Telugu Cinema News Live November 16, 2024: Kanguva: కంగువా సినిమా ఎఫెక్ట్.. తమిళులకి టార్గెట్‌గా మారిన దేవిశ్రీ ప్రసాద్
తెలుగు ఎంటర్‌టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్‌లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.
Sat, 16 Nov 202404:42 PM IST
DSP: కంగువా సినిమా తర్వాత దేవిశ్రీ ప్రసాద్‌పై ట్రోలింగ్ పెరిగిపోయింది. మూవీలో చాలా సీన్స్ బ్యాక్ గ్రౌండ్ స్కోరు సరిగా లేకపోవడంతో తేలిపోయాయని సూర్య అభిమానులు ఫిర్యాదు చేస్తున్నారు. దాంతో..?
Sat, 16 Nov 202403:47 PM IST
Actress Kasthuri Arrest: అరెస్ట్ భయంతో చెన్నై పోలీసులు కళ్లుగప్పి హైదరాబాద్‌కి పారిపోయి వచ్చేసిన నటి కస్తూరిని శనివారం చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. తెలుగు వారిపై నోరుజారిన ఆమెపై పలు కేసులు నమోదయ్యాయి.
Sat, 16 Nov 202402:19 PM IST
Netflix OTT: ధనుష్‌పై ఘాటుగా ఓపెన్ లెటర్‌ను నయనతార సంధిస్తే.. ఆ లెటర్‌కి గతంలో ధనుష్‌తో కలిసి నటించిన చాలా మంది హీరోయిన్స్ లైక్ కొట్టి నయన్‌కి మద్దతుగా నిలిచారు.
Sat, 16 Nov 202401:32 PM IST
Zebra Movie: సత్యదేవ్ నటించిన జీబ్రా మూవీ థియేటర్లలో రిలీజ్‌కి ముందే ఓటీటీలో ఫ్యాన్సీ రేటుకి అమ్ముడుపోయింది. మెగాస్టార్ చిరంజీవి ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్‌కి రావడంతో.. సినిమాకి హైప్ వచ్చింది.
Sat, 16 Nov 202412:32 PM IST
Srimathi Garu Video Song From Dulquer Salmaan: లక్కీ భాస్కర్ మూవీ ఇటీవల దీపావళి రోజున విడుదలై రూ.100 కోట్లకిపైగా వసూళ్లని రాబట్టింది. త్వరలోనే ఓటీటీలోకి రాబోతున్న ఈ సినిమా నుంచి రొమాంటిక్ వీడియో సాంగ్ రిలీజైంది.
Sat, 16 Nov 202412:08 PM IST
Teja Sajja About Roti Kapda Romance Producer: బెక్కెం వేణుగోపాల్ నిర్మించిన లేటెస్ట్ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ మూవీ రోటి కపడా రొమాన్స్. తాజాగా జరిగిన రోటి కపడా రొమాన్స్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హనుమాన్ హారో తేజ సజ్జా హాజరు అయి ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పాడు. తేజ సజ్జా కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Sat, 16 Nov 202411:21 AM IST
Sushanth Marriage: సుశాంత్, మీనాక్షి చౌదరి మూడేళ్ల క్రితం ఒక సినిమాలో నటించారు. ఆ తర్వాత మళ్లీ కలిసి ఏ సినిమాకి పని చేయలేదు. కానీ.. రెండు రోజుల క్రితం సడన్‌గా ఇద్దరికీ పెళ్లి అంటూ వార్త వెలుగులోకి వచ్చింది. దానికి కారణం ఏంటంటే?
Sat, 16 Nov 202410:24 AM IST
pushpa 2 the rule release date: అల్లు అర్జున్ సినిమా కోసం మూడేళ్ల నుంచి అభిమానులు ఎదురుచూస్తున్నారు. దాంతో పుష్ప-2 రన్‌టైమ్ విషయంలో దర్శకుడు సుకుమార్ సాహసం చేస్తున్నట్లు కనిపిస్తోంది.
