Telugu Cinema News Live January 30, 2025: OTT Crime Drama Web Series: డాకు మహారాజ్ విలన్ సూపర్ హిట్ వెబ్ సిరీస్ మూడో సీజన్ సెకండ్ పార్ట్ వస్తోంది.. ఫ్రీగా చూడండి-latest telugu cinema news today live january 30 2025 latest updates on movie releases tv shows upcoming ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Telugu Cinema News Live January 30, 2025: Ott Crime Drama Web Series: డాకు మహారాజ్ విలన్ సూపర్ హిట్ వెబ్ సిరీస్ మూడో సీజన్ సెకండ్ పార్ట్ వస్తోంది.. ఫ్రీగా చూడండి

OTT Crime Drama Web Series: డాకు మహారాజ్ విలన్ సూపర్ హిట్ వెబ్ సిరీస్ మూడో సీజన్ సెకండ్ పార్ట్ వస్తోంది.. ఫ్రీగా చూడండి

Telugu Cinema News Live January 30, 2025: OTT Crime Drama Web Series: డాకు మహారాజ్ విలన్ సూపర్ హిట్ వెబ్ సిరీస్ మూడో సీజన్ సెకండ్ పార్ట్ వస్తోంది.. ఫ్రీగా చూడండి

04:53 PM ISTJan 30, 2025 10:23 PM HT Telugu Desk
  • Share on Facebook
04:53 PM IST

తెలుగు ఎంటర్‌టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్‌లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.

Thu, 30 Jan 202504:53 PM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: OTT Crime Drama Web Series: డాకు మహారాజ్ విలన్ సూపర్ హిట్ వెబ్ సిరీస్ మూడో సీజన్ సెకండ్ పార్ట్ వస్తోంది.. ఫ్రీగా చూడండి

  • OTT Crime Drama Web Series: డాకు మహారాజ్ మూవీ విలన్ బాబీ డియోల్ నటించిన సూపర్ హిట్ వెబ్ సిరీస్ ఆశ్రమ్ మూడో సీజన్ రెండో పార్ట్ త్వరలోనే రాబోతోంది. దీనికి సంబంధించిన టీజర్ గురువారం (జనవరి 30) రిలీజైంది.

పూర్తి స్టోరీ చదవండి

Thu, 30 Jan 202503:44 PM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: OTT Comedy Movie: ఓటీటీలోకి మూడు నెలల తర్వాత వస్తున్న మరో మలయాళం కామెడీ మూవీ.. ఎక్కడ చూడాలంటే?

  • OTT Comedy Movie: ఓటీటీలోకి మరో మలయాళం కామెడీ మూవీ స్ట్రీమింగ్ కు వస్తోంది. థియేటర్లలో రిలీజైన సుమారు మూడు నెలల తర్వాత ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్ కాబోతుండటం విశేషం. మరి ఆ సినిమా ఏంటి? ఎక్కడ చూడాలన్న వివరాలు తెలుసుకోండి.
పూర్తి స్టోరీ చదవండి

Thu, 30 Jan 202503:07 PM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Squid Game 3 OTT Streaming: అఫీషియల్.. స్క్విడ్ గేమ్ 3 స్ట్రీమింగ్ డేట్ ఇదే.. అనౌన్స్ చేసిన నెట్‌ఫ్లిక్స్

  • Squid Game 3 OTT Streaming: కొరియన్ సూపర్ హిట్ వెబ్ సిరీస్ స్క్విడ్ గేమ్ చివరిదైన మూడో సీజన్ కు సిద్ధమైంది. ఈ వెబ్ సిరీస్ మూడో సీజన్ స్ట్రీమింగ్ తేదీని నెట్‌ఫ్లిక్స్ గురువారం (జనవరి 30) తన ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది.
పూర్తి స్టోరీ చదవండి

Thu, 30 Jan 202512:29 PM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: OTT Movies: మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి రాబోతున్న ఈ రెండు థ్రిల్లర్ సినిమాలను మిస్ కావద్దు.. రెండూ తెలుగులోనే..

