Telugu Cinema News Live November 14, 2024: Lucky Baskhar OTT: ఓటీటీలోకి లక్కీ భాస్కర్ స్ట్రీమింగ్‌ తేదీపై క్లారిటీ, ఎట్టకేలకి నెరవేరిన దుల్కర్ సల్మాన్ కల!-latest telugu cinema news today live november 14 2024 latest updates on movie releases tv shows upcoming ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Telugu Cinema News Live November 14, 2024: Lucky Baskhar Ott: ఓటీటీలోకి లక్కీ భాస్కర్ స్ట్రీమింగ్‌ తేదీపై క్లారిటీ, ఎట్టకేలకి నెరవేరిన దుల్కర్ సల్మాన్ కల!

Lucky Baskhar OTT: ఓటీటీలోకి లక్కీ భాస్కర్ స్ట్రీమింగ్‌ తేదీపై క్లారిటీ, ఎట్టకేలకి నెరవేరిన దుల్కర్ సల్మాన్ కల!

Telugu Cinema News Live November 14, 2024: Lucky Baskhar OTT: ఓటీటీలోకి లక్కీ భాస్కర్ స్ట్రీమింగ్‌ తేదీపై క్లారిటీ, ఎట్టకేలకి నెరవేరిన దుల్కర్ సల్మాన్ కల!

03:00 PM ISTNov 14, 2024 08:30 PM HT Telugu Desk
  • Share on Facebook
03:00 PM IST

తెలుగు ఎంటర్‌టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్‌లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.

Thu, 14 Nov 202403:00 PM IST

Entertainment News in Telugu Live: Lucky Baskhar OTT: ఓటీటీలోకి లక్కీ భాస్కర్ స్ట్రీమింగ్‌ తేదీపై క్లారిటీ, ఎట్టకేలకి నెరవేరిన దుల్కర్ సల్మాన్ కల!

  • Lucky Bhaskar collection: లక్కీ భాస్కర్‌తో ఎట్టకేలకి దుల్కర్ సల్మాన్ సుదీర్ఘ కల నెరవేరింది. సౌత్‌లో మంచి క్రేజ్ ఉన్నప్పటికీ.. తనని ఊరిస్తూ వస్తున్న క్లబ్‌లోకి దుల్కర్ సల్మాన్ చేరిపోయాడు. 

పూర్తి స్టోరీ చదవండి

Thu, 14 Nov 202402:18 PM IST

Entertainment News in Telugu Live: OTT New Web Series: ఓటీటీలోకి కొత్తగా సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్, ఊపిరి బిగబెట్టి చూసేలా ‘పారాచ్యూట్’ ట్విస్ట్‌లు

  • Parachute OTT release date: స్ట్రిక్ట్‌గా ఉండే తండ్రికి తెలియకుండా రెగ్యులర్‌గా అతని బైక్‌పై చక్కర్లు కొట్టే ఇద్దరు చిన్న పిల్లలు.. ఒకరోజు బైక్‌తో పాటు మిస్ అవుతారు. ఇక అక్కడి నుంచి అసలు కథ మొదలవుతుంది. 

పూర్తి స్టోరీ చదవండి

Thu, 14 Nov 202412:41 PM IST

Entertainment News in Telugu Live: Robinhood Teaser: నితిన్ ‘రాబిన్ హుడ్’ టీజర్ రిలీజ్.. చివర్లో నవ్వులు పూయించిన లాజిక్‌

  • Nithiin Robinhood teaser: నాలుగేళ్లుగా హిట్ లేని నితిన్.. తనకి చివరిగా హిట్ ఇచ్చిన దర్శకుడితోనే రాబిన్‌‌హుడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. గురువారం రిలీజైన టీజర్ సినిమాపై అంచనాల్ని పెంచేసింది.  

పూర్తి స్టోరీ చదవండి

Thu, 14 Nov 202411:56 AM IST

Entertainment News in Telugu Live: Actress Kasthuri Case: పరారీలో ఉన్న నటి కస్తూరికి ముందస్తు బెయిల్‌ నిరాకరణ, నోరుజారినందుకు ఇక అరెస్ట్ తరువాయి!

  • Actress Kasthuri Arrest: నటి కస్తూరికి తన అరెస్ట్ తప్పదని తెలిసి ముందస్తు బెయిల్‌ కోసం మద్రాస్ హైకోర్టుని ఆశ్రయించింది. కానీ.. బెయిల్ పిటీషన్ విచారణ సమయంలో ఎలాంటి వాదనలు జరిగాయంటే?

