Telugu Cinema News Live March 14, 2025: OTT Horror Comedy: ఓటీటీలోకి వచ్చేసిన మరో హారర్ కామెడీ మూవీ.. ఐఎండీబీలో 9.1 రేటింగ్.. నిధి వేట చుట్టూ తిరిగే కథ-latest telugu cinema news today live march 14 2025 latest updates on movie releases tv shows upcoming ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Telugu Cinema News Live March 14, 2025: Ott Horror Comedy: ఓటీటీలోకి వచ్చేసిన మరో హారర్ కామెడీ మూవీ.. ఐఎండీబీలో 9.1 రేటింగ్.. నిధి వేట చుట్టూ తిరిగే కథ

OTT Horror Comedy: ఓటీటీలోకి వచ్చేసిన మరో హారర్ కామెడీ మూవీ.. ఐఎండీబీలో 9.1 రేటింగ్.. నిధి వేట చుట్టూ తిరిగే కథ

Telugu Cinema News Live March 14, 2025: OTT Horror Comedy: ఓటీటీలోకి వచ్చేసిన మరో హారర్ కామెడీ మూవీ.. ఐఎండీబీలో 9.1 రేటింగ్.. నిధి వేట చుట్టూ తిరిగే కథ

Updated Mar 14, 2025 09:05 PM ISTUpdated Mar 14, 2025 09:05 PM IST
  • Share on Facebook
Updated Mar 14, 2025 09:05 PM IST
  • Share on Facebook

తెలుగు ఎంటర్‌టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్‌లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.

Fri, 14 Mar 202503:35 PM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: OTT Horror Comedy: ఓటీటీలోకి వచ్చేసిన మరో హారర్ కామెడీ మూవీ.. ఐఎండీబీలో 9.1 రేటింగ్.. నిధి వేట చుట్టూ తిరిగే కథ

  • OTT Horror Comedy: ఓటీటీలోకి ఐఎండీబీలో అదిరిపోయే రేటింగ్ ఉన్న హారర్ కామెడీ మూవీ ఒకటి వచ్చింది. థియేటర్లలో రిలీజైన సుమారు 50 రోజుల తర్వాత ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్ కావడం విశేషం. ఈ మూవీ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 14 Mar 202503:00 PM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: OTT: ఈరోజే ఓటీటీలోకి వచ్చిన ఈ మలయాళం మూవీపై ప్రశంసల వర్షం.. ఈ ఏడాది బెస్ట్ అంటూ పొగిడేస్తున్న ప్రేక్షకులు.. మీరు చూశారా?

  • OTT: ఓటీటీలోకి కొత్తగా వచ్చిన ఓ మలయాళం కామెడీ యాక్షన్ మూవీకి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమాలో లీడ్ పాత్ర పోషించిన బేసిల్ జోసెఫ్ నటనకు బ్రహ్మరథం పడుతున్నారు. అతని కెరీర్లోనే ఇదే బెస్ట్ యాక్షన్ అని సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 14 Mar 202501:13 PM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Court OTT Release: నిన్న థియేటర్లలో రిలీజైన మూవీ వచ్చేది ఈ ఓటీటీలోకే.. ఎప్పుడు రావచ్చంటే?

  • Court OTT Release: నాని ప్రొడ్యూస్ చేసిన లేటెస్ట్ మూవీ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఫిక్సయింది. అటు టీవీ పార్ట్‌నర్ ను కూడా మేకర్స్ రివీల్ చేశారు. ప్రియదర్శి నటించిన ఈ సినిమాకు మంచి రివ్యూలు వస్తున్న విషయం తెలిసిందే.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 14 Mar 202511:23 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: OTT Malayalam Crime Thriller: ఓటీటీలోకి తెలుగులోనూ వస్తున్న మలయాళ క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. ఒక హత్య, 11 మంది అనుమానితులు

  • OTT Malayalam Crime Thriller: ఒక హత్య.. 11 మంది అనుమానితులు.. ఇదీ మలయాళం లేటెస్ట్ డార్క్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ మూవీ అసలు స్టోరీ. ఇప్పుడీ మూవీ తెలుగులోనూ ఓటీటీ స్ట్రీమింగ్ కు రాబోతుండటం విశేషం.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 14 Mar 202510:03 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: OTT Thriller Movies: ఓటీటీలో పోలీస్ ఇన్వెస్టిగేషన్ చుట్టూ తిరిగే బెస్ట్ మలయాళం థ్రిల్లర్ మూవీస్ ఇవే.. ఎక్కడ చూడాలంటే?