  • OTT Movies: ఓటీటీలోకి మరికొన్ని గంటల్లో రెండు థ్రిల్లర్ సినిమాలు రాబోతున్నాయి. వీటిలో ఒకటి తెలుగు మూవీ కాగా.. మరొకటి మలయాళం నుంచి డబ్ అయిన సినిమా. ఈ రెండూ ఈ వీకెండ్ కు మంచి థ్రిల్ పంచనున్నాయి.
పూర్తి స్టోరీ చదవండి

Thu, 30 Jan 202510:58 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: TRP Ratings: మూడో వారం మారిపోయిన సీరియల్స్ టీఆర్‌పీ రేటింగ్.. గతంవారం కంటే ఎక్కువ.. టాప్ 3 ఛానెల్స్, సీరియల్స్ ఇవే!

  • Telugu TV Serials TRP Ratings January 3rd Week: తెలుగు టీవీ సీరియల్స్‌కు సంబంధించిన జనవరి మూడో వారం టీఆర్‌పీ రేటింగ్స్ లిస్ట్ తాజాగా వచ్చేసింది. అయితే, ఎప్పటిలాగే నెంబర్ వన్ స్థానంలో మళ్లీ స్టార్ మా కొనసాగగా గతం వారం కంటే ఈ వీక్ టీఆర్‌పీ పెరిగింది. ఇతర ఛానెల్స్ స్థానాలు, టాప్ సీరియల్స్ ఏవో చూద్దాం.
పూర్తి స్టోరీ చదవండి

Thu, 30 Jan 202509:58 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: OTT Adventure Thriller: ఓటీటీలోకి వచ్చేసిన రూ.8800 కోట్ల వసూళ్ల బ్లాక్‌బస్టర్ యానిమేటెడ్ అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీ

  • OTT Adventure Thriller: ఓటీటీలోకి రూ.8800 కోట్ల వసూళ్ల బ్లాక్‌బస్టర్ మూవీ వచ్చేసింది. థియేటర్లలో రిలీజైన రెండు నెలల తర్వాత ఈ యానిమేటెడ్ మ్యూజికల్ అడ్వెంచర్ థ్రిల్లర్ ఇండియాలో ఓటీటీ స్ట్రీమింగ్ కు రావడం విశేషం.
పూర్తి స్టోరీ చదవండి

Thu, 30 Jan 202509:08 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Siraj Dating: ఏం మాట్లాడుతున్నారు.. సిరాజ్‌తో మహిరా శర్మ డేటింగ్ రూమర్లపై ఆమె తల్లి కామెంట్స్

  • Siraj Dating: సిరాజ్, మహిరా శర్మ డేటింగ్ రూమర్లపై ఆమె తల్లి స్పందించారు. ఏం మాట్లాడుతున్నారంటూ ఆమె షాక్ కు గురి కావడం గమనార్హం. బిగ్ బాస్ 13 ఫైనలిస్ట్ అయిన మహిరాతో టీమిండియా పేస్ బౌలర్ రిలేషన్షిప్ లో ఉన్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
పూర్తి స్టోరీ చదవండి

Thu, 30 Jan 202508:47 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Thandel Director: రాజమౌళి ఫొటో మా ఇంట్లో దేవుళ్ల ఫొటోల పక్కనే ఉంటుంది: తండేల్ డైరెక్టర్ కామెంట్స్ వైరల్

  • Thandel Director: తండేల్ డైరెక్టర్ చందూ మొండేటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. తన మూవీ ప్రమోషన్లలో భాగంగా గలాటా తెలుగుకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అతడు మాట్లాడుతూ డైరెక్టర్ రాజమౌళి ఫొటో తమ ఇంట్లో దేవుడి పటాల పక్కన ఉంటుందని చెప్పడం విశేషం.
పూర్తి స్టోరీ చదవండి

Thu, 30 Jan 202508:05 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Guppedantha Manasu Mahendra: బ‌ల‌రామ్‌గా మారిన గుప్పెడంత మ‌న‌సు మ‌హేంద్ర - కొత్త సీరియ‌ల్‌లో విల‌న్‌గా!

