Telugu Cinema News Live January 2, 2025: Godari Gattu Meeda Song Lyrics: గోదారి గట్టు మీద రామ సిలకవే సాంగ్ లిరిక్స్ ఇవే.. రొమాంటిక్ మూడ్‌లో ఉన్నప్పుడు పాడుకోండి-latest telugu cinema news today live january 2 2025 latest updates on movie releases tv shows upcoming ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Telugu Cinema News Live January 2, 2025: Godari Gattu Meeda Song Lyrics: గోదారి గట్టు మీద రామ సిలకవే సాంగ్ లిరిక్స్ ఇవే.. రొమాంటిక్ మూడ్‌లో ఉన్నప్పుడు పాడుకోండి

Godari Gattu Meeda Song Lyrics: గోదారి గట్టు మీద రామ సిలకవే సాంగ్ లిరిక్స్ ఇవే.. రొమాంటిక్ మూడ్‌లో ఉన్నప్పుడు పాడుకోండి

Telugu Cinema News Live January 2, 2025: Godari Gattu Meeda Song Lyrics: గోదారి గట్టు మీద రామ సిలకవే సాంగ్ లిరిక్స్ ఇవే.. రొమాంటిక్ మూడ్‌లో ఉన్నప్పుడు పాడుకోండి

04:30 PM ISTJan 02, 2025 10:00 PM HT Telugu Desk
  • Share on Facebook
04:30 PM IST

తెలుగు ఎంటర్‌టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్‌లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.

Thu, 02 Jan 202504:30 PM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Godari Gattu Meeda Song Lyrics: గోదారి గట్టు మీద రామ సిలకవే సాంగ్ లిరిక్స్ ఇవే.. రొమాంటిక్ మూడ్‌లో ఉన్నప్పుడు పాడుకోండి

  • Godari Gattu Meeda Song Lyrics: సంక్రాంతికి వస్తున్నాం మూవీలోని గోదారి గట్టు మీద సాంగ్ తెలుగు రాష్ట్రాలను ఊపేస్తోంది. ఎక్కడ చూసినా ఈ పాటపై చేసిన రీల్సే కనిపిస్తున్నాయి. భార్యాభర్తలు మంచి రొమాంటిక్ మూడ్ లో ఉన్నప్పుడు పాడుకునే పాట లిరిక్స్ ఇక్కడ చూడండి.
పూర్తి స్టోరీ చదవండి

Thu, 02 Jan 202503:58 PM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: OTT Romantic Movie: నేరుగా ఓటీటీలోకి వస్తున్న మరో తెలుగు రొమాంటిక్ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

  • Neeli Megha Shyama OTT Release Date: ఓటీటీలోకి మరో తెలుగు రొమాంటిక్ మూవీ వచ్చేస్తోంది. థియేటర్లలో కాకుండా ఈ సినిమా నేరుగా డిజిటల్ ప్రీమియర్ కే సిద్ధం కావడం విశేషం. తాజాగా ఆహా వీడియో ఓటీటీ ఈ మూవీ స్ట్రీమింగ్ తేదీని అనౌన్స్ చేసింది.
పూర్తి స్టోరీ చదవండి

Thu, 02 Jan 202503:35 PM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Bigg Boss Intimate Video: బిగ్ బాస్ హౌజ్‌లో అర్ధరాత్రి రొమాన్స్.. భార్యను చూసి ఆపుకోలేకపోయిన కంటెస్టెంట్.. వీడియో వైరల్

  • Bigg Boss Intimate Video: బిగ్ బాస్ హౌస్ లో రొమాన్స్ వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. బిగ్ బాస్ 18 సీజన్ లో భాగంగా ఫ్యామిలీ వీక్ నడుస్తుండగా.. ఓ కంటెస్టెంట్ తన భార్యను చూసి ఆపుకోలేకపోయాడు. వీళ్ల మిడ్ నైట్ రొమాన్స్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పూర్తి స్టోరీ చదవండి

Thu, 02 Jan 202512:34 PM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Game Changer Trailer: రా కి రా.. సర్ కి సర్.. ఐ యామ్ అన్‌ప్రెడిక్టబుల్.. అదిరిపోయిన గేమ్ ఛేంజర్ ట్రైలర్..

