Telugu Cinema News Live January 20, 2025: Amitabh Bachchan: రూ.83 కోట్లకు డూప్లెక్స్ అపార్ట్‌మెంట్ అమ్ముకున్న మెగాస్టార్.. నాలుగేళ్లలోనే రెండున్నర రెట్ల లాభం-latest telugu cinema news today live january 20 2025 latest updates on movie releases tv shows upcoming ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Telugu Cinema News Live January 20, 2025: Amitabh Bachchan: రూ.83 కోట్లకు డూప్లెక్స్ అపార్ట్‌మెంట్ అమ్ముకున్న మెగాస్టార్.. నాలుగేళ్లలోనే రెండున్నర రెట్ల లాభం

Amitabh Bachchan: రూ.83 కోట్లకు డూప్లెక్స్ అపార్ట్‌మెంట్ అమ్ముకున్న మెగాస్టార్.. నాలుగేళ్లలోనే రెండున్నర రెట్ల లాభం

Telugu Cinema News Live January 20, 2025: Amitabh Bachchan: రూ.83 కోట్లకు డూప్లెక్స్ అపార్ట్‌మెంట్ అమ్ముకున్న మెగాస్టార్.. నాలుగేళ్లలోనే రెండున్నర రెట్ల లాభం

03:44 PM ISTJan 20, 2025 09:14 PM HT Telugu Desk
  • Share on Facebook
03:44 PM IST

తెలుగు ఎంటర్‌టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్‌లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.

Mon, 20 Jan 202503:44 PM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Amitabh Bachchan: రూ.83 కోట్లకు డూప్లెక్స్ అపార్ట్‌మెంట్ అమ్ముకున్న మెగాస్టార్.. నాలుగేళ్లలోనే రెండున్నర రెట్ల లాభం

  • Amitabh Bachchan: బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తన డూప్లెక్స్ అపార్ట్‌మెంట్ అమ్ముకున్నాడు. నాలుగేళ్ల కిందటే దీనిని కొన్న బిగ్ బీకి.. ఇప్పుడు ఏకంగా రూ.52 కోట్ల లాభం రావడం విశేషం. గతంలో ఇదే అపార్ట్‌మెంట్లో కృతి సనన్ అద్దెకు ఉండేది.

పూర్తి స్టోరీ చదవండి

Mon, 20 Jan 202502:40 PM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: OTT Action Thriller: తెలుగు యాక్షన్ థ్రిల్లర్ మూవీ.. నేరుగా ఓటీటీలోకి.. ట్రైలర్‌లోనే ఊహకందని ట్విస్టులు

  • OTT Action Thriller: ఓటీటీలోకి నేరుగా వచ్చేస్తోంది ఓ తెలుగు యాక్షన్ థ్రిల్లర్ మూవీ. సోమవారం (జనవరి 20) రిలీజైన ట్రైలర్లోనే ఊహకందని ట్విస్టులతో సినిమాపై అంచనాలు పెంచేసింది. ఈటీవీ విన్ ఒరిజినల్ మూవీ పోతుగడ్డ గురించే మనం మాట్లాడుకుంటోంది.
పూర్తి స్టోరీ చదవండి

Mon, 20 Jan 202501:40 PM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Kantara Prequel: చిక్కుల్లో పడిన కాంతారా ప్రీక్వెల్.. షూటింగ్ అడ్డుకున్న స్థానికులు.. ధ్వంసం చేస్తున్నారంటూ..

  • Kantara Prequel: కాంతారా ప్రీక్వెల్ మూవీ చిక్కుల్లో పడింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుండగా పలువురు స్థానికులు అడవులను ధ్వంసం చేస్తున్నారంటూ మూవీ యూనిట్ పై తిరగబడుతున్నారు.
పూర్తి స్టోరీ చదవండి

Mon, 20 Jan 202501:16 PM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Amaran TV Premier Date: బ్లాక్‌బస్టర్ అమరన్ టీవీలోకి వచ్చేస్తోంది.. ప్రీమియర్ డేట్, టైమ్ ఇదే

  • Amaran TV Premier Date: బ్లాక్‌బస్టర్ మూవీ అమరన్ టీవీలోకి వచ్చేస్తోంది. థియేటర్లలో రిలీజైన సుమారు మూడు నెలల తర్వాత ఈ సినిమా టీవీ ప్రీమియర్ కు సిద్ధమైంది. స్టార్ మా ఛానెల్ రిపబ్లిక్ డే సందర్భంగా మూవీని టెలికాస్ట్ చేయనుంది.
పూర్తి స్టోరీ చదవండి

Mon, 20 Jan 202510:30 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Sankranthiki Vasthunam: సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్‍బస్టర్ ఎఫెక్ట్.. ఫ్యామిలీ సినిమాలు పెరుగుతాయా?

