Telugu Cinema News Live January 31, 2025: OTT Romantic Comedy Web Series: ఓటీటీలోకి తెలుగులోనూ వస్తున్న మలయాళం రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్
తెలుగు ఎంటర్‌టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్‌లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.
Fri, 31 Jan 202502:20 PM IST
- OTT Romantic Comedy Web Series: ఓటీటీలోకి మరో రొమాంటిక్ కామెడీ మలయాళం వెబ్ సిరీస్ రాబోతోంది. ఈ సిరీస్ తో తెలుగు సహా మొత్తంగా ఏడు భాషల్లో స్ట్రీమింగ్ కు రానున్నట్లు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వెల్లడించింది.
Fri, 31 Jan 202511:27 AM IST
- Marco OTT Release Date: మలయాళం సూపర్ హిట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ వాలెంటైన్స్ డేనాడు ఓటీటీలోకి వస్తోంది. మోస్ట్ వయోలెంట్ మూవీగా పేరుగాంచిన మార్కో అనుకున్నదాని కంటే చాలా ముందుగానే ఓటీటీలోకి అడుగుపెడుతోంది.
Fri, 31 Jan 202509:20 AM IST
- Naga Chaitanya: శోభితతో పెళ్లిని ఎంజాయ్ చేస్తున్నట్లు చెప్పాడు నాగ చైతన్య. తండేల్ మూవీ ప్రమోషన్లలో భాగంగా హిందుస్థాన్ టైమ్స్ తో మాట్లాడిన అతడు.. కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. పెళ్లితోపాటు తండేల్ మూవీ, ఫెయిల్యూర్, సక్సెస్ లపై అతడు స్పందించాడు.
Fri, 31 Jan 202509:11 AM IST
Telugu OTT: తెలుగు మూవీ అది ఒక ఇదిలే శుక్రవారం అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో రిలీజైంది. లవ్ కామెడీ డ్రామాగా రూపొందిన ఈ మూవీకి టాలీవుడ్ సీనియర్ కొరియోగ్రాపర్ స్వర్ణ మాస్టర్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో సబ్యసాచి మిశ్రా, రాధిక ప్రీతి హీరోహీరోయిన్లుగా నటించారు.
Fri, 31 Jan 202508:43 AM IST
- OTT Crime Thriller Web Series: ఓటీటీలోకి మరో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ వస్తోంది. టిఫిన్ డబ్బాల్లో డ్రగ్స్ దందా చేసే మహిళల చుట్టూ తిరిగే కథతో నెట్‌ఫ్లిక్స్ లోకి ఈ సిరీస్ రానుంది. తాజాగా శుక్రవారం (జనవరి 31) టీజర్ రిలీజ్ చేశారు.
Fri, 31 Jan 202507:42 AM IST
- Today OTT Release Movies Telugu: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజు 8 సినిమాలు స్ట్రీమింగ్‌కు రాగా వాటిలో ఏకంగా 6 చాలా స్పెషల్‌గా ఉన్నాయి. అయితే, వాటిలో 3 తెలుగులో రిలీజ్ అయ్యాయి. అందులోనూ క్రైమ్ మర్డర్ మిస్టరీ, క్రైమ్ థ్రిల్లర్, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్, ఫాంటసీ అడ్వెంచర్ థ్రిల్లర్ చిత్రాలు ఉన్నాయి.
Fri, 31 Jan 202506:56 AM IST
Pothugadda Review: పృథ్వీ దండమూడి, విస్మయశ్రీ జంటగా నటించిన పోతుగడ్డ మూవీ ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో పొలిటికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఓటీటీ ఆడియెన్స్‌ను మెప్పించిందా? లేదా? అంటే?
Fri, 31 Jan 202506:27 AM IST
- Nindu Noorella Saavasam January 31st Episode: నిండు నూరేళ్ల సావాసం జనవరి 31 ఎపిసోడ్‌లో భూలోకానికి వెళ్లేందుకు అరుంధతికి విచిత్రగుప్తుడు సహాయం చేస్తాడు. దాంతో యమపురిలో యమగోల మొదలుపెడతానని చెప్పిన అరుంధతి సమ్మే చేస్తుంది. మరోవైపు హాస్పిటల్‌లో అంజలి బ్లడ్ శాంపిల్స్ తీసుకుంటాడు రణ్‌వీర్.
Fri, 31 Jan 202504:42 AM IST
Romantic Comedy OTT: తెలుగు రొమాంటిక్ కామెడీ మూవీ ధూం ధాం థియేటర్లలో రిలీజైన మూడు నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చింది. శుక్రవారం నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాలో చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ హీరోహీరోయిన్లుగా నటించారు.
