Telugu Cinema News Live January 6, 2025: OTT Action Thriller Movie: ఓటీటీలోకి మూడు నెలల తర్వాత వస్తున్న సూపర్ హిట్ మలయాళం యాక్షన్ థ్రిల్లర్ మూవీ.. తెలుగులోనూ..-latest telugu cinema news today live january 6 2025 latest updates on movie releases tv shows upcoming ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Telugu Cinema News Live January 6, 2025: Ott Action Thriller Movie: ఓటీటీలోకి మూడు నెలల తర్వాత వస్తున్న సూపర్ హిట్ మలయాళం యాక్షన్ థ్రిల్లర్ మూవీ.. తెలుగులోనూ..

OTT Action Thriller Movie: ఓటీటీలోకి మూడు నెలల తర్వాత వస్తున్న సూపర్ హిట్ మలయాళం యాక్షన్ థ్రిల్లర్ మూవీ.. తెలుగులోనూ..

Telugu Cinema News Live January 6, 2025: OTT Action Thriller Movie: ఓటీటీలోకి మూడు నెలల తర్వాత వస్తున్న సూపర్ హిట్ మలయాళం యాక్షన్ థ్రిల్లర్ మూవీ.. తెలుగులోనూ..

04:23 PM ISTJan 06, 2025 09:53 PM HT Telugu Desk
  • Share on Facebook
04:23 PM IST

తెలుగు ఎంటర్‌టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్‌లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.

Mon, 06 Jan 202504:23 PM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: OTT Action Thriller Movie: ఓటీటీలోకి మూడు నెలల తర్వాత వస్తున్న సూపర్ హిట్ మలయాళం యాక్షన్ థ్రిల్లర్ మూవీ.. తెలుగులోనూ..

  • OTT Action Thriller Movie: ఓటీటీలోకి మూడు నెలల తర్వాత ఓ సూపర్ హిట్ మలయాళం యాక్షన్ థ్రిల్లర్ మూవీ స్ట్రీమింగ్ కు వస్తోంది. తెలుగులోనూ స్ట్రీమింగ్ కాబోతున్న ఈ సినిమా పేరు పని. ప్రముఖ నటుడు జోజూ జార్జ్ తొలిసారి ఈ సినిమా ద్వారానే డైరెక్టర్ గా పరిచయం అయ్యాడు.
పూర్తి స్టోరీ చదవండి

Mon, 06 Jan 202503:32 PM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Sankranthi ki vasthunam Trailer: ఫ్యామిలీ బ్యాక్‌డ్రాప్‌తో వచ్చిన ప్రతిసారీ విక్టరీయే.. సంక్రాంతికి వస్తున్నాం ట్రైలర్

  • Sankranthi ki vasthunam Trailer: సంక్రాంతికి వస్తున్నాం ట్రైలర్ రిలీజైంది. వెంకటేశ్, అనిల్ రావిపూడి మార్క్ కామెడీ ఎలా ఉంటుందో మరోసారి చూపిస్తూ ఈ ట్రైలర్ అదిరిపోయేలా ఉంది. సంక్రాంతికి వస్తున్న ఈ సినిమా జనవరి 14న రిలీజ్ కానున్న విషయం తెలిసిందే.
పూర్తి స్టోరీ చదవండి

Mon, 06 Jan 202502:01 PM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Good Bad Ugly Release Date: ప్రభాస్‌తో అజిత్ ఢీ.. ది రాజా సాబ్ రిలీజ్ రోజే వస్తున్న గుడ్ బ్యాడ్ అగ్లీ

  • Good Bad Ugly Release Date: ప్రభాస్ ది రాజా సాబ్ తో పోటీ పడబోతున్నాడు అజిత్. అతడు నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ రిలీజ్ డేట్ ను సోమవారం (జనవరి 6) మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ యాక్షన్ డ్రామాపై భారీ అంచనాలు ఉన్నాయి.
పూర్తి స్టోరీ చదవండి

Mon, 06 Jan 202511:56 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Pushpa 2 Collection: పుష్ప 2 సరికొత్త చరిత్ర.. బాహుబలి 2 రికార్డు బ్రేక్.. ఇండియాలో అత్యధిక వసూళ్లు

  • Pushpa 2 Collection: పుష్ప 2 మూవీ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా ఇన్నాళ్లూ బాహుబలి 2 పేరిట ఉన్న రికార్డును తిరగరాసింది. అల్లు అర్జున్ నటించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.1831 కోట్లు వసూలు చేసింది.
పూర్తి స్టోరీ చదవండి

Mon, 06 Jan 202510:52 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Tollywood 2025: ఈ ఏడాది విపరీతమైన ఆసక్తి ఉన్న 10 తెలుగు చిత్రాలు.. బాలయ్య, పవన్ డబుల్ ధమాకా.. ప్రభాస్ నయా జానర్

