Telugu Cinema News Live November 19, 2024: OTT Telugu Web series: ఓటీటీలోకి మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్, ఏ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్‌ అవుతుందంటే?-latest telugu cinema news today live november 19 2024 latest updates on movie releases tv shows upcoming ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Telugu Cinema News Live November 19, 2024: Ott Telugu Web Series: ఓటీటీలోకి మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్, ఏ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్‌ అవుతుందంటే?

OTT Telugu Web series: ఓటీటీలోకి మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్, ఏ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్‌ అవుతుందంటే?

Telugu Cinema News Live November 19, 2024: OTT Telugu Web series: ఓటీటీలోకి మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్, ఏ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్‌ అవుతుందంటే?

04:04 PM ISTNov 19, 2024 09:34 PM HT Telugu Desk
  • Share on Facebook
04:04 PM IST

తెలుగు ఎంటర్‌టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్‌లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.

Tue, 19 Nov 202404:04 PM IST

Entertainment News in Telugu Live: OTT Telugu Web series: ఓటీటీలోకి మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్, ఏ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్‌ అవుతుందంటే?

  • Vikkatakavi OTT Release date: వికటకవి వెబ్ సిరీస్ ఓటీటీలోకి ఈ నెలలోనే రాబోతోంది. తెలుగులో మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్ వచ్చి చాలా రోజులైంది. దాంతో ఈ సిరీస్ కోసం ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

పూర్తి స్టోరీ చదవండి

Tue, 19 Nov 202403:28 PM IST

Entertainment News in Telugu Live: Netflix Web Series: ఆర్యన్ ఖాన్ వెబ్ సిరీస్ రిలీజ్‌పై ఎట్టకేలకి షారూక్ ఖాన్ క్లారిటీ, భిన్నమైన దారిలో బాద్‌షా కొడుకు

  • Aryan Khan Web Series; షారూక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ వెబ్ సిరీస్‌తో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఆర్యన్ హీరోగా వస్తాడని అంతా ఎదురుచూస్తుంటే… ఆశ్చర్యపరుస్తూ డైరెక్టర్‌గా అరంగేట్రం చేయబోతున్నాడు. 

పూర్తి స్టోరీ చదవండి

Tue, 19 Nov 202401:41 PM IST

Entertainment News in Telugu Live: Meenakshi Chaudhary: లక్కీ భాస్కర్ హిట్‌తో మంచి ఛాన్స్ కొట్టేసిన మీనాక్షి చౌదరి, నెక్ట్స్ మూవీ ఎవరితోనంటే?

  • Lucky Baskhar Movie: లక్కీ భాస్కర్ సినిమా తర్వాత మీనాక్షి చౌదరికి ఓ క్రేజీ ప్రాజెక్ట్‌లో ఛాన్స్ దొరికింది. మట్కా సినిమా ఫెయిలైనా.. ఈ అమ్మడిపై ఆ మూవీ ప్రభావం పడలేదు. 

పూర్తి స్టోరీ చదవండి

Tue, 19 Nov 202412:51 PM IST

Entertainment News in Telugu Live: Kanguva OTT: కంగువా సినిమా నుంచి 12 నిమిషాలు ట్రిమ్.. తప్పిదాన్ని ఆలస్యంగా గుర్తించి దిద్దుబాటు, మరి ఓటీటీలో?

  • Kanguva Movie: కంగువా ఓటీటీ రిలీజ్‌కి సన్నద్ధమవుతున్న తరుణంలో సినిమాలో నుంచి 13 నిమిషాల్ని మేకర్స్ ట్రిమ్ చేశారు. కొత్త వెర్షన్ ప్రస్తుతం థియేటర్లలో నడుస్తోంది. కానీ.. ఇప్పటికే నెగటివ్ టాక్ రావడంతో..? 

