Telugu Cinema News Live November 12, 2024: Chiranjeevi: సత్యదేవ్ నాపై ఉన్న అభిమానంతో.. అనస్తీషియా లేకుండానే గాయానికి 5-6 కుట్లు వేయించుకున్నాడు: చిరంజీవి
తెలుగు ఎంటర్‌టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్‌లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.
Tue, 12 Nov 202405:10 PM IST
Zebra Movie Event: చిరంజీవితో కలిసి గాడ్ ఫాదర్ సినిమాలో నటించిన సత్యదేవ్.. చాలా రోజుల తర్వాత మళ్లీ హీరోగా జీబ్రా మూవీలో నటించారు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకి రానుండగా.. మంగళవారం రాత్రి ప్రీరిలీజ్ ఈవెంట్ జరిగింది.
Tue, 12 Nov 202401:37 PM IST
Devara OTT: జూనియర్ ఎన్టీఆర్ దేవరపై ఇటీవల ఓటీటీలో స్ట్రీమింగ్‌కి వచ్చింది. కానీ.. ఆ సినిమాని ఓటీటీలో చూస్తున్న చాలా మంది నెటిజన్లు ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు. సినిమాలోని లోపాల్ని ఎత్తి చూపుతూ ట్రోల్స్ చేస్తున్నారు.
Tue, 12 Nov 202412:51 PM IST
Kanguva Release Date: కంగువాని తొలుత కేవలం 5 భాషల్లో రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావించింది. కానీ. .రిలీజ్ ముంగిట మరో మూడు భాషల్లోనూ కాఫీని సిద్ధం చేసింది. కానీ కంగువాని తమిళనాడు ప్రేక్షకులు అందరి కంటే ఆలస్యంగా చూడనున్నారు.
Tue, 12 Nov 202411:44 AM IST
Jio, Disney+ Hostar merge: భారీ బడ్జెట్ సినిమా ఏదీ వస్తున్నా.. ఓటీటీ రైట్స్ కోసం తొలుత నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ మధ్యే గత కొంతకాలంగా పోటీ కనిపిస్తోంది. ఓటీటీలో జియో సినిమా, డిస్నీ + హాట్‌స్టార్ ఉన్నా.. వెనకబడిపోయాయి.
Tue, 12 Nov 202410:33 AM IST
Naga Chaitanya, Sobhita Dhulipala wedding: అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల నిశితార్థం చేసుకున్నప్పటి నుంచి వారి పెళ్లి తేదీ, వివాహ వేదిక గురించి జోరుగా చర్చ జరుగుతూనే ఉంది. ఎట్టకేలకి మంగళవారం క్లారిటీ వచ్చేసింది.
Tue, 12 Nov 202410:00 AM IST
Adithattu OTT Release: సముద్రంలో వేటకి వెళ్లిన జాలర్ల బృందంలో ఒకరు హత్యకి గురవుతారు. దాంతో తమలో హంతకులు ఎవరో తెలియక ఆ జాలర్లు ఒకరిపై మరొకరు అనుమానం పెంచుకుని దాడులు, మర్డర్ మిస్టరీని ఛేదించే విధానం ప్రేక్షకుల్ని కట్టిపడేస్తుంది.
Tue, 12 Nov 202409:44 AM IST
- Kasthuri Shankar: తమిళ నటి కస్తూరి శంకర్ కనిపించకుండా పోయింది. ఈ మధ్య తెలుగు వారిపై నోరు పారేసుకున్న ఆమెపై పోలీసులు కేసు నమోదు చేసినప్పటి నుంచీ కస్తూరి కనిపించడం లేదన్న వార్తలు వస్తున్నాయి.
Tue, 12 Nov 202407:51 AM IST
Sunny Leone: సన్నీలియోన్ హీరోయిన్‌గా నటించిన తెలుగు మూవీ నవంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మందిర ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్‌లోదయ్యంగా, యువరాణిగా రెండు డిఫరెంట్ గెటప్‌లో సన్నీలియోన్ కనిపించింది.
Tue, 12 Nov 202407:46 AM IST
- OTT Horror Thriller Movie: ఓటీటీలోకి ఇప్పుడో హారర్ థ్రిల్లర్ మూవీ ఫ్రీగా అందుబాటులోకి వస్తోంది. ఇన్నాళ్లూ ప్రైమ్ వీడియోలో రెంట్ విధానంలో అందుబాటులో ఉన్న ఈ మూవీ.. ఇక నుంచి జియో సినిమాలో సబ్‌స్క్రైబర్లందరూ చూడొచ్చు.
Tue, 12 Nov 202407:14 AM IST
Pushpa 2 Run Time: పుష్ప 2 రన్ టైమ్ ఎంతన్నది రివీలైంది. మూడు గంటల పది నిమిషాల రన్ టైమ్‌తో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు ఓవర్‌సీస్ అడ్వాన్స్ బుకింగ్స్‌లో చూపిస్తోంది. అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబోలో రూపొందుతోన్న ఈ మూవీ ట్రైలర్ నవంబర్ 17న రిలీజ్ కానుంది.
Tue, 12 Nov 202406:26 AM IST
- Amaran OTT Release Date: ఓటీటీలోకి సాయి పల్లవి, శివకార్తికేయన్ నటించిన అమరన్ మూవీ రావడం ఆలస్యం కానుందా? తాజాగా ఆ మూవీ సక్సెస్ చూసిన మేకర్స్.. ఓటీటీ రిలీజ్ ను మరికొన్ని రోజుల పాటు వాయిదా వేయాలని నిర్ణయించినట్లు సమాచారం.