  • Game Changer Trailer: గేమ్ ఛేంజర్ ట్రైలర్ వచ్చేసింది. రామ్ చరణ్ నటించిన ఈ మూవీ సంక్రాంతి సందర్భంగా జనవరి 10న రిలీజ్ కానుండగా.. గురువారం (జనవరి 2) రాజమౌళి చేతుల మీదుగా ఈ ట్రైలర్ రిలీజ్ చేశారు.
పూర్తి స్టోరీ చదవండి

Thu, 02 Jan 202511:20 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Pinaka Teaser: పుర్రెల సింహాసనపై గోల్డెన్ స్టార్.. మాంత్రికుడిగా హీరో.. విజువల్స్‌తో పినాక టీజర్ అదుర్స్

  • Golden Star Ganesh Pinaka Teaser Released: కన్నడ గోల్డెన్ స్టార్ గణేష్‌తో తెలుగు అగ్ర నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తెరకెక్కిస్తున్న సినిమాకు పినాక అని టైటిల్ పెట్టారు. తాజాగా పినాక టైటిల్ టీజర్‌ను రిలీజ్ చేశారు. స్టన్నింగ్ విజువల్స్‌తో, ఇంట్రెస్టింగ్ సీన్స్‌తో పినాక టీజర్ అదిరిపోయింది.
పూర్తి స్టోరీ చదవండి

Thu, 02 Jan 202511:13 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Malayalam Movie: మోస్ట్ వయోలెంట్ మలయాళం మూవీ.. తెలుగులో బాక్సాఫీస్ రికార్డు బ్రేక్

  • Malayalam Movie: మోస్ట్ వయోలెంట్ మలయాళం మూవీగా పేరుగాంచిన మార్కో తెలుగు వెర్షన్ తొలి రోజు బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది. జనవరి 1న రిలీజైన ఈ మూవీ.. తొలి రోజు అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళ డబ్బింగ్ సినిమాగా నిలిచింది.
పూర్తి స్టోరీ చదవండి

Thu, 02 Jan 202510:28 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: ETV Win OTT January Releases: సంక్రాంతి బొనాంజా.. ఈటీవీ విన్ ఓటీటీలోకి 4 ఇంట్రెస్టింగ్ తెలుగు సినిమాలు..

  • ETV Win OTT January Releases: ఈటీవీ విన్ ఓటీటీ సంక్రాంతి బొనాంజా అందిస్తోంది. ఈ నెలలో నాలుగు ఇంట్రెస్టింగ్ తెలుగు సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతోంది. వీటిలో థ్రిల్లర్స్, సర్వైవల్ థ్రిల్లర్స్ ఉన్నాయి. తాజాగా గురువారం (జనవరి 2) ఈ మూవీస్ స్ట్రీమింగ్ విషయాన్ని వెల్లడించింది.
పూర్తి స్టోరీ చదవండి

Thu, 02 Jan 202509:13 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Rejected Heroes: ఒక హీరో సినిమాలను మూడు సార్లు రెజెక్ట్ చేసిన సెలబ్రిటీలు.. చిరంజీవి, మహేశ్ బాబు, ప్రభాస్‌తోపాటు!

  • Actors Rejected Hero Movies For 3 Times Telugu: ఒక పెద్ద హీరో సినిమాను ఏ సెలబ్రిటీ రెజెక్ట్ చేయరు. కానీ, కొంతమంది హీరోల సినిమాలో నటించేందుకు మూడు సార్లు రెజెక్ట్ చేసిన సెలబ్రిటీలు కూడా ఉన్నారు. రెజెక్ట్ కాబడిన హీరోల్లో చిరంజీవి, మహేశ్ బాబు కూడా ఉన్నారు. మరి రెజెక్ట్ చేసిన తారలు ఎవరో ఇక్కడ చూద్దాం.

