Telugu Cinema News Live November 21, 2024: OTT Telugu Web Series: ఓటీటీలోకి వస్తున్న మరో ఫన్నీ తెలుగు వెబ్ సిరీస్.. ఆఫీస్ సిట్‌కామ్.. వర్త్ వెయిటింగ్ అంటూ..
తెలుగు ఎంటర్‌టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్‌లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.
Thu, 21 Nov 202404:25 PM IST
- OTT Telugu Web Series: ఓటీటీలోకి మరో తెలుగు ఫన్నీ వెబ్ సిరీస్ రాబోతోంది. కార్పొరేట్ ఆఫీస్ నేపథ్యంలో సాగే ఈ సిట్‌కామ్ రిలీజ్ డేట్ వాయిదా పడిందంటూ ఓ ఫన్నీ వీడియో రిలీజ్ చేసిన ఆహా వీడియో.. కొత్త స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్ చేసింది.
Thu, 21 Nov 202403:41 PM IST
- Thandel Bujji Thalli Song Lyrics: తండేల్ మూవీ నుంచి బుజ్జి తల్లి అనే మనసుకు హత్తుకునే ఓ మెలోడియస్ సాంగ్ గురువారం (నవంబర్ 21) రిలీజైంది. సినిమాలో నాగ చైతన్య, సాయి పల్లవి మధ్య ఉన్న బంధాన్ని చాటేలా సాగే ఈ పాట లిరిక్స్ ఇక్కడ చూడండి.
Thu, 21 Nov 202403:07 PM IST
- Star Maa Serials TRP Ratings: స్టార్ మా సీరియల్స్ టీఆర్పీ రేటింగ్స్ లో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రైమ్ టైమ్ నుంచి వెళ్లిపోయిన బ్రహ్మముడి అడ్రెస్ లేకుండా పోగా.. కొత్తగా టాప్‌లోకి కార్తీకదీపం రావడం విశేషం.
Thu, 21 Nov 202402:54 PM IST
Renu Desai Family: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో విడిపోయిన తర్వాత తన ఇద్దరు పిల్లలతో కలిసి పుణెలో రేణు దేశాయ్ ఉంటోంది. గురువారం రేణు దేశాయ్ ఇంట విషాదం చోటు చేసుకుంది.
Thu, 21 Nov 202402:28 PM IST
Nayanthara: Beyond The Fairytale Netflix documentary: నయనతార, ధనుష్ వివాదం తర్వాత తొలిసారి ఎదురుపడ్డారు. కానీ.. కనీసం ఒకరి ముఖం కూడా మరొకరు చూసుకోలేదు.
Thu, 21 Nov 202402:09 PM IST
- OTT Thriller Movie: ఓటీటీలోకి ఇప్పుడో థ్రిల్లర్ మూవీ నేరుగా వచ్చేస్తోంది. తాజాగా గురువారం (నవంబర్ 21) టీజర్ రిలీజ్ కాగా.. స్ట్రీమింగ్ తేదీని కూడా జీ5 ఓటీటీ అనౌన్స్ చేసింది. ఓ జర్నలిస్ట్ చుట్టూ తిరిగే కథ ఇది.
Thu, 21 Nov 202401:30 PM IST
Amaran Movie: అమరన్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్‌పై ఎట్టకేలకి క్లారిటీ వచ్చేసింది. భారీ ధరకి కొనుగోలు చేసిన ఓటీటీ ప్లాట్‌ఫామ్.. అందరూ ఊహించనట్లు కాకుండా కొత్త తేదీలని లాక్ చేసింది.
Thu, 21 Nov 202412:33 PM IST
- OTT Weekend Releases: ఈ వీకెండ్ ఓటీటీల్లో చూడాల్సిన సినిమాలు, వెబ్ సిరీస్ చాలానే ఉన్నాయి. తెలుగుతోపాటు మలయాళం, కన్నడ, హిందీ, ఇంగ్లిష్, కొరియన్ భాషల్లో టైమ్ కూడా సరిపోనంత కంటెంట్ రెడీగా ఉంది.
