‌బాస్ అఖిల్ తెలుగు కామెడీ వెబ్‌సిరీస్ -యాభై ఎపిసోడ్ల‌తో స్ట్రీమింగ్ - టైటిల్ ఇదే!

  • Bigg Boss Akhil: బిగ్‌బాస్ ర‌న్న‌ర‌న్ అఖిల్ తెలుగులో ఓ యూత్‌ఫుల్ కామెడీ వెబ్‌సిరీస్ చేయ‌బోతున్నాడు. వేరే లెవెల్ ఆఫీస్ పేరుతో తెర‌కెక్కుతోన్న ఈ వెబ్‌సిరీస్ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. వంద‌కుపైగా ఎపిసోడ్స్‌తో ఈ వెబ్‌సిరీస్‌ను రిలీజ్ చేస్తోన్న‌ట్లు స‌మాచారం.

పూర్తి స్టోరీ చదవండి

Mon, 04 Nov 202408:30 AM IST

Entertainment News in Telugu Live: Horror OTT: ఓటీటీలో అదరగొడుతోన్న తెలుగు హారర్ మూవీ - వంద మిలియ‌న్ల వ్యూస్ - రెండు ప్లాట్‌ఫామ్‌ల‌లో స్ట్రీమింగ్‌

  • Horror OTT: తెలుగు హార‌ర్ మూవీ క‌ళింగ ఓటీటీలో వంద మిలియిన్ల స్ట్రీమింగ్ మిన‌ట్స్ వ్యూస్‌ను ద‌క్కించుకున్న‌ది. ధృవ‌వాయు హీరోగా న‌టిస్తూ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ మూవీ అమెజాన్ ప్రైమ్‌తో పాటు ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ప్ర‌గ్యా న‌య‌న్ హీరోయిన్‌గా న‌టించింది.

పూర్తి స్టోరీ చదవండి

Mon, 04 Nov 202408:25 AM IST

Entertainment News in Telugu Live: OTT Romantic Movie: ఓటీటీలోకి వస్తున్న బ్లాక్‌బస్టర్ రొమాంటిక్ మూవీ.. రూ.200 కోట్ల బడ్జెట్.. రూ.3000 కోట్ల వసూళ్లు

  • OTT Romantic Movie: ఓటీటీలోకి ఓ హాలీవుడ్ బ్లాక్ బస్టర్ రొమాంటిక్ మూవీ స్ట్రీమింగ్ కు వస్తోంది. రూ.200 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా.. ఏకంగా రూ.3 వేల కోట్లు వసూలు చేసి సంచలన విజయం సాధించింది. కొన్నాళ్లుగా రెంట్ విధానంలో అందుబాటులో ఉండగా.. ఇప్పుడు ఫ్రీ స్ట్రీమింగ్ కు వస్తోంది.
పూర్తి స్టోరీ చదవండి

Mon, 04 Nov 202407:51 AM IST

Entertainment News in Telugu Live: Guppedantha Manasu Jagathi: హీరోయిన్‌గా గుప్పెడంత మ‌న‌సు జ‌గ‌తి - కిల్ల‌ర్ మూవీ ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌

  • Guppedantha Manasu Jagathi: గుప్పెడంత మ‌న‌సు జ‌గ‌తి హీరోయిన్‌గా మారింది. కిల్ల‌ర్ పేరుతో ఓ మూవీ చేస్తోంది. ఈ సినిమా ఫ‌స్ట్ లుక్‌ను మేక‌ర్స్ రిలీజ్ చేశారు. కిల్ల‌ర్ మూవీలో రోబోగా, మోడ్ర‌న్ యువ‌తిగా రెండు డిఫ‌రెంట్ లుక్‌ల‌లో జ్యోతిరాయ్ క‌నిపించింది.

పూర్తి స్టోరీ చదవండి

Mon, 04 Nov 202406:15 AM IST

Entertainment News in Telugu Live: Bigg Boss 8 Telugu Nominations: బిగ్ బాస్ నామినేషన్లలో రచ్చ రచ్చ.. పృథ్వీ వర్సెస్ రోహిణి, హరితేజ వర్సెస్ ప్రేరణ

  • Bigg Boss 8 Telugu Nominations: బిగ్ బాస్ 8 తెలుగు పదో వారం నామినేషన్లకు సంబంధించిన తాజాగా స్టార్ మా ప్రోమో రిలీజ్ చేసింది. ఇందులో పృథ్వీ, రోహిణి.. హరితేజ, ప్రేరణ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.
పూర్తి స్టోరీ చదవండి

Mon, 04 Nov 202406:11 AM IST

Entertainment News in Telugu Live: Hitler Review: హిట్ల‌ర్ రివ్యూ - విజ‌య్ ఆంటోనీ లేటెస్ట్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మూవీ ఎలా ఉందంటే?

