Telugu Cinema News Live November 20, 2024: India highest paid Actor: ఇండియాలోనే అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకున్న నటుడిగా సౌత్ హీరో రికార్డ్.. రూ.300 కోట్లు
తెలుగు ఎంటర్‌టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్‌లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.
Wed, 20 Nov 202405:07 PM IST
Highest paid Actor in India: కంగువా సినిమా మొత్తం రూ.350 కోట్లు.. ఆ మూవీ కోసం సూర్య రూ.39 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకున్నాడు. కానీ.. ఒక సౌత్ హీరో.. ఒకే సినిమాకి ఏకంగా రూ.300 కోట్లు తీసుకున్నాడట.
Wed, 20 Nov 202402:10 PM IST
Sankranthiki Vasthunnam release date: వచ్చే ఏడాది సంక్రాంతికి రామ్ చరణ్, నందమూరి బాలకృష్ణ సినిమాలు విడుదల కాబోతున్నాయి. అయితే.. పండగ రేసులో వెంకటేశ్ కూడా నిలవబోతున్నట్లు రోజు తేలిపోయింది.
Wed, 20 Nov 202411:57 AM IST
సూర్య, త్రిష ఇప్పటికే మూడు సినిమాల్లో నటించారు. కానీ.. గత 19 ఏళ్లుగా ఈ ఇద్దరూ కలిసి యాక్ట్ చేయలేదు. ఇటీవల సూర్య నటించిన కంగువా సినిమా ప్లాప్ అవ్వడంతో.. ఇప్పుడు నెక్ట్స్ మూవీ కోసం జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.
Wed, 20 Nov 202411:53 AM IST
Amma Rajasekhar Son Amma Ragin Raj Thala Teaser Release: తెలుగు సినీ ఇండస్ట్రీలో డైరెక్టర్‌గా, కొరియోగ్రాఫర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న అమ్మ రాజశేఖర్ కుమారుడు హీరోగా ఎంట్రీ ఇస్తోన్నాడు. అమ్మ రాగిన్ రాజ్ హీరోగా నటించిన తల మూవీ టీజర్‌ను తాజాగా ఇవాళ రిలీజ్ చేశారు.
Wed, 20 Nov 202410:10 AM IST
Devara Part 1 OTT Netflix: దేవర సినిమా మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్నా రూ.500 కోట్ల వరకూ బాక్సాఫీస్ వద్ద వసూళ్లని రాబట్టింది. కానీ.. ఓటీటీలో మాత్రం రిలీజ్ రోజు నుంచి విమర్శల్ని ఎదుర్కొంది. అయినప్పటికీ.. నెట్‌ఫ్లిక్స్..?
Wed, 20 Nov 202410:01 AM IST
- OTT Action Thriller: ఓటీటీలోకి మరికొన్ని గంటల్లో హిట్ కన్నడ యాక్షన్ థ్రిల్లర్ సూపర్ హీరో మూవీ రాబోతోంది. తెలుగులోనూ స్ట్రీమింగ్ కాబోతున్న ఈ సినిమాను నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో చూడొచ్చు.
Wed, 20 Nov 202409:30 AM IST
- Kanguva Effect: కంగువ మూవీ డిజాస్టర్ ఎఫెక్ట్ తమిళనాడు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ పై గట్టిగానే పడింది. ఈ మూవీకి తొలి షో నుంచే నెగటివ్ రివ్యూలు రావడంతో థియేటర్ల నుంచి యూట్యూబ్ ఛానెల్స్ నుంచి నిషేధించాలంటూ వాళ్లు డిమాండ్ చేయడం గమనార్హం.
Wed, 20 Nov 202408:53 AM IST
Bigg Boss Telugu 8 12th Week Nominations Voting Results: బిగ్ బాస్ తెలుగు 8 12వ వారం నామినేషన్స్ ఓటింగ్‌లో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. బిగ్ బాస్ 8 తెలుగు 12వ వారం నామినేషన్స్ వల్ల టైటిల్ విన్నర్ మెటీరియల్ కంటెస్టెంట్‌కు ఫుల్ నెగెటివిటీ వచ్చేసింది. మరి ఈ వారం ఎవరు ఎలిమినేట్ కానున్నారో చూద్దాం.
Wed, 20 Nov 202408:40 AM IST
Kishkindha Kaandam OTT: లైసెన్స్ గన్ మిస్సింగ్‌తో మొదలయ్యే మిస్టరీ.. ఊహించని మలుపుతూ తిరుగుతూ చివరికి మర్డర్ మిస్టరీని ఛేదిస్తుంది. సినిమా
Wed, 20 Nov 202408:00 AM IST
Smile 2 OTT Streaming: ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ మూవీ స్మైల్ 2 వచ్చేసింది. 2022లో ప్రేక్షకులను భయంతో వణికించిన సూపర్ హిట్ హారర్ మూవీ స్మైల్‌కు ఇది సీక్వెల్. మహేష్ బాబు ఎస్ఎస్ఎంబీ29లో హీరోయిన్ అని టాక్ వినిపిస్తోన్న నవోమీ స్కాట్ నటించిన హారర్ థ్రిల్లర్ స్మైల్ 2 ఓటీటీ స్ట్రీమింగ్‌పై లుక్కేద్దాం.