పూర్తి స్టోరీ చదవండి

Tue, 19 Nov 202411:46 AM IST

Entertainment News in Telugu Live: OTT Release: ఓటీటీ రిలీజ్‌కు ముందే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో రెండు వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్- ఒకటి తెలుగు, మరోటి?

  • Vikatakavi Despatch Screening On International Film Festival: ఓటీటీ రిలీజ్ కంటే ముందుగా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI)లో రెండు వెబ్ సిరీస్‍‌లను ప్రదర్శించనున్నారు. వాటిలో ఒకటి తెలుగు డిటెక్టివ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ వికటకవి కాగా మరోటి హిందీ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ డిస్పాచ్ ఉంది.
పూర్తి స్టోరీ చదవండి

Tue, 19 Nov 202410:34 AM IST

Entertainment News in Telugu Live: Shah Rukh Khan: నేను బాత్‌రూమ్‌లోకి వెళ్లి చాలా ఏడుస్తాను: షారుక్ ఖాన్ షాకింగ్ కామెంట్స్

  • Shah Rukh Khan: బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. తాను కూడా బాత్‌రూమ్ కి వెళ్లి చాలా ఏడుస్తానని అతడు చెప్పడం గమనార్హం. దుబాయ్ గ్లోబల్ ఫ్రైట్ సమ్మిట్ లో భాగంగా షారుక్ మాట్లాడాడు.
పూర్తి స్టోరీ చదవండి

Tue, 19 Nov 202410:12 AM IST

Entertainment News in Telugu Live: Nayanthara Controversies: నిత్యం వివాదాల్లో నయనతార, అప్పట్లో ముగ్గురు స్టార్ హీరోయిన్స్‌తో గొడవ, ఇద్దరు నటులతో బ్రేకప్

  • Nayanthara: Beyond The Fairytale: నయనతార డాక్యుమెంటరీ వివాదం ఇంకా కొనసాగుతోంది. ‘నయనతార: బియాండ్‌ ది ఫెయిరీ టేల్‌’ డాక్యుమెంటరీలో వాడిన 3 సెకన్ల క్లిప్‌ను తొలగించాలని హీరో ధనుష్ నోటీసుల పంపడంతో ఈ వివాదం రాజుకుంది.  

పూర్తి స్టోరీ చదవండి

Tue, 19 Nov 202409:57 AM IST

Entertainment News in Telugu Live: Korean Dramas OTT: ఒకే రోజు ఓటీటీల్లోకి వచ్చిన రెండు కొరియన్ వెబ్ సిరీస్, ఒక సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్

  • Korean Dramas OTT: ఓటీటీల్లోకి ఒకే రోజు మూడు కొరియన్ డ్రామాస్ అడుగుపెట్టాయి. అందులో ఒకటి వెబ్ సిరీస్, మరొకటి హారర్ రియాల్టీ సిరీస్ కాగా.. మరొకటి 9 ఏళ్ల కిందట వచ్చిన మూవీ కావడం విశేషం.
పూర్తి స్టోరీ చదవండి

Tue, 19 Nov 202409:18 AM IST

Entertainment News in Telugu Live: Unstoppable With NBK: బాలకృష్ణని గుక్కతిప్పుకోకుండా తెలుగు పద్యంతో ఆశ్చర్యంలో ముంచెత్తిన అల్లు అర్జున్ కూతురు అర్హ

  • Allu Arjun daughter Arha: అన్‌స్టాప‌బుల్ విత్ ఎన్‌బీకేలో అల్లు అర్జున్ కూతురు అర్హాని నీకు తెలుగు వచ్చా? అని బాలయ్య సరదాగా అడిగారు. వెంటనే పద్యం అందుకున్న 8 ఏళ్ల అర్హ గుక్కతిప్పుకోకుండా తెలుగు పద్యం చెప్పేసింది. 

