Telugu Cinema News Live November 18, 2024: Comedy Movie OTT: ఓటీటీలోకి డార్క్ కామెడీ మూవీ.. క్రైమ్‌లోనూ కడుపుబ్బా నవ్వే సన్నివేశాలు, స్ట్రీమింగ్ ఎక్కడంటే?
తెలుగు ఎంటర్‌టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్‌లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.
Mon, 18 Nov 202402:41 PM IST
Bloody Beggar On OTT: తమిళ్‌లో హిట్‌గా నిలిచిన బ్లడీ బెగ్గర్ మూవీ ఓటీటీలోకి రాబోతోంది. జాలీ లైఫ్ కోసం బంగ్లాలో దొంగచాటుగా ఉండిపోయే బిచ్చగాడు.. ఊహించని విధంగా క్రైమ్‌లో ఇరుక్కుపోవడం మనకి నవ్వులతో పాటు క్లైమాక్స్‌లో ట్విస్ట్‌తో మనకి మంచి థ్రిల్‌ను ఇస్తుంది.
Mon, 18 Nov 202401:34 PM IST
Nayanthara: Beyond the Fairytale documentary: నయనతార, ధనుష్ మధ్య వివాదం తారాస్థాయికి చేరింది. ఈ వివాదంలోకి నెట్‌ఫ్లిక్స్‌ను కూడా లాగిన ధనుష్.. 24 గంటల గడువు ఇచ్చారు.
Mon, 18 Nov 202412:38 PM IST
Raashii Khanna: హీరోయిన్ రాశీఖన్నా, విక్రాంత్ మాస్సే జంటగా నటించిన ‘ది సబర్మతి రిపోర్ట్’పై ప్రధాని నరేంద్ర మోడీ రియాక్ట్ అవ్వడంతో.. ఈ సినిమాకి ఒక్కసారిగా హైప్ పెరిగిపోయింది.
Mon, 18 Nov 202411:17 AM IST
Disha Patani: కోలీవుడ్‌లోకి కంగువా సినిమాతో దిశా పటాని ఎంట్రీ ఇచ్చింది. కానీ.. ఈ అమ్మడికి ఈ సినిమా కలిసి రాలేదు. సినిమాలో దిశా పటాని పాత్రపై ప్రొడ్యూసర్ భార్య నోరుజారి విమర్శలపాలయ్యారు.
Mon, 18 Nov 202410:49 AM IST
- Pushpa 2 Trailer Record: పుష్ప 2 మూవీ ట్రైలర్ ఊహించినట్లే రికార్డులు తిరగరాస్తోంది. రిలీజై 24 గంటల్లోనే పది కోట్లకుపైగా వ్యూస్ సొంతం చేసుకోవడం విశేషం. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా వెల్లడించారు.
Mon, 18 Nov 202410:13 AM IST
Netflix OTT: నెట్‌ఫ్లిక్స్‌లో ఈ నవంబరులో ఎన్టీఆర్ నటించిన దేవర మూవీ టాప్‌లో ఉంటుందని అంతా ఊహించారు. కానీ.. థియేటర్లలో డిజాస్టర్‌గా మిగిలిన ఓ మర్డర్ మిస్టరీ మూవీ దేవరని బీట్ చేసి టాప్‌లోకి దూసుకొచ్చింది.
Mon, 18 Nov 202409:08 AM IST
Ram Charan: ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్‌కు ఇచ్చిన మాటకు కట్టుబడి కడప దర్గా ఉరుసు ఉత్సవాల్లో రామ్ చరణ్ పాల్గొనున్నాడుజ సోమవారం (నేడు) జరుగనున్న 80వ నేషనల్ ముషాయిరా గజల్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా రామ్‌చరణ్ హాజరుకానున్నాడు.
Mon, 18 Nov 202409:01 AM IST
Pushpa 2 trailer reactions: పుష్ప-2 ట్రైలర్ రిలీజ్ తర్వాత ఒక క్యారెక్టర్ గురించి సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది. అతను టాప్ హీరోల సినిమాల్లో నటించినా.. ఇప్పటి వరకూ పెద్దగా పేరు రాలేదు. కానీ?