Tue, 12 Nov 202406:23 AM IST
Action OTT: ధృవ్ సర్జా హీరోగా నటించిన కన్నడ యాక్షన్ థ్రిల్లర్ మూవీ మార్టిన్ ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ నెలలోనే జీ5 ఓటీటీలో ఐదు భాషల్లోస్ట్రీమింగ్ కాబోతోంది. దాదాపు 120 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ 25 కోట్లలోపే కలెక్షన్స్ రాబట్టి డిజాస్టర్‌గా నిలిచింది.
Tue, 12 Nov 202406:22 AM IST
- OTT Highest Paid Actress: ఓటీటీల్లో అత్యధిక రెమ్యునరేషన్ అందుకుంటున్న నటి ఎవరో తెలుసా? ఆమెకు రెండేళ్లుగా సినిమాల్లో ఒక్క హిట్ కూడా లేకపోయినా.. డిజిటల్ ప్లాట్‌ఫామ్ పై మాత్రం ఫుల్ డిమాండ్ ఉండటం విశేషం.
Tue, 12 Nov 202406:21 AM IST
Sattam En Kaiyil Review: తమిళ్ కమెడియన్ సతీష్ హీరోగా నటించిన సట్టం ఎన్ కైయిల్ మూవీ అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ తమిళ మూవీకి చాచి దర్శకత్వం వహించాడు.
Tue, 12 Nov 202406:21 AM IST
Imanvi: ప్రభాస్, డైరెక్టర్ హను రాఘవపూడి కాంబోలో తెరకెక్కుతోన్న హిస్టారికల్ యాక్షన్ లవ్‌స్టోరీ మూవీతో హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది ఇమాన్వీ. ప్రభాస్ ముందే కంటే ముందు ఇమాన్వీకి సుడిగాలి సుధీర్ గోట్ మూవీలో అవకాశం వచ్చింది. కానీ ఈ సినిమాను ఇమాన్వీ రిజెక్ట్ చేసింది.
Tue, 12 Nov 202406:21 AM IST
Gunde Ninda Gudi Gantalu: గుండె నిండా గుడి గంటలు నవంబర్ 12 ఎపిసోడ్‌లో బాలుకు ఇష్టమని మీనా చేపల కూర ప్రిపేర్ చేసి తీసుకొస్తుంది. మీనా చేతి వంట తిననని బాలు బెట్టుచేస్తాడు. కానీ బాలు స్నేహితులు మాత్రం మీనా చేసిన చేపల కూర బాగుందంటూ తెగ పొగుడుతారు.
Tue, 12 Nov 202406:21 AM IST
- Shaktimaan: శక్తిమాన్ మళ్లీ వచ్చేస్తున్నాడు. ఈ సూపర్ హీరో పాత్రతో దేశవ్యాప్తంగా పాపులర్ అయిన నటుడు ముఖేష్ ఖన్నా.. ఈ విషయాన్ని రెండు రోజుల కిందట వెల్లడించగా.. తాజాగా మరోసారి ఈ పాత్ర పోషిస్తుండటంపై ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడాడు.
Tue, 12 Nov 202402:05 AM IST
Brahmamudi November 12th Episode: బ్రహ్మముడి నవంబర్ 12 ఎపిసోడ్‌లో ఆస్తి పంపకాల విషయంలో ఆలస్యం చేయకుండా ఏదో ఒక నిర్ణయం వెంటనే తీసుకోవాలని ధాన్యలక్ష్మి గొడవచేస్తుంది. పంచివ్వడానికి నీ పుట్టింటి ఆస్తులు ఏం ఇక్కడ లేవని ధాన్యలక్ష్మికి ఇందిరాదేవి క్లాస్ ఇస్తుంది.
Tue, 12 Nov 202401:51 AM IST
- Karthika deepam 2 serial today november 12th episode: కార్తీకదీపం 2 సీరియల్ నవంబర్ 12వ తేదీ ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. రిసెప్షన్ కి వచ్చిన జ్యోత్స్న కార్తీక్, శ్రీధర్ ని కలిపి ఏకిపారేస్తుంది. దీప గురించి నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది. దీంతో దీప జ్యోత్స్న చెంప పగలగొడుతుంది.
Tue, 12 Nov 202401:35 AM IST
- OTT Horror Movie: ఓటీటీలోకి ఇప్పుడో బ్లాక్ బస్టర్ సైన్స్ ఫిక్షన్ హారర్ మూవీ వస్తోంది. ఈ హాలీవుడ్ మూవీ తెలుగుతోపాటు హిందీ, తమిళం భాషల్లోనూ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. ప్రపంచవ్యాప్తంగా రూ.3 వేల కోట్లు వసూలు చేసిన సినిమా ఇది.
Tue, 12 Nov 202412:51 AM IST
- NNS 12th November Episode: నిండు నూరేళ్ల సావాసం మంగళవారం (నవంబర్ 12) ఎపిసోడ్లో భాగీని తీసుకురావడానికి అమర్ అంగీకరిస్తాడు. ఆ ప్రయత్నాన్ని చెడగొట్టడానికి మనోహరి కొత్త నాటకం ప్రారంభిస్తుంది. అది చూసి ఆమె కాలు విరగ్గొడుతుంది ఆరు ఆత్మ.
Tue, 12 Nov 202412:49 AM IST
Bigg Boss Nominations: బిగ్‌బాస్ 8 తెలుగు 11వ వారంలో మొత్తం ఆరుగురు కంటెస్టెంట్స్ నామినేషన్స్‌లో నిలిచారు. గౌతమ్, ఆవినాష్, విష్ణుప్రియ, యష్మి, తేజ, పృథ్వీ నామినేషన్స్‌లో ఉన్నారు. నామినేషన్స్ టాస్క్ మొత్తం గొడవలతో సాగింది.