Sat, 16 Nov 202409:51 AM IST
- Nayanthara About Dhanush Over Netflix Documentary: హీరో ధనుష్‌పై షాకింగ్ కామెంట్స్ చేసింది హీరోయిన్ నయనతార. నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ డాక్యుమెంటరీ నయనతార బియాండ్ ది ఫెయిరీ టేల్‌కు సంబంధించిన విషయంలో పది కోట్ల లీగల్ నోటీసులను ధనుష్ పంపించడంపై సౌత్ లేడి సూపర్ స్టార్ ఫైర్ అయింది.
Sat, 16 Nov 202409:08 AM IST
Matka Collections: వరుణ్ తేజ్ మట్కా మూవీ డిజాస్టర్ దిశగా సాగుతోంది. రెండు రోజుల్లో ఈ సినిమా కోటి వరకు మాత్రమే కలెక్షన్స్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతోన్నాయి. మట్కా మూవీకి కరుణ కుమార్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్లుగా నటించారు.
Sat, 16 Nov 202408:30 AM IST
Mystery Thriller Movie: ఆది సాయికుమార్ హీరోగా నటించిన మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ సీఎస్ఐ సనతాన్ యూట్యూబ్‌లో రిలీజైంది. ఈ సినిమాలో మిషా నారంగ్ హీరోయిన్‌గా నటించగా...నందినిరాయ్, బిగ్‌బాస్ వాసంతి కీలక పాత్రల్లో నటించారు. గత ఏడాది థియేటర్లలో ఈ మూవీ రిలీజైంది.
Sat, 16 Nov 202407:46 AM IST
Dubbing Movies: ఈ ఏడాది రిలీజైన డబ్బింగ్ సినిమాలు తెలుగు నిర్మాతలకు కోట్లలో లాభాల్ని తెచ్చిపెట్టాయి. అమరన్, ప్రేమలు, మంజుమ్మెల్ బాయ్స్ తో పాటు పలు సినిమాలు స్ట్రెయిట్ సినిమాలకు ధీటుగా వసూళ్లను రాబట్టాయి. ఈ ఏడాది ఎక్కువ లాభాల్ని తెచ్చిపెట్టిన డబ్బింగ్ సినిమా ఏదంటే
Sat, 16 Nov 202407:19 AM IST
Gnanavel Raja About Deepika Padukone: సూర్య నటించిన లేటెస్ట్ పీరియాడిక్ సినిమా కంగువకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ క్రమంలో కంగువ 2 కూడా తెరకెక్కనుందని టాక్ వస్తోంది. అయితే, కంగువ 2 మూవీలో హీరోయిన్‌గా దీపికా పదుకొణె నటించనుందనే వార్తలపై నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా క్లారిటీ ఇచ్చారు.
Sat, 16 Nov 202405:48 AM IST
Kollywood OTT: జయం రవి హీరోగా నటించిన తమిళ మూవీ బ్రదర్ థియేటర్లలో రిలీజైన నెలలోనే ఓటీటీలోకి రాబోతోంది. జీ5 ఓటీటీలో ఈ నెలాఖరు నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‌గా నటించిన ఈ మూవీలో భూమిక చావ్లా కీలక పాత్ర పోషించింది.
Sat, 16 Nov 202405:40 AM IST
KA Movie 16 Days Worldwide Box Office Collection: కిరణ్ అబ్బవరం నటించిన కొత్త సినిమా క బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ వస్తోన్నాయి. సినిమాకు ఫుల్ పాజిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ కలెక్షన్స్ మెరుగ్గా ఉంటున్నాయి. అక్టోబర్ 31న విడుదలైన క మూవీకి 16 రోజుల కలెక్షన్స్ ఎలా ఉన్నాయో ఓ లుక్కేద్దాం.
Sat, 16 Nov 202404:49 AM IST
Thaman Interview: పుష్ప 2 రిలీజ్ తర్వాత అవార్డులన్నీ అల్లు అర్జున్ కోసం పరిగెత్తుకుంటూ వస్తాయని మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అన్నాడు. గేమ్ ఛేంజర్‌లో ఏడు పాటలుంటాయని తెలిపాడు. తన బర్త్‌డే సందర్భంగా అప్‌కమింగ్ ప్రాజెక్ట్స్‌తో సినీ జర్నీపై తమన్ ఏం చెప్పాడంటే?
