Telugu Cinema News Live January 22, 2025: OTT Malayalam Web Series: హాట్‌స్టార్‌లోకి మలయాళం రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్.. తెలుగులోనూ స్ట్రీమింగ్-latest telugu cinema news today live january 22 2025 latest updates on movie releases tv shows upcoming ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Telugu Cinema News Live January 22, 2025: Ott Malayalam Web Series: హాట్‌స్టార్‌లోకి మలయాళం రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్.. తెలుగులోనూ స్ట్రీమింగ్

OTT Malayalam Web Series: హాట్‌స్టార్‌లోకి మలయాళం రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్.. తెలుగులోనూ స్ట్రీమింగ్

Telugu Cinema News Live January 22, 2025: OTT Malayalam Web Series: హాట్‌స్టార్‌లోకి మలయాళం రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్.. తెలుగులోనూ స్ట్రీమింగ్

02:45 PM ISTJan 22, 2025 08:15 PM HT Telugu Desk
  • Share on Facebook
02:45 PM IST

తెలుగు ఎంటర్‌టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్‌లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.

Wed, 22 Jan 202502:45 PM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: OTT Malayalam Web Series: హాట్‌స్టార్‌లోకి మలయాళం రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్.. తెలుగులోనూ స్ట్రీమింగ్

  • OTT Malayalam Web Series: డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీలోకి మరో రొమాంటిక్ కామెడీ మలయాళం వెబ్ సిరీస్ రాబోతోంది. ఈ సిరీస్ తెలుగులోనూ స్ట్రీమింగ్ కానున్నట్లు ఆ ఓటీటీ బుధవారం (జనవరి 22) తన ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది.
పూర్తి స్టోరీ చదవండి

Wed, 22 Jan 202512:22 PM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: OTT Telugu Comedy Thriller: ఓటీటీలోకి నెల రోజుల్లోపే వస్తున్న తెలుగు కామెడీ థ్రిల్లర్ మూవీ.. నవ్వడానికి రెడీగా ఉండండి

  • OTT Telugu Comedy Thriller: ఓటీటీలోకి ఓ తెలుగు కామెడీ థ్రిల్లర్ మూవీ నెల రోజుల్లోపే స్ట్రీమింగ్ కు వస్తోంది. టాలీవుడ్ టాప్ కమెడియన్ వెన్నెల కిశోర్ లీడ్ రోల్లో నటించిన ఈ సినిమా చూస్తూ నవ్వడానికి ఇక సిద్ధంగా ఉండండి.
పూర్తి స్టోరీ చదవండి

Wed, 22 Jan 202511:41 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Zee Telugu New Serial: జీ తెలుగులో సరికొత్త సీరియల్.. ప్రారంభమయ్యే తేదీ, టైమ్ ఇదే

  • Zee Telugu New Serial: జీ తెలుగు ఛానెల్లో సరికొత్త సీరియల్ రాబోతోంది. ఈ సీరియల్ పేరు ఎన్నాళ్లో వేచి హృదయం. ఈ కొత్త సీరియల్ ప్రారంభమయ్యే తేదీ, టైమ్ కూడా ఆ ఛానెల్ అనౌన్స్ చేసింది.
పూర్తి స్టోరీ చదవండి

Wed, 22 Jan 202511:16 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: RGV Syndicate: ఆర్జీవీ సిండికేట్.. బిగ్గెస్ట్ ఫిల్మ్ ఎవర్ అంటూ కొత్త సినిమా అనౌన్స్ చేసిన రామ్ గోపాల్ వర్మ

  • RGV Syndicate: సిండికేట్ పేరుతో బిగ్గెస్ట్ ఫిల్మ్ ఎవర్ అంటూ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఓ కొత్త సినిమాను అనౌన్స్ చేశాడు. బుధవారం (జనవరి 22) అతడు తన ఎక్స్ అకౌంట్ ద్వారా ఈ మూవీని అనౌన్స్ చేశాడు.
పూర్తి స్టోరీ చదవండి

Wed, 22 Jan 202511:14 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Tollywood: ది రాజా సాబ్, హరి హర వీరమల్లు వాయిదా రూమర్లతో కన్‍ఫ్యూజన్.. క్లారిటీ కోసం ఇతర చిత్రాల వెయింటింగ్

  • Tollywood: హరి హర వీరమల్లు, ది రాజా సాబ్ చిత్రాలు చెప్పిన తేదీకి వస్తాయా లేదా అనే ఉత్కంఠ నెలకొంది. వాయిదా రూమర్లు బలంగా వినిపిస్తున్నా మేకర్స్ స్పష్టమైన క్లారిటీ ఇవ్వలేదు. ఇది చిన్న సినిమా మేకర్లకు ఇబ్బందిగా మారింది. ఆ వివరాలు ఇవే.
పూర్తి స్టోరీ చదవండి

