Telugu Cinema News Live November 13, 2024: Sreeleela: పుష్ప-2 ఐటెం సాంగ్‌ నుంచి ఆ కారణంతో తప్పుకున్న క్రేజీ హీరోయిన్, లక్కీ‌గా ఆఖర్లో శ్రీలీలకి కాల్-latest telugu cinema news today live november 13 2024 latest updates on movie releases tv shows upcoming ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Telugu Cinema News Live November 13, 2024: Sreeleela: పుష్ప-2 ఐటెం సాంగ్‌ నుంచి ఆ కారణంతో తప్పుకున్న క్రేజీ హీరోయిన్, లక్కీ‌గా ఆఖర్లో శ్రీలీలకి కాల్

Sreeleela: పుష్ప-2 ఐటెం సాంగ్‌ నుంచి ఆ కారణంతో తప్పుకున్న క్రేజీ హీరోయిన్, లక్కీ‌గా ఆఖర్లో శ్రీలీలకి కాల్

Telugu Cinema News Live November 13, 2024: Sreeleela: పుష్ప-2 ఐటెం సాంగ్‌ నుంచి ఆ కారణంతో తప్పుకున్న క్రేజీ హీరోయిన్, లక్కీ‌గా ఆఖర్లో శ్రీలీలకి కాల్

11:45 AM ISTNov 13, 2024 05:15 PM HT Telugu Desk
  • Share on Facebook
11:45 AM IST

తెలుగు ఎంటర్‌టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్‌లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.

Wed, 13 Nov 202411:45 AM IST

Entertainment News in Telugu Live: Sreeleela: పుష్ప-2 ఐటెం సాంగ్‌ నుంచి ఆ కారణంతో తప్పుకున్న క్రేజీ హీరోయిన్, లక్కీ‌గా ఆఖర్లో శ్రీలీలకి కాల్

  • Pushpa 2 Item Song: పుష్ప -2 ఐటెం సాంగ్‌ నుంచి శ్రీలీల స్టిల్ రిలీజ్‌ తర్వాత ఆ మూవీపై అంచనాలు మరింత పెరిగిపోయాయి. వాస్తవానికి ఈ ఐటెం సాంగ్‌ని బాలీవుడ్ హీరోయిన్ చేయాల్సి ఉంది. కానీ..? 

పూర్తి స్టోరీ చదవండి

Wed, 13 Nov 202410:45 AM IST

Entertainment News in Telugu Live: Raashii Khanna: అవును.. నాకూ ఓ లవ్ స్టోరీ ఉండేది, బ్రేకప్ గురించి ఓపెన్‌గా చెప్పేసిన రాశీ ఖన్నా

  • The Sabarmati Report Movie: టాలీవుడ్‌కి గత కొంతకాలంగా దూరంగా ఉంటున్న రాశీ ఖన్నా.. నవంబరు 15న ది సబర్మతీ రిపోర్ట్ అనే కొత్త సినిమాతో థియేటర్లలో రాబోతోంది.

పూర్తి స్టోరీ చదవండి

Wed, 13 Nov 202410:13 AM IST

Entertainment News in Telugu Live: Lucky Baskhar OTT Release Date: నెల రోజుల్లోపే ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ మెగా బ్లాక్‌బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!

  • Lucky Baskhar OTT Release Date: దుల్కర్ సల్మాన్ మెగా బ్లాక్ బస్టర్ మూవీ లక్కీ భాస్కర్ నెల రోజుల్లోపే ఓటీటీలోకి రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్ తేదీపై బజ్ నెలకొంది.
పూర్తి స్టోరీ చదవండి

Wed, 13 Nov 202409:34 AM IST

Entertainment News in Telugu Live: The Rana Daggubati Show: ఓటీటీలోకి మరో తెలుగు సిరీస్.. నాగ చైతన్య, రాజమౌళి, దుల్కర్‌లతో రానా సందడి

  • The Rana Daggubati Show: ఓటీటీలోకి మరో తెలుగు సిరీస్ రాబోతోంది. ఈ షో పేరు ది రానా దగ్గుబాటి షో. మీకు తెలిసిన స్టార్స్.. తెలియని స్టోరీస్ అంటూ ప్రైమ్ వీడియో ఈ సరికొత్త టాక్ షో కమ్ సిరీస్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది.
పూర్తి స్టోరీ చదవండి

Wed, 13 Nov 202409:28 AM IST

Entertainment News in Telugu Live: Rajinikanth: రజినీకాంత్ ‘కూలీ’ రిలీజ్ డేట్‌పై క్లారిటీ.. ఆ సెంటిమెంట్‌‌‌తో రాబోతున్న సూపర్ స్టార్

  • Coolie release Date: జైలర్, వెట్టైయాన్ సినిమాలతో రజినీకాంత్ మళ్లీ టాప్ గేర్‌లోకి వచ్చేశారు. నెక్ట్స్ మూవీ లోకేష్ కనగరాజన్‌తో చేయనుండగా.. ఈ సినిమా ఎప్పుడు థియేటర్లలోకి రానుందంటే? 