పూర్తి స్టోరీ చదవండి

Thu, 14 Nov 202411:20 AM IST

Entertainment News in Telugu Live: AAY Movie TV Premiere: మూడు రోజుల్లో టీవీలోకి ‘ఆయ్’ మూవీ.. ఫ్యామిలీతో చూడదగిన ఈ సినిమా ఏ ఛానల్‌లోకి రానుందంటే?

  • AAY Movie In OTT: ఈ ఏడాది ఆగస్టులో రిలీజైన ఆయ్ మూవీ.. యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్‌ని మెప్పించి హిట్‌గా నిలిచింది. ఇప్పటికే ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో సందడి చేసిన ఈ మూవీ.. మరో మూడు రోజుల్లో టీవీలోకి రానుంది. 

పూర్తి స్టోరీ చదవండి

Thu, 14 Nov 202410:24 AM IST

Entertainment News in Telugu Live: Kanguva Trolls: సూర్య ‘కంగువా’పై ఫన్నీ ట్రోల్స్ తెరపైకి.. సినిమాలో లోపాల్ని ఎత్తిచూపుతూ నెటిజన్స్ జోక్‌లు

  • Kanguva Netizens Review: కంగువా సినిమాపై నెటిజన్లు చాలా ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు. సూర్య మొసలి ఫైట్, దిశా పటాని బికినీ సీన్స్‌ని పొగుడుతూనే.. దర్శకుడి చేసిన తప్పిదాల్ని ఎండగడుతున్నారు. 

పూర్తి స్టోరీ చదవండి

Thu, 14 Nov 202409:51 AM IST

Entertainment News in Telugu Live: Allu Arjun Liquor: గోవాలో అల్లు అర్జున్ ఆ మందు బాటిల్ ఎవరి కోసం కొన్నాడో తెలుసా?

  • Allu Arjun Liquor: అల్లు అర్జున్ గోవాలో ఓ వైన్ షాప్ కు వెళ్లిన వీడియో అప్పట్లో సంచలనం సృష్టించిన విషయం తెలుసు కదా. ఇప్పుడా వీడియో గురించి, అక్కడ తాను కొన్న మందు బాటిల్ గురించి అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే షోలో బన్నీ చెప్పబోతున్నాడు.
పూర్తి స్టోరీ చదవండి

Thu, 14 Nov 202409:22 AM IST

Entertainment News in Telugu Live: Matka OTT: ఓటీటీలోకి మట్కా వచ్చేది అప్పుడే.. వరుణ్ తేజ్ గ్యాంగ్‌స్టర్ డ్రామాకు మిక్స్‌డ్ రెస్పాన్స్

  • Matka OTT: మట్కా మూవీ గురువారం (నవంబర్ 14) ప్రేక్షకుల ముందుకు రాగా.. ఈ మూవీ ఓటీటీ రిలీజ్ ఎప్పుడన్న ఆసక్తి నెలకొంది. వరుణ్ తేజ్ నటించిన ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామాకు మిక్స్‌డ్ రెస్పాన్స్ వస్తోంది.
పూర్తి స్టోరీ చదవండి

Thu, 14 Nov 202408:39 AM IST

Entertainment News in Telugu Live: Kanguva Review: కంగువ రివ్యూ - సూర్య డ్యూయ‌ల్ రోల్‌లో న‌టించిన‌ విజువ‌ల్ వండ‌ర్ మూవీ ఎలా ఉందంటే

  • Kanguva Review:సూర్య‌, దిశా ప‌టానీ జంట‌గా న‌టించిన కంగువ మూవీ శుక్ర‌వారం రిలీజైంది. శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ మూవీపై తెలుగులో భారీగా అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఆ అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్లుగా ఈ మూవీ ఉందా? లేదా? అంటే?