  • Sankranthiki Vasthunam: సంక్రాంతికి వస్తున్నాం సినిమా అంచనాలకు మించి సంచలన కలెక్షన్లను దక్కించుకుంటోంది. ఈ చిత్రం ఎఫెక్ట్ వల్ల టాలీవుడ్‍లో ఫ్యామిలీ డ్రామా సినిమాలు ఎక్కువయ్యే అవకాశాలు ఉండొచ్చు. ఆ వివరాలు ఇవే..
పూర్తి స్టోరీ చదవండి

Mon, 20 Jan 202509:41 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Ram Gopal Varma: ఓ కొత్త రామ్‌గోపాల్ వర్మను చూస్తావ్.. సత్య సక్సెస్ నన్నో అహంకారిగా మార్చేసింది: ఆర్జీవీ పోస్ట్ వైరల్

  • Ram Gopal Varma: సత్య మూవీ సక్సెస్ తననో అహంకారిగా మార్చేసిందని, తర్వలోనే ఓ కొత్త రామ్ గోపాల్ వర్మను చూస్తారని సోమవారం (జనవరి 20) ఆర్జీవీ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. సత్యపై ఒట్టేసి చెబుతున్నా.. అలాంటి మరో సినిమా తీస్తాననీ అతడు స్పష్టం చేశాడు.

పూర్తి స్టోరీ చదవండి

Mon, 20 Jan 202509:22 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Adventure Thriller OTT: శివాజీ మహారాజ్ ఖజానా కోసం అన్వేషణ.. ఇంట్రెస్టింగ్‍గా ట్రైలర్.. సిరీస్ స్ట్రీమింగ్ డేట్ ఇదే

  • The Secret of The Shiledars OTT Trailer: ది సీక్రెట్ ఆఫ్ ది శీలేదార్స్ ట్రైలర్ రిలీజ్ అయింది. శివాజీ మహారాజ్ నిధి చుట్టూ ఉండే ఈ ట్రైలర్ ఆసక్తికరంగా సాగుంది. ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ డేట్ కూడా ఖరారైంది.
పూర్తి స్టోరీ చదవండి

Mon, 20 Jan 202508:56 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: OTT Movies: ఓటీటీలోకి 14 సినిమాలు- 7 చాలా స్పెషల్, ఇంట్రెస్టింగ్‌గా 3 తెలుగులో- క్రైమ్, కామెడీ జోనర్స్- ఇక్కడ చూసేయండి!

  • OTT Releases This Week In Telugu: ఓటీటీలోకి ఈ వారం 14 వరకు సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ కానున్నాయి. వాటిలో 7 స్పెషల్‌గా చూసేందుకు ఇంట్రెస్టింగ్‌గా ఉండగా.. మూడు మాత్రం తెలుగులో అందుబాటులో ఉన్నాయి. మరి ఆ సినిమాలు ఏంటీ, వాటి జోనర్స్, ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
పూర్తి స్టోరీ చదవండి

Mon, 20 Jan 202508:21 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Sankranthiki Vasthunam Box Office: చరిత్ర సృష్టించిన సంక్రాంతికి వస్తున్నాం.. ఆర్ఆర్ఆర్ రికార్డు కూడా బ్రేక్

  • Sankranthiki Vasthunam Box Office: సంక్రాంతికి వస్తున్నాం మూవీ బాక్సాఫీస్ దగ్గర చరిత్ర సృష్టించింది. ఈసారి ఏకంగా ఆర్ఆర్ఆర్ రికార్డునే బ్రేక్ చేయడం విశేషం. తెలుగు రాష్ట్రాల్లో ఆరో రోజు అత్యధిక షేర్ సాధించిన మూవీగా రికార్డు క్రియేట్ చేసింది.
పూర్తి స్టోరీ చదవండి