Wed, 20 Nov 202407:01 AM IST
- Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ 8 తెలుగు హౌజ్‌లో చివరిసారి మెగా చీఫ్ కావడం కోసం పృథ్వీ, అవినాష్ కిందామీదా పడుతూ కొట్టుకున్నంత పని చేశారు. దీనికోసం బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ కాస్తా చివరికి తీవ్ర స్థాయికి చేరి యష్మి, విష్ణుప్రియ మధ్య పెద్ద చిచ్చే పెట్టింది.
Wed, 20 Nov 202406:47 AM IST
Vishwak Sen About Mechanic Rocky Story: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ మెకానిక్ రాకీ. ఇటీవల విడుదలైన మెకానిక్ రాకీ ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. అలాగే, నవంబర్ 22న మెకానిక్ రాకీ విడుదల కానున్న సందర్భంగా పలు ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పాడు విశ్వక్ సేన్.
Wed, 20 Nov 202405:53 AM IST
Director Venu Udugula About Raju Weds Rambai Climax: విరాట పర్వం, నీది నాది ఒకే కథ వంటి సినిమాలతో అలరించిన డైరెక్టర్ వేణు ఊడుగుల నిర్మాతగా మారిన సినిమా రాజు వెడ్స్ రాంబాయి. తాజాగా రాజు వెడ్స్ రాంబాయి టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా డైరెక్టర్ వేణు ఊడుగుల ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
Wed, 20 Nov 202404:24 AM IST
- Maharaja: తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి నటించిన మహారాజా మూవీ ఏకంగా 40 వేల స్క్రీన్లలో మరోసారి రిలీజ్ కాబోతోంది. అది కూడా చైనాలో కావడం విశేషం. ఇప్పటికే ఓటీటీలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే.
Wed, 20 Nov 202403:26 AM IST
Gunde Ninda Gudi Gantalu Serial November 20 Episode: గుండె నిండా గుడి గంటలు నవంబర్ 20 ఎపిసోడ్‌లో బాలును బ్లాక్ మెయిల్ చేసి కాళ్ల దగ్గర కూర్చోపెట్టుకుని కుచ్చీళ్లు సరిచేయించుకుంటుంది మీనా. ఈ క్రమంలో ఇద్దరు రొమాటింగ్‌గా చూసుకుంటారు. సుశీల కాల్ చేసి ఇంటికి రమ్మనడంతో రవి వస్తానంటాడు.
Wed, 20 Nov 202403:03 AM IST
- AR Rahman: ఏఆర్ రెహమాన్ తన భార్య సైరా బానుతో విడిపోయాడు. ఈ విషయాన్ని వాళ్లే అధికారికంగా అనౌన్స్ చేశారు. సైరా లాయర్ వందనా షా ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు.
Wed, 20 Nov 202402:32 AM IST
Brahmamudi Serial November 20th Episode: బ్రహ్మముడి నవంబర్ 20 ఎపిసోడ్‌లో తనను ఆశీర్వదించమని ఇంట్లో అందరిని అడుగుతాడు రాజ్. కానీ, రుద్రాణి తప్ప అందరూ కావ్య గెలవాలని కోరుకుంటున్నట్లు చెబుతారు. తర్వాత ఆఫీస్‌లో కావ్య వేసిన డిజైన్స్ తనవి అని చెప్పి ఛాలెంజ్‌లో గెలుస్తాడు రాజ్.
Wed, 20 Nov 202402:06 AM IST
- Karthika deepam 2 serial today november 20th episode: కార్తీకదీపం 2 సీరియల్ నవంబర్ 20వ తేదీ ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. దీపను ఎలాగైనా పంపించేందుకు శివనారాయణను రెచ్చగొట్టాలని జ్యోత్స్న అనుకుంటుంది. అయితే పెద్దాయన మాత్రం పగతో కాదు ఏదైనా ఆలోచనతో చేయాలని కౌంటర్ వేస్తాడు.
Wed, 20 Nov 202401:21 AM IST
Bigg Boss Telugu 8 Nominations 12th Week: బిగ్ బాస్ తెలుగు 8లో 12వ వారం నామినేషన్స్ రెండో రోజు కూడా జోరుగా సాగాయి. ఈ వారం నామినేషన్స్‌లో రెండో రోజున ఆదిత్య ఓం, కిర్రాక్ సీత, నాగ మణికంఠ వచ్చి నామినేట్ చేశారు. వీరిలో హౌజ్ నుంచి వెళ్తూ బిగ్ బాస్ విన్నర్ రేస్‌లో ఎవరున్నారో చెప్పాడు నాగ మణికంఠ.
Wed, 20 Nov 202412:36 AM IST
Nindu Noorella Saavasam November 20th Episode: నిండు నూరేళ్ల సావాసం నవంబర్ 20 ఎపిసోడ్‌లో కాంప్రమైజ్ అవ్వడానికి భాగీ, పిల్లలు మీటింగ్ అవుతారు. అక్కడ అంజును ఆటపట్టించడంతో భాగీతో గొడవ అవుతుంది. ఇద్దరు జుట్లు పట్టుకుని గొడవ పడతారు. మరోవైపు అరుంధతిని యమపాశంతో తీసుకెళ్లెందుకు రెడీగా ఉంటాడు యముడు.