  • Hitler Review: విజ‌య్ ఆంటోనీ హిట్ల‌ర్ మూవీ తెలుగులో అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. రియా సుమ‌న్ హీరోయిన్‌గా న‌టించిన ఈ మూవీకి ధ‌న ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

పూర్తి స్టోరీ చదవండి

Mon, 04 Nov 202405:24 AM IST

Entertainment News in Telugu Live: OTT Releases: ఓటీటీల్లోకి ఈ వారం వస్తున్న ఈ తెలుగు, మలయాళ బ్లాక్‌బస్టర్ సినిమాలు అస్సలు మిస్ కావద్దు.. వెబ్ సిరీస్ కూడా

  • OTT Releases: ఓటీటీల్లోకి ఈ వారం కొన్ని బ్లాక్ బస్టర్ సినిమాలు, వెబ్ సిరీస్ రాబోతున్నాయి. ఎప్పటిలాగే వీకెండ్ అంటే శుక్రవారం (నవంబర్ 8) ఈ కొత్త కంటెంట్ అడుగు పెట్టబోతోంది. మరి వీటిలో మిస్ కాకుండా చూడాల్సినవి ఏవో చూడండి.
పూర్తి స్టోరీ చదవండి

Mon, 04 Nov 202404:44 AM IST

Entertainment News in Telugu Live: Telugu Serial: ఇల్లు ఇల్లాలు పిల్ల‌లు లాంఛ్‌ డేట్‌ ఫిక్స్ - బుల్లితెర మెగాస్టార్ సీరియ‌ల్‌ను ఏ ఛానెల్‌లో చూడాలంటే?

  • Telugu Serial: ఇల్లు ఇల్లాలు పిల్ల‌లు సీరియ‌ల్‌తో కొంత గ్యాప్ త‌ర్వాత బుల్లితెర ఆడియెన్స్ ముందుకు రాబోతున్నాడు ప్ర‌భాక‌ర్‌. స్టార్ మాలో న‌వంబ‌ర్ 12 నుంచి ఈ సీరియ‌ల్ టెలికాస్ట్ కాబోతోంది. ఫ్యామిలీ డ్రామాగా రూపొందుతోన్న ఈ సీరియ‌ల్‌లో ఆమ‌ని కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌బోతున్న‌ది.

పూర్తి స్టోరీ చదవండి

Mon, 04 Nov 202403:51 AM IST

Entertainment News in Telugu Live: Unstoppable with NBK: బాలయ్యతో దుల్కర్ సల్మాన్.. రికార్డు వ్యూస్ సొంతం చేసుకున్న అన్‌స్టాపబుల్ ఎపిసోడ్

  • Unstoppable with NBK: బాలకృష్ణతో దుల్కర్ సల్మాన్ చేసిన అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే ఎపిసోడ్ కు రికార్డు వ్యూస్ రావడం విశేషం. లక్కీ భాస్కర్ మూవీ ప్రమోషన్లలో భాగంగా దుల్కర్ తోపాటు ఆ మూవీ టీమ్ మొత్తం ఈ షోకి వచ్చిన విషయం తెలిసిందే.
పూర్తి స్టోరీ చదవండి

Mon, 04 Nov 202403:34 AM IST

Entertainment News in Telugu Live: Gunde Ninda Gudi Gantalu: స‌త్యానికి త‌ప్పిన ప్రాణ‌గండం - అత్తింట్లోకి మీనా రీఎంట్రీ - ప్ర‌భావ‌తి టెన్ష‌న్‌

  • Gunde Ninda Gudi Gantalu: గుండె నిండా గుడి గంట‌లు న‌వంబ‌ర్ 4 ఎపిసోడ్‌లో స‌త్యం ఆప‌రేష‌న్ స‌క్సెస్ అవుతుంది. అత‌డి ప్రాణాల‌కు ప్ర‌మాదం లేద‌ని డాక్ట‌ర్లు అంటారు. ఇంటి డాక్యుమెంట్స్ మీనా ఎత్తుకుపోయింద‌ని ప్ర‌భావ‌తి నింద‌లు వేస్తుంది. ఆ డాక్యుమెంట్స్  మీనానే త‌న‌కు తిరిగి ఇచ్చింద‌ని స‌త్యం అంటాడు.