పూర్తి స్టోరీ చదవండి

Wed, 13 Nov 202408:54 AM IST

Entertainment News in Telugu Live: OTT: డైరెక్ట్‌గా ఓటీటీలోకి తంగ‌లాన్ హీరోయిన్‌ మ‌ల‌యాళం మూవీ - స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఇదే!

  • OTT: తంగ‌లాన్ ఫేమ్ పార్వ‌తి హీరోయిన్‌గా న‌టిస్తోన్న మ‌ల‌యాళం మూవీ హ‌ర్‌ థియేట‌ర్ల‌లో కాకుండా నేరుగా ఓటీటీలో రిలీజ్ కాబోతోంది.మ‌నోర‌మా మ్యాక్స్‌లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ ఆంథాల‌జీ మూవీలో పార్వ‌తితో పాటు ఐశ్వ‌ర్య‌రాజేష్, ర‌మ్య నంబీశ‌న్ హీరోయిన్లుగా క‌నిపించ‌బోతున్నారు.

పూర్తి స్టోరీ చదవండి

Wed, 13 Nov 202408:40 AM IST

Entertainment News in Telugu Live: Baazigar Sequel: షారుక్ ఖాన్, కాజోల్ బ్లాక్‌బస్టర్ మూవీకి సీక్వెల్ వచ్చేస్తోంది.. ప్రొడ్యూసర్ ఏం చెప్పాడంటే?

  • Baazigar Sequel: షారుక్ ఖాన్, కాజోల్ జంటగా నటించిన బ్లాక్ బస్టర్ మూవీకి 30 ఏళ్ల తర్వాత ఇప్పుడు సీక్వెల్ ప్లాన్ చేస్తుండటం విశేషం. దీనిపై ఇప్పటికే షారుక్ తో మాట్లాడుతున్నట్లు కూడా ప్రొడ్యూసర్ వెల్లడించడం విశేషం.
పూర్తి స్టోరీ చదవండి

Wed, 13 Nov 202408:05 AM IST

Entertainment News in Telugu Live: Thriller OTT: ఓటీటీలోకి ఫ‌హాద్ ఫాజిల్ లేటెస్ట్ మ‌ల‌యాళం సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్ మూవీ - తెలుగులోనూ స్ట్రీమింగ్‌!

  • Thriller OTT: ఫ‌హాద్ ఫాజిల్ లేటెస్ట్ మ‌ల‌యాళం సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్ మూవీ బోగ‌న్ విల్లియా ఈ నెల‌లోనే ఓటీటీలోకి వ‌చ్చేస్తోంది. ఈ నెలాఖ‌రున డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్‌లో ఈ మూవీ రిలీజ్ కాబోతోంది. బోగ‌న్ విల్లియా మూవీలో కుంచ‌కో బోబ‌న్ మ‌రో హీరోగా న‌టించాడు.

పూర్తి స్టోరీ చదవండి

Wed, 13 Nov 202406:20 AM IST

Entertainment News in Telugu Live: Romantic Thriller OTT: ఐదు నెల‌ల త‌ర్వాత ఓటీటీలోకి తెలుగు రొమాంటిక్ థ్రిల్ల‌ర్ మూవీ - స్ట్రీమింగ్ డేట్ ఇదే!

  • Romantic Thriller OTT: హెబ్బా ప‌టేల్ హీరోయిన్‌గా న‌టించిన రొమాంటిక్ థ్రిల్ల‌ర్ మూవీ సందేహం థియేట‌ర్ల‌లో రిలీజైన ఐదు నెల‌ల త‌ర్వాత ఓటీటీలోకి వ‌స్తోంది. న‌వంబ‌ర్ 28 నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది. సందేహం మూవీలో బిగ్‌బాస్ బ్యూటీ శ్వేతా వ‌ర్మ కీల‌క పాత్ర పోషించింది.

