Telugu Cinema News Live November 3, 2024: Narne Nithin Engagementయంగ్ హీరో నార్నే నితిన్ ఎంగేజ్‌మెంట్.. అన్నీ తానై చూసుకున్న జూనియర్ ఎన్టీఆర్-latest telugu cinema news today live november 3 2024 latest updates on movie releases tv shows upcoming ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Telugu Cinema News Live November 3, 2024: Narne Nithin Engagementయంగ్ హీరో నార్నే నితిన్ ఎంగేజ్‌మెంట్.. అన్నీ తానై చూసుకున్న జూనియర్ ఎన్టీఆర్

Narne Nithin Engagementయంగ్ హీరో నార్నే నితిన్ ఎంగేజ్‌మెంట్.. అన్నీ తానై చూసుకున్న జూనియర్ ఎన్టీఆర్

Telugu Cinema News Live November 3, 2024: Narne Nithin Engagementయంగ్ హీరో నార్నే నితిన్ ఎంగేజ్‌మెంట్.. అన్నీ తానై చూసుకున్న జూనియర్ ఎన్టీఆర్

03:08 PM ISTNov 03, 2024 08:38 PM HT Telugu Desk
  • Share on Facebook
03:08 PM IST

తెలుగు ఎంటర్‌టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్‌లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.

Sun, 03 Nov 202403:08 PM IST

Entertainment News in Telugu Live: Narne Nithin Engagementయంగ్ హీరో నార్నే నితిన్ ఎంగేజ్‌మెంట్.. అన్నీ తానై చూసుకున్న జూనియర్ ఎన్టీఆర్

  • Junior NTR: దేవర పార్ట్-1 భారీగా వసూళ్లు రాబట్టడంతో హ్యాపీగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్.. పార్ట్-2 ముంగిట కొన్ని రోజులు బ్రేక్ తీసుకున్నాడు.  

పూర్తి స్టోరీ చదవండి

Sun, 03 Nov 202402:07 PM IST

Entertainment News in Telugu Live: Shah Rukh Khan: షారూక్ ఖాన్ ఆ అలవాటుకి సడన్‌గా పుల్‌స్టాప్.. రోజుకి 100 నుంచి ఇప్పుడు జీరో!

  • షారూక్ ఖాన్ రెండేళ్ల క్రితం వచ్చిన పఠాన్ సినిమాతో మళ్లీ ట్రాక్‌లో పడ్డాడు. ఆ తర్వాత వచ్చిన జవాన్ కూడా అభిమానుల్ని మెప్పించగా.. ప్రస్తుతం కింగ్ సినిమాతో బిజీగా ఉన్నాడు. 

పూర్తి స్టోరీ చదవండి

Sun, 03 Nov 202412:07 PM IST

Entertainment News in Telugu Live: Amaran Box Collections: మూడు రోజుల్లోనే వసూళ్లలో అమరన్ అరుదైన రికార్డ్.. శివ కార్తికేయన్ కెరీర్‌లోనే బెస్ట్ మూవీ

  • Amaran Box Office Collections: శివ కార్తికేయన్ సినిమాల్లో ఇప్పటి వరకు రెండు మాత్రమే రూ.100 కోట్ల క్లబ్‌లో చేరగా.. ఆ మార్క్‌ని అందుకోవడానికి 12 రోజులు పైనే తీసుకున్నాయి. కానీ.. అమరన్ మూవీకి ఎన్ని రోజులు పట్టిందో తెలుసా?  

పూర్తి స్టోరీ చదవండి

Sun, 03 Nov 202410:39 AM IST

Entertainment News in Telugu Live: Lucky Bhaskar: లక్కీ భాస్కర్ సినిమా ఛాన్స్‌ని వదిలేసుకున్న టాలీవుడ్ హీరో.. హిట్‌ని ఖాతాలో వేసుకున్న దుల్కర్ సల్మాన్

  • Dulquer Salmaan: లక్కీ భాస్కర్ మూవీ తొలుత దుల్కర్ సల్మాన్ చేయాల్సింది కాదట. టాలీవుడ్‌ హీరోకి మొదట దర్శకుడు వెంకీ అట్లూరి ఈ కథ చెప్పగా బాగానే ఉందన్న సదరు హీరో సినిమాకి మాత్రం నో చెప్పాడట.

పూర్తి స్టోరీ చదవండి

Sun, 03 Nov 202408:47 AM IST

Entertainment News in Telugu Live: Matka: 40 ఏళ్ల క్రితం జరిగిన నిజ జీవిత సంఘటనతో మట్కా.. మెగా అభిమానులకు ప్రామిస్ చేసిన వరుణ్ తేజ్ డైరెక్టర్

  • Director Karuna Kumar About Matka Movie: వరుణ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ మట్కా డైరెక్టర్ కరుణ కుమార్ మెగా అభిమానులకు ఓ ప్రామిస్ చేశాడు. మట్కా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో 40 ఏళ్ల క్రితం జరిగిన ఓ నిజ జీవిత సంఘటన ఆధారంగా సినిమా తెరకెక్కించినట్లు తెలిపారు.