  • Tollywood 2025: ఈ ఏడాది తెలుగులో చాలా ఇంట్రెస్టింగ్ చిత్రాలు రానున్నాయి. ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న కొన్ని సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అలా ఈ ఏడాది అత్యంత ఆసక్తి ఉన్న టాప్-10 చిత్రాలు ఏవో ఇక్కడ చూడండి.
పూర్తి స్టోరీ చదవండి

Mon, 06 Jan 202510:42 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: OTT Survival Thriller Movie: ఓటీటీలోకి రెండేళ్ల తర్వాత వస్తున్న తెలుగు సర్వైవల్ థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

  • OTT Mystery Thriller Movie: ఓటీటీలోకి ఓ తెలుగు సర్వైవల్ థ్రిల్లర్ మూవీ రెండేళ్ల తర్వాత స్ట్రీమింగ్ కు వస్తోంది. మార్చి 10, 2023లో రిలీజైన ఈ మూవీ.. సంక్రాంతి సందర్భంగా ఈటీవీ విన్ ఓటీటీలోకి రానుంది. తాజాగా ఆ ఓటీటీ ఈ విషయాన్ని వెల్లడించింది.
పూర్తి స్టోరీ చదవండి

Mon, 06 Jan 202509:27 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Game Changer Movie: గేమ్ ఛేంజర్ సినిమా రిలీజ్ కాకుండా ఆపాలంటూ డిమాండ్.. ఎందుకు?

  • Game Changer Movie: గేమ్ ఛేంజర్ సినిమా తమిళనాడులో రిలీజ్ కాకుండా ఆపాలని లైకా ప్రొడక్షన్స్ డిమాండ్ చేసింది. దీనిపై ప్రొడ్యూజర్ కౌన్సిల్‍ను సంప్రదించింది. ఎందుకో ఇక్కడ చూడండి.
పూర్తి స్టోరీ చదవండి

Mon, 06 Jan 202509:05 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Crime Thriller Web Series: క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ రెండో సీజన్ వచ్చేస్తోంది.. పాతాళ్ లోక్ 2 ట్రైలర్ చూశారా?

  • Crime Thriller Web Series: క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ పాతాళ్ లోక్ రెండో సీజన్ వచ్చేస్తోంది. సోమవారం (జనవరి 6) మేకర్స్ ఈ కొత్త సీజన్ ట్రైలర్ రిలీజ్ చేశారు. కొత్త సీజన్ కొత్త కేసుతో ఇన్‌స్పెక్టర్ హథీరాం చౌదరి మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.

పూర్తి స్టోరీ చదవండి

Mon, 06 Jan 202509:04 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Old Age Roles: 13 ఏళ్లకే రజనీకాంత్‌కు తల్లిగా శ్రీదేవి.. తమ ఏజ్‌కు మించి వయసున్న పాత్రలు చేసిన హీరో హీరోయిన్స్!

  • Heroes And Heroines Who Played Old Age Roles: సినిమాల్లో విలక్షణమైన నటనతో ఆకట్టుకుంటారు హీరో హీరోయిన్స్‌తోపాటు నటులు. అయితే, తమకున్న ఏజ్ కంటే ఎక్కువ వయసున్న పాత్రలో నటించి మెప్పించిన సెలబ్రిటీలు చాలామందే ఉన్నారు. మరి వారెవరు, వారు చేసిన పాత్రలపై ఓ లుక్కేద్దాం.
పూర్తి స్టోరీ చదవండి

Mon, 06 Jan 202508:32 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Most Successful Actress: ఇండియాలో మోస్ట్ సక్సెస్‌ఫుల్ నటి ఈమెనే.. ఏకంగా రూ.10 వేల కోట్ల కలెక్షన్లు.. హీరోని మించి క్రేజ్

  • Most Successful Actress: ఇండియాలో అత్యంత విజయవంతమైన నటి ఎవరో తెలుసా? ఆమె సినిమాలన్నీ కలిపి బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రూ.10 వేల కోట్లకుపైనే వసూలు చేశాయి. హీరోని మించిన క్రేజ్ సొంతం చేసుకున్న ఆ నటి పేరు దీపికా పదుకోన్.
పూర్తి స్టోరీ చదవండి

Mon, 06 Jan 202508:01 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Golden Globes 2025: భారతీయ మూవీకి మిస్ అయిన గోల్డెన్ గ్లోబ్స్ అవార్డు.. ఇటీవలే ఓటీటీలోకి వచ్చిన ఈ చిత్రాన్ని చూశారా!

