Telugu Cinema News Live January 3, 2025: Meenu Song Lyrics: సంక్రాంతికి వస్తున్నాం మీను సాంగ్ లిరిక్స్ ఇవే.. అదిరిపోయిన బీట్-latest telugu cinema news today live january 3 2025 latest updates on movie releases tv shows upcoming ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Telugu Cinema News Live January 3, 2025: Meenu Song Lyrics: సంక్రాంతికి వస్తున్నాం మీను సాంగ్ లిరిక్స్ ఇవే.. అదిరిపోయిన బీట్

Meenu Song Lyrics: సంక్రాంతికి వస్తున్నాం మీను సాంగ్ లిరిక్స్ ఇవే.. అదిరిపోయిన బీట్

Telugu Cinema News Live January 3, 2025: Meenu Song Lyrics: సంక్రాంతికి వస్తున్నాం మీను సాంగ్ లిరిక్స్ ఇవే.. అదిరిపోయిన బీట్

05:13 PM ISTJan 03, 2025 10:43 PM HT Telugu Desk
  • Share on Facebook
05:13 PM IST

తెలుగు ఎంటర్‌టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్‌లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.

Fri, 03 Jan 202505:13 PM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Meenu Song Lyrics: సంక్రాంతికి వస్తున్నాం మీను సాంగ్ లిరిక్స్ ఇవే.. అదిరిపోయిన బీట్

  • Meenu Song Lyrics: సంక్రాంతికి వస్తున్నాం మూవీలోని అన్ని సాంగ్స్ సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఈ మూవీలో మీను అనే పాట కూడా మంచి బీట్ తో సాగిపోయింది. మరి ఈ పాట లిరిక్స్ ఇక్కడ ఇస్తున్నాం.. మీరూ కాస్త గొంతు సవరించుకొని పాడేయండి.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 03 Jan 202503:51 PM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Sankranthi Movies Winners: సంక్రాంతి సినిమాల విజేతలు.. 2000 నుంచి 2024 వరకు.. ఒక్కడు నుంచి హనుమాన్ వరకు..

  • Sankranthi Movies Winners: సంక్రాంతి సినిమాలకు తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఈ పండుగకు బాక్సాఫీస్ దగ్గర పోటీ పడాలని పెద్ద పెద్ద హీరోలు కూడా తహతహలాడుతుంటారు. అయితే 2000 నుంచి 2024 వరకు ఈ సంక్రాంతి సినిమాల్లో విజేతలుగా నిలిచిన మూవీస్ ఏవో ఒకసారి చూద్దాం.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 03 Jan 202502:41 PM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: RGV on Janhvi: జాన్వీతో సినిమా తీసే ఉద్దేశమే లేదు.. నాకు తల్లి ఇష్టం.. కూతురు కాదు: ఆర్జీవీ కామెంట్స్

  • RGV on Janhvi: రామ్‌గోపాల్ వర్మ మరోసారి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. జాన్వీ కపూర్ తో తనకు సినిమా తీసే ఉద్దేశమే లేదని అన్నాడు. తనకు తల్లి శ్రీదేవి ఇష్టం తప్ప కూతురు కాదని నిర్మొహమాటంగా చెప్పడం విశేషం.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 03 Jan 202501:47 PM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Game Changer Pre Release Business: గేమ్ ఛేంజర్ ప్రీరిలీజ్ బిజినెస్.. తెలుగు రాష్ట్రాల్లో టార్గెట్ ఇదీ.. కష్టమేమీ కాదు

  • Game Changer Pre Release Business: గేమ్ ఛేంజర్ మూవీ ప్రీరిలీజ్ బిజినెస్ భారీ స్థాయిలోనే జరిగింది. అయితే తెలుగు రాష్ట్రాల్లో లాభాలు రావాలంటే ఈ మూవీకి పెద్ద కష్టమైన పనిలా కనిపించడం లేదు. కాస్త పాజిటివ్ టాక్ వచ్చినా ఆ టార్గెట్ అందుకోవచ్చు.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 03 Jan 202501:22 PM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Dream Catcher Review: డ్రీమ్ క్యాచర్ రివ్యూ.. ఎక్సపరిమెంటల్ తెలుగు సైకలాజికల్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?

