Telugu Cinema News Live January 21, 2025: Thandel Third Single: తండేల్ నుంచి మరో లవ్ సాంగ్ హైలెస్సో హైలెస్సా వచ్చేస్తోంది.. రిలీజ్ డేట్ ఇదే
తెలుగు ఎంటర్‌టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్‌లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.
Tue, 21 Jan 202505:04 PM IST
- Thandel Third Single: తండేల్ మూవీ నుంచి మరో లవ్ సాంగ్ లోడ్ అవుతోంది. హైలెస్సో హైలెస్సా అంటూ సాగనున్న ఈ థర్డ్ సింగిల్ రిలీజ్ డేట్ ను మంగళవారం (జనవరి 21) మూవీ టీమ్ తమ అధికారిక సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా వెల్లడించింది.
Tue, 21 Jan 202502:22 PM IST
- OTT Mystery Thriller Web Series: ఓటీటీలో ఇప్పుడో మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్ దుమ్ము రేపుతోంది. జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ వెబ్ సిరీస్.. తాజాగా మరో అరుదైన మైలురాయి అందుకుంది. మరి ఈ సిరీస్ మీరు ఇంకా చూశారా లేదా?
Tue, 21 Jan 202501:19 PM IST
- Priyanka Chopra Chilkur: ప్రియాంకా చోప్రా చిలుకూరు బాలాజీని దర్శించుకుంది. మంగళవారం (జనవరి 21) ఆమె ఆలయంలో ఉన్న ఫొటోలు, వీడియోలను తన ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసుకోవడం విశేషం.
Tue, 21 Jan 202511:56 AM IST
- OTT Top Malayalam Movies: ఓటీటీలోకి ఈ మధ్యే కొన్ని ఇంట్రెస్టింగ్ మలయాళం సినిమాలు వచ్చాయి. థ్రిల్లర్, సైకలాజికల్ థ్రిల్లర్, క్రైమ్ థ్రిల్లర్ జానర్లలో వచ్చిన ఈ సినిమాలను నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, హాట్‌స్టార్, సోనీ లివ్ లాంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో చూడొచ్చు.
Tue, 21 Jan 202509:39 AM IST
- Vinayakan Flashing: జైలర్ మూవీ విలన్ ఓవరాక్షన్ చేశాడు. తరచూ వివాదాల్లో చిక్కుకునే ఈ నటుడు.. తాజాగా తన పొరుగువారితో పోట్లాడుతూ అన్నీ విప్పి చూపించేస్తున్న వీడియో వైరల్ కావడంతో క్షమాపణ చెప్పాడు.
Tue, 21 Jan 202509:25 AM IST
Pani Review: మలయాళ యాక్షన్ థ్రిల్లర్ మూవీ పని ఇటీవలే సోనీలివ్ ఓటీటీలో రిలీజైంది. జోజు జార్జ్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన ఈ మూవీ తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది.
Tue, 21 Jan 202508:51 AM IST
- OTT Family Drama Movie: తిరు మాణికం చిత్రం ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ సినిమా స్ట్రీమింగ్ డేట్ అధికారికంగా ఖరారైంది. సముద్రఖని నటించిన ఈ చిత్రం నెలలోగానే స్ట్రీమింగ్‍కు వస్తోంది.
Tue, 21 Jan 202508:35 AM IST
- Sankranthiki Vasthunam Record: సంక్రాంతికి వస్తున్నాం మూవీ గతంలో వచ్చిన అన్ని సంక్రాంతి సినిమాల రికార్డులను బ్రేక్ చేస్తోంది. తాజాగా తొలి వారంలోనే రూ.200 కోట్ల గ్రాస్ వసూళ్లతో అల్లు అర్జున్ అల వైకుంఠపురంలో రికార్డును తిరగరాసింది.
Tue, 21 Jan 202507:49 AM IST
Ranji Trophy: టీమిండియా ప్లేయర్లు దేశవాళీ క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇస్తోన్నారు. బీసీసీఐ రూల్ కారణంగా పలువురు టీమిండియా స్టార్లు రంజీ టోర్నీ ఆడబోతున్నారు. ఢిల్లీ టీమ్ తరఫున కోహ్లి, పంత్ బరిలోకి దిగబోతుండగా...ముంబై జట్టులో రోహిత్ శర్మ, జైస్వాల్ స్థానం దక్కించుకున్నారు.
Tue, 21 Jan 202506:46 AM IST
Prerana Kambam: బిగ్‌బాస్ తర్వాత మరో టీవీ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు పలకరించబోతున్నది ప్రేరణ కంబం. ఇస్మార్ట్ జోడీ సీజన్ 3లో కంటెస్టెంట్‌గా పాల్గొననున్నది. ఈ సెలబ్రిటీ కపుల్ టీవీ షోలోకి తన భర్త శ్రీపద్‌తో కలిసి ప్రేరణ ఎంట్రీ ఇవ్వనుంది.
