Telugu Cinema News Live November 13, 2024: OTT: టాప్ ట్రెండింగ్‌లో ‘సిటాడెల్: హనీ బన్నీ’ వెబ్ సిరీస్.. వరల్డ్‌వైడ్ నెం.1 సిరీస్‌గా రికార్డ్-latest telugu cinema news today live november 13 2024 latest updates on movie releases tv shows upcoming ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Telugu Cinema News Live November 13, 2024: Ott: టాప్ ట్రెండింగ్‌లో ‘సిటాడెల్: హనీ బన్నీ’ వెబ్ సిరీస్.. వరల్డ్‌వైడ్ నెం.1 సిరీస్‌గా రికార్డ్

OTT: టాప్ ట్రెండింగ్‌లో ‘సిటాడెల్: హనీ బన్నీ’ వెబ్ సిరీస్.. వరల్డ్‌వైడ్ నెం.1 సిరీస్‌గా రికార్డ్

Telugu Cinema News Live November 13, 2024: OTT: టాప్ ట్రెండింగ్‌లో ‘సిటాడెల్: హనీ బన్నీ’ వెబ్ సిరీస్.. వరల్డ్‌వైడ్ నెం.1 సిరీస్‌గా రికార్డ్

04:41 PM ISTNov 13, 2024 10:11 PM HT Telugu Desk
  • Share on Facebook
04:41 PM IST

తెలుగు ఎంటర్‌టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్‌లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.

Wed, 13 Nov 202404:41 PM IST

Entertainment News in Telugu Live: OTT: టాప్ ట్రెండింగ్‌లో ‘సిటాడెల్: హనీ బన్నీ’ వెబ్ సిరీస్.. వరల్డ్‌వైడ్ నెం.1 సిరీస్‌గా రికార్డ్

  • Citadel Honey Bunny Web series: సమంత, వరుణ్ ధావన్ జంటగా నటించిన సిటాడెల్: హనీ బన్నీ వెబ్ సిరీస్.. ఓటీటీలో రికార్డుల మోత మోగించేస్తోంది. వారం క్రితం విడుదలైన ఈ వెబ్ సిరీస్…? 

పూర్తి స్టోరీ చదవండి

Wed, 13 Nov 202403:43 PM IST

Entertainment News in Telugu Live: Hey Rangule Song: అమరన్ మూవీలోని సూపర్ హిట్ ‘హే రంగులే’ వీడియో సాంగ్ రిలీజ్.. పాట చూస్తే ప్రేమలో పడిపోతారు

  • Amaran Movie Hey Rangule Video Song: శివకార్తికేయన్, సాయి పల్లవి మధ్య ప్రేమ చిగురించే సన్నివేశాల్నిఒక పాటతో అమరన్ మూవీలో దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి చాలా అందంగా చూపించారు. ఒక్కసారి ఈ పాట చూస్తే..?

పూర్తి స్టోరీ చదవండి

Wed, 13 Nov 202402:12 PM IST

Entertainment News in Telugu Live: కంగువాకి సూర్య రెమ్యూనిరేషన్ ఎంతో తెలుసా? బడ్జెట్‌లో 10%పైనే!

  • Suriya Remuneration For Kanguva: సూర్య నటించిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా ప్రపంచవ్యాప్తంగా గురువారం విడుదల కాబోతోంది. ఈ సినిమా కోసం సూర్య తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా? 

పూర్తి స్టోరీ చదవండి

Wed, 13 Nov 202401:07 PM IST

Entertainment News in Telugu Live: Pushpa 2: అల్లు అర్జున్ ‘పుష్ప-2’ నుంచి ఒకేసారి 3 అప్‌డేట్స్ ఇచ్చిన రష్మిక మంధాన, ఫ్యాన్స్ ఖుష్!

  • Rashmika Mandanna: పుష్ప -2 షూటింగ్ ఒక పాట మినహా మొత్తం పూర్తి అయిపోగా.. ప్రస్తుతం డబ్బింగ్ వర్క్ జరుగుతోంది. ఈ మేరకు సినిమా గురించి ఒకేసారి మూడు అప్‌డేట్స్‌ను రష్మిక మంధాన ఈరోజు ఇచ్చింది. 

పూర్తి స్టోరీ చదవండి