పూర్తి స్టోరీ చదవండి

Thu, 14 Nov 202408:29 AM IST

Entertainment News in Telugu Live: OTT Weekend Watch: ఈ వీకెండ్ ఓటీటీల్లో చూడాల్సిన మూవీస్, వెబ్ సిరీస్ ఇవే.. వీటిని అస్సలు మిస్ కావద్దు

  • OTT Weekend Watch: ఓటీటీల్లో ఈ వీకెండ్ చూడాల్సిన మూవీస్, వెబ్ సిరీస్ ఏవో ఇక్కడ తెలుసుకోండి. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, ఆహా వీడియో, ఈటీవీ విన్, జీ5, సోనీలివ్, హాట్‌స్టార్ లాంటి ఓటీటీల్లోకి ఇప్పటికే కొన్ని వచ్చేయగా.. మరికొన్ని శుక్ర, శనివారాల్లో రాబోతున్నాయి.
పూర్తి స్టోరీ చదవండి

Thu, 14 Nov 202407:30 AM IST

Entertainment News in Telugu Live: Telugu Web Series: టీవీలో టెలికాస్ట్ కానున్న తెలుగు మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ వెబ్‌సిరీస్ - ఏ ఛానెల్‌లో...ఎప్పుడు చూడాలంటే?

  • Telugu Web Series: తెలుగు మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ వెబ్‌సిరీస్ గాలివాన టీవీలోకి వ‌స్తోంది. న‌వంబ‌ర్ 16 శ‌నివారం మ‌ధ్నాహ్నం 12 గంట‌ల జీ తెలుగు ఛానెల్‌లో టెలికాస్ట్ కాబోతోంది. గాలివాన వెబ్‌సిరీస్‌లో రాధిక శ‌ర‌త్‌కుమార్‌, సాయికుమార్, చాందిని చౌద‌రి కీల‌క పాత్ర‌లు పోషించారు.

పూర్తి స్టోరీ చదవండి

Thu, 14 Nov 202406:48 AM IST

Entertainment News in Telugu Live: OTT Thriller Movie: ఓటీటీలోకి మూడు నెలల తర్వాత వచ్చిన తెలుగు యాక్షన్ డ్రామా.. ఐఎండీబీలో టాప్ రేటింగ్

  • OTT Thriller Movie: ఓటీటీలోకి మూడు నెలల తర్వాత ఓ తెలుగు రివేంజ్ థ్రిల్లర్ మూవీ వచ్చింది. సడెన్ గా గురువారం (నవంబర్ 14) నుంచి ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుండటం విశేషం. ఐఎండీబీలో సినిమాకు మంచి రేటింగ్ ఉంది.
పూర్తి స్టోరీ చదవండి

Thu, 14 Nov 202406:15 AM IST

Entertainment News in Telugu Live: Sivakarthikeyan Amaran: ఆర్మీ డ్రెస్సులో వెళ్లి భార్యను భయపెట్టిన శివకార్తికేయన్.. అమరన్ స్టార్ వీడియో వైరల్

  • Sivakarthikeyan Amaran: అమరన్ స్టార్ శివకార్తికేయన్ ఈ మూవీలో కనిపించినట్లుగా ఓ ఆర్మీ డ్రెస్సులో వెళ్లి తన భార్యను భయపెట్టిన వీడియో వైరల్ అవుతోంది. ఈ సినిమాలో అతడు మేజర్ ముకుంద్ వరదరాజన్ పాత్ర పోషించిన విషయం తెలిసిందే.
పూర్తి స్టోరీ చదవండి

Thu, 14 Nov 202406:13 AM IST

Entertainment News in Telugu Live: Kannada OTT: నెల రోజుల్లోనే ఓటీటీలోకి స‌లార్ డైరెక్ట‌ర్ క‌న్న‌డ‌ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మూవీ - తెలుగులోనూ రిలీజ్‌

  • Kannada OTT: స‌లార్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ క‌థ‌ను అందించిన క‌న్న‌డ మూవీ బ‌ఘీర ఓటీటీలోకి వ‌చ్చేస్తోంది. సూప‌ర్ హీరో యాక్ష‌న్ మూవీ స్ట్రీమింగ్ హ‌క్కుల‌ను నెట్‌ఫ్లిక్స్ ద‌క్కించుకున్న‌ది. డిసెంబ‌ర్ ఫ‌స్ట్ వీక్‌లో క‌న్న‌డ‌, తెలుగుతో మిగిలిన భాష‌ల్లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానున్న‌ట్లు స‌మాచారం. 

పూర్తి స్టోరీ చదవండి

Thu, 14 Nov 202405:32 AM IST

Entertainment News in Telugu Live: Bigg Boss 8 Telugu: టేస్టీ తేజకు అమ్మాయిని చూస్తానన్న విష్ణుప్రియ తండ్రి.. హౌజ్‌లో అన్నీ ఉత్తుత్తి ప్రేమలే అంటూ..

  • Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ 8 తెలుగు ఫ్యామిలీ వీక్ లో భాగంగా గురువారం (నవంబర్ 14) విష్ణుప్రియ తండ్రి హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ సందర్భంగా టేస్జీ తేజకు అమ్మాయిని చూస్తానంటూనే.. హౌజ్‌లో ప్రేమలన్నీ ఉత్తుత్తివే అని ఆయన అనడం విశేషం.
పూర్తి స్టోరీ చదవండి

Thu, 14 Nov 202405:12 AM IST

Entertainment News in Telugu Live: Matka Twitter Review: మ‌ట్కా ట్విట్ట‌ర్ రివ్యూ - వ‌రుణ్ తేజ్ మాస్ జాత‌ర - మెగా హీరో మూవీకి డివైడ్ టాక్‌

  • Matka Twitter Review: వ‌రుణ్‌తేజ్, మీనాక్షి చౌద‌రి జంటగా న‌టించిన మ‌ట్కా మూవీ గురువారం ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. క‌రుణ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాలో నోరా ఫ‌తేహి మ‌రో హీరోయిన్‌గా న‌టించింది. మ‌ట్కా మూవీ ప్రీమియ‌ర్స్ టాక్ ఏంటి? సినిమా హిట్టా? ఫ‌ట్టా అంటే?

పూర్తి స్టోరీ చదవండి

Thu, 14 Nov 202404:00 AM IST

Entertainment News in Telugu Live: Gunde Ninda Gudi Gantalu: రోడ్డున ప‌డ్డ బాలు - మీనానే కార‌ణ‌మంటూ నింద‌లు - రోహిణిని ఇరికించేసిన పార్వ‌తి

  • Gunde Ninda Gudi Gantalu: గుండెనిండా గుడి గంట‌లు న‌వంబ‌ర్ 14 ఎపిసోడ్‌లో పండుగ‌కు మ‌లేషియాలో ఉన్న మీ నాన్న ద‌గ్గ‌ర‌కు వెళ‌దామ‌ని రోహిణితో మ‌నోజ్ అంటాడు. ప్ర‌భావ‌తి కూడా రోహిణి తండ్రితో మాట్లాడుతాన‌ని ప‌ట్టుప‌డుతుంది. భ‌ర్త‌, అత్త మాట‌ల‌తో రోహిణి టెన్ష‌న్ ప‌డుతుంది.

పూర్తి స్టోరీ చదవండి

Thu, 14 Nov 202403:40 AM IST

Entertainment News in Telugu Live: Kanguva Sequel: కంగువ సీక్వెల్ కూడా వస్తోంది.. రిలీజ్ ఎప్పుడో కూడా చెప్పిన ప్రొడ్యూసర్

  • Kanguva Sequel: కంగువ మూవీకి సీక్వెల్ కూడా వస్తోంది. సూర్య, బాబీ డియోల్ నటించిన ఈ సినిమా గురువారం (నవంబర్ 14) రిలీజ్ కాగా బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. ఇక సీక్వెల్ రిలీజ్ గురించి కూడా ఇప్పటికే నిర్మాత స్పందించాడు.
పూర్తి స్టోరీ చదవండి

Thu, 14 Nov 202402:43 AM IST

Entertainment News in Telugu Live: Kanguva OTT: ఓటీటీలోకి కంగువ.. ఈ ప్లాట్‌ఫామ్‌లోకే.. భారీ మొత్తానికి డీల్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!

  • Kanguva OTT: కంగువ మూవీ ఓటీటీలోకి వచ్చేది ఎప్పుడు? ఎందులో చూడాలి? గురువారం (నవంబర్ 14) థియేటర్లలో రిలీజైన ఈ మూవీ.. డిజిటల్ హక్కులను ప్రైమ్ వీడియో భారీ మొత్తానికి సొంతం చేసుకోవడం విశేషం.
పూర్తి స్టోరీ చదవండి

Thu, 14 Nov 202402:35 AM IST

Entertainment News in Telugu Live: Brahmamudi November 14th Episode:కావ్య గెలుపును కోరుకున్న దుగ్గిరాల ఫ్యామిలీ -రాజ్‌కు పంచ్ - మ‌ళ్లీ మంట‌పెట్టిన రుద్రాణి

  • Brahmamudi November 14th Episode: బ్ర‌హ్మ‌ముడి న‌వంబ‌ర్ 14 ఎపిసోడ్‌లో కావ్య‌తో పోటీప‌డేందుకు ఆఫీస్‌కు బ‌య‌లుదేరుతాడు రాజ్‌. ఎవ‌రూ అత‌డికి ఆల్ ది బెస్ట్ చెప్ప‌క‌పోగా...కావ్య‌నే గెల‌వాల‌ని కోరుకుంటున్నామ‌ని రాజ్ ముఖం మీదే చెప్పేస్తారు. 