  • Golden Globes 2025 - All We Imagine As Light: 82వ గోల్డెన్ గ్లోబ్స్ అవార్డుల్లో భారత్‍కు నిరాశ ఎదురైంది. ఆల్ వీ ఇమాజిన్ యాజ్ లైట్ మూవీకి అవార్డు దక్కలేదు. రెండు విభాగాల్లోనూ అవార్డు లభించలేదు.
పూర్తి స్టోరీ చదవండి

Mon, 06 Jan 202507:26 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: OTT Ban Movie: ఓటీటీలోకి 10 దేశాల్లో బ్యాన్ అయిన మూవీ డైరెక్ట్ స్ట్రీమింగ్.. కారణం ఇదే.. ఇక్కడ మాత్రమే చూసేయండి!

  • The Shadow Strays OTT Streaming: ఓటీటీలో ఏకంగా పది దేశాల్లో బ్యాన్ అయిన ది షాడో స్ట్రేస్ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాను 10 దేశాల్లో బ్యాన్ చేయడానికి గల కారణాలు, ది షాడో స్ట్రేస్‌ను ఏ ఓటీటీలో చూడొచ్చు అనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
పూర్తి స్టోరీ చదవండి

Mon, 06 Jan 202506:31 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Dil Raju: గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత ఇద్దరు అభిమానుల మృతి.. 10 లక్షల ఆర్థిక సహాయం.. అండగా ఉంటాన్న దిల్ రాజు

  • Dil Raju Ex Gratia To Game Changer Event Accident Victims: రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అనంతరం తిరుగు ప్రయాణంలో ఇద్దరు అభిమానులు రోడ్డు ప్రమాదంలో మరణించారు. వారికి రూ. 10 లక్షల ఆర్థిక సహాయాన్ని నిర్మాత దిల్ రాజు ప్రకటించారు. అలాగే, వారి కుటుంబాలకు అండగా ఉంటానని చెప్పారు.
పూర్తి స్టోరీ చదవండి

Mon, 06 Jan 202505:21 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: OTT Action Thriller: కిచ్చా సుదీప్ సూపర్ హిట్ ఓటీటీ యాక్షన్ థ్రిల్లర్ వచ్చేది ఈ ఓటీటీలోకే.. స్ట్రీమింగ్ ఎప్పుండంటే?

  • OTT Action Thriller: మ్యాక్స్ సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. కిచ్చా సుదీప్ హీరోగా నటించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో ఏదో వెల్లడైంది. స్ట్రీమింగ్‍కు ఎప్పుడు రావొచ్చో అంచనాలు బయటికి వచ్చాయి.
పూర్తి స్టోరీ చదవండి

Mon, 06 Jan 202505:19 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Bheems Sisirolio: వెంకటేష్ పాట పాడటం దేవుని దయ.. 13 ఏళ్ల తర్వాత మళ్లీ.. పాటకు దక్కిన గౌరవం.. మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్

  • Bheems Sisirolio About Venkatesh Singing: సంక్రాంతికి వస్తున్నాం మూవీకి సంగీత దర్శకుడుగా వర్క్ చేస్తున్న భీమ్స్ సిసిరోలియో హీరో విక్టరీ వెంకటేష్ పాట పాడటంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. వెంకటేష్ గారే స్వయంగా పాట పాడేందుకు రావడం దేవుని దయ అంటూ భీమ్స్ చెప్పారు.
పూర్తి స్టోరీ చదవండి

Mon, 06 Jan 202503:36 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Chiranjeevi: అమెరికాలో ఉన్న మనం బాగుండటం కాదు.. మనసుల్లో అలాగే ఉండిపోతుంది.. చిరంజీవి కామెంట్స్

  • Chiranjeevi Comments At Apta Event In Hyderabad: హైదరాబాద్‌లో జరిగిన అమెరికన్ ప్రొగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ (ఆప్త) బిజినెస్ కాన్సఫరెన్స్ మీటింగ్‌కు ముఖ్య అతిథిగా హాజరైన మెగాస్టార్ చిరంజీవి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తెలుగు వారందరూ బాగుండాలనే విషయంపై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
పూర్తి స్టోరీ చదవండి

Mon, 06 Jan 202503:11 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Game Changer: ఆర్ఆర్ఆర్ కంటే గేమ్ ఛేంజర్ మూవీకి డబుల్ కలెక్షన్లు: బాలీవుడ్ స్టార్ హీరో.. కవిత చెప్పిన రామ్‍చరణ్: వీడియో

  • Game Changer - Salman Khan: ఆర్ఆర్ఆర్ చిత్రం కంటే గేమ్ ఛేంజర్ చిత్రం రెట్టింపు బిజినెస్ చేస్తుందనేలా బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ అన్నారు. రామ్‍చరణ్‍కు ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఆ వివరాలు ఇవే..
పూర్తి స్టోరీ చదవండి

Mon, 06 Jan 202503:01 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Gunde Ninda Gudi Gantalu: మౌనికకు కాళరాత్రి, పెగ్‌తో మొదలు- సత్యం ఉగ్రరూపం- వణికిపోయిన ప్రభావతి- బాలుకు తల్లిలా మీనా!