పూర్తి స్టోరీ చదవండి

Wed, 13 Nov 202405:47 AM IST

Entertainment News in Telugu Live: Netflix Top Trending Movies: నెట్‌ఫ్లిక్స్ టాప్ ట్రెండింగ్ మూవీస్ ఇవే.. భారీగా ట్రోలింగ్.. అయినా నంబర్ 1లోకి దేవర

  • Netflix Top Trending Movies: నెట్‌ఫ్లిక్స్ లో ప్రస్తుతం టాప్ ట్రెండింగ్ మూవీస్, వెబ్ సిరీస్ లిస్ట్ బయటకు వచ్చింది. ఓటీటీలోకి వచ్చిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ మూవీ దేవరపై భారీగా ట్రోలింగ్ జరుగుతున్నా.. ఇప్పుడా మూవీ నంబర్ 1లోకి దూసుకెళ్లడం విశేషం.
పూర్తి స్టోరీ చదవండి

Wed, 13 Nov 202405:33 AM IST

Entertainment News in Telugu Live: Chiranjeevi: సినిమాలు ఆడకపోతే ఫిల్మ్ మేకర్స్‌దే త‌ప్పు - ప్రేక్ష‌కుల‌ది కాదు - చిరంజీవి కామెంట్స్ వైర‌ల్‌

  • Chiranjeevi: పెద్ద సినిమాల‌తో పాటు చిన్న సినిమాలు ఆడిన‌ప్పుడే ఇండ‌స్ట్రీ క‌ళ‌క‌ళ‌లాడుతుంద‌ని మెగాస్టార్ చిరంజీవి అన్నాడు. కంటెంట్ బాగుంటే సినిమాల‌ను తెలుగు ఆడియెన్స్ హిట్ చేస్తార‌ని ఈ ఏడాది రిలీజైన ప‌లు చిన్న చిత్రాలు రుజువు చేశాయ‌ని చిరంజీవి అన్నాడు. చిరంజీవి కామెంట్స్ వైర‌ల్ అవుతోన్నాయి.

పూర్తి స్టోరీ చదవండి

Wed, 13 Nov 202405:12 AM IST

Entertainment News in Telugu Live: OTT Web Series: సూపర్ హిట్ మ్యూజికల్ డ్రామా వెబ్ సిరీస్ రెండో సీజన్ వచ్చేస్తోంది.. తెలుగులోనూ స్ట్రీమింగ్

  • OTT Web Series: ఓటీటీలోకి నాలుగేళ్ల కిందట పెద్దగా అంచనాలు లేకుండా వచ్చి సూపర్ హిట్ అయిన మ్యూజికల్ డ్రామా వెబ్ సిరీస్ బందిష్ బాండిట్స్ (Bandish Bandits) రెండో సీజన్ వచ్చేస్తోంది. బుధవారం (నవంబర్ 13) ఈ కొత్త సీజన్ స్ట్రీమింగ్ డేట్ ను అనౌన్స్ చేశారు.
పూర్తి స్టోరీ చదవండి

Wed, 13 Nov 202404:33 AM IST

Entertainment News in Telugu Live: Kanguva Bobby Deol: ఇన్‌స్టాగ్రామ్ వీడియో చూసి యానిమ‌ల్ న‌టుడిని కంగువ‌లో విల‌న్‌గా తీసుకున్నాం - డైరెక్ట‌ర్ కామెంట్స్‌

  • Kanguva Bobby Deol: బాబీ డియోల్ ఇన్‌స్టాగ్రామ్ వీడియో చూసి కంగువ మూవీలో అత‌డిని విల‌న్‌గా తీసుకున్న‌ట్లు డైరెక్ట‌ర్ శివ చెప్పాడు. ఈ సినిమాలో సూర్య‌కు ధీటుగా బాబీడియోల్ విల‌న్ క్యారెక్ట‌ర్ సాగుతుంద‌ని శివ అన్నాడు. కంగువ మూవీ పాన్ ఇండియ‌న్ లెవెల్‌లో న‌వంబ‌ర్ 14న రిలీజ్ కాబోతోంది.

పూర్తి స్టోరీ చదవండి

Wed, 13 Nov 202403:34 AM IST

Entertainment News in Telugu Live: Gunde Ninda Gudi Gantalu: ర‌వి ఇంటికి తీసుకురావొద్ద‌న్న బాలు -ప్ర‌భావ‌తి ప్లాన్ రివ‌ర్స్ -రోహిణితో మ‌నోజ్ అబ‌ద్దాలు

  • Gunde Ninda Gudi Gantalu: గుండె నిండా గుడి గంట‌లు న‌వంబ‌ర్ 13 ఎపిసోడ్‌లో దీపావ‌ళి పండుగ‌కు ర‌వి, శృతిని కూడా ఇంటికి పిలుద్దామ‌ని ప్ర‌భావ‌తి అంటుంది. ర‌వి పేరు విన‌గానే బాలు ఫైర్ అవుతాడు. ర‌వి ఇంట్లో అడుగుపెడితే చంపేస్తాన‌ని వార్నింగ్ ఇస్తాడు.