Sat, 16 Nov 202404:00 AM IST
KE Gnanavel Raja About Kanguva Collections: సూర్య యాక్ట్ చేసిన పీరియాడిక్ యాక్షన్ మూవీ కంగువ. నవంబర్ 14న విడుదలైన కంగువ సినిమాకు మంచి టాక్ రావడంతో పాటు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ కూడా అదరగొడుతున్నాయి. ఈ నేపథ్యంలో కంగువ కలెక్షన్స్‌పై నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు.
Sat, 16 Nov 202403:15 AM IST
- Pradeep Maddali About Vikatakavi 2: ఓటీటీలోకి వస్తున్న తెలుగు డిటెక్టివ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ వికటకవి. నరేష్ అగస్త్య డిటెక్టివ్‌గా నటించాడు. నవంబర్ 28 నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ కానున్న వికటకవి సీజన్ 2పై డైరెక్టర్ ప్రదీప్ మద్దాలి ఇంట్రెస్టింగ్ విశేషాలు చెప్పారు.
Sat, 16 Nov 202402:29 AM IST
Gunde Ninda Gudi Gantalu: గుండె నిండా గుడి గంటలు ప్రోమోలో బాలు చేసిన అవమానం భరించలేక భర్తకు చెప్పకుండా పుట్టింటి నుంచి నుంచి అత్తింటికి వచ్చేస్తుంది మీనా. నన్ను వదిలేసిన ఎలా వస్తావని మీనాపై బాలు ఫైర్ అవుతాడు. నిన్ను కాపురానికి తీసుకురావడమే నేను చేసిన తప్పని అంటాడు.
Sat, 16 Nov 202402:06 AM IST
Brahmamudi Serial November 16th Episode: బ్రహ్మముడి నవంబర్ 16 ఎపిసోడ్‌లో ఆఫీస్‌లో కావ్య రాజ్ గొడవపడుతుంటే జగదీష్ చూసి నిలదీస్తాడు. దాంతో కావ్య నడుముపై చేయి వేసి రొమాన్స్ చేస్తాడు రాజ్. దాంతో అందరూ తలదించుకుంటారు. అనంతరం సీతారామయ్యను జగదీష్ కలిసి రాజ్ కావ్య రొమాన్స్ గురించి చెబుతాడు.
Sat, 16 Nov 202401:45 AM IST
- Karthika deepam 2 serial today november 16th episode: కార్తీకదీపం 2 సీరియల్ నవంబర్ 16 ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. శివనారాయణ జ్యోత్స్నకు తన ఫ్రెండ్ మనవడితో పెళ్లి చేద్దామని అనుకుంటాడు. అప్పుడే అతను ఫోన్ చేసి పరువు లేని ఇంటితో తాను వియ్యం అందలేనని చెప్తాడు.
Sat, 16 Nov 202401:12 AM IST
Comedy OTT: జైలర్ విలన్ వినాయకన్ హీరోగా నటించిన మలయాళం మూవీ తెక్కు వడక్కు ఈ వారంలోనే ఓటీటీప్రేక్షకుల ముందుకు వస్తోంది. నవంబర్ 19 నుంచి మనోరమా మ్యాక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ సినిమాలో సూరజ్ వెంజరమూడు మరో హీరోగా నటించాడు.
Sat, 16 Nov 202412:42 AM IST
Bigg Boss Telugu 8 Elimination Eleventh Week: బిగ్ బాస్ తెలుగు 8 పదకొండో వారం ఊహించని కంటెస్టెంట్ ఎలిమినేట్ కానున్నారు. బిగ్ బాస్ 8 తెలుగు 11వ వారం ఓటింగ్ చాలా షాకింగ్‌గా ఉంది. టాప్ 5లో ఉండాల్సిన కంటెస్టెంట్ కాస్తా ఇవాళ ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
Sat, 16 Nov 202412:30 AM IST
- NNS 16th November Episode: నిండు నూరేళ్ల సావాసం శనివారం (నవంబర్ 16) ఎపిసోడ్లో భూమి.. భాగీని కలుస్తుంది. మరోవైపు ఆమె తల్లి శోభ ఆత్మను రప్పిస్తుంది ఆరు. అయితే భూమి, భాగీలను చంపేందుకు మనోహరి కొత్త ప్లాన్ వేస్తుంది.