Wed, 22 Jan 202509:52 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: ZNMD Sequel: బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ మూవీకి సీక్వెల్ వచ్చేస్తోందా? హింట్ ఇచ్చిన త్రీ మస్కటీర్స్

  • ZNMD Sequel: బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ మూవీ జిందగీ న మిలేగీ దొబారా సీక్వెల్ రాబోతోందా? ఈ మూవీలో నటించిన త్రీ మస్కటీర్స్, బాలీవుడ్ స్టార్ హీరోలు ఓ ఇన్‌స్టాగ్రామ్ వీడియో ద్వారా డైరెక్టర్ కు హింట్ ఇవ్వడం విశేషం.
పూర్తి స్టోరీ చదవండి

Wed, 22 Jan 202509:29 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Action OTT: సంక్రాంతికి రిలీజైన బాల‌కృష్ణ యాక్ష‌న్ మూవీ ఓటీటీలోకి వ‌చ్చేది అప్పుడేనా? - స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఇదే!

  • Action OTT: బాల‌కృష్ణ డాకు మ‌హారాజ్ మూవీ తెలుగు రాష్ట్రాల్లో క‌లెక్ష‌న్స్‌తో అద‌ర‌గొడుతోంది. 80 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో రిలీజైన ఇప్ప‌టికే కొన్ని ఏరియాల్లో లాభాల్లోకి అడుగుపెట్టిన‌ట్లు స‌మాచారం. కాగా డాకు మ‌హారాజ్ ఓటీటీ రిలీజ్ డేట్‌పై ఓ ఆస‌క్తి వార్త ప్ర‌చారం అవుతోంది.

పూర్తి స్టోరీ చదవండి

Wed, 22 Jan 202509:27 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Netflix OTT: ప్లాన్‍ల సబ్‍స్క్రిప్షన్ ధరలను పెంచిన నెట్‍ఫ్లిక్స్.. కానీ!

  • Netflix OTT: నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్ ప్లాన్‍ల ధరలను పెంచింది. కొన్ని దేశాల్లో రేట్లను అధికం చేసింది. ఇండియాలో ప్లాన్‍ల పరిస్థితి ఏంటో ఇక్కడ చూడండి.
పూర్తి స్టోరీ చదవండి

Wed, 22 Jan 202509:01 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Razakar OTT Streaming: ఓటీటీలోకి రెండు రోజుల ముందే వచ్చేసిన అనసూయ రజాకార్.. కానీ వాళ్లకు మాత్రమే

  • Razakar OTT Streaming: ఓటీటీలోకి అనసూయ నటించిన రజాకార్ మూవీ రెండు రోజుల ముందే వచ్చేసింది. అయితే ఇది అందరికీ అందుబాటులోకి రాలేదు. ఈ మూవీని ఇప్పుడే చూడాలంటే ప్రత్యేకమైన సబ్‌స్క్రిప్షన్ ఉండాల్సిందే.
పూర్తి స్టోరీ చదవండి

Wed, 22 Jan 202508:43 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: NNS 22nd January Episode: ఆరు అస్థికల్ని నదిలో కలపొద్దన్న స్వామీజీ.. వెళ్లిపోయిన గుప్త.. ఇంట్లో అందరికీ అమర్​ ట్రైనింగ్​

  • NNS 22nd January Episode: నిండు నూరేళ్ల సావాసం బుధవారం (జనవరి 22) ఎపిసోడ్లో ఆరు అస్థికలను కలపొద్దని స్వామీజీ చెబుతాడు. దీంతో గుప్త కనిపించకుండా వెళ్లిపోతాడు. మరోవైపు కుటుంబ సభ్యులందరికీ అమర్ ట్రైనింగ్ మొదలుపెడతాడు.
పూర్తి స్టోరీ చదవండి

Wed, 22 Jan 202508:40 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Tv Serial: 2000ల‌కుపైగా ఎపిసోడ్స్‌తో కంటిన్యూ - ఏడేళ్లుగా టెలికాస్ట్ - ప్ర‌జెంట్ లాంగెస్ట్ ర‌న్నింగ్ తెలుగు సీరియ‌ల్ ఇదే

  • Tv Serial: జీ తెలుగులో టెలికాస్ట్ అవుతోన్న గుండ‌మ్మ క‌థ సీరియ‌ల్ ఇటీవ‌లే 2000 ఎపిసోడ్స్ పూర్తి చేసుకున్న‌ది. ప్ర‌జెంట్ తెలుగులో టెలికాస్ట్ అవుతోన్న లాంగెస్ట్ ర‌న్నింగ్ టీవీ సీరియ‌ల్‌గా రికార్డ్ నెల‌కొల్పింది. 2000 ఎపిసోడ్స్ పూర్తి చేసుకున్న ఆర‌వ తెలుగు సీరియ‌ల్‌గా నిలిచింది.