పూర్తి స్టోరీ చదవండి

Wed, 13 Nov 202402:10 AM IST

Entertainment News in Telugu Live: OTT: ఓటీటీలోకి సడెన్‌గా వచ్చేసిన సూపర్ హిట్ తెలుగు మూవీ.. మరో రెండు రోజుల్లో మరో ఓటీటీలోకి కూడా..

  • OTT: ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు ఎమోషనల్ డ్రామా మా నాన్న సూపర్ హీరో వచ్చేసింది. సుధీర్ బాబు నటించిన ఈ మూవీ మరో రెండు రోజుల్లో జీ5 ఓటీటీలోకి వస్తుందని భావించినా.. అంతకుముందే మరో ఓటీటీలోకి అడుగుపెట్టడం విశేషం.
పూర్తి స్టోరీ చదవండి

Wed, 13 Nov 202402:09 AM IST

Entertainment News in Telugu Live: Brahmamudi November 13th Episode: బ్ర‌హ్మ‌ముడి - రాజ్‌పై కావ్య డామినేష‌న్ - పందెంలో కొడుకు ఓట‌మి కోరుకున్న అప‌ర్ణ‌

  • Brahmamudi November 13th Episode: బ్ర‌హ్మ‌ముడి న‌వంబ‌ర్ 13 ఎపిసోడ్‌లో గుడి న‌గ‌ల డిజైన్ కాంట్రాక్ట్ విష‌యంలో రాజ్‌, కావ్య మ‌ధ్య పోటీపెడ‌తాడు సీతారామ‌య్య‌. ఈ పోటీలో గెలిచిన‌వారే సీఈవో సీట్‌లో కూర్చుంటార‌ని అంటాడు. ఒక‌వేళ ఈ పోటీలో రాజ్ ఓడిపోతే కావ్య‌ను తిరిగి ఇంటికి తీసుకురావాల‌ని కండీష‌న్ పెడ‌తాడు. 

పూర్తి స్టోరీ చదవండి

Wed, 13 Nov 202401:51 AM IST

Entertainment News in Telugu Live: Karthika deepam november 13th episode: నిజం తెలిసి పారిజాతానికి చీవాట్లు పెట్టిన శివనారాయణ- దీప అనసూయకు మాట ఇస్తుందా?

  • Karthika deepam 2 serial today november 13th episode: కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. రిసెప్షన్ లో గొడవ చేస్తున్న జ్యోత్స్నను సరోజిని ఆపుతుంది. తనని నాలుగు తిడుతుంది. పారిజాతం వాళ్ళు కార్తీక్ రిసెప్షన్ కు వెళ్ళినట్టు శివనారాయణకు తెలుస్తుంది. 
పూర్తి స్టోరీ చదవండి

Wed, 13 Nov 202401:46 AM IST

Entertainment News in Telugu Live: NNS 13th November Episode: ఆరుని తీసుకెళ్లేందుకు వచ్చిన యముడు.. కాకా పట్టిన ఆరు.. భాగీకోసం వెళ్లిన అమర్​​​!

  • NNS 13th November Episode: నిండు నూరేళ్లే సావాసం బుధవారం (నవంబర్ 13) ఎపిసోడ్లో అరుంధతిని తీసుకెళ్లడానికి వస్తాడు యముడు. అయితే అతని రాకతో అమర్ మనసు మారి భాగీని తీసుకెళ్లడానికి వెళ్తున్నాడని సంబరపడుతుంది ఆరు ఆత్మ. ఆ తర్వాత ఏం జరిగిందంటే..
పూర్తి స్టోరీ చదవండి

Wed, 13 Nov 202412:52 AM IST

Entertainment News in Telugu Live: Bigg Boss Elimination: బిగ్‌బాస్‌లో ఈ వీక్ షాకింగ్ ఎలిమినేష‌న్ - గౌత‌మ్‌తో ల‌వ్ ట్రాక్‌పై రోహిణి త‌ల్లి పంచ్‌లు

  • Bigg Boss Elimination: ఈ వారం  ఓటింగ్‌లో గౌత‌మ్, య‌ష్మి టాప్ ప్లేస్‌లో కొన‌సాగుతోన్నారు. ఓటింగ్‌లో చివ‌ర‌లో ఉన్న పృథ్వీ, విష్ణుప్రియ‌, అవినాష్ డేంజ‌ర్ జోన్‌లో ఉన్నారు. ఈ వీక్ విష్ణుప్రియ‌, పృథ్వీల‌లో ఒక‌రు హౌజ్ నుంచి ఎలిమినేట్ కానున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

పూర్తి స్టోరీ చదవండి