పూర్తి స్టోరీ చదవండి

Tue, 19 Nov 202407:58 AM IST

Entertainment News in Telugu Live: OTT: నెల రోజుల్లోపే ఓటీటీలోకి వస్తున్న తెలుగు ఫ్యామిలీ డ్రామా.. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

  • OTT: ఓటీటీలోకి నెల రోజుల్లోపే మరో తెలుగు ఫ్యామిలీ డ్రామా రాబోతోంది. తెలంగాణ బ్యాక్‌డ్రాప్ లో గత నెల 25న థియేటర్లలో రిలీజైన లగ్గం మూవీ మరో మూడు రోజుల్లో డిజిటల్ ప్రీమియర్ కానుండటం విశేషం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది.
పూర్తి స్టోరీ చదవండి

Tue, 19 Nov 202407:17 AM IST

Entertainment News in Telugu Live: Amaran 19 Days Collection: రోజు రోజుకు పెరుగుతున్న సాయి పల్లవి అమరన్ కలెక్షన్స్.. 300 కోట్లకు దగ్గరిలో బయోగ్రఫీ మూవీ!

  • Amaran 19 Days Worldwide Box Office Collection: సాయి పల్లవి, శివ కార్తికేయన్ జోడీగా నటించిన అమరన్ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్‌తో జోరుగా దూసుకుపోతోంది. అక్టోబర్ 31న థియేటర్లలో విడుదలైన బయోగ్రాఫికల్ మూవీ అమరన్‌కు 19 రోజుల్లో వచ్చిన కలెక్షన్స్ ఎంతో ఇక్కడ తెలుసుకుందాం.
పూర్తి స్టోరీ చదవండి

Tue, 19 Nov 202406:22 AM IST

Entertainment News in Telugu Live: OTT Movies: ఓటీటీలో 34 సినిమాలు.. ఐదు చాలా స్పెషల్.. ఇవాళ ఒక్కరోజే 4 రిలీజ్.. బోల్డ్ నుంచి రానా టాక్‌ షో వరకు! ఎక్కడంటే?

  • OTT Release Movies This Week: ఓటీటీల్లోకి ఈ వారం 34 సినిమాలు రిలీజ్ కానున్నాయి. వాటిలో నయనతార నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ నుంచి రానా దగ్గుబాటి తెలుగు టాక్ షో వరకు చాలా స్పెషల్‌గా ఉన్నాయి. అలాగే, క్రైమ్ థ్రిల్లర్ సినిమాల నుంచి బోల్డ్ కంటెంట్ వరకు ఎన్నో ఓటీటీ స్ట్రీమింగ్ కానున్నాయి. 

పూర్తి స్టోరీ చదవండి

Tue, 19 Nov 202406:16 AM IST

Entertainment News in Telugu Live: Keerthy Suresh Marriage: కీర్తి సురేశ్ పెళ్లి చేసుకోబోయేది ఇతడినే.. వీళ్ల 14 ఏళ్ల లవ్ స్టోరీ తెలుసా?

  • Keerthy Suresh Marriage: కీర్తి సురేశ్ పెళ్లి చేసుకోబోతోందని ఈ మధ్య వార్తలు వచ్చిన విషయం తెలుసు కదా. ఆమె తన బాయ్‌ఫ్రెండ్ నే పెళ్లాడనున్నట్లు, గోవాలో వీళ్లు ఒక్కటి కాబోతున్నట్లు తాజాగా మరో రిపోర్టు వెల్లడించింది.
పూర్తి స్టోరీ చదవండి

Tue, 19 Nov 202405:32 AM IST

Entertainment News in Telugu Live: OTT Thriller Movie: ఏడాది తర్వాత ఓటీటీలోకి వచ్చిన తమిళ థ్రిల్లర్ మూవీ.. అడవిలో అమ్మాయి చేసే సాహసం