పూర్తి స్టోరీ చదవండి

Wed, 22 Jan 202507:59 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: OTT Web Series: ఈ వారం ఓటీటీల్లో రెండు ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్‍లు.. పంచాయత్ తెలుగు రీమేక్ సిరీస్‍‍తో పాటు మరొకటి..

  • OTT Web Series: ఈ వారం రెండు వెబ్ సిరీస్‍లో చాలా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఐకానిక్ సిరీస్ పంచాయత్‍కు తెలుగు రీమేక్ ఈ వారంలోనే స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టనుంది. డ్రీమ్స్ బ్యాక్‍డ్రాప్‍లో మరో సిరీస్ రానుంది. ఆ వివరాలు ఇక్కడ చూడండి.
పూర్తి స్టోరీ చదవండి

Wed, 22 Jan 202507:17 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: IT Raids on Sukumar: పుష్ప 2 డైరెక్టర్ సుకుమార్‌ ఇంట్లో ఐటీ సోదాలు.. ఎయిర్‌పోర్ట్ నుంచి తీసుకెళ్లి మరీ!

  • IT Raids on Sukumar: పుష్ప 2 డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. టాలీవుడ్‍కు సంబంధించిన కొందరు ప్రముఖుల ఇళ్లలోనూ తనిఖీలు కొనసాగుతున్నాయి. ఆ వివరాలు ఇక్కడ చూడండి.
పూర్తి స్టోరీ చదవండి

Wed, 22 Jan 202506:26 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Telugu OTT: స‌డెన్‌గా ఓటీటీలోకి వ‌చ్చిన తెలుగు స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ మూవీ - మ‌తిపోగొట్టే ట్విస్ట్‌ల‌తో...!

  • Telugu OTT: తెలుగు సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్ మూవీ ఫియ‌ర్ ఎలాంటి ముంద‌స్తు అనౌన్స్‌మెంట్ లేకుండా బుధ‌వారం ఓటీటీలోకి వ‌చ్చింది. అమెజాన్ ప్రైమ్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. వేదిక హీరోయిన్‌గా న‌టించిన ఈ మూవీలో అర‌వింద్ కృష్ణ‌, ప‌విత్రా లోకేష్ కీల‌క పాత్ర‌లు పోషించారు.

పూర్తి స్టోరీ చదవండి

Wed, 22 Jan 202506:00 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Rashmika on Wheelchair: అయ్యో రష్మిక.. కుంటుతూ వెళ్లి వీల్‍చైర్‌లో.. వీడియో వైరల్

  • Rashmika Mandanna on Wheelchair: కాలి గాయంతో బాధపడుతున్న హీరోయిన్ రష్మిక మందన్నా తాజాగా ఎయిర్‌పోర్ట్ వద్ద కనిపించారు. కుంటుతూ.. వీల్‍చైర్‌లోకి వెళ్లారు. ఆ వివరాలు ఇవే..
పూర్తి స్టోరీ చదవండి

Wed, 22 Jan 202505:16 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Sankranthiki Vasthunam Day 8 Collections: కొనసాగిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ జోష్.. ఎనిమిది రోజుల్లో ఎంతంటే..

  • Sankranthiki Vasthunam Day 8 Collections: సంక్రాంతికి వస్తున్నాం సినిమా బాక్సాఫీద్ వద్ద జోష్ కంటిన్యూ చేస్తోంది. రెండో వారంలోనూ అదరగొడుతోంది. ఈ చిత్రానికి 8 రోజుల్లో ఎంత కలెక్షన్లు వచ్చాయంటే..
పూర్తి స్టోరీ చదవండి

Wed, 22 Jan 202504:47 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Malayalam OTT: వెరైటీ టైటిల్‌తో వ‌చ్చిన మ‌ల‌యాళం థ్రిల్ల‌ర్ మూవీ ఓటీటీలోకి వ‌స్తోంది - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

  • Malayalam OTT: మ‌ల‌యాళం మూవీ 90 మిన‌ట్స్ ఓటీటీ రిలీజ్ డేట్ క‌న్ఫామ్ అయ్యింది. స‌ర్వైవ‌ల్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ మూవీ మ‌నోర‌మా మ్యాక్స్ ఓటీటీలో జ‌న‌వ‌రి 24 నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది. టీవీ హోస్ట్ ఆర్య కీల‌క పాత్ర‌లో న‌టించిన ఈ సినిమాకు నితిన్ థామ‌స్ ద‌ర్వ‌క‌త్వం వ‌హించాడు.

