Telugu Cinema News Live November 10, 2024: Kanguva Trailer: కంగువా రిలీజ్ ట్రైలర్ విడుదల.. ఎదురిస్తా.. ఎదురు ఇస్తానంటూ సూర్య మాస్ వార్నింగ్-latest telugu cinema news today live november 10 2024 latest updates on movie releases tv shows upcoming ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Telugu Cinema News Live November 10, 2024: Kanguva Trailer: కంగువా రిలీజ్ ట్రైలర్ విడుదల.. ఎదురిస్తా.. ఎదురు ఇస్తానంటూ సూర్య మాస్ వార్నింగ్

Kanguva Trailer: కంగువా రిలీజ్ ట్రైలర్ విడుదల.. ఎదురిస్తా.. ఎదురు ఇస్తానంటూ సూర్య మాస్ వార్నింగ్

Telugu Cinema News Live November 10, 2024: Kanguva Trailer: కంగువా రిలీజ్ ట్రైలర్ విడుదల.. ఎదురిస్తా.. ఎదురు ఇస్తానంటూ సూర్య మాస్ వార్నింగ్

04:48 PM ISTNov 10, 2024 10:18 PM HT Telugu Desk
  • Share on Facebook
04:48 PM IST

తెలుగు ఎంటర్‌టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్‌లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.

Sun, 10 Nov 202404:48 PM IST

Entertainment News in Telugu Live: Kanguva Trailer: కంగువా రిలీజ్ ట్రైలర్ విడుదల.. ఎదురిస్తా.. ఎదురు ఇస్తానంటూ సూర్య మాస్ వార్నింగ్

  • Suriya in Kanguva: కంగువా రిలీజ్ ముంగిట ఆ సినిమా నుంచి మరో ట్రైలర్ రిలీజైంది. తమిళ్ బాహుబలిగా అభివర్ణిస్తున్న ఈ సినిమాపై ఈ ట్రైలర్‌తో అంచనాలు రెట్టింపయ్యాయి. 

పూర్తి స్టోరీ చదవండి

Sun, 10 Nov 202403:45 PM IST

Entertainment News in Telugu Live: Anushka Shetty: పెళ్లిపై ఎట్టకేలకు పెదవి విప్పిన అనుష్క శెట్టి.. నేరం కాదు కదా? మరి దాయాల్సిన అవసరమేంటని విసుర్లు

  • Anushka Shetty Marriage: అనుష్క శెట్టి పెళ్లి గురించి మళ్లీ రూమర్స్ తెరపైకి వచ్చాయి. సైజ్ జీరో తర్వాత చాలా రోజులు సినిమాలకి దూరంగా ఉండిపోయిన అనుష్క.. ఘాటి సినిమాతో రీఎంట్రీ ఇవ్వబోతోంది. 

పూర్తి స్టోరీ చదవండి

Sun, 10 Nov 202401:22 PM IST

Entertainment News in Telugu Live: Samantha: కళ్లు తిరిగి పడిపోయిన సమంత, కంగారుపడిపోయి ‘ప్యాకప్’ చెప్పేసిన హీరో

  • Citadel Honey Bunny OTT: సిటాడెల్: హనీ బన్నీ వెబ్ సిరీస్‌లో సమంత యాక్షన్ సీన్స్‌లో అందర్నీ కట్టిపడేసింది. కానీ.. ఈ సీన్స్ చేసే సమయంలో రెండు సార్లు సమంత కళ్లు తిరిగి సెట్‌లోనే పడిపోయిందట.  