Fri, 31 Jan 202504:04 AM IST
- Trisha Tovino Thomas Identity OTT Streaming Today: ఓటీటీలోకి ఇవాళ మలయాళ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఐడెంటిటీ తెలుగుతో సహా 4 భాషల్లో స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. త్రిష, టొవినో థామస్ నటించిన ఐడెంటిటీకి ఐఎండీబీ నుంచి 9 రేటింగ్ ఉంది. థియేటర్లలో తెలుగులో విడుదలైన 7 రోజుల్లోనే ఐడెంటిటీ ఓటీటీ రిలీజ్ అయింది.
Fri, 31 Jan 202503:52 AM IST
Illu Illalu Pillalu: ఇల్లు ఇల్లాలు పిల్లలు జనవరి 31 ఎపిసోడ్ విశ్వ ఎటాక్ నుంచి ధీరజ్‌ను కాపాడిన ప్రేమ...భర్తను హాస్పిటల్‌కు తీసుకొస్తుంది. ధీరజ్ హాస్పిటల్ పాలైన సంగతి సాగర్‌కు చెబుతుంది. ధీరజ్‌పై విశ్వ ఎటాక్ చేశాడనే నిజం తెలిసి సాగర్, చందు కోపంతో రగిలిపోతారు.
Fri, 31 Jan 202503:16 AM IST
- Deva Movie First Review In Telugu By Umair Sandhu: పూజా హెగ్డే చాలా గ్యాప్ తర్వాత ప్రేక్షకుల ముందుకు వస్తున్న సినిమా దేవ. బాలీవుడ్ స్టార్ షాహిద్ కపూర్ హీరోగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ దేవ ఇవాళ (జనవరి 31) థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో దేవ ఫస్ట్ రివ్యూ అంటూ ఉమైర్ సంధు ట్వీట్ వైరల్ అవుతోంది.
Fri, 31 Jan 202502:14 AM IST
Karthika Deepam 2 Serial: కార్తీక దీపం జనవరి 31 ఎపిసోడ్‌లో శౌర్య ప్రాణాలను అడ్డం పెట్టుకొని కార్తీక్‌కు దీపను దూరం చేయాలనే జ్యోత్స్న ప్లాన్ ఫెయిలవుతుంది. జ్యోత్స్న ఇచ్చిన కోటి రూపాయల్ని దీప వద్దని అంటుంది. దీపకు తనపై ఉన్న ప్రేమ చూసి కార్తీక్ ఫిదా అవుతాడు.
Fri, 31 Jan 202502:12 AM IST
- Brahmamudi Serial January 31st Episode: బ్రహ్మముడి జనవరి 31 ఎపిసోడ్‌లో కావ్య డిజైన్ చేసిన స్పెషల్ నెక్లెస్‌ను తన ఇగో, తెలివితో వేలంలో రూ. 1.80 కోట్లకు అమ్ముడుపోయేలా చేస్తాడు రాజ్. అలా కోటిన్నర లాభం వస్తుంది. ఆ డిజైన్ అమెరికా క్లైంట్స్‌కు నచ్చడంతో రాజ్, కావ్య అమెరికా వెళ్లాలని సూరజ్ చెబుతాడు.
Fri, 31 Jan 202501:03 AM IST
Jiiva Arjun Sarja Rashi Khanna Aghathiyaa Release Postponed: తమిళ స్టార్ హీరోలు అర్జున్ సర్జా, జీవాతో టాలీవుడ్ హీరోయిన్ రాశీ ఖన్నా కలిసి నటించిన హారర్ థ్రిల్లర్ సినిమా అఘాతియా. అయితే, ఇవాళ (జనవరి 31) థియేటర్లలో విడుదల కావాల్సిన ఈ సినిమా వచ్చే నెలకు వాయిదా పడింది. మరెప్పుడు రిలీజ్ కానుందో చూద్దాం.
Fri, 31 Jan 202512:48 AM IST
Jyothi Rai: జ్యోతిరాయ్ హీరోయిన్‌గా నటిస్తోన్న కిల్లర్ మూవీ నుంచి రొమాంటిక్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమా షూటింగ్ 50 శాతం పూర్తయినట్లు వెల్లడించారు. ఈ రొమాంటిక్ రివేంజ్ థ్రిల్లర్ మూవీలో రియల్ లైఫ్ హజ్బెండ్ పూర్వాజ్‌తో కలిసి నటిస్తోంది జ్యోతిరాయ్.
Fri, 31 Jan 202512:00 AM IST
- OTT Bold Movie Girls Will Be Girls Review In Telugu: అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న న్యూ మలయాళ బోల్డ్ మూవీ గర్ల్స్ విల్ బీ గర్ల్స్. బాలీవుడ్ నటి రిచా చద్దా నిర్మించిన ఈ సినిమా నేరుగా ఓటీటీ రిలీజ్ అయింది. మరి ఈ మూవీ ఎలా ఉందో గర్ల్స్ విల్ బీ గర్ల్స్ రివ్యూలో తెలుసుకుందాం.