  • Gunde Ninda Gudi Gantalu Serial January 6th Episode: గుండె నిండా గుడి గంటలు లేటెస్ట్ ఎపిసోడ్‌లో ఫస్ట్ నైట్ రోజు తన నిజస్వరూపాన్ని బయటపెడతాడు సంజు. ఇది నీకు కాళరాత్రి అని సంజు అంటాడు. బాలు మాటలు తలుచుకున్న మౌనిక ఈ శిక్షను నేను జీవితాంతం పడతాను, ఇక్కడే చస్తాను అని అనుకుంటుంది.
పూర్తి స్టోరీ చదవండి

Mon, 06 Jan 202502:30 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Pushpa 2 Box office Collections Day 32: పుష్ప 2 మూవీకి రూ.2వేల కోట్లు కష్టమేనా! ఇంకా ఎంత దూరంలో ఉందంటే..

  • Pushpa 2 Box office Collections Day 32: పుష్ప 2 సినిమా బాక్సాఫీస్ వద్ద ఇంకా మంచి కలెక్షన్లనే రాబడుతోంది. థియేట్రికల్ రన్ కొనసాగుతోంది. అయితే, ఈ చిత్రం రూ.2వేలకోట్ల మార్క్ చేరడం కష్టంగానే కనిపిస్తోంది. ఆ వివరాలు ఇక్కడ చూడండి.
పూర్తి స్టోరీ చదవండి

Mon, 06 Jan 202501:57 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Brahmamudi January 6th Episode: బంగారు కిరీటం దొంగతనం- రాజ్‌పై నిందలు- అనామిక రిటర్న్ గిఫ్ట్- పగతీర్చుకున్న మాజీ మేనేజర్

  • Brahmamudi Serial January 6th Episode: బ్రహ్మముడి జనవరి 6 ఎపిసోడ్‌లో చేయించిన నగలను లాకర్‌లో పెడతారు. ఆ విషయం తెలుసుకున్న అనామిక సెక్యురిటీ గార్డ్‌గా ఉన్న మాజీ మెనేజర్‌కు కాల్ చేసి 50 లక్షల ఆఫర్ ఇస్తుంది. దాంతో అతను మిగతా వాళ్లకు మత్తు ఇచ్చి బంగారు కిరీటాన్ని దొంగతనం చేసి డూప్లికేట్ పెడతాడు.
పూర్తి స్టోరీ చదవండి

Mon, 06 Jan 202501:49 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Karthika Deepam January 6th Episode: దీప చేసిన టిఫిన్స్ తిన్న శివన్నారాయణ, జోత్స్న.. ఆహా, సూపర్ అంటూ పొగడ్తలు, చివరికి..

  • Karthika Deepam Today Episode January 6th: కార్తీక దీపం 2 నేటి ఎపిసోడ్‍లో కార్తీక్‍కు మళ్లీ చిరాకు తెప్పిస్తాడు తండ్రి శ్రీధర్. దీప పెట్టిన టిఫిన్ బండిని దూరం నుంచి చూస్తూనే బాధపడుతుంది సుమిత్రి. కార్తీక్ ఆమెను ఓదారుస్తాడు. టిఫిన్స్ తీసుకెళుతుంది సుమిత్ర. పూర్తిగా ఏం జరిగిందంటే..
పూర్తి స్టోరీ చదవండి

Mon, 06 Jan 202512:45 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: NNS January 6th Episode: మనోహరిపై చేయెత్తిన రామ్మూర్తి- ఆశ్రమంలో అల్లుడిని నిలదీసిన మామ- ఏడ్చిన అమర్- మిస్సమ్మకు డౌట్

  • Nindu Noorella Saavasam January 6th Episode: నిండు నూరేళ్ల సావాసం జనవరి 6 ఎపిసోడ్‌‌లో శివరామ్ ఇంటికి వచ్చిన రామ్మూర్తి తన కూతురు గురించి నిజం దాచాడంటూ అమర్‌పై కోపంగా ఊగిపోతాడు. దానికి మనోహరి మాటలు అనడంతో తనపై చేయి ఎత్తుతాడు రామ్మూర్తి. తర్వాత ఆశ్రమంలోకి రామ్మూర్తిని రాథోడ్ తీసుకెళ్తాడు.
పూర్తి స్టోరీ చదవండి