  • Dream Catcher Movie Review In Telugu: తెలుగులో సైకలాజికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన సినిమా డ్రీమ్ క్యాచర్. కలలు కనడం, భవిష్యత్తులో జరిగేది డ్రీమ్స్‌లో కనిపించడం వంటి ప్రయోగాత్మక కాన్సెప్ట్‌తో రూపొందిన డ్రీమ్ క్యాచర్ ఇవాళ (జనవరి 3) విడుదలైంది. మరి ఈ మూవీ ఎలా ఉందో డ్రీమ్ క్యాచర్ రివ్యూలో తెలుసుకుందాం.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 03 Jan 202510:42 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Serials TRP Ratings: తెలుగు టీవీ సీరియల్స్ లేటెస్ట్ టీఆర్పీ రేటింగ్స్.. భారీగా పెరిగిన కార్తీకదీపం.. టాప్ 3లో ఇవే

  • Star Maa Serials TRP Ratings: స్టార్ మా, జీ తెలుగు సీరియల్స్ లేటెస్ట్ టీఆర్పీ రేటింగ్స్ వచ్చేశాయి. 52వ వారానికి సంబంధించిన ఈ రేటింగ్స్ లో టాప్ సీరియల్ కార్తీకదీపం రేటింగ్ భారీగా పెరిగింది. తన తొలి స్థానాన్ని ఆ సీరియల్ మరింత పదిలపరచుకుంది.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 03 Jan 202509:49 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Most Profitable Movie: బడ్జెట్ రూ.3 కోట్లు.. వసూళ్లు రూ.136 కోట్లు.. పుష్ప 2 రికార్డు బ్రేక్.. 2024లో అత్యధిక లాభాల మూవీ

  • Most Profitable Movie: పుష్ప 2 ఇండియాలోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల్లో రెండో స్థానంలో ఉండొచ్చు. కానీ 2024లో అత్యధిక లాభాలు ఆర్జించిన సినిమా మాత్రం అది కాదు. కేవలం రూ.3 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా రూ.136 కోట్లు వసూలు చేసింది.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 03 Jan 202509:20 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: OTT Crime Thriller Web Series: ఓటీటీలోకి వచ్చేస్తున్న సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ సీజన్ 2.. అదిరిపోయిన టీజర్

  • OTT Crime Thriller Web Series: ఓటీటీలోకి సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ రెండో సీజన్ వచ్చేస్తోంది. తాజాగా శుక్రవారం (జనవరి 3) మేకర్స్ ఓ చిన్న టీజర్ కూడా రిలీజ్ చేశారు. ఇది ఈ సీక్వెల్ పై అంచనాలను మరింత పెంచేసింది.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 03 Jan 202507:54 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Telugu Web Series: ప‌వ‌న్ క‌ళ్యాణ్, త్రివిక్ర‌మ్ మూవీ టైటిల్‌తో తెలుగు వెబ్‌సిరీస్ - స్ట్రీమింగ్ ఎందులో అంటే?

  • Web Series::మ‌రో కొత్త తెలుగు వెబ్‌సిరీస్‌ను హాట్‌స్టార్ అనౌన్స్ చేసింది. కోబ‌లి పేరుతో ఈ వెబ్‌సిరీస్ తెర‌కెక్క‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించింది. గ‌తంలో కోబ‌లి టైటిల్‌తో ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌,  త్రివిక్ర‌మ్ క‌లిసి ఓ సినిమా చేయాల‌ని అనుకున్నారు. అదే టైటిల్‌తో ఈ వెబ్‌సిరీస్ రానుండటం ఆస‌క్తిక‌రంగా మారింది.

పూర్తి స్టోరీ చదవండి

Fri, 03 Jan 202507:51 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: OTT Telugu: ఇవాళ ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు రొమాంటిక్ మూవీ.. 9.1 ఐఎమ్‌డీబీ రేటింగ్.. 2 ఓటీటీల్లో స్ట్రీమింగ్!

  • Love Reddy OTT Streaming: ఓటీటీలోకి ఇవాళ తెలుగు రొమాంటిక్ మూవీ లవ్ రెడ్డి డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. 9.1 ఐఎమ్‌డీబీ రేటింగ్ సాధించిన లవ్ రెడ్డి 2 ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో రిలీజ్ అయింది. అంజన్ రామచంద్ర, శ్రావణి రెడ్డి హీరో హీరోయిన్లుగా నటించిన లవ్ రెడ్డి ఓటీటీ స్ట్రీమింగ్‌పై లుక్కేద్దాం.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 03 Jan 202506:56 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Balakrishna: అప్పుడు రవితేజ, ఇప్పుడు బాలకృష్ణపై ట్రోలింగ్- కూతురులాంటి వాళ్లతో ఆ స్టెప్పులేంటీ- శేఖర్ మాస్టర్‌ను లాగుతూ!