పూర్తి స్టోరీ చదవండి

Thu, 02 Jan 202508:29 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Baby John Losses: పాపం కీర్తి సురేష్.. తొలి బాలీవుడ్ మూవీయే డిజాస్టర్.. ఏకంగా రూ.100 కోట్ల నష్టాలు

  • Baby John Losses: కీర్తి సురేష్ బాలీవుడ్ లో నటించిన తొలి మూవీ, గతేడాది రిలీజైన చివరి మూవీ డిజాస్టర్ గా మిగిలిపోయింది. ఏకంగా రూ.100 కోట్ల నష్టాలతో 2024లో అతిపెద్ద డిజాస్టర్లలో ఒకటిగా నిలిచిన ఈ సినిమా.. తమిళ బ్లాక్‌బస్టర్ తేరికి రీమేక్ కావడం విశేషం.
పూర్తి స్టోరీ చదవండి

Thu, 02 Jan 202508:25 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Comedy OTT: తెలుగులోకి వచ్చిన తమిళ కామెడీ థ్రిల్లర్ మూవీ - ఏ ఓటీటీలో చూడాలంటే?

  • Comedy OTT: కెవిన్ హీరోగా న‌టించిన బ్ల‌డీ బెగ్గ‌ర్ మూవీ తెలుగు వెర్ష‌న్ ఓటీటీలోకి వ‌చ్చింది. కామెడీ థ్రిల్ల‌ర్‌గా రూపొందిన ఈ మూవీ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. బ్ల‌డీ బెగ్గ‌ర్ సినిమాను జైల‌ర్ ద‌ర్శ‌కుడు నెల్స‌న్ ప్రొడ్యూస్ చేశాడు.

పూర్తి స్టోరీ చదవండి

Thu, 02 Jan 202507:39 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Mystery Thriller Movie: శంబాల మూవీలో త‌మిళ హీరోయిన్ - ఆది సాయికుమార్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ మూవీ కొత్త పోస్ట‌ర్ రిలీజ్‌!

  • Mystery Thriller Movie: ఆది సాయికుమార్ శంబాల మూవీ నుంచి మేక‌ర్స్ కొత్త పోస్ట‌ర్‌ను రిలీజ్ చేశారు. ఈ న్యూ ఇయ‌ర్ పోస్ట‌ర్ ఆస‌క్తిని పంచుతోంది. అర్చన అయ్యర్ హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ మూవీలో త‌మిళ బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ ల‌బ్బ‌రు పందు ఫేమ్ స్వాసిక కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌బోతున్న‌ది.

పూర్తి స్టోరీ చదవండి

Thu, 02 Jan 202507:31 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: OTT Thriller: ఓటీటీలో రొమాంటిక్ మిస్టరీ థ్రిల్లర్.. భార్యా భర్తల ఇంటిమేట్ వీడియో బయటపడితే.. 4 ఓటీటీల్లో స్ట్రీమింగ్!

  • Lens Movie OTT Streaming: ఓటీటీలో రొమాంటిక్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ లెన్స్ అలరిస్తోంది. నాలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ మూవీని న్యూడ్ కాల్స్, సోషల్ మీడియాలో ప్రైవేట్ వీడియోలు లీక్, వాటి వల్ల జరిగే అనర్థాలు వంటి అంశాలతో సందేశాత్మకంగా తెరకెక్కించారు. మరి ఈ సినిమాను ఎక్కడ చూడాలంటే?

పూర్తి స్టోరీ చదవండి

Thu, 02 Jan 202506:58 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Mahesh Babu: ఎస్ఎస్ఎంబీ 29 లాంఛ్ - రాజ‌మౌళి కోసం ఫ‌స్ట్ టైమ్ సెంటిమెంట్‌ను బ్రేక్ చేసిన మ‌హేష్‌బాబు!

  • మ‌హేష్‌బాబు, డైరెక్ట‌ర్ రాజ‌మౌళి కాంబోలో తెర‌కెక్కుతోన్న మూవీ అఫీషియ‌ల్‌గా గురువారం లాంఛ్ అయ్యింది. ఈ సినిమా ఓపెనింగ్ ఈవెంట్‌కు రాజ‌మౌళితో పాటు మ‌హేష్‌బాబు అటెండ్ అయిన‌ట్లు స‌మాచారం. ఈ సినిమా లాంఛింగ్ ఈవెంట్ ఫొటోలు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోన్నాయి.