Mon, 20 Jan 202507:28 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: OTT Movie: పెళ్లి రోజు రాత్రి వరుడికి షాక్.. ఆకట్టుకునేలా టీజర్.. నేరుగా ఓటీటీలోకే చిత్రం.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

  • Dhoom Dhaam OTT Release Date: ధూమ్ ధామ్ సినిమా టీజర్ వచ్చేసింది. కామెడీ, యాక్షన్‍తో ఆకట్టుకునేలా ఉంది. ఈ చిత్రం నేరుగా ఓటీటీలోకి స్ట్రీమింగ్‍కు రానుంది. డేట్ కూడా ఖరారైంది.
పూర్తి స్టోరీ చదవండి

Mon, 20 Jan 202506:37 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Bigg Boss Winners: బిగ్ బాస్ విజేతలు వీళ్లే.. ప్రకటించిన స్టార్ హీరోలు.. ప్రైజ్ మనీలో 9.5 లక్షల తేడా.. ఎవరికీ ఎంతంటే?

  • Bigg Boss 18 And Bigg Boss Tamil 8 Winners And Prize Money: బిగ్ బాస్ హిందీ 18, బిగ్ బాస్ తమిళ 8 విజేతలు ఆదివారం ప్రకటించారు ఆ షోల హోస్ట్‌లు సల్మాన్ ఖాన్, విజయ్ సేతుపతి. అలాగే, వారికి వచ్చిన ప్రైజ్ మనీ కూడా ప్రకటించారు. అయితే, ఈ ప్రైజ్ మనీలో తొమ్మిదన్నర లక్షల తేడా ఉంది. పూర్తి వివరాల్లోకి వెళితే!
పూర్తి స్టోరీ చదవండి

Mon, 20 Jan 202504:51 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: The Raja Saab: ప్రభాస్ ‘ది రాజా సాబ్’ నుంచి సీన్ లీక్? వీడియో వైరల్.. మూవీ రిలీజ్ కోసం ఓ తేదీపై మేకర్స్ టార్గెట్!

  • The Raja Saab Release: ది రాజా సాబ్ సినిమా రిలీజ్ వాయిదా పడింది. ముందుగా ప్రకటించిన తేదీకి ప్రభాస్ చిత్రం విడుదల కాదని ఇటీవలే తేలిపోయింది. రాజా సాబ్ సీన్ అంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అలాగే, కొత్త రిలీజ్ డేట్‍పై బజ్ బయటికి వచ్చింది.
పూర్తి స్టోరీ చదవండి

Mon, 20 Jan 202504:07 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Razakar OTT: ఓటీటీలో వారికి రెండు రోజుల ముందుగా అందుబాటులోకి అనసూయ, బాబీ సింహా హిస్టారికల్ మూవీ.. స్ట్రీమింగ్ వివరాలివే

  • Razakar OTT: రజాకార్ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‍కు రెడీ అవుతోంది. థియేటర్లలో రిలీజైన సుమారు 10 నెలల తర్వాత స్ట్రీమింగ్‍కు వస్తోంది. ఈ సినిమా స్ట్రీమింగ్‍పై మరో అప్‍డేట్ ఇచ్చింది ఓటీటీ ప్లాట్‍ఫామ్.
పూర్తి స్టోరీ చదవండి

Mon, 20 Jan 202503:33 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Gunde Ninda Gudi Gantalu Today: సురేంద్రకు చీర కట్టినట్లుగా శ్రుతి- సత్యంకు ఎదురుచెప్పిన కోడలు- రవిని గెంటేసిన బాలు

  • Gunde Ninda Gudi Gantalu Serial January 20th Episode: గుండె నిండా గుడి గంటలు జనవరి 20 ఎపిసోడ్‌లో రవి ఫస్ట్ నైట్ గదికి బాలు తాళం వేసుకెళ్లడంపై గొడవ జరుగుతుంది. సత్యం వచ్చి బాలుతో కీ ఇచ్చేలా చేస్తాడు. తర్వాత ఆశీర్వాదం గురించి మట్లాడితే సురేంద్రకు చీర కట్టినట్లుగా శ్రుతి ఉందని బాలు పంచ్‌లు వేస్తాడు.
పూర్తి స్టోరీ చదవండి

Mon, 20 Jan 202502:44 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: KA Movie TV Premiere: టీవీలోకి వచ్చేస్తున్న కిరణ్ అబ్బవరం సూపర్ హిట్ థ్రిల్లర్ చిత్రం.. టెలికాస్ట్ ఎప్పుడంటే..