  • OTT Thriller Movies: మలయాళంలో పోలీస్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీస్ కు అసలు కొదవే లేదు. ప్రస్తుతం ఓటీటీలో అలాంటి సినిమాలు ఎన్నో ఉన్నాయి. మరి అవేంటి? ఎక్కడ చూడాలో తెలుసుకోండి.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 14 Mar 202509:28 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: OTT Movie: ఓటీటీలోకి వచ్చేసిన డిజాస్టర్ మూవీ.. రూ.60 కోట్ల బడ్జెట్.. రూ.22 కోట్ల కలెక్షన్లు.. చెప్పిన తేదీకి ముందుగానే..

  • OTT Movie: ఓటీటీలోకి మరో డిజాస్టర్ పొలిటికల్ డ్రామా స్ట్రీమింగ్ కు వచ్చింది. రూ.60 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తే ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కేవలం రూ.22 కోట్లే వసూలు చేసింది.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 14 Mar 202508:31 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: OTT Crime Thriller: మరో ఓటీటీలోకి ఇవాళ వచ్చిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్- 8.7 రేటింగ్- ఆర్టికల్ 21పై తీసిన మూవీ- ఎక్కడంటే?

  • Mercy Killing OTT Streaming On Another Platform: ఓటీటీలో ఇదివరకే స్ట్రీమింగ్ అవుతోన్న తెలుగు రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ మెర్సీ కిల్లింగ్ ఇవాళ మరో ప్లాట్‌ఫామ్‌లోకి వచ్చేసింది. ఊహించని ప్లాట్‌ఫామ్‌లో నేడు మెర్సీ కిల్లింగ్ ఓటీటీ రిలీజ్ అయింది. ఈ సినిమాను ఆర్టికల్ 21 ఆధారంగా తెరకెక్కింది.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 14 Mar 202507:47 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Telugu OTT Releases: ఈ వీక్ ఓటీటీలో నాలుగు తెలుగు సినిమాలు రిలీజ్ - ఏ మూవీని...ఎందులో చూడాలంటే?

  • Telugu OTT Releases:ఈ వారం ఓటీటీలోకి నాలుగు తెలుగు సినిమాలు వ‌చ్చాయి. వాటిలో అఖిల్ ఏజెంట్ సోనీలివ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. బ్ర‌హ్మానందం, ఆయ‌న త‌న‌యుడు రాజా గౌత‌మ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన బ్ర‌హ్మా ఆనందం మూవీ ఆహా ఓటీటీలో రిలీజైంది. మిగిలిన సినిమాల‌ను ఏ ఓటీటీలో చూడాలంటే..

పూర్తి స్టోరీ చదవండి

Fri, 14 Mar 202507:27 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Zee Telugu Special: జీ తెలుగులో ట్రిపుల్ బొనాంజా.. టీవీలో 2 సూపర్ హిట్ సినిమాలు, హోలీ స్పెషల్ మెగా ఈవెంట్.. ఎప్పుడంటే?

  • Zee Telugu Triple Bonanza This Weekend: జీ తెలుగు టీవీ ఛానెల్ ఈ వీకెండ్‌కు త్రిపుల్ బొనాంజా ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వనుంది. టీవీలో రెండు సూపర్ హిట్ సినిమాలతో పాటు ఒక హోలీ స్పెషల్ ఈవెంట్‌ను ప్రసారం చేయనుంది. మరి వాటి ప్రీమియర్ డేట్, టైమింగ్స్ ఏంటనే వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 14 Mar 202507:01 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Constable Movie: స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్‌గా కానిస్టేబుల్ - మేఘం కురిసింది పాట రిలీజ్‌

  • Constable Movie: కానిస్టేబుల్ పేరుతో ఓ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ మూవీ చేస్తోన్నాడు వ‌రుణ్ సందేశ్‌. ఈ సినిమాలోని మేఘం కురిసింది అనే పాట‌ను మాజీ సినిమాటోగ్ర‌ఫీ మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ రిలీజ్ చేశాడు. ఈ పాట‌ను ర‌మ్య బెహ‌రా ఆల‌పించింది.

పూర్తి స్టోరీ చదవండి

Fri, 14 Mar 202506:46 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Vishwa Karun: ఏ వార్త చూసినా వాటి గురించే ఉంటున్నాయి.. డైరెక్టర్ విశ్వ కరుణ్ కామెంట్స్

  • Dilruba Director Vishwa Karun About News Articles: హీరో కిరణ్ అబ్బవరం నటించిన లేటెస్ట్ రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ దిల్‌రూబా. ఈ సినిమాకు విశ్వ కరుణ్ దర్శకత్వం వహించారు. ఇవాళ దిల్‌రూబా థియేటర్లలో విడుదలైంది. అయితే, మార్చి 13న నిర్వహించిన మీడియా మీట్‌లో విశ్వ కరుణ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 14 Mar 202505:48 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Kannada OTT: ఒకే రోజు ఓటీటీలోకి వ‌చ్చిన రెండు క‌న్న‌డ సినిమాలు - ఒక‌టి అడ్వెంచ‌ర్ - మ‌రోటి యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌

  • Kannada OTT: శుక్ర‌వారం ఒక్క‌రోజే రెండు క‌న్న‌డ సినిమాలో ఓటీటీలోకి వ‌చ్చాయి. యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మూవీ హిర‌ణ్య స‌న్ నెక్స‌ట్ ద్వారా ఓటీటీ ప్రేక్ష‌కుల ముందుకు రాగా...అడ్వెంచ‌ర్ థ్రిల్ల‌ర్‌గా రూపొందిన ఫారెస్ట్ స‌న్ నెక్స్ట్ ఓటీటీలో రిలీజైంది.