Thu, 21 Nov 202411:31 AM IST
IFFI 2024: నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల వివాహం కోసం హైదరాబాద్‌లో ఒకవైపు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరోవైపు ఇరు కుటుంబాలు వెడ్డింగ్ కార్డ్స్‌ను పంచుతున్నాయి. అయితే.. ఈ జంట మాత్రం గోవాలో సందడి చేస్తోంది.
Thu, 21 Nov 202411:24 AM IST
- OTT Horror Thriller: ఓటీటీలోకి మూడు నెలల తర్వాత ఓ సైన్స్ ఫిక్షన్ హారర్ థ్రిల్లర్ మూవీ వచ్చింది. కేవలం రూ.675 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రూ.3 వేల కోట్లు వసూలు చేయడం విశేషం.
Thu, 21 Nov 202411:11 AM IST
Bigg Boss Telugu 8 Vishwak Sen: బిగ్ బాస్ హౌజ్‌లోకి విశ్వక్ సేన్ ఎంట్రీ ఇచ్చాడు. బిగ్ బాస్ తెలుగు 8 సీజన్‌లో మాస్ కా దాస్ మెకానిక్ రాకీ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా అడుగుపెట్టాడు. కంటెస్టెంట్స్ అందరితో సరదాగా మాట్లాడిన విశ్వక్ సేన్ జబర్దస్త్ రోహిణికి పంచ్‌లు వేశాడు.
Thu, 21 Nov 202410:23 AM IST
Sai Pallavi phone number: అమరన్ సినిమాలో సాయి పల్లవి సిగ్గుపడుతూ తన ఫోన్ నెంబరును ఒక కాగితంపై రాసి శివ కార్తికేయన్‌పై విసురుతుంది. సినిమాలో ఈ సీన్.. ఒక ఇంజినీరింగ్ స్టూడెంట్‌కి ఊహించని తిప్పలు తెచ్చింది.
Thu, 21 Nov 202409:47 AM IST
Venkatesh About Sankranthiki Vasthunnam Movie: హీరో వెంకటేష్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా సంక్రాంతికి వస్తున్నాం. తాజాగా సంక్రాంతికి వస్తున్నాం మూవీ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో సంక్రాంతి పండుగకు రిలీజ్ అయ్యే సినిమాలపై వెంకటేష్ కామెంట్స్ చేశారు.
Thu, 21 Nov 202409:33 AM IST
Dhanush Aishwarya Divorce: హీరో ధనుష్ గత వారం నుంచి నయనతారతో వివాదం కారణంగా వార్తల్లోనే ఉన్నాడు. గురువారం అతని భార్య ఐశ్వర్య చెన్నై ఫ్యామిలీ కోర్టుకి విడాకుల కోసం వచ్చింది.
Thu, 21 Nov 202409:07 AM IST
Thriller OTT: స్కామ్ 1992 ఫేమ్ ప్రతీక్ గాంధీ హీరోగా నటిస్తోన్న బాలీవుడ్ థ్రిల్లర్ మూవీ అగ్ని థియేటర్లను స్కిప్ చేస్తూ డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ కాబోతోంది. డిసెంబర్ 6 నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది.
Thu, 21 Nov 202409:04 AM IST
Today OTT Release Movies Telugu: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఎన్నో సినిమాలు వచ్చేశాయి. వాటిలో నాలుగు సినిమాలు తెలుగులో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. అవన్నీ హారర్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్, లవ్ రొమాంటిక్, యాక్షన్ థ్రిల్లర్ జోనర్స్‌తో డిఫరెంట్‌గా ఉన్నాయి. అలాగే, ఈ వారం ఓటీటీ తెలుగు సినిమాలపై లుక్కేద్దాం.