  • KA Movie TV Premiere: ‘క’ చిత్రం థియేటర్లలో సూపర్ హిట్ అయింది. ప్రశంసలతో పాటు కమర్షియల్‍గానూ అదరగొట్టింది. ఈ థ్రిల్లర్ చిత్రం టీవీ ఛానెల్‍లో ప్రసారానికి రెడీ అయింది. టెలికాస్ట్ డేట్, టైమ్ వివరాలు ఇవే..
పూర్తి స్టోరీ చదవండి

Mon, 20 Jan 202502:24 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Brahmamudi January 20th Episode: రుద్రాణికి బ్రహ్మాస్త్రం- ఇందిరాదేవి ప్లాన్ ఫెయిల్- కల్యాణ్‌కు అప్పు డబుల్ సర్‌ప్రైజ్

  • Brahmamudi Serial January 20th Episode: బ్రహ్మముడి జనవరి 20 ఎపిసోడ్‌లో దుగ్గిరాల ఇంట్లో కావ్య నగల తాకట్టు గొడవ అయిందని అనామిక, సామంత్ సంతోషపడుతారు. ఇంకా వాళ్లు కన్నీళ్లు పెట్టాలని అనామిక రుద్రాణికి కాల్ చేసి ఉదయం గుడ్ న్యూస్ వస్తుందని చెబుతుంది. అది మీకు బ్రహ్మాస్త్రం లాంటిది అని అనామిక అంటుంది.
పూర్తి స్టోరీ చదవండి

Mon, 20 Jan 202501:58 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Karthika Deepam January 20th Episode: నిలదీసిన దీప.. కార్తీక్ కోపం.. దాసును చూసి ఏడ్చేసిన పారిజాతం.. షాక్‍లో జ్యోత్స్న

  • Karthika Deepam 2 Today Episode January 20: కార్తీక దీపం 2 నేటి ఎపిసోడ్‍లో.. డబ్బు చూసి కార్తీక్‍ను నిలదీస్తుంది దీప. దీంతో కార్తీక్ కోప్పడతాడు. దాసు ఆసుపత్రిలో ఉన్నాడని తెలుస్తుంది. దీంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. పూర్తిగా ఏం జరిగిందో ఇక్కడ చూడండి.
పూర్తి స్టోరీ చదవండి

Mon, 20 Jan 202501:03 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: NNS January 20th Episode: రాథోడ్‌పై వశీకరణ మంత్రాలు- అమర్‌కు వెన్నుపోటు- ఘోర పనికి ఆశ్చర్యపోయిన అఘోరాలు- ప్రమాదంలో ఆరు!

  • Nindu Noorella Saavasam January 20th Episode: నిండు నూరేళ్ల సావాసం జనవరి 20 ఎపిసోడ్‌‌లో తన తండ్రి దగ్గర అరుంధతి గురించి నిజం తెలుసుకునేందుకు ప్రయత్నిస్తుంది మిస్సమ్మ. మరోవైపు అమర్ ఎయిర్‌పోర్ట్‌కు వచ్చేది, రాథోడే అమర్ కారును తీసుకొచ్చేలా మంత్రం వేశానని అఘోరాలతో ఘోరా చెబుతాడు.
పూర్తి స్టోరీ చదవండి

Mon, 20 Jan 202512:00 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Producers: ఒక్క సినిమాతో పోగొట్టుకున్న డబ్బంతా సంపాదించుకున్న నిర్మాతలు.. వారిలో ఓ స్టార్ హీరో కూడా ఉన్నాడు!

  • Producers Earned All Lost Money With One Movie: సినీ నిర్మాతలు సినిమాలతో కొన్నిసార్లు ఊహించని డబ్బు సంపాదిస్తే.. మరికొన్ని చిత్రాలతో ఉన్నదంతా పోగొట్టుకుంటారు. అయితే, అలా పోగొట్టుకున్న డబ్బంతా ఒకే ఒక్క సినిమాతో సంపాదించిన నిర్మాతలు ఉన్నారు. మరి వారెవరో ఇక్కడ తెలుసుకుందాం.
పూర్తి స్టోరీ చదవండి