  • Tv Serial: గుప్పెడంత మ‌న‌సు ఫేమ్ సాయికిర‌ణ్ తెలుగులో మ‌రో కొత్త సీరియ‌ల్ చేయ‌బోతున్నాడు. త్వ‌ర‌లో స్టార్ మాలో టెలికాస్ట్ కాబోతున్నభానుమ‌తి సీరియ‌ల్‌లో కీల‌క పాత్ర పోషిస్తున్నాడు. ఈ తెలుగు సీరియ‌ల్‌లో శంక‌ర్‌కుమార్ చ‌క్ర‌వ‌ర్తి, చైత్ర జంట‌గా న‌టిస్తున్నారు.

పూర్తి స్టోరీ చదవండి

Thu, 30 Jan 202507:11 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Action Thriller OTT: డైరెక్ట్‌గా ఓటీటీలోకి వ‌చ్చిన తెలుగు యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మూవీ - ప‌రువు హ‌త్య‌ల నేప‌థ్యంలో!

  • Action Thriller OTT: తెలుగు యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మూవీ పోతుగ‌డ్డ నేరుగా ఓటీటీ ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. గురువారం నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. పోతుగ‌డ్డ మూవీలో పృథ్వీ దండ‌మూడి, విస్మ‌య శ్రీ హీరోహీరోయిన్లుగా న‌టించారు.

పూర్తి స్టోరీ చదవండి

Thu, 30 Jan 202506:59 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Tripti Dimri Unseen Pic: బాయ్‌ఫ్రెండ్‌తో తృప్తి దిమ్రి అన్‌సీన్ ఫొటో.. బర్త్ డే కాబట్టి ఇలా!

  • Tripti Dimri With Boyfriend Sam Merchant On His Birthday: యానిమల్ బ్యూటి, బాలీవుడ్ ముద్దుగుమ్మ తృప్తి దిమ్రి అన్‌సీన్ పిక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రూమర్డ్ బాయ్‌ఫ్రెండ్‌ సామ్ మర్చంట్‌తో అతని బర్త్ డే సందర్భంగా తృప్తి దిమ్రి షేర్ చేసిన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.
పూర్తి స్టోరీ చదవండి

Thu, 30 Jan 202505:46 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Today OTT Movies: ఓటీటీలోకి ఇవాళ 6 సినిమాలు.. 2 తెలుగు మూవీస్ చాలా స్పెషల్.. ఇక్కడ చూసేయండి!

  • Today OTT Release Movies Telugu: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజు 6 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. వాటిలో రెండు తెలుగు సినిమాలు చాలా స్పెషల్‌గా ఉన్నాయి. అందులో అల్లు అర్జున్ పుష్ప 2 ది రూల్‌తోపాటు డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ మూవీ ఉంది. మరి ఈ సినిమాలు ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయో తెలుసుకుందాం.
పూర్తి స్టోరీ చదవండి

Thu, 30 Jan 202504:57 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: NNS January 30th Episode: చిత్రగుప్త లెక్కల్లో తప్పులు- మళ్లీ భూలోకానికి ఆరు- రణ్​వీర్​ కొత్తనాటకం- మిస్సమ్మకు డౌట్​!

