Telugu Cinema News Live January 26, 2025: Comedy Thriller OTT: ఓటీటీలో అదరగొడుతున్న సెటైరికల్ థ్రిల్లర్ చిత్రం.. టాప్‍లో ట్రెండింగ్.. తెలుగులోనూ..-latest telugu cinema news today live january 26 2025 latest updates on movie releases tv shows upcoming ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Telugu Cinema News Live January 26, 2025: Comedy Thriller Ott: ఓటీటీలో అదరగొడుతున్న సెటైరికల్ థ్రిల్లర్ చిత్రం.. టాప్‍లో ట్రెండింగ్.. తెలుగులోనూ..

Comedy Thriller OTT: ఓటీటీలో అదరగొడుతున్న సెటైరికల్ థ్రిల్లర్ చిత్రం.. టాప్‍లో ట్రెండింగ్.. తెలుగులోనూ..

Telugu Cinema News Live January 26, 2025: Comedy Thriller OTT: ఓటీటీలో అదరగొడుతున్న సెటైరికల్ థ్రిల్లర్ చిత్రం.. టాప్‍లో ట్రెండింగ్.. తెలుగులోనూ..

05:10 PM ISTJan 26, 2025 10:40 PM HT Telugu Desk
  • Share on Facebook
05:10 PM IST

తెలుగు ఎంటర్‌టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్‌లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.

Sun, 26 Jan 202505:10 PM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Comedy Thriller OTT: ఓటీటీలో అదరగొడుతున్న సెటైరికల్ థ్రిల్లర్ చిత్రం.. టాప్‍లో ట్రెండింగ్.. తెలుగులోనూ..

  • Comedy Thriller OTT: హిసాబ్ బరాబర్ చిత్రం ఓటీటీలో మంచి వ్యూస్ దక్కించుకుంటోంది. ఈ సెటైరికల్ కామెడీ థ్రిల్లర్ చిత్రం ట్రెండింగ్‍లో టాప్ ప్లేస్‍కు వచ్చింది. మూడు భాషల్లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.
పూర్తి స్టోరీ చదవండి

Sun, 26 Jan 202502:46 PM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Daaku Maharaj OTT: డాకు మహారాజ్ ఓటీటీ రిలీజ్‍పై లేటెస్ట్ రూమర్లు.. ఆ రోజునే స్ట్రీమింగ్‍కు రానుందా?

  • Daaku Maharaj OTT Release: డాకు మహారాజ్ సినిమా ఓటీటీ రిలీజ్‍పై రూమర్లు బలంగా వస్తున్నాయి. స్ట్రీమింగ్‍కు ఆరోజున రానుందో అంచనాలు బయటికి వచ్చాయి. ఆ వివరాలు ఇవే..
పూర్తి స్టోరీ చదవండి

Sun, 26 Jan 202502:09 PM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Manchu Vishnu: త్రివిధ దళాల కుటుంబాల కోసం మంచు విష్ణు ముందడుగు.. సైనికుల పిల్లలకు 50 శాతం స్కాలర్‌షిప్!

  • Manchu Vishnu Announces 50 Percent Scholarship To Army Children: టాలీవుడ్ హీరో, మా అధ్యక్షుడు మంచు విష్ణు మంచి మనసు చాటుకున్నారు. దేశం కోసం త్యాగాలు చేసే త్రివిధ దళాల కుటుంబాల కోసం మంచు విష్ణు ముందడుగు వేశారు. సైనికుల పిల్లల కోసం 50 శాతం స్కాలర్‌షిప్‌ను ప్రకటించారు.
పూర్తి స్టోరీ చదవండి

Sun, 26 Jan 202512:20 PM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: OTT Family Drama: ప్రశంసలు పొందిన మలయాళ మూవీకి రీమేక్.. నేరుగా ఓటీటీలోనే స్ట్రీమింగ్.. ఎప్పుడంటే..

  • OTT Family Drama: ‘మిసెస్’ సినిమా నేరుగా ఓటీటీలోకి వచ్చేయనుంది. ఓ మలయాళ మూవీకి రీమేక్‍గా ఈ చిత్రం రూపొందింది. సాన్య మల్హోత్రా ప్రధాన పాత్ర పోషించిన ఈ ఫ్యామిలీ డ్రామా చిత్రం స్ట్రీమింగ్ డేట్ ఖరారైంది.
పూర్తి స్టోరీ చదవండి

Sun, 26 Jan 202511:31 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Sky Force Collections: అక్షయ్ కుమార్ సినిమాకు రెండో రోజు 75శాతం పెరిగిన కలెక్షన్లు.. ఎట్టకేలకు హిట్ కొట్టనున్నాడా!