  • Trolling On Balakrishna Daaku Maharaaj Dabidi Dibidi Song: బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ సినిమా నుంచి రీసెంట్‌గా రిలీజైన దబిడి దిబిడి పాటపై ట్రోలింగ్ నడుస్తోంది. కూతురు లాంటి అమ్మాయితో ఆ స్టెప్పులేంటీ అంటూ మండిపడుతున్నారు. అప్పుడు రవితేజను, ఇప్పుడు బాలకృష్ణ ఒకేలా ట్రోలింగ్ ఎదుర్కొంటున్నారు.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 03 Jan 202506:25 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Telugu Serial: త‌మిళ హిట్ సీరియ‌ల్‌ను తెలుగులోకి రీమేక్ చేస్తోన్న అన్న‌పూర్ణ‌స్టూడియోస్ - ఏ ఛానెల్‌లో టెలికాస్ట్ అంటే?

  • Telugu Serial: స్టార్ మా ప్రేక్ష‌కుల ముందుకు త్వ‌ర‌లో మ‌రో కొత్త సీరియ‌ల్ రాబోతోంది. త‌మిళంలో సూప‌ర్ హిట్‌గా నిలిచిన చిన్న మ‌రుమ‌గ‌ల్ సీరియ‌ల్‌ను టాలీవుడ్ టాప్ ప్రొడ‌క్ష‌న్ హౌజ్ అన్న‌పూర్ణ స్టూడియోస్ తెలుగులోకి రీమేక్ చేస్తోంది. ఈ రీమేక్ సీరియ‌ల్‌లో న‌టించ‌నున్న లీడ్ యాక్ట‌ర్స్ ఎవ‌రంటే?

పూర్తి స్టోరీ చదవండి

Fri, 03 Jan 202505:44 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: NNS January 3rd Episode: తల్లి అస్థికలు మాయం చేసిన అంజు.. అవాక్కైన మిస్సమ్మ, రాథోడ్.. చీకట్లో మనోహరి, ఘోరా బతుకు!

  • Nindu Noorella Saavasam January 3rd Episode: నిండు నూరేళ్ల సావాసం జనవరి 3 ఎపిసోడ్‌‌లో అరుంధతి అస్థికలు ఎవరు తీశారని మనోహరి, ఘోరా తల బాదుకుంటారు. అవి దొరక్కుంటే మనిద్దిరి ప్రయాణం చీకట్లోకే అని ఘోరా అంటాడు. మరోవైపు సీసీ టీవీలో అంజు అస్థికలు తీసుకెళ్లడం చూసి అవాక్కవుతారు మిస్సమ్మ, రాథోడ్.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 03 Jan 202505:39 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: OTT Action Thriller: ప‌ది నెల‌ల త‌ర్వాత ఓటీటీలోకి మ‌ల‌యాళం యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మూవీ - ఎందులో చూడాలంటే?

  • OTT Action Thriller: మ‌ల‌యాళం యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మూవీ క‌డ‌క‌న్ ఓటీటీలోకి వ‌చ్చింది. శుక్ర‌వారం నుంచి స‌న్ నెక్స్ట్ ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. హ‌కీమ్ షాజ‌హాన్‌, రంజిత్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన ఈ మూవీకి సాజిల్ మాంపాడ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. 

పూర్తి స్టోరీ చదవండి

Fri, 03 Jan 202505:07 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Drinker Sai Collection: తెలంగాణలో కంటే ఏపీలోనే ఎక్కువ.. డ్రింకర్ సాయి కలెక్షన్స్ ఇవే!

  • Drinker Sai Box Office Collection In AP Telangana: తెలుగులో రీసెంట్‌గా వచ్చిన డ్రింకర్ సాయి సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోందని మేకర్స్ చెబుతున్నారు. ఇటీవల డ్రింకర్ సాయికి వచ్చిన 5 రోజుల కలెక్షన్స్ వివరాలు తెలియజేశారు. ఈ నేపథ్యంలో డ్రింకర్ సాయి బాక్సాఫీస్ కలెక్షన్స్ పూర్తి వివరాల్లోకి వెళితే..
పూర్తి స్టోరీ చదవండి

Fri, 03 Jan 202503:28 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Today OTT Movies: ఓటీటీలోకి ఇవాళ 12 సినిమాలు.. 7 చాలా స్పెషల్.. ఇంట్రెస్టింగ్‌గా 3 తెలుగులో.. ఇక్కడ చూసేయండి!