  • Nindu Noorella Saavasam January 30th Episode: నిండు నూరేళ్ల సావాసం జనవరి 30 ఎపిసోడ్‌‌లో చిత్రగుప్త లెక్కల్లో తప్పులున్నట్టలు గుర్తించిన యముడు తిడతాడు. ఇప్పుడు అరుంధతికి తెలిస్తే మన పరిస్థితి ఏంటని భయపడిపోతాడు. దాంతో విచిత్రగుప్తుడిని పిలిపించి సలహా అడిగితే.. మళ్లీ భూలోకానికి పంపించమని చెబుతాడు.
పూర్తి స్టోరీ చదవండి

Thu, 30 Jan 202504:55 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Pushpa 2 OTT: ఓటీటీలో 23 నిమిషాలు పెరిగిన పుష్ప 2 ర‌న్‌టైమ్ - కొత్త‌గా యాడ్ చేసిన సీన్లు ఇవే!

  • అల్లు అర్జున్ పుష్ప 2 మూవీ గురువారం నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైంది. 23 నిమిషాల ఎక్స్‌ట్రా ర‌న్‌టైమ్‌తో ఈ మూవీ ఓటీటీ ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. లెంగ్త్ ఎక్కువ‌నే కార‌ణంగా థియేట‌ర్ల‌లో క‌ట్ చేసిన ప‌లు సీన్ల‌ను ఓటీటీలో యాడ్ చేశారు. ఆ సీన్లు ఏవంటే?

పూర్తి స్టోరీ చదవండి

Thu, 30 Jan 202503:40 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Illu Illalu Pillalu January 30th Episode: భ‌ర్తను కాపాడుకున్న ప్రేమ - హాస్పిట‌ల్ పాలైన ధీర‌జ్ - వేదావ‌తి విశ్వ‌రూపం

  • Illu Illalu Pillalu : ఇల్లు ఇల్లాలు పిల్ల‌లు జ‌న‌వ‌రి 30 ఎపిసోడ్‌లో ధీర‌జ్ రౌడీల‌కు దొరికిపోతాడు. ప్రేమ‌ను లేపుకుపోయి పెళ్లిచేసుకున్న ధీర‌జ్ ప్రాణాల‌ను తానే తీయాల‌ని విశ్వ అనుకుంటాడు. ధీర‌జ్‌ను క‌త్తితో పొడ‌వ‌బోతాడు. విశ్వ‌ను అడ్డుకున్న ప్రేమ భ‌ర్త ప్రాణాల‌ను కాపాడుతుంది.

పూర్తి స్టోరీ చదవండి

Thu, 30 Jan 202502:32 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Brahmamudi January 30th Episode కావ్య ప్లాన్ సక్సెస్, 3 నెలల గడువు- అపర్ణకు నిజం చెప్పిన సుభాష్- ధాన్యలక్ష్మీకి తలవంపులు

  • Brahmamudi Serial January 30th Episode: బ్రహ్మముడి జనవరి 30 ఎపిసోడ్‌లో ఆస్తి కోసం కోర్టుకు వెళ్లడంపై ధాన్యలక్ష్మీ, ప్రకాశంపై కోప్పడతాడు కల్యాణ్. దాంతో ఇందిరాదేవి సంతోషిస్తుంది. కావ్య మూడు నెలల గడువు అడిగి, అన్ని నిజాలు చెబుతానంటుంది. కల్యాణ్‌ను కావ్యే రప్పించిందని అపర్ణకు సుభాష్ నిజం చెబుతాడు.
పూర్తి స్టోరీ చదవండి

Thu, 30 Jan 202502:12 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Karthika Deepam 2 Serial: దీప తాళికి ఖ‌రీదు క‌ట్టిన జ్యోత్స్న -కూతురి మాట‌లు న‌మ్మొద్ద‌న్న ద‌శ‌ర‌థ్ -కార్తీక్ అబ‌ద్దాలు

  • కార్తీక దీపం 2 జ‌న‌వ‌రి 30 ఎపిసోడ్‌లో శౌర్య ఆప‌రేష‌న్‌కు అవ‌స‌ర‌మైన డ‌బ్బు కోసం కార్తీక్ చాలా ప్ర‌య‌త్నాలు చేస్తాడు. అవేవి ఫ‌లించ‌వు. దీప‌కు సాయం చేయ‌డానికి జ్యోత్స్న ముందుకొస్తుంది. కానీ కార్తీక్‌తో ఏం సంబంధం లేద‌ని రాసిన పేప‌ర్స్‌పై దీప‌ను సంత‌కం చేయ‌మ‌ని అంటుంది.