  • Sky Force Box office Collections: స్కై ఫోర్స్ సినిమా మంచి కలెక్షన్లను రాబడుతోంది. అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ఈ మూవీకి రెండో రోజు భారీ వృద్ధి కనిపించింది. ఆ వివరాలు ఇక్కడ చూడండి.
పూర్తి స్టోరీ చదవండి

Sun, 26 Jan 202509:33 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Kalki 2 Update: కల్కి 2 సినిమాపై అదిరిపోయే అప్‍డేట్ చెప్పిన డైరెక్టర్ నాగ్ అశ్విన్.. రిలీజ్ ప్లాన్ గురించి కూడా..

  • Kalki 2 Update: కల్కి 2 సినిమాపై హైప్ విపరీతంగా ఉంది. ఈ చిత్రం గురించి తాజాగా దర్శకుడు నాగ్‍ అశ్విన్ ఓ అప్‍డేట్ వెల్లడించారు. షూటింగ్ మొదలు, రిలీజ్ ప్లాన్‍ల గురించి చెప్పారు.
పూర్తి స్టోరీ చదవండి

Sun, 26 Jan 202508:46 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: OTT Telugu Movies: ఫిబ్రవరిలో ఓటీటీల్లో తెలుగు సినిమాల జాతరే.. టాప్-5 ఇవే.. ఓ చిత్రం నేరుగా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..

  • OTT Telugu Movies: ఫిబ్రవరిలో ఓటీటీల్లోకి టాప్ తెలుగు చిత్రాలు వచ్చేనున్నాయి. సంక్రాంతికి రిలీజైన మూడు చిత్రాలు వచ్చే నెలలోనే ఓటీటీలోకి అడుగుపెట్టే అవకాశాలు అధికం. పుష్ప 2 కూడా స్ట్రీమింగ్‍కు రానుంది. ఆ వివరాలు ఇక్కడ చూడండి.
పూర్తి స్టోరీ చదవండి

Sun, 26 Jan 202508:04 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Jana Nayagan: దళపతి విజయ్ చివరి సినిమా టైటిల్ ఇదే! పొలిటికల్ టచ్‌తో జన నాయగన్.. బాలకృష్ణ భగవంత్ కేసరికి రీమేకా?

  • Thalapathy Vijay 69 Movie Jana Nayagan Title First Look: దళపతి విజయ్ రాజకీయాల్లోకి చేరడానికి ముందు చేస్తున్న చివరి సినిమా టైటిల్‌ను తాజాగా ప్రకటించారు. పొలిటికల్ టచ్ ఇచ్చేలా విజయ్ 69 సినిమా టైటిల్ ఉంది. జన నాయగన్ టైటిల్ రివీల్ చేస్తూ విజయ్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్.
పూర్తి స్టోరీ చదవండి

Sun, 26 Jan 202507:04 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Padma Awards 2025: బాలకృష్ణతో పాటు సినీ రంగం నుంచి పద్మ భూషణ్ వరించింది వీరినే! కళల్లో 48 మంది- సౌత్ నుంచి నలుగురు!

  • Padma Awards 2025 In Arts With Balakrishna Ajith Shobana: 76వ గణతంత్రం దినోత్సవం సందర్భంగా తాజాగా పద్మ అవార్డ్స్ 2025ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో కళలో విభాగంలో మొత్తంగా 48 మందికి ఈ పురస్కారాలు వరించగా.. వారిలో సౌత్ నుంచి నలుగురు ఉన్నారు. వారిలో బాలకృష్ణతోపాటు మరో ముగ్గురు ఉన్నారు.
పూర్తి స్టోరీ చదవండి

Sun, 26 Jan 202506:29 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Mass Jathara Glimpse: మరోసారి పోలీస్‌గా రవితేజ.. ఇడియట్ డైలాగ్‌, వెంకీ సీన్‌తో మాస్ జాతర గ్లింప్స్ అదుర్స్ (వీడియో)

  • Mass Jathara Glimpse Released On Ravi Teja Birthday: మాస్ మహారాజా రవితేజ బర్త్ డే సందర్భంగా న్యూ మూవీ మాస్ జాతర గ్లింప్స్ వీడియో రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో మరోసారి పోలీస్‌గా రవితేజ అదరగొట్టాడు. ఇడియట్ డైలాగ్, వెంకీ సీన్‌తో వింటేజ్ రవితేజను చూపించారు. బీజీఎమ్‌తో మాస్ జాతర గ్లింప్స్ అదిరిపోయింది.
పూర్తి స్టోరీ చదవండి

Sun, 26 Jan 202505:17 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Padma Awards 2025: పద్మ అవార్డ్ గ్రహితలకు పవన్ కల్యాణ్ అభినందనలు.. బాలకృష్ణకు డిప్యూటీ సీఎం ఏమని చెప్పారంటే?