పూర్తి స్టోరీ చదవండి

Sun, 10 Nov 202412:39 PM IST

Entertainment News in Telugu Live: Allu Arjun: పేరుని రౌండప్ చేసి కొట్టాలని ఫిక్స్ అయ్యి.. రెండేళ్లలో కొట్టి చూపించిన అల్లు అర్జున్

  • Unstoppable With NBK: అన్‌స్టాపబుల్‌లో నందమూరి బాలకృష్ణ అడిగిన ఓ ఆసక్తికరమైన ప్రశ్నకి.. అల్లు అర్జున్ స్ఫూర్తివంతమైన సమాధానం ఇచ్చారు. ఆ సమాధానం విన్న బాలయ్య సైతం చప్పట్లు కొట్టారు. 

పూర్తి స్టోరీ చదవండి

Sun, 10 Nov 202411:28 AM IST

Entertainment News in Telugu Live: Devara OTT: నెట్‌ఫ్లిక్స్‌లో దుమ్ముదులిపేస్తున్న దేవర.. టాప్ ట్రెండింగ్‌లో జూనియర్ ఎన్టీఆర్ మూవీ

  • Netflix Top Trending: సెప్టెంబరులో విడుదలై రూ.500 కోట్లకి పైగా వసూళ్లు రాబట్టిన దేవర పార్ట్-1 మూవీ.. ఓటీటీలోనూ అదరగొట్టేస్తోంది. టాప్ ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. 

పూర్తి స్టోరీ చదవండి

Sun, 10 Nov 202410:21 AM IST

Entertainment News in Telugu Live: Tollywood Leaks: టాలీవుడ్‌‌లో మళ్లీ మొదలైన లీక్‌ల బెడద.. రోజుల వ్యవధిలోనే మూడు సినిమాల నుంచి లీక్‌లు!

  • Leaks in Tollywood: కన్నప్ప మూవీలో ప్రభాస్ లుక్ లీక్, పుష్ప -2 నుంచి శ్రీలీల, అల్లు అర్జున్ స్టిల్ లీక్, నాని సినిమా టైటిల్ లీక్.. ఇలా రోజుల వ్యవధిలోనే వరుస లీక్‌లతో కంగారుపడుతున్న టాలీవుడ్ ఇండస్ట్రీ 

పూర్తి స్టోరీ చదవండి

Sun, 10 Nov 202409:33 AM IST

Entertainment News in Telugu Live: Rashmika Mandanna: ఫ్యాషన్ డిజైనర్ పెళ్లికి తరలొచ్చిన సినీ తారలు, స్పెషల్ అట్రాక్షన్‌గా రష్మిక, విజయ్ దేవరకొండ

  • Fashion Designer Shravya Varma: ఆర్జీవీకి మేనకోడలైన శ్రావ్య వర్మ టాలీవుడ్‌లో ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్‌గా కొనసాగుతోంది. హీరోయిన్లు రష్మిక మంధాన, కీర్తి సురేష్‌ ఈమెకి బెస్ట్ ఫ్రెండ్స్‌కాగా.. షట్లర్ కిందాంబి శ్రీకాంత్‌ని తాజాగా శ్రావ్య వర్మ వివాహం చేసుకుంది. 

పూర్తి స్టోరీ చదవండి

Sun, 10 Nov 202407:59 AM IST

Entertainment News in Telugu Live: NNS November 10th Episode: శివరామ్‌ను చంపేస్తానన్న మనోహరి.. భయపడిన పిల్లలు.. భాగీని మిస్సయిన అమర్.. కొత్తగా కేర్ టేకర్!

  • Nindu Noorella Saavasam November 10th Episode: నిండు నూరేళ్ల సావాసం నవంబర్ 10 ఎపిసోడ్‌‌లో అమర్‌కు బురిడీ కొట్టించి ఇంట్లోనే ఉండిపోతుంది మనోహరి. ఇక్కడే సేఫ్ అని కన్నీళ్లు పెట్టుకునే సరికి అమర్ కరిగిపోతాడు. మిస్సమ్మ లేకపోవడంతో శివరామ్ డల్‌గా ఉంటాడు. మరోవైపు మిస్సమ్మ కాఫీ అంటూ అమర్ అరుస్తాడు.

