LIVE UPDATES
OTT Action Thriller: ఓటీటీలో ఈ ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ మూవీకి అదిరే రెస్పాన్స్.. తెలుగులోనూ స్ట్రీమింగ్
Telugu Cinema News Live January 19, 2025: OTT Action Thriller: ఓటీటీలో ఈ ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ మూవీకి అదిరే రెస్పాన్స్.. తెలుగులోనూ స్ట్రీమింగ్
తెలుగు ఎంటర్‌టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్‌లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.
Sun, 19 Jan 202502:44 PM IST
ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: OTT Action Thriller: ఓటీటీలో ఈ ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ మూవీకి అదిరే రెస్పాన్స్.. తెలుగులోనూ స్ట్రీమింగ్
- Pani OTT Streaming: పని చిత్రానికి ఓటీటీ రిలీజ్ తర్వాత పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ మూవీని ప్రశంసిస్తూ చాలా మంది నెటిజన్లు పోస్టులు చేస్తున్నారు. నరేషన్, సస్పెన్స్ అదిరిపోయిందంటూ కామెంట్స్ రాసుకొస్తున్నారు.
Sun, 19 Jan 202501:58 PM IST
ఎంటర్టైన్మెంట్ News in Telugu Live: Balakrishna: ఆదివారం ఆ రంగు డ్రెస్ నాకు డేంజర్.. ఓసారి అలా..: బాలకృష్ణ
- Balakrishna: ఆదివారం తనకు ఉన్న ఓ నమ్మకాన్ని బాలకృష్ణ వెల్లడించారు. ఓసారి ఆ రంగు డ్రెస్ వేసుకున్నందుకు నడుము విరిగిందని అన్నారు. డాకు మహారాజ్ కోసం తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలు చెప్పారు.
Sun, 19 Jan 202511:42 AM IST
ఎంటర్టైన్మెంట్ News in Telugu Live: Sankranthiki Vasthunam sequel: సంక్రాంతికి వస్తున్నాం చిత్రానికి సీక్వెల్.. ఎలా ఉంటుందో చెప్పిన డైరెక్టర్
- Sankranthiki Vasthunam sequel: సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు సీక్వెల్ ఉంటుందని డైరెక్టర్ అనిల్ రావిపూడి చెప్పేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సీక్వెల్ గురించి మాట్లాడారు. టైటిల్‍పై కూడా దాదాపు క్లారిటీ ఇచ్చేశారు.
Sun, 19 Jan 202511:27 AM IST
ఎంటర్టైన్మెంట్ News in Telugu Live: Brahmamudi: జీఆర్‌పీ అగ్ర స్థానంలో స్టార్ మా.. అయినా టాప్ 6లో లేని బ్రహ్మముడి.. ఒక్కో సీరియల్ రేటింగ్ ఎంతంటే?
- Star Maa Top 1 Place In TV Serials GRP Ratings: టీఆర్‌పీ లాంటి జీఆర్‌పీ రేటంగ్‌లో స్టార్ మా టీవీ ఛానెల్ అగ్ర స్థానంలో దంచికొడుతోంది. అయితే, స్టార్ మాలోని టాప్ సీరియల్ బ్రహ్మముడి మాత్రం టాప్ 6 సీరియల్స్‌లో స్థానం సంపాదించుకోలేకపోయింది. టీవీ ఛానెల్స్, సీరియల్స్ రేటింగ్స్ ఎలా ఉన్నాయో ఇక్కడ లుక్కేద్దాం.
Sun, 19 Jan 202510:54 AM IST
ఎంటర్టైన్మెంట్ News in Telugu Live: OTT Action Comedy: డైరెక్ట్‌గా ఓటీటీలోకే నయా కామెడీ యాక్షన్ మూవీ.. విభిన్నంగా అనౌన్స్‌మెంట్ పోస్టర్
- OTT Action Comedy: ఓ నయా బాలీవుడ్ చిత్రంపై అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. విభిన్నంగా ఈ పోస్టర్ ఉంది. ఈ చిత్రం నేరుగా ఓటీటీలోకే స్ట్రీమింగ్‍కు రానుంది. ఆ వివరాలు ఇక్కడ చూడండి.
Sun, 19 Jan 202509:57 AM IST
ఎంటర్టైన్మెంట్ News in Telugu Live: Sankranthiki Vasthunnam: తొలిసారి కలెక్షన్లలో ఈ మార్క్ దాటిన వెంకటేశ్.. సంక్రాంతికి వస్తున్నాం వసూళ్ల జోరు.. ఎంతంటే..
- Sankranthiki Vasthunnam Day 5 Box office Collections: సంక్రాంతికి వస్తున్నాం సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. జోరుగా కలెక్షన్లు సాధిస్తూ దూసుకెళుతోంది. వెంకటేశ్ కెరీర్లో హెయ్యెస్ట్ కలెక్షన్లు రికార్డును సాధించేసింది. ఐదో రోజుల్లో ఈ మూవీ వసూళ్లు ఎంతంటే..
Sun, 19 Jan 202508:40 AM IST
ఎంటర్టైన్మెంట్ News in Telugu Live: Ram Charan Net Worth: రామ్ చరణ్ నికర ఆస్తుల విలువ 1370 కోట్లు.. సినిమాలతో కాకుండా ఎలా సంపాదించాడో తెలుసా?