పూర్తి స్టోరీ చదవండి

Sun, 03 Nov 202408:01 AM IST

Entertainment News in Telugu Live: Bigg Boss Telugu 8: ఆడియెన్స్‌తోనే గౌతమ్‌ను మోసం చేయించిన నాగార్జున.. జెన్యూన్ కంటెస్టెంట్‌కు అన్యాయం (వీడియో)

  • Bigg Boss Telugu 8 Nagarjuna Injustice To Goutham: బిగ్ బాస్ తెలుగు 8 నవంబర్ 2 ఎపిసోడ్‌లో జెన్యూన్ కంటెస్టెంట్ అయిన గౌతమ్ కృష్ణకు అన్యాయం జరిగింది. ఏకంగా పెయిడ్ ఆడియెన్స్‌ను పెట్టించి మరి గౌతమ్ కృష్ణకు మోసం చేశాడు హోస్ట్ నాగార్జున. పూర్తి వివరాల్లోకి వెళితే..

పూర్తి స్టోరీ చదవండి

Sun, 03 Nov 202407:05 AM IST

Entertainment News in Telugu Live: Ka Movie Sequel: 'క' మూవీకి సీక్వెల్ కచ్చితంగా చేస్తాం.. 'క 2' సినిమా కథ ఇదే.. కిరణ్ అబ్బవరం కామెంట్స్

  • Kiran Abbavaram About KA Movie Sequel: యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన పీరియాడిక్ థ్రిల్లర్ మూవీ క. అక్టోబర్ 31న విడుదలైన ఈ సినిమా మంచి టాక్‌తో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో క మూవీ సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో క సీక్వెల్‌ కచ్చితంగా చేస్తామని కిరణ్ అబ్బవరం తెలిపాడు.

పూర్తి స్టోరీ చదవండి

Sun, 03 Nov 202405:08 AM IST

Entertainment News in Telugu Live: Varun Tej: చిరంజీవి మాస్‌గా ఉందన్నారు.. వరల్డ్ బిల్డింగ్ చాలా కొత్తగా ఉంటుంది.. హీరో వరుణ్ తేజ్ కామెంట్స్

  • Varun Tej Comments In Matka Trailer Launch: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ మట్కా ట్రైలర్‌ను మెగాస్టార్ చిరంజీవి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మట్కా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో వరుణ్ తేజ్ ఇంట్రెస్టింగ్ విశేషాలు చెప్పాడు.

పూర్తి స్టోరీ చదవండి

Sun, 03 Nov 202403:43 AM IST

Entertainment News in Telugu Live: OTT Psycho Thriller: మూడు నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చిన రాధిక తెలుగు సైకో థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

  • Operation Raavan OTT Streaming Now: ఓటీటీలోకి తెలుగు సైకలాజికల్ సైకో థ్రిల్లర్ మూవీ ఆపరేషన్ రావణ్ డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. రక్షిత్ అట్లూరి హీరోగా తెరకెక్కిన ఈ మూవీలో రాధికా శరత్ కుమార్ కీలక పాత్ర పోషించారు. ఆగస్ట్ 2న థియేటర్లలో విడుదలైన ఆపరేషన్ రావణ్ మూడు నెలలకు ఓటీటీ రిలీజ్ అయింది.

పూర్తి స్టోరీ చదవండి

Sun, 03 Nov 202402:44 AM IST

Entertainment News in Telugu Live: Anil Ravipudi: ఇండస్ట్రీలోని 80 శాతం మంది నటించారు.. డైరెక్టర్ అనిల్ రావిపూడి కామెంట్స్

  • Anil Ravipudi Released Dhoom Dhaam Trailer: డైరెక్టర్ అనిల్ రావిపూడి తాజాగా ధూం ధాం మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. హీరోయిన్ హెబ్బా పటేల్, చేతన్ కృష్ణ కలిసి నటించిన రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మూవీ ధూం ధాం ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌లో అనిల్ రావిపూడి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

పూర్తి స్టోరీ చదవండి

Sun, 03 Nov 202401:25 AM IST

Entertainment News in Telugu Live: Bigg Boss Remuneration: బిగ్ బాస్ హౌజ్ నుంచి నయని పావని ఎలిమినేట్.. 4 వారాల్లో ఎంత సంపాదించిందంటే?

  • Bigg Boss Telugu 8 Nayani Pavani Remuneration: బిగ్ బాస్ తెలుగు 8 తొమ్మిదో వారం నయని పావని ఎలిమినేట్ ఇంటికి వెళ్లిపోయినట్లు సమాచారం. వైల్డ్ కార్డ్‌గా బిగ్ బాస్ 8 తెలుగు సీజన్‌లోకి అడుగుపెట్టిన నయని పావని హౌజ్‌లో 4 వారాల పాటు ఉంది. 28 రోజుల్లో బిగ్ బాస్ తెలుగు 8 ద్వారా నయని పావని ఎంత సంపాదించిందంటే?

పూర్తి స్టోరీ చదవండి

Sun, 03 Nov 202412:42 AM IST

Entertainment News in Telugu Live: Brahmamudi Serial: బ్రహ్మముడి- కావ్యపై రగిలిపోయిన రుద్రాణి, అనామిక- కంపెనీకి పూర్వ వైభవం- రాజ్‌ను ఆటాడుకున్న కళావతి

  • Brahmamudi Serial Latest Episode: బ్రహ్మముడి లేటెస్ట్ ఎపిసోడ్‌లో కావ్య చేసిన పనికి రుద్రాణి రగిలిపోతుంది. తనను సీఈఓ నుంచి తప్పించాలని అనుకుంటుంది. మరోవైపు కావ్య తెలివితేటలను సామంత్ పొగుడుతుంటాడు. దుగ్గిరాల ఫ్యామిలీని రోడ్డు మీద పడేసి కావ్య సంగతి చూస్తాను అని అనామిక ఛాలెంజ్ చేసుకుంటుంది.

పూర్తి స్టోరీ చదవండి