పూర్తి స్టోరీ చదవండి

Fri, 14 Mar 202504:51 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Nani Judgement: నాని జడ్జిమెంట్ మీదే ఉంటుంది.. పెద్దగా లెక్కలేమీ వేయరు.. కోర్ట్ నిర్మాత ప్రశాంతి కామెంట్స్

  • Producers Prashanthi Deepthi About Court Movie And Nani: నేచురల్ స్టార్ నాని సమర్పించిన లేటెస్ట్ కోర్ట్ రూమ్ డ్రామా కోర్ట్ స్టేట్ వర్సెస్ ఏ నోబడీ. ఈ సినిమాకు ప్రశాంతి తిపిర్నేని నిర్మాతగా, దీప్తి గంటా సహ నిర్మాతగా వ్యవహరించారు. కోర్ట్ మూవీ ఇవాళ రిలీజ్ కానున్నండగా విశేషాలు చెప్పారు ప్రశాంతి, దీప్తి.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 14 Mar 202504:48 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Dilruba Review: దిల్ రూబా రివ్యూ - కిర‌ణ్ అబ్బ‌వ‌రం యూత్‌ఫుల్ ల‌వ్‌స్టోరీ ఎలా ఉందంటే?

  • Dilruba Review: కిర‌ణ్ అబ్బ‌వ‌రం, రుక్స‌ర్ థిల్లాన్ హీరోహీరోయిన్లుగా న‌టించిన దిల్ రూబా మూవీ మార్చి 14న థియేట‌ర్ల‌లో రిలీజైంది. యూత్‌ఫుల్ ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఈ మూవీ ఎలా ఉందంటే?

పూర్తి స్టోరీ చదవండి

Fri, 14 Mar 202503:31 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Today OTT Movies: ఓటీటీలో ఇవాళ 19 సినిమాలు- స్పెషల్‌గా 13, తెలుగులో 6 ఇంట్రెస్టింగ్- ఇక్కడ చూసేయండి!

  • Today OTT Release Movies Telugu: ఓటీటీలో ఇవాళ ఒక్కరోజే ఏకంగా 19 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. వాటిలో 13 చాలా స్పెషల్‌గా ఉంటే తెలుగులో 6 ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి. అవన్నీ సైన్స్ ఫిక్షన్ హారర్, బోల్డ్, కామెడీ, క్రైమ్ వంటి జోనర్లతో నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, ఆహాలో ఓటీటీ రిలీజ్ అయ్యాయి.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 14 Mar 202503:26 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Gunde Ninda Gudi Gantalu Serial: బాలు చేతికి గాయం - భ‌ర్త‌కు ప్రేమ‌తో గోరు ముద్ద‌లు పెట్టిన‌ మీనా - ప్ర‌భావ‌తి కండీష‌న్

  • Gunde Ninda Gudi Gantalu Serial: గుండె నిండా గుడి గంట‌లు మార్చి 14 ఎపిసోడ్‌లో మౌనిక ఫంక్ష‌న్ కోసం అవ‌స‌ర‌మైన డ‌బ్బు కోసం నిద్ర‌, తిండి మానేసి క‌ష్ట‌ప‌డ‌తాడు బాలు. భ‌ర్త క‌ష్టం చూసి మీనా ఎమోష‌న‌ల్ అవుతుంది. బాలు చేతికి గాయం కావ‌డంతో తానే స్వ‌యంగా భ‌ర్త‌కు అన్నం తినిపిస్తుంది మీనా.

పూర్తి స్టోరీ చదవండి

Fri, 14 Mar 202502:58 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Hari Hara Veera Mallu: పవన్ కల్యాణ్ హరి హర వీరమల్లు వాయిదా- మేలో రిలీజ్- ఆ 2 సినిమాలకు లైన్ క్లియర్- హోలీ స్పెషల్‌గా!