  • OTT Thriller Movie: ఓటీటీలోకి ఏడాది తర్వాత ఓ తమిళ థ్రిల్లర్ మూవీ స్ట్రీమింగ్ కు వచ్చింది. గతేడాది డిసెంబర్ లో థియేటర్లలో రిలీజై ప్రేక్షకుల మంచి థ్రిల్ అందించిన ఈ సినిమా ఇప్పుడు ఆహా తమిళం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
పూర్తి స్టోరీ చదవండి

Tue, 19 Nov 202404:57 AM IST

Entertainment News in Telugu Live: Manasa Varanasi: మహేష్ బాబు మేనల్లుడు సినిమాతో హీరోయిన్‌గా మిస్ ఇండియా ఎంట్రీ.. మానస వారణాసి ఇంట్రెస్టింగ్ విషయాలు ఇవే!

  • Miss India Manasa Varanasi About Devaki Nandana Vasudeva: సూపర్ స్టార్ మహేష్ బాబు అశోక్ గల్లా నటించిన సెకండ్ మూవీ దేవకి నందన వాసుదేవ. ఈ సినిమాతో మిస్ ఇండియా టైటిల్ కొట్టిన మానస వారణాసి హీరోయిన్‌గా తెలుగులోకి కొత్తగా పరిచయం అవుతోంది. మరి మానస వారణాసి ఇంట్రెస్టింగ్ విషయాల్లోకి వెళితే..

పూర్తి స్టోరీ చదవండి

Tue, 19 Nov 202403:27 AM IST

Entertainment News in Telugu Live: Gunde Ninda Gudi Gantalu Today Episode: అత్త ఎంట్రీతో హడలిపోయిన ప్రభావతి.. ఇంటి ముందు పంచాయతీ.. రవికి సత్యం తల్లి ఫోన్

  • Gunde Ninda Gudi Gantalu Serial November 19 Episode: గుండె నిండా గుడి గంటలు నవంబర్ 19 ఎపిసోడ్‌లో పుట్టింటి నుంచి వచ్చిన మీనాపై ఫైర్ అవుతాడు బాలు. ఇంతలో సత్యం తల్లి సుశీల ఎంట్రీ ఇస్తుంది. అది చూసి హడలిపోతుంది ప్రభావతి. టీ కప్పులో తుఫాన్ పుట్టిస్తుందని భయపడిపోతుంది.

పూర్తి స్టోరీ చదవండి

Tue, 19 Nov 202403:24 AM IST

Entertainment News in Telugu Live: OTT Malayalam Movies: ఒకే రోజు ఓటీటీలోకి వచ్చిన రెండు మలయాళం మూవీస్.. ఒకటి బ్లాక్‌బస్టర్.. మరో మూడు కూడా..

  • OTT Malayalam Movies: ఓటీటీలోకి ఒకే రోజు రెండు లేటెస్ట్ మలయాళం సినిమాలు అడుగుపెట్టాయి. అందులో ఒకటి బ్లాక్ బస్టర్ కాగా.. మరొకటి డిజాస్టర్ గా మిగిలిపోయిన మూవీ. ఈ రెండు మూవీస్ ఎక్కడ చూడాలంటే?
పూర్తి స్టోరీ చదవండి

Tue, 19 Nov 202402:27 AM IST

Entertainment News in Telugu Live: Brahmamudi November 19 Episode: బ్రహ్మముడి- కావ్యను మోసం చేసిన రాజ్- మరో కన్నింగ్ ప్లాన్- ధాన్యం, రుద్రాణికి తాతయ్య షాక్

  • Brahmamudi Serial November 19th Episode: బ్రహ్మముడి నవంబర్ 19 ఎపిసోడ్‌లో ఆఫీస్‌లో కావ్య వేసిన డిజైన్స్‌ను దొంగతనం చేస్తాడు రాజ్. తాను ఇప్పటివరకు ఎవరినీ మోసం చేయలేదని, కానీ, ఈసారి కావ్యను మోసం చేయడం తప్పట్లదేదని రాజ్ అనుకుంటాడు. కావ్య ఆఫీస్‌కు లేట్‌గా వచ్చేలా మరో కన్నింగ్ ప్లాన్ కూడా వేస్తాడు రాజ్.