Tue, 21 Jan 202506:43 AM IST
- OTT Telugu Movies: ఓటీటీల్లో ఈ వారం తెలుగులో మూడు చిత్రాలు ఇంట్రెస్టింగ్‍గా ఉన్నాయి. డిఫరెంట్ జానర్లలో వస్తున్నాయి. ఇందులో ఓ చిత్రం నేరుగా స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టనుంది. ఆ మూడు చిత్రాలు ఏవంటే..
Tue, 21 Jan 202504:50 AM IST
Ravi Teja: ఎన్టీఆర్, డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబోలో వచ్చిన టెంపర్ బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. వరుస ఫ్లాపుల్లో ఉన్న ఎన్టీఆర్‌కు కమ్ బ్యాక్ మూవీగా నిలిచింది. ఎన్టీఆర్ కంటే ముందు టెంపర్ కథతో మెహర్ రమేష్ దర్శకత్వంలో రవితేజ సినిమా చేయాలని అనుకున్నాడు.
Tue, 21 Jan 202504:41 AM IST
- Emergency OTT: ఎమర్జెన్సీ సినిమా ఓటీటీ ప్లాట్‍ఫామ్ ఫిక్స్ అయింది. థియేట్రికల్ రన్ తర్వాత ఏ ఓటీటీలోకి వస్తుందో వెల్లడైంది. ఈ సినిమా ఓటీటీ హక్కులను ఏ ప్లాట్‍ఫామ్ తీసుకుందంటే..
Tue, 21 Jan 202503:33 AM IST
ఇల్లు ఇల్లాలు పిల్లలు జనవరి 21 ఎపిసోడ్‌లో ప్రేమ మెడలో మూడుముళ్లు వేసిన కొడుకు ధీరజ్‌తో జీవితాంతం మాట్లాడనని రామరాజు శపథం చేస్తాడు. తన వల్ల తండ్రి బాధలు, అవమానాలు పడటం చూసి ధీరజ్ ఎమోషనల్ అవుతాడు..
Tue, 21 Jan 202503:15 AM IST
- IT Raids on Producers: టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్‍రాజు, పుష్ప 2 ప్రొడ్యూజర్ నవీన్ యెర్నేనీ ఇళ్లపై ఐటీ దాడులు జరుగుతున్నాయి. వారు తీసిన సినిమాలు ఇటీవల బ్లాక్‍బస్టర్ అయ్యాయి. ఈ తరుణంలో ఐటీ దాడులు జరుగుతున్నాయి.
Tue, 21 Jan 202502:47 AM IST
- Barroz OTT Release Date: బరోజ్ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. నాలుగు భాషల్లో ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు రానుంది. స్ట్రీమింగ్ డేట్‍పై అధికారిక ప్రకటన వచ్చేసింది. ఎప్పుడంటే..
Tue, 21 Jan 202502:05 AM IST
- Karthika Deepam Today Episode January 21: కార్తీక దీపం 2 నేటి ఎపిసోడ్‍లో.. దాసు పరిస్థితిపై పారిజాతం మరింత బాధపడుతుంది. దాసును చంపేందుకు మరోసారి ప్రయత్నించి భయపడుతుంది జ్యోత్స్న. కార్తీక్, దీపకు అనుమానం వస్తుంది. పూర్తిగా ఏం జరిగిందో ఇక్కడ చూడండి.
Tue, 21 Jan 202502:03 AM IST
Brahmamudi January 21st Episode: బ్రహ్మముడి జనవరి 21 ఎపిసోడ్‌లో కావ్యతో అపర్ణ మాట్లాడటం మానేస్తుంది. కోడలు ఇచ్చిన కాఫీ కూడా తాగనని అంటుంది. అపర్ణ కోపాన్ని తగ్గించి కావ్యతో తాను మాట్లాడించేలా చేస్తానని రాజ్ బిల్డప్‌లు ఇస్తాడు. కానీ అతడి ప్లాన్ అట్టర్‌ఫ్లాప్ అవుతుంది.
Tue, 21 Jan 202512:38 AM IST
Crime Thriller Movie: టోవినో థామస్, త్రిష హీరోహీరోయిన్లుగా నటించిన మలయాళం యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఐడెంటిటీ తెలుగులోకి వస్తోంది. జనవరి 24న థియేటర్లలో ఈ మూవీ రిలీజ్ అవుతోంది. ఈ సినిమా తెలుగు ట్రైలర్ సోమవారం రిలీజైంది. ఈ థ్రిల్లర్ మూవీలో వినయ్ రాయ్, మందిరాబేడి కీలక పాత్రలు పోషించారు.
Tue, 21 Jan 202512:30 AM IST
- NNS 21st January Episode: నిండు నూరేళ్ల సావాసం మంగళవారం (జనవరి 21) ఎపిసోడ్లో అమర్ గొంతు పట్టుకుంటాడు రాథోడ్. అది చూసి అమర్ కుటుంబం మొత్తం షాక్ తింటుంది. ఇంతలో ఘోర సీన్లో ఎంటరవుతాడు. తర్వాత ఏం జరిగిందంటే..