పూర్తి స్టోరీ చదవండి

Thu, 02 Jan 202506:26 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Keerthy Suresh: నా డేటింగ్ గురించి సమంతకు ముందే తెలుసు, 12వ తరగతి నుంచి ప్రేమించాను: లవ్ స్టోరీ చెప్పిన కీర్తి సురేష్

  • Keerthy Suresh About Samantha Vijay Atlee Over Her Dating: తన డేటింగ్, లవ్ రిలేషన్‌షిప్ గురించి సమంత, విజయ్, డైరెక్టర్ అట్లీతోపాటు మరో నలుగురికి ముందే తెలుసు అని హీరోయిన్ కీర్తి సురేష్ తాజాగా చెప్పింది. అలాగే, తన లవ్ స్టోరీ గురించి కూడా బయటపెట్టేసింది. కీర్తి సురేష్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

పూర్తి స్టోరీ చదవండి

Thu, 02 Jan 202505:07 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: MM Keeravani: 38 ఏళ్ల తర్వాత లేడీస్ టైలర్ జోడీ రిపీట్.. ఇళయరాజా దర్శకత్వంలో పాట రాసిన ఎంఎం కీరవాణి!

  • MM Keeravani Written Song In Ilayaraja Music Direction: సంగీత జ్ఞాని ఇళయరాజా సంగీత సారథ్యంలో ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి పాట రాశారు. 38 ఏళ్ల తర్వాత లేడీస్ టైలర్ మూవీ జోడీ మరోసారి రిపీట్ కానుంది. రూపేష్, ఆకాంక్ష సింగ్ హీరో హీరోయిన్స్‌గా నటించిన షష్టిపూర్తి మూవీ వివరాల్లోకి వెళితే..!
పూర్తి స్టోరీ చదవండి

Thu, 02 Jan 202504:41 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Romantic Comedy OTT: డైరెక్ట్‌గా ఓటీటీలోకి వ‌చ్చిన తెలుగు రొమాంటిక్ కామెడీ మూవీ - స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఇదే!

  • Comedy OTT: ఇంద్ర‌జ‌, క‌రుణ కుమార్‌(మ‌ట్కా డైరెక్ట‌ర్‌) ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన తెలుగు మూవీ క‌థా క‌మామీషు డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజైంది. నాలుగు జంట‌ల క‌థ‌తో కామెడీ ఎమోష‌న‌ల్ డ్రామాగా తెర‌కెక్కిన గురువారం నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

పూర్తి స్టోరీ చదవండి

Thu, 02 Jan 202503:47 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Gunde Ninda Gudi Gantalu: మౌనిక మెడ‌లో తాళి క‌ట్టిన సంజు - పెళ్లి పందిట్లో బాలుకు అవ‌మానం - మీనా క‌న్నీళ్లు!

  • Gunde Ninda Gudi Gantalu: గుండె నిండా గుడి గంట‌లు జ‌న‌వ‌రి 2 ఎపిసోడ్‌లో మౌనిక మెడ‌లో సంజు తాళిక‌ట్టేస్తాడు. చెల్లి మెడ‌లో సంజు తాళి క‌ట్ట‌డం స‌హించ‌లేని బాలు మండ‌పంలోనే అత‌డిని కొడ‌తాడు.మౌనిక మెడ‌లో తాళి తెంప‌బోతాడు

పూర్తి స్టోరీ చదవండి

Thu, 02 Jan 202502:49 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: OTT Review: ఓటీటీ రివ్యూ- మనిషికి పుట్టిన వింతజీవి, యాసిడ్ కక్కి చంపే ఏలియన్- సైన్స్ ఫిక్షన్ హారర్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?

  • Alien Romulus Movie Review In Telugu: ఓటీటీలోకి రూ. 3 వేల కోట్లు కలెక్ట్ చేసిన బ్లాక్ బస్టర్ హిట్ సినిమా ఏలియన్ రోములస్ అలరిస్తోంది. ఈ సైన్స్ ఫిక్షన్ హారర్ థ్రిల్లర్‌ డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో తెలుగులోనూ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ ఓటీటీ సినిమా ఎలా ఉందో ఏలియన్ రోములస్ రివ్యూలో తెలుసుకుందాం.
పూర్తి స్టోరీ చదవండి

Thu, 02 Jan 202502:08 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Karthika Deepam 2 Serial: దీప ఆదిశ‌క్తి అవ‌తారం - కాళ్ల‌బేరానికి వ‌చ్చిన రౌడీ - లాకెట్ క‌థ బ‌య‌ట‌పెట్టిన కార్తీక్‌