  • Hari Hara Veera Mallu New Release Date Announced: పవన్ కల్యాణ్ హరి హర వీరమల్లు సినిమా మళ్లీ వాయిదా పడింది. తాజాగా హరి హర వీరమల్లు కొత్త రిలీజ్ డేట్‌ను హోలీ, జనసేన పార్టీ ఆవిర్భావం సందర్భంగా విడుదల చేశారు. మేలో ఈ సినిమా రిలీజ్ కానుంది. దీంతో రెండు సినిమాలకు లైన్ క్లియర్ కానుంది.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 14 Mar 202502:14 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Brahmamudi March 14th Episode: పిచ్చిదానిలా కావ్య, సీఈఓగా రాహుల్- యామిని సైకో డ్రామా, పెద్ద ట్విస్ట్ ఇచ్చిన తండ్రి!

  • Brahmamudi Serial March 14th Episode: బ్రహ్మముడి మార్చి 14 ఎపిసోడ్‌లో కావ్యను చూసి పిచ్చిదైపోయేలా ఉందని స్వప్న అంటుంది. లేదు, కావ్య నమ్మకమే నిజం కావచ్చేమో, ప్రతికోణంలో ఇన్వెస్టిగేట్ చేయాలని అప్పు అంటుంది. రాహుల్‌ను సీఈఓగా రెడీ చేస్తుంది రుద్రాణి. సైకో డ్రామా ఆడిన యామినికి తండ్రి పెద్ద షాక్ ఇస్తాడు.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 14 Mar 202502:02 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Karthika Deepam 2 March 14th Episode: బెడిసికొట్టిన జ్యోత్స్న ప్లాన్ - చెంప ప‌గ‌ల‌గొట్టిన దీప - పుట్టింటిపై కాంచ‌న కోపం

  • Karthika Deepam 2: కార్తీక దీపం 2 మార్చి 14 ఎపిసోడ్‌లో వంట‌లో విషం క‌లిపి కార్తీక్‌, దీప‌ల‌ను ఇరికించాల‌నే జ్యోత్స్న ప్లాన్ బెడిసికొడుతుంది. జ్యోత్స్న కుట్ర‌లు క‌నిపెట్టిన దీప ఆమె చెంప‌లు వాయిస్తుంది. మ‌రోసారి త‌ప్పు చేస్తే మీ తాత ముందు పంచాయితీ పెడ‌తాన‌ని జ్యోత్స్న‌కు కార్తీక్ వార్నింగ్ ఇస్తాడు.

పూర్తి స్టోరీ చదవండి

Fri, 14 Mar 202501:09 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Kiran Abbavaram: ఈ మూవీ కోసం రాసిన డైలాగ్స్ పూరి జగన్నాథ్ సినిమాలను గుర్తుకుతెస్తాయి.. హీరో కిరణ్ అబ్బవరం కామెంట్స్

  • Kiran Abbavaram About Dilruba And Puri Jagannadh Movies Dialogues: హీరో కిరణ్ అబ్బవరం నటించిన లేటెస్ట్ రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ దిల్‌రూబా. హోలీ పండుగ సందర్భంగా ఇవాళ (మార్చి 14) దిల్‌రూబా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన క్యూ అండ్ ఏ ప్రెస్ మీట్‌లో కిరణ్ అబ్బవరం పలు విశేషాలు చెప్పాడు.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 14 Mar 202512:28 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: The Smile Man Review: తెలుగులో డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజైన తమిళ్ సైకో కిల్లర్ మూవీ ఎలా ఉందంటే?

  • The Smile Man Review: శ‌ర‌త్‌కుమార్ హీరోగా న‌టించిన త‌మిళ‌ క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీ ది స్మైల్ మ్యాన్ అదే పేరుతో తెలుగులో డైరెక్ట్‌గా ఆహా ఓటీటీలో రిలీజైంది. ఈ సైకో కిల్ల‌ర్ మూవీ ఓటీటీ ఆడియెన్స్‌ను మెప్పించిందా? లేదా? అంటే?

పూర్తి స్టోరీ చదవండి

Fri, 14 Mar 202512:00 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: OTT Horror: ఓటీటీలో ట్విస్టులతో మతి పోగొట్టే మలయాళం హారర్ మిస్టరీ థ్రిల్లర్.. తెలుగులో స్ట్రీమింగ్.. 7 రేటింగ్!

  • Churuli OTT Streaming In Telugu: ఓటీటీలో ట్విస్టులతో మతి పోగొట్టే మలయాళ సైన్స్ ఫిక్షన్ హారర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ చురులి స్ట్రీమింగ్ అవుతోంది. మలయాళ ప్రముఖ నటులు జోజు జార్జ్, సౌబిన్ షాహిర్, చెంబన్ వినోద్ జోస్, వినయ్ ఫోర్ట్ నటించిన తెలుగు ఓటీటీ స్ట్రీమింగ్ మూవీ చురులి ప్లాట్‌ఫామ్ ఏంటో తెలుసుకుందాం.

పూర్తి స్టోరీ చదవండి