  • Today OTT Release Movies Telugu: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజు 12 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. వాటిలో 7 చాలా స్పెషల్‌గా ఉంటే, అందులో ఒక స్ట్రైట్ తెలుగు సినిమాతోపాటు రెండు డబ్బింగ్ చిత్రాలు ఉన్నాయి. ఇక అవన్నీ హారర్ ఫాంటసీ, థ్రిల్లర్, యాక్షన్, రొమాంటిక్, అడ్వెంచర్ థ్రిల్లర్ జోనర్స్‌లో ఉన్నాయి.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 03 Jan 202503:06 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Gunde Ninda Gudi Gantalu: బ‌య‌ట‌ప‌డ్డ సంజు విలనిజం - ఫ‌స్ట్ నైట్ రోజే మౌనిక‌కు షాక్ - బాలుకు కండీష‌న్ పెట్టిన నీల‌కంఠం

  • Gunde Ninda Gudi Gantalu: గుండె నిండా గుడిగంట‌లు జ‌న‌వ‌రి 3 ఎపిసోడ్‌లో బాలు త‌మ ఇంటి గ‌డ‌ప తొక్క‌కూడ‌ద‌ని, మౌనిక‌ను మ‌ళ్లీ క‌ల‌వ‌కూడ‌ద‌ని కండీష‌న్ పెడ‌తాడు నీల‌కంఠం. అప్పుడే మౌనిక‌ను త‌మ ఇంటికి తీసుకెళ‌తామ‌ని అంటాడు. అత‌డి ష‌ర‌తుకు ప్ర‌భావ‌తి ఒప్పుకుంటుంది. 

పూర్తి స్టోరీ చదవండి

Fri, 03 Jan 202502:27 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Sankranthiki Vasthunam Songs: యూట్యూబ్ ని షేక్ చేస్తున్న సంక్రాంతికి వస్తున్నాం 3 సాంగ్స్.. అన్నీ టాప్ ట్రెండింగ్‌లో!

  • Sankranthiki Vasthunnam Songs Trending On YouTube: విక్టరీ వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో పాటలు యూట్యూబ్‌లో టాప్ ట్రెండింగ్‌లో దూసుకుపోతున్నాయి. ఇప్పటికీ విడుదలైన మూడు పాటలు అత్యధిక వ్యూస్ తెచ్చుకుని చార్ట్ బస్టర్స్‌గా నిలిచాయి. ఏ పాట ఏ స్థానంలో ఉంది, వ్యూస్ ఎన్ని వచ్చాయో చూద్దాం.

పూర్తి స్టోరీ చదవండి

Fri, 03 Jan 202501:42 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Brahmamudi January 3rd Episode: మరో బూత్ బంగ్లాల గెస్ట్ హౌజ్- నందగోపాల్‌ను బాదిన రాజ్- పేదరికంలో బతుకులు, కారుకై కష్టాలు

  • Brahmamudi Serial January 3rd Episode: బ్రహ్మముడి జనవరి 3 ఎపిసోడ్‌లో సావిత్రితో కిడ్నాపర్స్ అని భయపెట్టి పారిపోయేలా చేసిన రాజ్ కావ్య.. నందగోపాల్ గెస్ట్ హౌజ్‌కు వెళ్తారు. అది చూసి ఇది మనకు సెకండ్ నైటా, రెండోసారి శోభనం ప్లాన్ చేసారా, ఇది ఆ బూత్ బంగ్లాలాంటి ప్లానే కదా అని కావ్య అంటుంది.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 03 Jan 202501:38 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Karthika Deepam 2 Serial: ప్రాణ‌దాత‌ను క‌లిసిన‌ కార్తీక్ - భ‌ర్త ద‌గ్గ‌ర నిజం దాచిన దీప - పారిజాతం రివేంజ్‌

  • Karthika Deepam 2 Serial: కార్తీక దీపం 2 జ‌న‌వ‌రి 3 ఎపిసోడ్‌లో త‌న ద‌గ్గ‌రున్న లాకెట్ క‌థ‌ను దీప‌కు చెబుతాడు కార్తీక్‌. ఆ క‌థ విని దీప ఎమోష‌న‌ల్ అవుతుంది. చిన్న‌త‌నంలో కార్తీక్ ప్రాణాల‌ను కాపాడింది తానే అని తెలిసిన నిజం చెప్ప‌లేక‌పోతుంది. 

పూర్తి స్టోరీ చదవండి

Fri, 03 Jan 202512:39 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: New OTT Glopixs: సరికొత్త ఓటీటీ ప్లాట్‌ఫామ్ గ్లోపిక్స్ ప్రారంభం.. 360 డిగ్రీల ఎంటర్‌టైన్‌మెంట్.. ఇతర ఓటీటీలకు పోటీగా!

  • New OTT Platform Glopixs Launched: డిజిటల్ స్ట్రీమింగ్ రంగంలోకి సరికొత్త ఓటీటీ ప్లాట్‌ఫామ్ గ్లోపిక్స్ లాంచ్ అయింది. మన సంస్కృతి, మూలాల్లోని కథలను గ్లోబల్‌గా చెబుతూ 360 డిగ్రీల ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందించేందుకు సిద్ధంగా ఉన్నామని ఓటీటీ వ్యవస్థాపలుకు చెబుతున్నారు.

పూర్తి స్టోరీ చదవండి