  • Pawan Kalyan Wishes To Padma Awards 2025 Balakrishna: 2025 పద్మ పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. పద్మ అవార్డ్స్ గ్రహితలకు ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తమ అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా బాలకృష్ణపై పవన్ కల్యాణ్ చేసిన కామెంట్స్ ఇంట్రెస్టింగ్‌గా మారాయి.
పూర్తి స్టోరీ చదవండి

Sun, 26 Jan 202504:21 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Bigg Boss: శ్రీ సత్య, మెహూబూబ్ కెమిస్ట్రీ చాలా బాగుంది, 10 మిలియన్ వ్యూస్ కొడుతుంది: బిగ్ బాస్ నాగ మణికంఠ, గీతూ రాయల్

  • Bigg Boss Contestants On Sri Satya Mehaboob Nuvve Kavali Song: బిగ్ బాస్ కంటెస్టెంట్స్ శ్రీ సత్య, మెహబూబ్ జోడీ కట్టిన రొమాంటిక్ సాంగ్ నువ్వే కావాలి. ఈ సాంగ్ లాంచ్ కార్యక్రమానికి హాజరు అయిన బిగ్ బాస్ మణికంఠ, గీతూ రాయల్, గౌతమ్, కృష్ణ ఇతరులు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
పూర్తి స్టోరీ చదవండి

Sun, 26 Jan 202502:45 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: OTT Best Movies: ఓటీటీలో ది బెస్ట్ 5 సినిమాలు.. ఈ వీకెండ్‌కు మంచి టైమ్ పాస్.. ఎక్కడెక్కడ చూడాలంటే?

  • OTT Movies To Watch On This Weekend: ఓటీటీలో ఈ వారం ఎన్నో కొత్త సినిమాలు రిలీజ్ అయ్యాయి. వాటిలో ఈ వీకెండ్‌కు చూడాల్సిన ది బెస్ట్ ఐదు సినిమాలను ఇక్కడ సజెషన్ కింద తెలియజేశాం. ఈ ఓటీటీ స్ట్రీమింగ్ మూవీస్‌లో బ్యాంక్ క్రైమ్, సర్వైవల్ ఫ్యామిలీ, యాక్షన్ థ్రిల్లర్స్, కామెడీ, రొమాంటిక్ సినిమాలు ఉన్నాయి.
పూర్తి స్టోరీ చదవండి

Sun, 26 Jan 202501:55 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Brahmamudi: బ్రహ్మముడి- కావ్యను ఇంట్లోనే చంపేందుకు ప్లాన్ చేసిన రాహుల్- కరెంట్ షాక్ కొట్టేలా స్కెచ్- కళావతి బతుకుతుందా?

  • Brahmamudi Serial Latest Episode: బ్రహ్మముడి లేటెస్ట్ ఎపిసోడ్‌ ప్రోమోలో అందరి నోళ్లు మూయిస్తుందని కావ్యను ఏం చేయాలని ఆలోచిస్తుంది రుద్రాణి. ఈ లోకం నుంచే పంపించేలా చేస్తాను అని కావ్యను చంపేందుకు ప్లాన్ చేస్తాడు రాహుల్. తడి బట్టలు ఆరేస్తున్న కావ్యకు కరెంట్ షాక్ కొట్టేలా రెడీ చేసి పెడతాడు.
పూర్తి స్టోరీ చదవండి

Sun, 26 Jan 202512:48 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Rakshasa: టైమ్ లూప్ హారర్ థ్రిల్లర్‌గా రాక్షస.. భయపెడుతున్న కూతురు ప్రేమ

  • Rakshasa Trailer Released In Telugu: తెలుగులోకి వస్తున్న సరికొత్త హారర్ థ్రిల్లర్ మూవీ రాక్షస. టైమ్ లూప్ హారర్ థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కిన రాక్షస ట్రైలర్‍‌ను తాజాగా రిలీజ్ చేశారు. ప్రారంభం నుంచి చివరి వరకు థ్రిల్లింగ్‌గా, భయపెట్టేలా సీన్స్, దానికి అనుగుణంగా బీజీఎమ్ ఉంది. పూర్తి వివరాల్లోకి వెళితే!
పూర్తి స్టోరీ చదవండి

Sun, 26 Jan 202512:00 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Akhil Akkineni: స్కానింగ్‌లో అఖిల్‌‌ను ఆడపిల్ల అని చెప్పారు.. కాళ్లు ముడుచుకుని కూర్చున్నాడేమో.. నాగార్జున కామెంట్స్

  • Nagarjuna About Akhil Akkineni Birth Scanning Report: అఖిల్ అక్కినేని థియేటర్ ఆర్టిస్ట్ జైనబ్ రవ్జీని త్వరలో పెళ్లాడనున్నాడని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అఖిల్ అక్కినేని బర్త్ స్కానింగ్ రిపోర్ట్ గురించి టాలీవుడ్ కింగ్ నాగార్జున గతంలో చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
పూర్తి స్టోరీ చదవండి