పూర్తి స్టోరీ చదవండి

Tue, 19 Nov 202402:16 AM IST

Entertainment News in Telugu Live: OTT Action Thriller: ఓటీటీలోకి సడెన్‌గా వచ్చేసిన కన్నడ యాక్షన్ థ్రిల్లర్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. ఇక్కడ చూడండి

  • OTT Action Thriller: ఓటీటీలోకి లేటెస్ట్ కన్నడ యాక్షన్ థ్రిల్లర్ మూవీ సడెన్ గా వచ్చేసింది. కన్నడతోపాటు తెలుగు, తమిళం, మలయాళం భాషల్లోనూ మంగళవారం (నవంబర్ 19) నుంచి స్ట్రీమింగ్ అవుతోంది ఈ డిజాస్టర్ సినిమా.
పూర్తి స్టోరీ చదవండి

Tue, 19 Nov 202401:39 AM IST

Entertainment News in Telugu Live: Karthika deepam november 19th episode: తాత, మనవడి మాటల యుద్ధం- 'నా కార్తీక్ బాబు మీద చెయ్యి ఎత్తితే ఊరుకోను' దీప

  • Karthika deepam 2 november 19th episode: కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. పేపర్ లో పెళ్లి ఫోటో వేయించి దాని కింద సుమిత్ర పేరు కూడా వేయించినందుకు శివనారాయణ కార్తీక్ తో గొడవ పడేందుకు రెస్టారెంట్ కు వస్తాడు. ఆవేశంలో కార్తీక్ మీద పెద్దాయన చెయ్యి చేసుకోబోతే దీప అడ్డుకుంటుంది. 
పూర్తి స్టోరీ చదవండి

Tue, 19 Nov 202401:08 AM IST

Entertainment News in Telugu Live: Bigg Boss Nominations: బిగ్ బాస్ చరిత్రలోనే ఫస్ట్ టైమ్- ఎలిమినేటెడ్ కంటెస్టెంట్స్‌తో నామినేషన్స్- ఈ వారం 5గురు నామినేట్!

  • Bigg Boss Telugu 8 Nominations 12th Week: బిగ్ బాస్ తెలుగు 8 ఈ వారం ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్‌తో నామినేషన్స్ నిర్వహించారు. ఇది బిగ్ బాస్ చరిత్రలోనే మొదటిసారి. ఇలా ఏ సీజన్‌లో ఎలిమినేటెడ్ కంటెస్టెంట్స్‌తో హౌజ్‌లో ఉన్నవారిని నామినేట్ చేయించలేదు. బిగ్ బాస్ 8 తెలుగు 12వ వారం ఐదుగురు నామినేట్ అయ్యారు.

పూర్తి స్టోరీ చదవండి

Tue, 19 Nov 202412:24 AM IST

Entertainment News in Telugu Live: NNS November 19th Episode: అమర్​తో అత్తింట్లోకి భాగీ రీ ఎంట్రీ- తాళి చూపిస్తూ మనోహరికి మాస్​ వార్నింగ్​- యముడుకి షాక్

  • Nindu Noorella Saavasam November 19th Episode: నిండు నూరేళ్ల సావాసం నవంబర్ 19 ఎపిసోడ్‌‌లో భాగీని తీసుకెళ్లేందుకు పిల్లలతోపాటు రామ్మూర్తి ఇంటికి వెళ్తాడు అమర్. భాగీని కన్విన్స్ చేసి ఇంటికి తీసుకెళ్లెందుకు ఒప్పిస్తాడు. రామ్మూర్తికి సారీ కూడా చెబుతాడు. అనంతరం అత్తింట్లోకి అడుగుపెడుతుంది భాగీ.

పూర్తి స్టోరీ చదవండి