Game Changer Actor Ram Charan Net Worth: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇటీవల గేమ్ ఛేంజర్ సినిమాతో వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే, గేమ్ ఛేంజర్ బాక్సాఫీస్ వద్ద అంతగా కలెక్షన్స్ రాబట్టలేకపోతుంది. కానీ, ఈ నేపథ్యంలో రామ్ చరణ్ నికర ఆస్తి విలువ ఇదేనంటూ బాలీవుడ్ మీడియా చెబుతోంది.
Sun, 19 Jan 202508:17 AM IST
ఎంటర్టైన్మెంట్ News in Telugu Live: Viduthalai 2 OTT Streaming: ఓటీటీలోకి సడెన్‍గా వచ్చిన విజయ్ సేతుపతి క్రైమ్ థ్రిల్లర్ సినిమా.. తెలుగులోనూ..
- Viduthalai Part 2 OTT Streaming: విడుదలై 2 సినిమా సడెన్‍గా ఓటీటీలోకి వచ్చేసింది. విజయ్ సేతుపతి లీడ్ రోల్ చేసిన ఈ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం స్ట్రీమింగ్ మొదలైంది. ఈ చిత్రం ఏ ప్లాట్‍ఫామ్‍లో వచ్చిందంటే..
Sun, 19 Jan 202507:06 AM IST
ఎంటర్టైన్మెంట్ News in Telugu Live: OTT Horror: 1731 కోట్ల బడ్జెట్.. 2 ఓటీటీల్లోకి వచ్చిన హారర్ యాక్షన్ థ్రిల్లర్.. తెలుగులో స్ట్రీమింగ్.. ఇక్కడ చూసేయండి!
- Hellboy The Crooked Man OTT Streaming: ఓటీటీలోకి హారర్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ హెల్ బాయ్ ది క్రూక్‌డ్ మ్యాన్ వచ్చేసింది. సుమారు రూ. 1731 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన హెల్ బాయ్ 4 మూవీకి కేవలం 31 లక్షల కలెక్షన్స్ తెచ్చుకుని డిజాస్టర్‌గా నిలిచింది. అలాంటి ఈ సినిమా రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతోంది.
Sun, 19 Jan 202505:58 AM IST
ఎంటర్టైన్మెంట్ News in Telugu Live: Manchu Vishnu: ఆయన చేసిన గొప్ప కార్యాలు ఏంటీ? క్లియర్‌గా చూపించబోతున్నాం.. మంచు విష్ణు కామెంట్స్
- Manchu Vishnu Comments On Kannappa At Bangalore: టాలీవుడ్ హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిన సినిమా కన్నప్ప. తాజాగా కన్నప్ప మూవీ ప్రమోషన్స్‌ను బెంగళూరులో ప్రారంభించారు. ఈ సందర్భంగా మంచు విష్ణు చేసిన కామెంట్స్ ఇంట్రెస్టింగ్‌గా మారాయి.
Sun, 19 Jan 202502:51 AM IST
ఎంటర్టైన్మెంట్ News in Telugu Live: Brahmamudi: బ్రహ్మముడి- రుద్రాణికి అసలు నిజం చెప్పిన అనామిక- ఇంట్లో అల్లర్లు, రాక్షస ఆనందం- కావ్యకు నగలు ఇచ్చిన అమ్మమ్మ
- Brahmamudi Serial Latest Episode: బ్రహ్మముడి లేటెస్ట్ ఎపిసోడ్‌లో కావ్యకు తన నగలు మొత్తం ఇస్తుంది ఇందిరాదేవి. నా దగ్గర ఇంకా దాయాలని చూడకు. ఈ అమ్మమ్మ నీకెప్పుడు తోడుగా ఉంటుందని ఇస్తుంది ఇందిరాదేవి. మరోవైపు రుద్రాణికి దుగ్గిరాల ఇంటి అప్పులు, షూరిటీ గురించి మొత్తం నిజం చెప్పేస్తుంది అనామిక.
Sun, 19 Jan 202501:22 AM IST
ఎంటర్టైన్మెంట్ News in Telugu Live: Dhanush: హీరో ధనుష్ దర్శకత్వంలో మూడో సినిమా.. 3 జంటల ప్రేమకథతో.. టైటిల్‌గా హిట్ సాంగ్.. తెలుగు రిలీజ్ ఎప్పుడంటే?
- Dhanush Jabilamma Neeku Antha Kopama Release Date: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ముచ్చటగా మూడోసారి దర్శకత్వం వహిస్తున్న సినిమాను మూడు జంటల ప్రేమకథతో రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సూపర్ హిట్ తెలుగు సాంగ్ జాబిలమ్మ నీకు అంత కోపమా టైటిల్ ఫిక్స్ చేశారు.
Sun, 19 Jan 202512:00 AM IST
ఎంటర్టైన్మెంట్ News in Telugu Live: Copy Review: కాపీ రివ్యూ- 40 నిమిషాల రన్‌టైమ్, అయినా అదిరిపోయే ట్విస్టులు- ఓటీటీ రొమాంటిక్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?
- Copy Movie Review In Telugu: ఓటీటీలో కేవలం 40 నిమిషాల రన్‌టైమ్‌తో స్ట్రీమింగ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ కాపీ. 12th ఫెయిల్ మూవీతో క్రేజ్ సంపాదించుకున్న విక్రాంత్ మాస్సే నటించిన కాపీ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఈ సినిమా ఎలా ఉందో కాపీ మూవీ రివ్యూలో తెలుసుకుందాం.