Telugu Cinema News Live January 5, 2025: Romantic OTT: ఓటీటీలో తెలుగు రొమాంటిక్ మూవీ నేషనల్ వైడ్ ట్రెండింగ్ - రెండు ప్లాట్‌ఫామ్స్‌లో స్ట్రీమింగ్!
తెలుగు ఎంటర్‌టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్‌లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.
Sun, 05 Jan 202504:52 PM IST
Romantic OTT: తెలుగు రొమాంటిక్ మూవీ లవ్ రెడ్డి అమెజాన్ ప్రైమ్‌తో పాటు ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ మూవీలో అంజన్ రామచంద్ర, శ్రావణి రెడ్డి హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాకు స్మరణ్ రెడ్డి దర్శకత్వం వహించాడు.
Sun, 05 Jan 202503:08 PM IST
NNS 5th January Episode: నిండు నూరేళ్ల సావాసం జనవరి 5 ఎపిసోడ్‌లో పౌర్ణమి రోజు అరుంధతికి శక్తులు రానున్నాయని, ఆ శక్తులతో నిన్ను చంపడం ఖాయమని మనోహరిని హెచ్చరిస్తాడు ఘోర. అరుంధతి తనను ఏం చేయలేదంటూ ఘోర ముందు బిల్డప్పులు ఇస్తుంది మనోహరి.
Sun, 05 Jan 202501:24 PM IST
Akira Nandan: రామ్చరణ్ హీరోగా నటించిన గేమ్ ఛేంజర్ మూవీలో కోలీవుడ్ నటుడు ఎస్‌జే సూర్య విలన్‌గా నటించాడు. ఈ సినిమాలో మోపిదేవి అనే పొలిటికల్ లీడర్ పాత్రలో ఎస్‌జేసూర్య కనిపించబోతున్నాడు. సినిమాలో రామ్ చరణ్‌కు తనకు మధ్య ఉండే సీన్లు ఆడియెన్స్‌కు మంచి కిక్ ఇస్తాయని ఎస్‌జేసూర్య తెలిపాడు.
Sun, 05 Jan 202512:37 PM IST
Thriller OTT: వెర్సటైల్ యాక్టర్ సముద్రఖని హీరోగా నటించిన తమిళ డ్రామా థ్రిల్లర్ మూవీ తిరు మాణికం డిజిటల్ రైట్స్‌ను జీ5 ఓటీటీ సొంతం చేసుకున్నది. జనవరి నెలాఖరున ఈ తమిళ మూవీ ఓటీటీలోకి రానున్నట్లు సమాచారం. ఈ సినిమాలో అనన్య, భారతీరాజా, నాజర్ కీలక పాత్రల్లో నటించారు.
Sun, 05 Jan 202510:48 AM IST
Tollywood: కోలీవుడ్ సీనియర్ డైరెక్టర్ విక్రమన్ కొడుకు విజయ్ కనిష్క హీరోగా తెలుగులోకి ఎంట్రీ ఇస్తోన్నాడు. కలవరం పేరుతో ఓ మూవీ చేస్తోన్నాడు. రొమాంటిక్ లవ్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీ శనివారం అఫీషియల్‌గా లాంఛ్ అయ్యింది.
Sun, 05 Jan 202510:03 AM IST
Brahmamudi Serial: బ్రహ్మముడి సీరియల్ లేటెస్ట్ ప్రోమోలో కావ్య, రాజ్‌లను దెబ్బకొట్టడానికి అనామిక మరో కన్నింగ్ ప్లాన్ వేస్తుంది. గుడి కాంట్రాక్ట్‌కు సంబంధించి కావ్య తయారు చేయించిన బంగారు కిరీటాన్ని దొంగతనం చేయిస్తుంది.
Sun, 05 Jan 202508:47 AM IST
Malayalam Movie: మలయాళం మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ తెరు శనివారం నుంచి యూట్యూబ్‌లో ఫ్రీగా స్ట్రీమింగ్ అవుతోంది. అమిత్, కళాభవన్ షాజాన్, బాబురాజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న ఈ మూవీకి ఎస్‌జే సిను దర్శకత్వం వహించాడు. 2023లో ఈ మూవీ థియేటర్లలో రిలీజైంది.
Sun, 05 Jan 202508:08 AM IST
- OTT Psychological Thriller: కొన్ని సినిమాల్లోని ట్విస్టులు.. ఆశ్చర్యపరుస్తాయి. వావ్ అనిపిస్తాయి. మైండ్‍బ్లాక్ చేసేస్తాయి. అలాంటి ఓ చిత్రం గురించి.. అదెక్కడ స్ట్రీమ్ అవుతోందో ఇక్కడ చూడండి.
Sun, 05 Jan 202506:13 AM IST
- Unstoppable 4 OTT: గేమ్ ఛేంజర్ సినిమా ప్రమోషన్ కోసం అన్‍స్టాపబుల్ షోకు రామ్‍చరణ్ వచ్చారు. ప్రశ్నలతో చెర్రీని ఇబ్బంది పెట్టేశారు బాలయ్య. ప్రభాస్‍కు కూడా కాల్ చేశారు. ఈ ఎపిసోడ్ ప్రోమో జోష్‍తో సరదాగా ఉంది.
Sun, 05 Jan 202504:28 AM IST
- Daaku Maharaj Trailer: డాకు మహారాజ్ సినిమా ట్రైలర్ వచ్చేసింది. బాలకృష్ణ యాక్షన్ అదిరిపోయింది. మూడు గెటప్‍ల్లో బాలయ్య కనిపించారు. ట్రైలర్ ఎలా ఉందంటే..
Sun, 05 Jan 202503:08 AM IST
- OTT Tamil Thriller Movie: ఓ తమిళ సినిమా థియేటర్లలో డీలా పడినా.. ఓటీటీలో సత్తాచాటుతోంది. భారీ వ్యూస్ సాధిస్తూ ఓటీటీలో ట్రెండ్ అవుతోంది. తక్కువ బడ్జెట్‍తోనే వచ్చిన ఈ థ్రిల్లర్ మూవీ ఓటీటీలో అదరగొడుతోంది.
Sun, 05 Jan 202502:24 AM IST
- Pushpa 2 OTT Release: పుష్ప 2 ఓటీటీ రిలీజ్‍పై మళ్లీ బజ్ పెరిగిపోయింది. ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు ఎప్పుడు వస్తుందో అంచనాలు వెలువడ్డాయి. స్ట్రీమింగ్ తేదీపై సమాచారం చక్కర్లు కొడుతోంది. ఆ వివరాలు ఇక్కడ చూడండి.
Sun, 05 Jan 202501:35 AM IST
- Sankranthi Movies tickets Rates Hikes: సంక్రాంతికి విడుదల కానున్న సినిమాల టికెట్ ధరను పెంచుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతులు ఇచ్చేసింది. మూడు చిత్రాలకు సంబంధించిన జీవోలు కూడా వచ్చేశాయి. ఈ సినిమాకు పెంపు ఎంత ఉందంటే..
Sun, 05 Jan 202512:19 AM IST
- Pawan Kalyan - Game Changer Pre Release Event: గేమ్ ఛేంజర్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ గ్రాండ్‍గా జరిగింది. ఈ కార్యక్రమంలో పవన్ కల్యాణ్ సుదీర్ఘంగా ప్రసంగించారు. చాలా అంశాలను ప్రస్తావించారు. ఈ క్రమంలో మూలాలు అంటూ మాట్లాడారు.