పూర్తి స్టోరీ చదవండి

Thu, 30 Jan 202501:22 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Naga Chaitanya: మా ఇంట్లో రూలింగ్ వాళ్లదే.. నా పరువు పోతుంది.. శోభిత ధూళిపాళపై నాగ చైతన్య కామెంట్స్

  • Naga Chaitanya About Sobhita Dhulipala In Thandel Trailer Launch: నాగ చైతన్య, సాయి పల్లవి జోడీగా మరోసారి నటించిన సినిమా తండేల్. చందూ మొండేటి దర్శకత్వం వహించిన తండేల్ ట్రైలర్ లాంచ్ ఇటీవల జరిగింది. ఈ కార్యక్రమంలో శోభిత ధూళిపాళను ఉద్దేశించి నాగ చైతన్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
పూర్తి స్టోరీ చదవండి

Thu, 30 Jan 202512:40 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Thandel: తండేల్ కోసం పుష్పరాజ్ - నాగ‌చైత‌న్య, సాయిప‌ల్ల‌వి మూవీ ప్ర‌మోష‌న్స్‌కు గెస్ట్‌లుగా రానున్న‌ స్టార్లు వీళ్లే!

  • Thandel: తండేల్ తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఐకాస్ స్టార్ అల్లు అర్జున్ గెస్ట్‌గా హాజ‌రుకానున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ మూవీ హిందీ, త‌మిళ ప్ర‌మోష‌న్స్‌కు ఆయా భాష‌ల స్టార్ హీరోలు గెస్ట్‌లుగా రానున్నారు. నాగ‌చైత‌న్య‌, సాయిప‌ల్ల‌వి జంట‌గా న‌టించిన ఈ మూవీ ఫిబ్ర‌వ‌రి 7న రిలీజ్ కాబోతోంది.

పూర్తి స్టోరీ చదవండి

Thu, 30 Jan 202512:30 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Pushpa 2 OTT: ఇవాళ పుష్ప 2 ఓటీటీ స్ట్రీమింగ్.. పవన్ కల్యాణ్ 24 ఏళ్ల రికార్డ్ బ్రేక్ చేసిన అల్లు అర్జున్!

  • Pushpa 2 OTT Streaming And Allu Arjun Breaks Pawan Kalyan Record: ఓటీటీలోకి ఇవాళ పుష్ప 2 వచ్చేసింది. రీలోడెడ్ వెర్షన్‌తో నెట్‌ఫ్లిక్స్‌లో పుష్ప 2 ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ నేపథ్యంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 24 ఏళ్ల రికార్డ్‌ను అల్లు అర్జున్ బ్రేక్ చేసిన విషయం ఆసక్తికరంగా మారింది.
పూర్తి స్టోరీ చదవండి

Thu, 30 Jan 202512:00 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Hellboy 4 Review: హెల్‌బాయ్ 4 రివ్యూ.. మంత్రాలు, న్యూడ్ సీన్స్‌‌తో సాగే ఓటీటీ హారర్ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?

  • Hellboy The Crooked Man Review In Telugu: ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ అమెజాన్ ప్రైమ్, లయన్స్‌గేట్ ప్లేలో తెలుగులో స్ట్రీమింగ్ అవుతోన్న హాలీవుడ్ హారర్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ది క్రూక్‌డ్‌ మ్యాన్. మంత్రాలు, న్యూడ్ సీన్స్‌, దెయ్యాలను పట్టుకునే వింత మనిషి సినిమా ఎలా ఉందో నేటి హెల్‌బాయ్ 4 రివ్యూలో తెలుసుకుందాం.
పూర్తి స్టోరీ చదవండి