Thu, 21 Nov 202407:49 AM IST
Sai Dharam Tej: : ఏపీ డిప్యూటీ సీఏం పవన్ కళ్యాణ్ నుంచి సాయిధరమ్‌తేజ్ స్పెషల్ గిఫ్ట్‌ను అందుకున్నాడు. సావర తెగల వారు సహజ రంగులతో వేసిన పెయిటింగ్‌ను మావయ్య నుంచి బహుమతిగా స్వీకరించాడు. ఈ బహుమతికి సంబంధించిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు సాయిధరమ్‌తేజ్.
Thu, 21 Nov 202407:30 AM IST
Bigg Boss Telugu 8 November 21 Episode Highlights: బిగ్ బాస్ తెలుగు 8లో ఆఖరి మెగా చీఫ్ పోటీ మొదలు అయింది. ఇందులో పృథ్వీ, గౌతమ్ మధ్య బీకరమైన గొడవ జరిగింది. పృథ్వీ అయితే ఏకంగా చెస్ట్‌పై ఉన్న హెయిర్ పీకి ఇచ్చి రూడ్‌గా ప్రవర్తించాడు. దీనికి సంబంధించిన నవంబర్ 21 ఎపిసోడ్ ప్రోమోను తాజాగా రిలీజ్ చేశారు.
Thu, 21 Nov 202407:11 AM IST
Action OTT: అలియాభట్ హీరోయిన్‌గా నటించిన జిగ్రా మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ కన్ఫామ్ అయ్యింది. డిసెంబర్ 5 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీని కరణ్ జోహార్‌తో కలిసి అలియాభట్ స్వయంగా ప్రొడ్యూస్ చేసింది.
Thu, 21 Nov 202406:11 AM IST
Shraddha Srinath About Reject Vishwak Sen Movie: విశ్వక్ సేన్‌తో ఫలక్‌నూమా దాస్ మూవీని రెజెక్ట్ చేయడంపై నోరు విప్పింది హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్. ఇటీవల మెకానిక్ రాకీ ప్రమోషనల్ ఈవెంట్‌లో ఆ మూవీ అంతగా ఎగ్జైటెడ్‌గా అనిపించలేదని చెప్పిన శ్రద్ధా శ్రీనాథ్ తాజాగా కొత్త కారణం తెలిపింది.
Thu, 21 Nov 202405:06 AM IST
Bagheera OTT Streaming: ఓటీటీలోకి ఇవాళ సూపర్ హిట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ బఘీర వచ్చేసింది. తెలుగు, కన్నడ భాషల్లో నవంబర్ 21 నుంచి బఘీర ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. సలార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కథ అందించిన బఘీర సినిమాలో ఉగ్రమ్ ఫేమ్ రోరింగ్ స్టార్ శ్రీమురళి హీరోగా చేశాడు. బఘీర ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఏదంటే?
Thu, 21 Nov 202404:18 AM IST
Malayalam OTT: ప్రేమలు ఫేమ్ నస్లీన్ హీరోగా నటించిన ఐ యామ్ కథలాన్ మూవీ థియేటర్లలో రిలీజైన నెల రోజుల్లోనే ఓటీటీలోకి వస్తోంది. డిసెంబర్ ఫస్ట్ వీక్‌లో మనోరమా మ్యాక్స్ ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతుంది. సైబర్ క్రైమ్ థ్రిల్లర్‌గా ఈ మూవీ తెరకెక్కింది.
Thu, 21 Nov 202403:17 AM IST
Shraddha Srinath About Mechanic Rocky Movie: విశ్వక్ సేన్ నటించిన మెకానిక్ రాకీ మూవీలో ఒక హీరోయిన్‌గా చేసింది శ్రద్ధా శ్రీనాథ్. గతంలో నాని జెర్సీ మూవీతో ఆకట్టుకున్న శ్రద్ధా శ్రీనాథ్ నటించిన మెకానిక్ రాకీ నవంబర్ 22న థియేట్రికల్ రిలీజ్ కానున్న సందర్భంగా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.