పూర్తి స్టోరీ చదవండి

Thu, 14 Nov 202402:02 AM IST

Entertainment News in Telugu Live: NNS 14th November Episode: రామ్మూర్తి ఇంటికి ఆరు.. కంగారుపడిన మంగళ.. అంజుని ఒప్పించిన అమ్ము.. షాక్​లో మనోహరి​​​!

  • NNS 14th November Episode: నిండు నూరేళ్ల సావాసం గురువారం (నవంబర్ 14) ఎపిసోడ్లో రామ్మూర్తి ఇంటికి వెళ్తుంది ఆరు. అక్కడ ఆమెను భాగీ ఇంట్లోకి తీసుకు రావడంతో మంగళ వణికిపోతుంది. మరోవైపు భాగీని తీసుకురావడానికి అమర్, పిల్లలు బయలుదేరుతారు.
పూర్తి స్టోరీ చదవండి

Thu, 14 Nov 202401:50 AM IST

Entertainment News in Telugu Live: Karthika deepam november 14th episode: పారిజాతానికి సుమిత్ర స్ట్రాంగ్ వార్నింగ్- జ్యోత్స్న మెడలో తాళికట్టమన్న దీప

  • Karthika deepam 2 november 14th episode: కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. తన కూతురి జీవితం నాశనం చేయొద్దని పారిజాతానికి సుమిత్ర గట్టి వార్నింగ్ ఇస్తుంది. ఎవరు ఎన్ని చెప్పినా దీప మాత్రం తన మనసు మార్చుకోదు. తన మేడలో తాళి తీసి జ్యోత్స్న మెడలో కట్టమని కార్తీక్ కి చెప్తుంది.
పూర్తి స్టోరీ చదవండి

Thu, 14 Nov 202401:11 AM IST

Entertainment News in Telugu Live: Bigg Boss Family Week: య‌ష్మితో ల‌వ్ ట్రాక్‌... నిఖిల్‌కు త‌ల్లి క్లాస్ - తేజ కోసం గౌత‌మ్ త్యాగం

  • Bigg Boss Family Week: బిగ్‌బాస్ ఫ్యామిలీ వీక్‌లో భాగంగా బుధ‌వారం ఎపిసోడ్‌లోకి య‌ష్మి తండ్రితో పాటు నిఖిల్ త‌ల్లి వ‌చ్చారు. య‌ష్మికి దూరంగా ఉండ‌మ‌ని నిఖిల్‌కు అత‌డి త‌ల్లి స‌ల‌హా ఇచ్చింది. గౌత‌మ్‌తో గొడ‌వ‌లు పెట్టుకోవ‌ద్ద‌ని అన్న‌ది. ఇండివిడ్యువ‌ల్ గేమ్ ఆడాల‌ని య‌ష్మితో ఆమె తండ్రి అన్నాడు.

పూర్తి స్టోరీ చదవండి

Thu, 14 Nov 202412:15 AM IST

Entertainment News in Telugu Live: Kanguva Twitter Review: కంగువ ట్విట్ట‌ర్ రివ్యూ - సూర్య వ‌న్ మెన్ షో - బొమ్మ బ్లాక్‌బ‌స్ట‌ర్‌

  • Kanguva Twitter Review: సూర్య హీరోగా శివ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన కంగువ మూవీ పాన్ ఇండియ‌న్ లెవెల్‌లో గురువారం రిలీజైంది. దాదాపు 350 కోట్ల బ‌డ్జెట్‌తో పీరియాడిక‌ల్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా రూపొందిన కంగువ మూవీ ఓవ‌ర్‌సీస్ ప్రీమియ‌ర్ టాక్ ఎలా ఉందంటే?

పూర్తి స్టోరీ చదవండి