Telugu Cinema News Live January 24, 2025: Sunny Leone: సన్నీ లియోనీతో బాత్రూమ్ సీన్ ఫ్రెండ్స్‌కి చూపించాను.. దానికి చాలా ఎనర్జీ కావాలి: బిగ్ బాస్ విన్నర్ కామెంట్
తెలుగు ఎంటర్‌టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్‌లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.
Fri, 24 Jan 202504:09 PM IST
Sunny Leone: సన్నీ లియోనీతో తన బాత్రూమ్ సీన్ గురించి బిగ్ బాస్ 18 విన్నర్ కరణ్ వీర్ మెహ్రా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఆ సీన్ చేయడానికి చాలా ఎనర్జీ కావాల్సి వచ్చిందని, చాలా ఎంజాయ్ చేశానని అతడు చెప్పడం విశేషం.
Fri, 24 Jan 202501:19 PM IST
- Telugu TV Shows TRP Ratings: తెలుగు టీవీ షోస్ లేటెస్ట్ టీఆర్పీ రేటింగ్స్ వచ్చేశాయి. సుడిగాలి సుధీర్ హోస్ట్ చేసే ఫ్యామిలీ స్టార్స్ షో మరోసారి రేసులోకి వచ్చింది. ప్రస్తుతం ఆ షో మూడో స్థానంలో ఉంది.
Fri, 24 Jan 202511:45 AM IST
Hatya Movie Review: పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన హత్య మూవీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమాలో ధన్య బాలకృష్ణ, రవివర్మ, పూజ రామచంద్రన్ కీలక పాత్రలు పోషించారు.
Fri, 24 Jan 202511:04 AM IST
- OTT Malayalam Action Thriller: ఓ మలయాళం యాక్షన్ థ్రిల్లర్ మూవీ తెలుగులో రిలీజైన వారం రోజుల్లోనే ఓటీటీలోకి రాబోతోంది. త్రిష, టొవినో థామస్ నటించిన ఈ మూవీ ఈ శుక్రవారమే (జనవరి 24) తెలుగులో రిలీజ్ అవడం విశేషం.
Fri, 24 Jan 202509:56 AM IST
- Biggest Flop Movie: ఈ ఏడాది అప్పుడే అతిపెద్ద డిజాస్టర్ వచ్చేసింది. ఏకంగా రూ.800 కోట్ల నష్టంతో ఈ సినిమా మేకర్స్ కు గట్టి షాకే ఇచ్చింది. తన అన్ని ఆల్బమ్స్ నంబర్ 1గా నిలిచిన ఓ మ్యూజికల్ ఆర్టిస్ట్ బయోపిక్ ఇంత దారుణమైన నష్టాలను చవిచూస్తుందని ఎవరైనా ఊహించగలరా?
Fri, 24 Jan 202509:05 AM IST
Ramayana Review: యానిమేషన్ మూవీ రామాయణ ది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ శుక్రవారం థియేటర్లలో రిలీజైంది. వాల్మీకి రామాయణం ఆధారంగా రూపొందిన ఈ మూవీ ఎలా ఉందంటే?
Fri, 24 Jan 202507:18 AM IST
Chiyaan Vikram: చియాన్ విక్రమ్ హీరోగా నటిస్తోన్న వీర ధీర సూరన్ పార్ట్ 2 మూవీకి తెలుగు టైటిల్ ఫిక్సయింది. ఈ సినిమాకు కాళీ అనే పేరు ఖరారు చేశారు. గతంలో రజనీకాంత్, చిరంజీవి కాళీ టైటిల్‌తో ఓ సినిమా చేశారు. మాస్ టైటిల్‌ను విక్రమ్ మూవీకి ఫిక్స్ చేయడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.
Fri, 24 Jan 202506:30 AM IST
Romantic Comedy OTT: కోలీవుడ్ రొమాంటిక్ కామెడీ మూవీ ఎనక్కు తొలిళ్ రొమాన్స్ మూవీ సడెన్‌గా ఓటీటీలోకి వచ్చింది. శుక్రవారం నుంచి టెంట్‌కోట ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ తమిళ సినిమాలో అశోక్ సెల్వన్, అవంతిక మిశ్రా హీరోహీరోయిన్లుగా నటించారు.
Fri, 24 Jan 202505:43 AM IST
- Vishwak Sen About Girls And Makeup In Laila Song Launch: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ లైలా. తాజాగా లైలా సినిమా నుంచి ఇచ్చుకుందాం బేబీ అనే బీచ్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో విశ్వక్ సేన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
Fri, 24 Jan 202504:59 AM IST
Gandhi Thatha Chettu: సుకుమార్ కూతురు సుకృతి వేణి గాంధీ తాత చెట్టు మూవీతో యాక్టర్‌గా సిల్వర్ స్క్రీన్‌పైకి ఎంట్రీ ఇచ్చింది. మెసేజ్ ఓరియెంటెడ్ కథాంశంతో తెరకెక్కిన ప్రేక్షకులను మెప్పించిందా? లేదా? అంటే?