Thu, 21 Nov 202403:12 AM IST
Yuzvendra Chahal wife: టీమిండియా క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ భార్య ధనశ్రీ వర్మ హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. దిల్‌రాజు ప్రొడ్యూస్ చేస్తోన్న ఆకాశం దాటి వస్తావా సినిమాలో ధనశ్రీ వర్మ ఓ హీరోయిన్‌గా నటిస్తోంది. కొరియోగ్రాఫర్ యశ్ ఈ సినిమాలో హీరోగా నటిస్తోన్నాడు.
Thu, 21 Nov 202402:42 AM IST
Bigg Boss Telugu 8 Elimination Twelfth Week: బిగ్ బాస్ తెలుగు 8 పన్నెండో వారం ఊహించనివిధంగా స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఎలిమినేట్ కానున్నారు. బిగ్ బాస్ 8 తెలుగు 12వ వారం ఓటింగ్ ఒక్కరోజులో మారిపోయింది. ఎలిమినేట్ అవుతారుకున్న కంటెస్టెంట్ టాప్‌లోకి దూసుకొచ్చారు. మరి ఈ వారం ఎవరు ఎలిమినేట్ కానున్నారో చూద్దాం.
Thu, 21 Nov 202402:20 AM IST
- Karthika Deepam 2 Today November 21st Episode: కార్తీక దీపం నేటి ఎపిసోడ్‍లో.. దీపకు నిజం చెప్పకుండా దాచేస్తాడు కార్తీక్. కార్తీక్ పుట్టిన రోజుకు వెళ్లాలని జ్యోత్స్న ప్రయతిస్తుంది. ఈ విషయం శివన్నారాయణకు తెలియడంతో ఆగ్రహిస్తాడు. ఏం జరిగిందంటే..
Thu, 21 Nov 202402:13 AM IST
Gunde Ninda Gudi Gantalu: గుండె నిండా గుడి గంటలు నవంబర్ 21 ఎపిసోడ్‌లో తన కోసం బాలు తెచ్చిన గాజులు చూసి మీనా సంబరపడుతుంది. కానీ ఈ గాజులు ఒకప్పటి నాకు నచ్చిన మీనా కోసం కొన్నానని, ఇప్పటి మీనా నన్ను మోసం చేసింది గాజులు లాక్కుంటాడు బాలు. బాలు మాటలతో మీనా కన్నీళ్లు పెట్టుకుంటుంది.
Thu, 21 Nov 202401:45 AM IST
Brahmamudi Serial November 21st Episode: బ్రహ్మముడి నవంబర్ 21 ఎపిసోడ్‌లో తాను గెలిచేసరికి ఆఫీస్‌లో కావ్యను అవమానించి పంపించేస్తాడు. లైఫ్ టైమ్ పనిష్‌మెంట్ అని జీవితాంతం పుట్టింట్లో ఉండమని రాజ్ అంటాడు. మరోవైపు రైటర్ లక్ష్మీకాంత్ దగ్గర టీలు ఇస్తూ పనివాడిగా మారిపోతాడు కల్యాణ్.
Thu, 21 Nov 202412:47 AM IST
Nindu Noorella Saavasam November 21st Episode: నిండు నూరేళ్ల సావాసం నవంబర్ 21 ఎపిసోడ్‌లో అరుంధతిని ఎలాగైనా ఘోరా బంధించేలా చేయాలని మనోహరి అనుకుంటుంది. ఇంతలో డౌర్ సౌండ్ వినిపించడంతో అరుంధతి అనుకుని గజగజ వణికిపోతుంది మనోహరి. ఇంతలో భాగీ వచ్చి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంది.
Thu, 21 Nov 202412:40 AM IST
టాలీవుడ్ హీరోయిన్ మోనాల్ గజ్జర్ కథానాయికగా నటించిన గుజరాతీ మూవీ వార్ తాహేవార్ ఓటీటీలోకి వచ్చింది. రొమాంటిక్ కామెడీ డ్రామాగా రూపొందిన ఈ మూవీ బుధవారం నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగులో సుడిగాడు, అల్లుడు అదుర్స్‌తో పాటు పలు సినిమాలు చేసింది మోనాల్ గజ్జర్.