పూర్తి స్టోరీ చదవండి

Sun, 10 Nov 202407:30 AM IST

Entertainment News in Telugu Live: Star Maa Serial: భార్యాభర్తలుగా హీరోయన్ ఆమని, బుల్లితెర మెగాస్టార్- స్టార్ మాలో సరికొత్త సీరియల్- ప్రతి ఒక్క ఇంటి కథగా!

  • Star Maa Serial Illu Illalu Pillalu Telecast: స్టార్ మాలో సరికొత్త సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు ప్రారంభం కానుంది. ఈ ధారావాహికలో సీనియర్ హీరోయిన్ ఆమని, బుల్లితెర మెగాస్టార్‌గా పిలవపడే ప్రభాకర్ జంటగా భార్యాభర్తలుగా నటిస్తున్నారు. ఎన్నో అంచనాలతో వస్తున్న ఇల్లు ఇల్లాలు సీరియల్ లాంచ్ డేట్ చూస్తే..

పూర్తి స్టోరీ చదవండి

Sun, 10 Nov 202406:53 AM IST

Entertainment News in Telugu Live: Varun Tej: సెల్‌ ఫోన్స్ లేని రోజుల్లో దేశం మొత్తం ఒకే నెంబర్‌ను ఒకేరోజు పంపించాడు.. హీరో వరుణ్ తేజ్ కామెంట్స్

  • Varun Tej About Matka King Ratan Khatri: హీరో వరుణ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ మట్కా. నవంబర్ 14న థియేటర్లలో విడుదల కానున్న నేపథ్యంలో మట్కా సినిమా విశేషాలను పంచుకున్నాడు వరుణ్ తేజ్. అందులో మట్కా కింగ్‌గా పిలవబడే రతన్ ఖత్రి గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలిపాడు.

పూర్తి స్టోరీ చదవండి

Sun, 10 Nov 202406:00 AM IST

Entertainment News in Telugu Live: Unstoppable S4: బాలకృష్ణతో పుష్ప 3, అల్లు అర్జున్‌తో అఖండ 3.. అన్‌స్టాపబుల్ 4లో బన్నీకి తల్లితో సర్‌ప్రైజ్ (వీడియో)

  • Unstoppable With NBK 4 Promo Balakrishna Allu Arjun: అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే సీజన్ 4 లేటెస్ట్ ప్రోమో వచ్చేసింది. అఖండతో పుష్ప అనే క్యాప్షన్‌తో రిలీజ్ అయిన ఈ ప్రోమోలో పుష్ప 3, అఖండ 3 సినిమాల గురించి బాలకృష్ణ, అల్లు అర్జున్ మాట్లాడుకున్నారు. అన్‌స్టాపబుల్ 4 లేటెస్ట్ ప్రోమో విశేషాలు చూస్తే..

పూర్తి స్టోరీ చదవండి

Sun, 10 Nov 202404:57 AM IST

Entertainment News in Telugu Live: Aha OTT: హారర్, థ్రిల్లర్, కామెడీ, రొమాన్స్ కథలు రాయగలరా? అయితే, ఆహా ఓటీటీ రైటర్స్ హంట్ మీకోసమే!

  • Aha OTT Writers Hunt: ఆహా ఓటీటీ ప్లాట్‌ఫామ్ న్యూ టాలెంట్‌ను ఎంకరేజ్ చేసేందుకు రైటర్స్ హంట్ మొదలుపెట్టింది. హారర్, థ్రిల్లర్, కామెడీ, డ్రామా, రొమాన్స్ అండ్ యాక్షన్ వంటి వివిధ జోనర్లలో కథలను రాసే రైటర్స్ ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. ఈ విషయాన్ని ఇటీవల ప్రెస్ మీట్ నిర్వహించి అధికారికంగా వెల్లడించారు.