Mon, 18 Nov 202408:31 AM IST
- OTT Horror Series: ఓటీటీలోకి ఓ వణికించే హారర్ మళ్లీ వస్తోంది. 1990ల్లో ఎంతో పాపులర్ అయిన హారర్ ఆంథాలజీ టీవీ సిరీస్ ది జీ హారర్ షో త్వరలో రాబోతున్నట్లు జీ5 ఓటీటీ వెల్లడించింది.
Mon, 18 Nov 202408:17 AM IST
Telugu OTT: థియేటర్లలో రిలీజైన ఐదు నెలల తర్వాత శర్వానంద్ మనమే మూవీ ఓటీటీలోకి రానున్నట్లు ప్రచారం జరుగుతోంది. డిసెంబర్ నెలలో ఈ మూవీ ఓటీటీలో రిలీజయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. కృతిశెట్టి హీరోయిన్‌గా నటించిన ఈ మూవీకి శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించాడు.
Mon, 18 Nov 202407:18 AM IST
OTT: బాలీవుడ్ లేటెస్ట్ మల్టీస్టారర్ మూవీ సింగం అగైన్ అనుకున్నదానికంటే ముందే ఓటీటీలోకి రానున్నట్లు ప్రచారం జరుగుతోంది. డిసెంబర్ సెకండ్ వీక్‌లో అమెజాన్ ప్రైమ్‌లో ఈ మూవీ రిలీజ్ కానున్నట్లు సమాచారం. సింగం అగైన్‌లో అజయ్‌దేవ్‌గణ్,అక్షయ్‌కుమార్, రణ్‌వీర్‌సింగ్ హీరోలుగా నటించారు.
Mon, 18 Nov 202407:13 AM IST
- OTT Telugu Movies: ఈ వారం ఒకే ఓటీటీలోకి ఒకే రోజు రెండు తెలుగు సినిమాలు వస్తున్నాయి. అందులో ఒకటి థియేటర్లలో రిలీజైన 9 నెలల తర్వాత ఓటీటీలోకి వస్తున్న రూరల్ రొమాంటిక్ డ్రామా కావడం విశేషం.
Mon, 18 Nov 202406:25 AM IST
- Bigg Boss 8 Telugu Nominations: బిగ్ బాస్ హౌజ్ లో షాకింగ్ ట్విస్ట్ ఎదురైంది. ఈ వారం నామినేషన్ల ప్రక్రియ కోసం ఓ మాజీ కంటెస్టెంట్ హౌజ్ లోకి అడుగుపెట్టింది. ఆమె ఇద్దరి పేర్లను నామినేట్ చేస్తూ వాళ్ల తలలపై షుగర్ బాటిల్స్ పగలగొట్టింది.
Mon, 18 Nov 202406:20 AM IST
Tollywood Releases: ఈ శుక్రవారం టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు ఏడు సినిమాలు రాబోతున్నాయి. విశ్వక్‌సేన్ మెకానిక్ రాఖీ,తో పాటు దేవకి నందన వాసుదేవ, కేసీఆర్, జీబ్రాతో పాటు మరో మూడు సినిమాలు థియేటర్లలో సందడి చేయబోతున్నాయి.
Mon, 18 Nov 202405:43 AM IST
- TV Serial Actress: తెలుగు టీవీ సీరియల్ నటి, త్రినయని ఫేమ్ చైత్ర హల్లికెరి చేసిన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ వైరల్ అవుతోంది. తన విడాకులకు సంబంధించిన ఈ పోస్ట్ పై అభిమానులు చర్చించుకుంటున్నారు.
Mon, 18 Nov 202405:02 AM IST
- Matka OTT Release Date: మట్కా మూవీ ఓటీటీలోకి అనుకున్నదాని కంటే ముందుగానే వచ్చేస్తోందా? తాజాగా వస్తున్న వార్తల ప్రకారం.. వరుణ్ తేజ్ నటించిన ఈ సినిమా.. నెల రోజుల్లోపే వచ్చే అవకాశం కనిపిస్తోంది.
