Telugu Cinema News Live November 17, 2024: OTT Lucky Bhaskar: ఓటీటీలోకి లక్కీ భాస్కర్ మరింత ఆలస్యం.. ఇంట్రస్టింగ్ రీజన్
తెలుగు ఎంటర్‌టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్‌లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.
Sun, 17 Nov 202404:08 PM IST
Lucky Bhaskar OTT Release: కంగువా, మట్కా సినిమాలు రిలీజ్‌తో లక్కీ భాస్కర్ సినిమా థియేటర్లలో కనుమరుగు అవుతుందని అంతా ఊహించారు. కానీ.. మూడు రోజుల వ్యవధిలోనే అంతా రివర్స్ అయ్యింది.
Sun, 17 Nov 202403:10 PM IST
Pushpa 2 event: పుష్ప-2 ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌కి పట్నాలో భారీ ఎత్తున అల్లు అర్జున్ అభిమానులు తరలివచ్చారు. ఈ ఈవెంట్‌లో ఒక డైలాగ్ చెప్పిన అల్లు అర్జున్.. కేరింతలతో సభా ప్రాంగణాన్ని మార్మోగించారు.
Sun, 17 Nov 202412:44 PM IST
Pushpa 2 trailer release: ‘పుష్ప: ది రూల్’ ట్రైలర్ రిలీజైంది. భారీ అంచనాల మధ్య డిసెంబరు 5న విడుదల కాబోతున్న ఈ సినిమాపై ట్రైలర్ మరింత హైప్ పెంచేసింది.
Sun, 17 Nov 202411:31 AM IST
Pushpa 2 trailer release: అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పుష్ప2 ట్రైలర్ మరి కొన్ని నిమిషాల్లో రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే పాట్నాలో ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ప్రారంభమైంది.
Sun, 17 Nov 202410:22 AM IST
Sobhita Dhulipala Naga Chaitanya Wedding Card: నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. పెళ్లి పనులు ఇప్పటికే ఇరు కుటుంబాల్లోనూ ప్రారంభవగా.. వివాహ ఆహ్వాన పత్రికలను పంచుతున్నారు.
Sun, 17 Nov 202409:35 AM IST
Nayanthara Dhanush controversy: నయనతార, ధనుష్ మధ్య వివాదానికి కారణమైన వీడియో క్లిప్‌ను నయనతార భర్త విఘ్నేశ్ శివన్ సడన్‌గా సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. ఈ వీడియో కోసం రూ.10 కోట్లని ధనుష్ డిమాండ్ చేయగా.. విఘ్నేశ్ ఫ్రీగా నెటిజన్లకి చూపించేశాడు.
Sun, 17 Nov 202408:58 AM IST
Bigg Boss Voting: బిగ్‌బాస్ తెలుగులో ఈ వీక్ ఎలిమినేషన్ లేనట్లుగా సమాచారం. నామినేషన్స్ చివరలో టేస్టీ తేజ, అవినాష్ నిలిచినట్లు ప్రోమోలో చూపించారు. ఈ ఇద్దరిలో టేస్టీ తేజ సేవ్ అవ్వగా...అవినాష్ ఎలిమినేట్ కానున్నట్లు నాగార్జున ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది.
Sun, 17 Nov 202408:48 AM IST
Suriya Kanguva Movie: భారీ అంచనాల నడుమ విడుదలైన కంగువా మూవీ బాక్సాఫీస్ వద్ద తేలిపోయింది. సినిమా రిలీజ్ రోజే.. మూవీలోని లోపాల్ని ఎత్తిచూపుతూ నెటిజన్లు పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు.
Sun, 17 Nov 202408:00 AM IST
Teaser: ప్రియదర్శి హీరోగా నటిస్తోన్న సారంగపాణి జాతకం మూవీ టీజర్ నవంబర్ 21న రిలీజ్ కాబోతోంది. ఈ టీజర్ రిలీజ్ డేట్‌ను ఫన్నీగా ఓ వీడియో ద్వారా ప్రియదర్శి రివీల్ చేశాడు. మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో రూప కడువాయూర్ హీరోయిన్‌గా నటిస్తోంది.
Sun, 17 Nov 202407:18 AM IST
Pushpa 2 Trailer: అల్లు అర్జున్ పుష్ప 2 ట్రైలర్ నేడు (ఆదివారం) సాయంత్రం ఆరు గంటల మూడు నిమిషాలకు రిలీజ్ కానుంది. ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ బీహార్‌లోని పాట్నాలో జరుగనుంది. ఈ ఈవెంట్‌కు భారీగా ఫ్యాన్స్ అటెండ్ కానున్నారు. ఫ్యాన్స్ హంగామాకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి.
Sun, 17 Nov 202405:44 AM IST
Murder Mystery OTT: గుప్పెడంత మనసు ఫేమ్ జ్యోతిరాయ్ ప్రధాన పాత్రలో నటించిన కన్నడ మూవీ నైట్ రోడ్ ఓటీటీలోకి రాబోతోంది. ఈ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రచారం జరుగుతోంది. సెప్టెంబర్‌లో నైట్ రోడ్ మూవీ థియేటర్లలో రిలీజైంది.
Sun, 17 Nov 202403:45 AM IST
Hero Nikhil: కార్తికేయ 2 మూవీతో పాన్ ఇండియన్ హీరోగా మారిపోయాడు నిఖిల్. ప్రస్తుతం స్వయంభూతో పాటు రామ్‌చరణ్ ప్రొడ్యూస్ చేస్తోన్న ది ఇండియా హౌజ్ సినిమాల్లో నటిస్తోన్నాడు. సినిమాల్లోకి రాకముందు నిఖిల్ టీవీ సీరియల్ చేశాడు. చందరంగం పేరుతో తెరకెక్కిన ఈ సీరియల్ ఈటీవీలో టెలికాస్ట్ అయ్యింది.
Sun, 17 Nov 202402:45 AM IST
Brahmamudi: బ్రహ్మముడి లేటెస్ట్ ప్రోమోలో కావ్య వేసిన డిజైన్స్‌ను దొంగతనం చేసేందుకు ఆమె క్యాబిన్‌లోకి వస్తాడు రాజ్. అనుకోకుండా కావ్య క్యాబిన్‌లోకి ఎంట్రీ ఇవ్వడంతో ఆమెకు కనిపించకుండా టేబుల్ కింద దాక్కుంటాడు.
Sun, 17 Nov 202401:36 AM IST
Crime Thriller OTT: మలయాళం క్రైమ్ థ్రిల్లర్ మూవీ పలాయం పీసీ థియేటర్లలో విడుదలైన పదకొండు నెలల తర్వాత ఓటీటీలోకి వస్తోంది.డిసెంబర్ ఫస్ట్ వీక్‌లో సైనా ప్లే ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ సినిమాలో రాహుల్ మాధవ్, రమేష్ కొట్టాయం కీలక పాత్రల్లో నటించారు.
Sun, 17 Nov 202412:56 AM IST
బిగ్‌బాస్ శనివారం ఎపిసోడ్‌కు ప్రేరణ, గౌతమ్, విష్ణుప్రియతో పాటు మరో ముగ్గురు హౌజ్‌మేట్స్ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు. వారితో పాటు కొందరు గెస్ట్‌లు తమ పంచ్‌లతో నవ్వించారు. ఈ వీక్ నామినేషన్స్‌లో ఉన్న పృథ్వీ, గౌతమ్ శనివారం ఎపిసోడ్‌లో సేఫ్ అయ్యా