Fri, 24 Jan 202504:21 AM IST
- Today OTT Release Movies Telugu: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే 11 సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. వాటిలో ఏకంగా 7 చాలా స్పెషల్‌గా ఉన్నాయి. అలాగే, అందులో నాలుగు తెలుగులో స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇక ఈ సినిమాలన్నీ క్రైమ్ థ్రిల్లర్, కామెడీ ఇన్వెస్టిగేషన్, ఫ్యామిలీ సర్వైవల్, యాక్షన్ వంటి జోనర్స్‌లో ఉన్నాయి.
Fri, 24 Jan 202503:21 AM IST
Illu Illalu Pillalu:ఇల్లు ఇల్లాలు పిల్లలు జనవరి 24 ఎపిసోడ్‌లో ప్రేమకు బహుమతిగా బంగారు హారాన్ని ఇస్తుంది వేదావతి. తాను వద్దని విసిరికొట్టిన హారం ప్రేమ మెడలో వేదావతి వేయడం చూసి భద్రావతి రగిలిపోతుంది. మరోవైపు నర్మదను సాగర్ ప్రేమగా చూడటం లేదని ఆమె తండ్రి ప్రసాద్ అపోహపడతాడు.
Fri, 24 Jan 202503:19 AM IST
- Nindu Noorella Saavasam January 24th Episode: నిండు నూరేళ్ల సావాసం జనవరి 24 ఎపిసోడ్‌లో అమర్ వచ్చి మిస్సమ్మను రెడీ అవ్వమంటాడు. ఎఫ్ఎమ్‌కు ఎలా వెళ్లావో అలా రెడీ అవ్వమంటాడు. చుడీదార్‌లో వెళ్లేదాన్ని అని అనుకున్న మిస్సమ్మ సంతోషంగా ఫీల్ అవుతుంది. కానీ ఆ తర్వాత మిమ్మల్ని నమ్మి మోసపోయాను అంటుంది.
Fri, 24 Jan 202503:02 AM IST
- Brahmamudi Serial January 24th Episode: బ్రహ్మముడి జనవరి 24 ఎపిసోడ్‌లో రాజ్ నిజం చెప్పబోతుంటే కావ్య ఆపుతుంది. మీరేందుకు మధ్యలో జోక్యం చేసుకుంటున్నారని అంటుంది. గెస్ట్ హౌజ్ ఎందుకు తాకట్టు పెట్టారని సుభాష్ అడిగితే.. ఎవరికీ అడిగే హక్కు లేదంటుంది కావ్య. దాంతో కావ్యపై అపర్ణ చేయి ఎత్తుతుంది.
Fri, 24 Jan 202502:00 AM IST
Virender Sehwag Separate With His Wife Aarti Ahlawat: భారత క్రికెట్ దిగ్గజం వీరేంద్ర సెహ్వాగ్ తన భార్య ఆర్తి అహ్లావత్‌తో విడిపోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తమ 20 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలుకుతున్నట్లు బాలీవుడ్ మీడియా ఊహాగానాలు వస్తున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే..!
Fri, 24 Jan 202501:59 AM IST
Karthika Deepam 2 Serial: కార్తీక దీపం 2 జనవరి 24 ఎపిసోడ్‌లో శౌర్య ఆపరేషన్‌కు అవసరమైన డబ్బుల కోసం తెలిసిన వారినందరిని అడుగుతాడు కార్తీక్. కానీ అతడికి సాయం చేయడానికి ఎవరు ముందుకు రారు. డబ్బులు అడ్జెస్ట్ కాలేకపోవడంతో కార్తీక్ కన్నీళ్లు పెట్టుకుంటాడు.
Fri, 24 Jan 202501:07 AM IST
- Venkatesh About Aishwarya Rajesh Compared To Soundarya: విక్టరీ వెంకటేష్ నటించిన లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం. ఈ సినిమాలో వెంకటేష్‌కు జోడీగా నటించిన ఐశ్వర్య రాజేష్ దివంగత హీరోయిన్ సౌందర్యను గుర్తు చేస్తున్నారన్న కాంప్లిమెంట్స్‌పై వెంకటేష్ ఆన్సర్ ఇచ్చాడు.
Fri, 24 Jan 202512:46 AM IST
Bold Web Series: తెలుగు రొమాంటిక్ కామెడీ వెబ్‌సిరీస్ త్రీ రోజెస్‌కు సెకండ్ సీజన్ రాబోతుంది.. త్వరలోనే త్రీ రోజెస్ సీజన్ 2 రిలీజ్ కానున్నట్లు ఆహా ఓటీటీ ప్రకటించింది. ఈ బోల్డ్ వెబ్‌సిరీస్‌లో ఈషారెబ్బా, పాయల్ రాజ్‌పుత్, పూర్ణ కీలక పాత్రల్లో నటిస్తోన్నారు.
Fri, 24 Jan 202512:00 AM IST
Barroz 3D OTT Streaming And Trending In Top 1: ఓటీటీలో కామెడీ ఫాంటసీ అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీ బరోజ్ 3డీ టాప్ 1 స్థానంలో ట్రెండింగ్‌లో అవుతోంది. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ మొదటిసారిగా డైరెక్ట్ చేసిన ఈ సినిమా తెలుగు, మలయాళం, తమిళంతోపాటు ఓవరాల్ ఇండియాలో టాప్ 1 ఓటీటీ ట్రెండింగ్‌లో నిలిచింది.