పూర్తి స్టోరీ చదవండి

Wed, 22 Jan 202503:49 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Illu Illalu Pillalu Serial: ధీర‌జ్ ప్రాణాల‌కు ప్ర‌మాదం - రౌడీల‌తో విశ్వ డీల్ - ప్రేమ చేత‌ వ్ర‌తం చేయించిన వేదావ‌తి

  • Illu Illalu Pillalu Serial: ఇల్లు ఇల్లాలు పిల్ల‌లు జ‌న‌వ‌రి 22 ఎపిసోడ్‌లో ప్రేమ‌ను లేపుకుపోయి పెళ్లిచేసుకున్న ధీర‌జ్‌పై ప‌గ‌తో ర‌గిలిపోతాడు విశ్వ‌. సంక్రాంతి సంబ‌రాల్లో ధీర‌జ్‌ను చంపేందుకు స్కెచ్ వేస్తాడు. గుడిలో కుటుంబ‌స‌భ్యుల పేరున అర్చ‌న చేయించిన రామ‌రాజు...ధీర‌జ్‌, ప్రేమ పేర్లు మాత్రం చెప్ప‌డు.

పూర్తి స్టోరీ చదవండి

Wed, 22 Jan 202502:29 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Game Changer OTT: గేమ్ ఛేంజర్ మూవీ ఓటీటీ రిలీజ్‍పై బజ్.. స్ట్రీమింగ్‍కు వచ్చేది అప్పుడేనా?

  • Game Changer OTT: గేమ్ ఛేంజర్ సినిమా థియేటర్లలో అంచనాలకు తగ్గట్టు పర్ఫార్మ్ చేయలేదు. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ గురించి బజ్ నడుస్తోంది. స్ట్రీమింగ్ ఎప్పుడో సమాచారం చక్కర్లు కొడుతోంది.
పూర్తి స్టోరీ చదవండి

Wed, 22 Jan 202502:18 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Brahmamudi January 22nd Episode: నంద‌గోపాల్ మ‌ర్డ‌ర్ - పీక‌ల్లోతు క‌ష్టాల్లో రాజ్ కావ్య - ఊహించ‌ని దెబ్బ కొట్టిన అనామిక‌

  • Brahmamudi: బ్ర‌హ్మ‌ముడి జ‌న‌వ‌రి 22 ఎపిసోడ్‌లో దుగ్గిరాల గెస్ట్ హౌజ్‌ను కావ్య ప‌ది కోట్ల‌కు తాక‌ట్టు పెట్టిన సంగ‌తి బ‌య‌ట‌పెడుతుంది ధాన్య‌ల‌క్ష్మి. కుటుంబ ప‌రువు ప్ర‌తిష్ట‌లు పొగ్గొట్టింద‌ని కావ్య‌పై ఫైర్ అవుతుంది. మ‌రోవైపు నంద‌గోపాల్‌ను కావ్య‌, రాజ్ క‌ష్ట‌ప‌డి ప‌ట్టుకుంటారు. 

పూర్తి స్టోరీ చదవండి

Wed, 22 Jan 202501:49 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Karthika Deepam January 22nd Episode: శౌర్యను పంపనని ఏడ్చేసిన దీప.. కఠినంగా మాట్లాడిన కార్తీక్.. కాంచన, అనసూయకు అనుమానం

  • Karthika Deepam Today Episode January 22: కార్తీక దీపం 2 నేటి ఎపిసోడ్‍లో.. శౌర్యను ఎక్కడికీ పంపబోనని కార్తీక్‍కు దీప చెబుతుంది. దీంతో కార్తీక్ కాస్త గట్టిగానే మాట్లాడతాడు. శౌర్యను ఆసుపత్రికి తీసుకెళతాడు. అనసూయ, కాంచనకు అనుమానం వస్తుంది. పూర్తిగా ఏం జరిగిందంటే..
పూర్తి స్టోరీ చదవండి

Wed, 22 Jan 202512:49 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Telugu Serial: సీరియ‌ల్ ఫ్యాన్స్‌కు షాక్ - త్రిన‌య‌ని సీరియ‌ల్‌కు శుభం కార్డు? - ఐదేళ్ల త‌ర్వాత ఎండ్‌!

  • జీ తెలుగు గ‌త ఐదేళ్లుగా టెలికాస్ట్ అవుతోన్న త్రిన‌య‌ని సీరియ‌ల్ త్వ‌ర‌లోనే ముగియ‌బోతున్న‌ది. జ‌న‌వ‌రి 25తో ఈ సీరియ‌ల్‌కు శుభం కార్డు ప‌డ‌బోతున్న‌ట్లు స‌మాచారం. ఈ సీరియ‌ల్ ఎండ్ కాబోతున్న‌ట్లు లీడ్ యాక్ట‌ర్ చందు గౌడ వెల్ల‌డించాడు. లాస్ట్ డే షూట్ అంటూ సోష‌ల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు.

పూర్తి స్టోరీ చదవండి