పూర్తి స్టోరీ చదవండి

Sun, 10 Nov 202403:20 AM IST

Entertainment News in Telugu Live: Bigg Boss Elimination: ఈ వారం డబుల్ ఎలిమినేషన్.. ఇవాళ మరో లేడి కంటెస్టెంట్ ఎలిమినేట్.. ఈపాటికే గంగవ్వ అవుట్!

  • Bigg Boss Telugu 8 Elimination Tenth Week: బిగ్ బాస్ తెలుగు 8 పదో వారం డబుల్ ఎలిమినేషన్ ఉండనుంది. ఈపాటికే ఊహించనివిధంగా గంగవ్వ హౌజ్ నుంచి ఎలిమినేట్ అయి వెళ్లిపోయింది. ఇవాళ మరొక లేడి కంటెస్టెంట్ ఎలిమినేట్ కానుంది. దానికి సంబంధించిన షూటింగ్ కూడా పూర్తి అయింది. ఇవాళ ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ ఎవరంటే..

పూర్తి స్టోరీ చదవండి

Sun, 10 Nov 202402:15 AM IST

Entertainment News in Telugu Live: OTT: ఓటీటీలో తెలుగు క్రైమ్ థ్రిల్లర్‌కు అదిరిపోయే రెస్పాన్స్- 9.4 ఐఎమ్‌డీబీ రేటింగ్- రెండు ప్లాట్‌ఫామ్స్‌లో స్ట్రీమింగ్

  • Operation Raavan OTT Streaming Response: ఓటీటీలోకి ఇటీవల వచ్చిన తెలుగు సైకో క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఆపరేషన్ రావణ్ అదిరిపోయే రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. ఐఎమ్‌డీబీ నుంచి 9.4 రేటింగ్ అందుకున్న ఆపరేషన్ రావణ్ ఓటీటీలో ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది. రెండు ఓటీటీల్లో ఆపరేషన్ రావణ్ డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది.

పూర్తి స్టోరీ చదవండి

Sun, 10 Nov 202401:31 AM IST

Entertainment News in Telugu Live: Brahmamudi Serial: బ్రహ్మముడి- ఆస్తిలో కల్యాణ్ వాటా అడిగిన ధాన్యలక్ష్మీ- రాజ్‌ను నిలదీసిన అపర్ణ- చీలికలపై తాతయ్య నిర్ణయం

  • Brahmamudi Serial Latest Episode: బ్రహ్మముడి లేటెస్ట్ ఎపిసోడ్‌లో కల్యాణ్ ఎవరితో అయినా వెళ్లిపోని వాడికి మాత్రం న్యాయం జరగాలని ధాన్యలక్ష్మీ అంటుంది. ఎలాంటి న్యాయం అని అపర్ణ అడుగుతుంది. ఆస్తిని ముక్కలు చేయమని, కల్యాణ్ వాటా ఇచ్చేయమని ధాన్యలక్ష్మీ అడుగుతుంది. దాంతో ఇంటిల్లిపాది అంతా షాక్ అవుతారు.

పూర్తి స్టోరీ చదవండి

Sun, 10 Nov 202412:39 AM IST

Entertainment News in Telugu Live: Bigg Boss Remuneration: నామినేషన్స్‌లో లేకుండానే గంగవ్వ ఎలిమినేట్.. ఈ సీజన్‌లో ఎంత సంపాదించిందంటే?

  • Bigg Boss Telugu 8 Gangavva Remuneration: బిగ్ బాస్ తెలుగు 8లో ఊహించనివిధంగా ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండనుంది. ఈపాటికే ఈ వారం గంగవ్వ ఎలిమినేషన్ జరిగింది. బిగ్ బాస్ నుంచి గంగవ్వ ఎలిమినేట్ అయి వెళ్లిపోయింది. ఈ క్రమంలో బిగ్ బాస్ 8 తెలుగు సీజన్ ద్వారా గంగవ్వ ఎంత సంపాదించిందని చూస్తే..

పూర్తి స్టోరీ చదవండి