  • Karthika Deepam 2 Serial: కార్తీక దీపం 2 జ‌న‌వ‌రి 2 ఎపిసోడ్‌లో దీప‌, కార్తీక్ కొత్త‌గా పెట్టిన టిఫిన్ సెంట‌ర్‌కు వ‌చ్చిన ఓ రౌడీ టిఫిన్ చేసి డ‌బ్బులు ఇవ్వ‌న‌ని అంటాడు. డ‌బ్బులు అడిగినందుకు దీప‌ను బెదిరిస్తాడు. టిఫిన్ సెంట‌ర్ కూల్చేస్తాన‌ని అన‌డంతో కోపం ప‌ట్ట‌లేక‌పోయిన దీప ఆ రౌడీని చిత‌క్కొడుతుంది. 

పూర్తి స్టోరీ చదవండి

Thu, 02 Jan 202501:45 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Brahmamudi January 2nd Episode: ఆస్పత్రికి పోలీస్‌గా అప్పు- కల్యాణ్ వార్నింగ్- కిడ్నాపర్స్‌గా రాజ్ కావ్య- భయంతో సావిత్రి

  • Brahmamudi Serial January 2nd Episode: బ్రహ్మముడి జనవరి 2 ఎపిసోడ్‌లో హాస్పిటల్‌కి అప్పు పోలీస్ డ్రెస్‌లో రావడం కల్యాణ్ చూస్తాడు. ఇదివరకు తనను పోలీస్ డ్రెస్ వేసుకోమన్నది కల్యాణ్ చెప్పడం గుర్తు చేసుకుంటాడు. తన గెస్ట్ హౌజ్‌కు లవర్ లిల్లీని తీసుకొచ్చేందుకు నందగోపాల్ వెళ్తాడు.
పూర్తి స్టోరీ చదవండి

Thu, 02 Jan 202512:44 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Guppedantha Manasu: రిషి, వ‌సుధార జోడి రిపీట్‌ - గుప్పెడంత మ‌న‌సు సీక్వెల్ టైటిల్ ఇదేనా?

  • Guppedantha Manasu: గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్‌కు సీక్వెల్ రాబోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ సీక్వెల్‌కు నిండు మ‌న‌సులు అనే టైటిల్ ఫిక్స‌యిన‌ట్లు వార్త‌లు వినిపిస్తోన్నాయి. గుప్పెడంత మ‌న‌సులో రిషి, వ‌సుధార‌లుగా క‌నిపించిన ముఖేష్ గౌడ‌, ర‌క్షా గౌడ ఈ సీక్వెల్‌లో లీడ్ రోల్స్ చేయ‌నున్న‌ట్లు స‌మాచారం

పూర్తి స్టోరీ చదవండి

Thu, 02 Jan 202512:40 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Sukumar Daughter: ఉత్తమ బాలనటిగా డైరెక్టర్ సుకుమార్ కూతురు.. తొలి సినిమాకే అవార్డ్.. రిలీజ్ డేట్ ఇదే!

  • Sukumar Daughter Sukriti Veni Gandhi Thatha Chettu: పుష్ప 2 డైరెక్టర్ సుకుమార్ కూతురు సుకృతి వేణి బండ్రెడ్డి ప్రధాన పాత్రలో నటించిన తొలి మూవీ గాంధీ తాత చెట్టు. పలు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో నటించిన తొలి సినిమాకే ఉత్తమ బాల నటిగా అవార్డ్ అందుకుంది సుకృతి బండ్రెడ్డి.
పూర్తి స్టోరీ చదవండి

Thu, 02 Jan 202512:30 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: NNS 2nd January Episode: ఆరు ఫోటో చూసి మిస్సమ్మ షాక్.. మనోహరి చెంప పగలగొట్టిన అమర్​.. ఉలిక్కిపడి లేచి..

  • NNS 2nd January Episode: నిండు నూరేళ్ల సావాసం గురువారం (జనవరి 2) ఎపిసోడ్లో ఆరు ఫొటో చూసి భాగీ షాక్ తింటుంది. అసలు ఆమెనే తాను రోజూ మాట్లాడే ఆరు అని తెలుసుకొని ఎమోషనల్ అవుతుంది. అటు మనోహరి చెంప పగలగొడతాడు అమర్.
పూర్తి స్టోరీ చదవండి