పూర్తి స్టోరీ చదవండి

Mon, 04 Nov 202402:13 AM IST

Entertainment News in Telugu Live: Brahmamudi November 4th Episode:రాజ్‌పై కావ్య పొగ‌డ్త‌లు -క‌ళ్యాణ్‌పై అనామిక రివేంజ్ ప్లాన్‌ -తిరిగి అత్తింటికి క‌ళావ‌తి

  • Brahmamudi November 4th Episode: బ్ర‌హ్మ‌ముడి న‌వంబ‌ర్ 4 ఎపిసోడ్‌లో అనామిక ట్రాప్‌లో ప‌డి కావ్య కంపెనీని వ‌దిలిపెట్టి వెళ్లిపోయిన క్ల‌యింట్స్ త‌మ త‌ప్పు తెలుసుకుంటారు. కావ్య‌తోనే బిజినెస్ చేస్తామ‌ని అగ్రిమెంట్స్ చేస్తారు.  క‌ళ్యాణ్‌పై రివేంజ్ తీర్చుకోవ‌డానికి  సీక్రెట్‌ ప్లాన్ చేస్తుంది అనామిక‌.

పూర్తి స్టోరీ చదవండి

Mon, 04 Nov 202401:58 AM IST

Entertainment News in Telugu Live: NNS 04th November Episode: పిల్లల మనసుల్లో విషం నింపిన మనోహరి.. భాగీ ఆలోచనల్లో అమర్​.. మిస్సమ్మకే అర్హత ఉందన్న రాథోడ్​​​

  • NNS 04th November Episode: నిండు నూరేళ్ల సావాసం సోమవారం (నవంబర్ 4) ఎపిసోడ్‌లో భాగీపై లేనిపోనివి చెప్పి పిల్లల మనసులో విషం నింపుతుంది మనోహరి. అటు అమర్ భాగీ ఆలోచనల్లో పడిపోగా.. మరోసారి పిల్లలు మిస్సమ్మకు దూరమయ్యే పరిస్థితి వస్తుంది.
పూర్తి స్టోరీ చదవండి

Mon, 04 Nov 202401:48 AM IST

Entertainment News in Telugu Live: Karthika deepam november 4th episode: దీప, కార్తీక్ కు రిసెప్షన్- నో చెప్పిన వంటలక్క, ఒప్పించే బాధ్యత శౌర్యదే

  • Karthika deepam 2 serial today november 4th episode: కార్తీకదీపం 2 సీరియల్ నవంబర్ 4వ తేదీ ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. దీప, కార్తీక్ వాళ్ళది అసలు పెళ్ళే కాదని పారిజాతం నోటికొచ్చినట్టు తిడుతుంది. దీంతో వాళ్ళ పెళ్లి అందరికీ తెలిసేలా చేస్తానని రిసెప్షన్ ఏర్పాటు చేస్తానని ఛాలెంజ్ చేస్తుంది. 
పూర్తి స్టోరీ చదవండి

Mon, 04 Nov 202401:30 AM IST

Entertainment News in Telugu Live: OTT Telugu Movies: ఓటీటీలో తెలుగులో 12 సినిమాలు, వెబ్ సిరీసులు- 9 డబ్బింగ్, 3 స్ట్రైట్‌ మూవీస్- వీకెండ్‌ వాచ్‌కు బెస్ట్!

  • OTT Release Movies List This Week Telugu: ఓటీటీలో ఈ వారం సినిమాలు, వెబ్ సిరీసులు కలిపి మొత్తం 12 డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వాటిలో మూడు స్ట్రైట్ తెలుగు సినిమాలు ఉంటే తొమ్మిది డబ్బింగ్ మూవీస్ ఉన్నాయి. ఇవన్నీ ఇన్వేస్టిగేటివ్, రొమాంటిక్, హారర్, సైకో థ్రిల్లర్ జోనర్స్‌లో ఉన్నాయి.

పూర్తి స్టోరీ చదవండి

Mon, 04 Nov 202412:51 AM IST

Entertainment News in Telugu Live: Bigg Boss Elimination: హౌజ్‌లో డ‌మ్మీ ప్లేయ‌ర్స్ ఎవ‌రో చెప్పేసిన న‌య‌ని పావ‌ని - డేంజ‌ర్ జోన్‌లో హ‌రితేజ‌

  • Bigg Boss Elimination: తొమ్మిదో వారం బిగ్‌బాస్ నుంచి న‌య‌ని పావ‌ని ఎలిమినేట్ అయ్యింది. హౌజ్‌లో గంగ‌వ్వ‌, రోహిణి, ప్రేర‌ణ‌, గౌత‌మ్‌తో పాటు విష్ణుప్రియ డ‌మ్మీ ప్లేయ‌ర్ల‌ని న‌య‌ని పావ‌ని అన్న‌ది. నిఖిల్‌, పృథ్వీతోపాటు హ‌రితేజ బెస్ట్ ప్లేయ‌ర్లు అని చెప్పింది. 

పూర్తి స్టోరీ చదవండి