Mon, 18 Nov 202404:42 AM IST
Karthika Deepam Monitha: కార్తీక దీపం మోనిత బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. తెలుగు బిగ్‌బాస్‌లోకి కాదు... కన్నడ బిగ్‌బాస్ సీజన్ 11లోకి వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చి అభిమానులను సర్‌ప్రైజ్ చేసింది శోభాశెట్టి. బిగ్‌బాస్ తెలుగు సీజన్ 7లో కంటెస్టెంట్‌గా పాల్గొన్న శోభా శెట్టి ఫైనల్ చేరింది.
Mon, 18 Nov 202403:42 AM IST
Gunde Ninda Gudi Gantalu: గుండె నిండా గుడి గంటలు నవంబర్ 18 ఎపిసోడ్‌లో దీపావళికి మీనా పుట్టింటికి వచ్చిన బాలు తాగిన మత్తులో రచ్చ చేస్తాడు. తన కారు, డబ్బు పోవడానికి మీనానే కారణమని అంటాడు. తన కళ్ల ముందే మీనాను బాలు అవమానించడం చూసి పార్వతి కన్నీళ్లు పెట్టుకుంటుంది.
Mon, 18 Nov 202402:47 AM IST
- OTT Thriller Movie: ఓటీటీలోకి మరికొన్ని గంటల్లో ఓ బ్లాక్‌బస్టర్ మలయాళ మిస్టరీ థ్రిల్లర్ మూవీ వస్తోంది. కేవలం రూ.7 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా.. బాక్సాఫీస్ దగ్గర రూ.75 కోట్లకుపైనే వసూలు చేయగా.. ఇప్పుడు తెలుగులోనూ స్ట్రీమింగ్ కు రానుంది.
Mon, 18 Nov 202402:16 AM IST
Brahmamudi November 18th Episode: బ్రహ్మముడి నవంబర్ 18 ఎపిసోడ్‌లో కావ్య డిజైన్స్ వేస్తోన్న సమయంలో పదే పదే రాజ్ గుర్తొచ్చి డిస్ట్రబ్ అవుతుంది. మరోవైపు రాజ్ కూడా కావ్యనే తలచుకుంటూ డిజైన్స్‌వేయలేకపోతాడు. పందెం విషయంలో రాజ్ టీమ్‌తో పాటుఅంతరాత్మ కూడా అతడికి వ్యతిరేకంగా మారుతుంది.
Mon, 18 Nov 202401:58 AM IST
- NNS 18th November Episode: నిండు నూరేళ్ల సావాసం సోమవారం (నవంబర్ 18) ఎపిసోడ్లో భూమి, భాగీలను మనోహరి నుంచి కాపాడుతుంది శోభ ఆత్మ. అటు తన తల్లిని భూమి చూస్తుంది. మరోవైపు భాగీని ఇంట్లోకి రాకుండా అడ్డుకోవడానికి మనోహరి ఏం చేస్తుందన్నది ఈరోజు ఎపిసోడ్లో చూడొచ్చు.
Mon, 18 Nov 202401:40 AM IST
- Karthika deepam 2 serial today november 18th episode: కార్తీకదీపం 2 సీరియల్ నవంబర్ 18వ తేదీ ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. దీపను తీసుకుని కార్తీక్ తన రెస్టారెంట్ కు వెళతాడు. అక్కడ దీప చేసే స్పెషల్ వంటకం చేయించాలని ఫిక్స్ అవుతాడు. అటు జ్యోత్స్న కార్తీక్ తో గొడవ పడేందుకు రెస్టారెంట్ కు బయల్దేరుతుంది.
Mon, 18 Nov 202412:50 AM IST
Bigg Boss Nominations: ఈ వీక్ బిగ్‌బాస్ ఎలిమినేషన్ లేకుండా ముగిసింది. నామినేషన్స్ చివరలో టేస్టీ తేజ, అవినాష్ నిలిచారు. అవినాష్ ఎలిమినేట్ అయినట్లు బిగ్‌బాస్ ప్రకటించాడు. తన దగ్గర ఉ న్న ఎవిక్షన్ ఫ్రీ పాస్‌తో అవినాష్ ఎలిమినేట్ కాకుండా నబీల్ కాపాడాడు.