Telugu Cinema News Live January 18, 2025: OTT Thriller Telugu: నేరుగా ఓటీటీలోకి వస్తున్న ఎమోషనల్ థ్రిల్లర్ చిత్రం.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్-latest telugu cinema news today live january 18 2025 latest updates on movie releases tv shows upcoming ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Telugu Cinema News Live January 18, 2025: Ott Thriller Telugu: నేరుగా ఓటీటీలోకి వస్తున్న ఎమోషనల్ థ్రిల్లర్ చిత్రం.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

OTT Thriller Telugu: నేరుగా ఓటీటీలోకి వస్తున్న ఎమోషనల్ థ్రిల్లర్ చిత్రం.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

Telugu Cinema News Live January 18, 2025: OTT Thriller Telugu: నేరుగా ఓటీటీలోకి వస్తున్న ఎమోషనల్ థ్రిల్లర్ చిత్రం.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

04:06 PM ISTJan 18, 2025 09:36 PM HT Telugu Desk
  • Share on Facebook
04:06 PM IST

తెలుగు ఎంటర్‌టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్‌లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.

Sat, 18 Jan 202504:06 PM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: OTT Thriller Telugu: నేరుగా ఓటీటీలోకి వస్తున్న ఎమోషనల్ థ్రిల్లర్ చిత్రం.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

  • OTT Thriller Telugu: వైఫ్ ఆఫ్ చిత్రం నేరుగా ఓటీటీలోకి రానుంది. ఈ ఎమోషనల్ థ్రిల్లర్ చిత్రం స్ట్రీమింగ్ డేట్ తాజాగా ఖరారైంది. ఈ చిత్రంలో దివ్య శ్రీ ప్రధాన పాత్ర పోషించారు. ఈ చిత్రం స్ట్రీమింగ్ వివరాలు ఇవే..
పూర్తి స్టోరీ చదవండి

Sat, 18 Jan 202502:41 PM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Box office Collections: నిలకడగా డాకు మహారాజ్.. దూకుడుగా ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పటి వరకు కలెక్షన్లు ఎంత

  • Box office Collections: డాకు మహారాజ్ సినిమా బాక్సాఫీస్ వద్ద నిలకడగా సాగుతోంది. సంక్రాంతికి వస్తున్నాం మాత్రం దూకుడు చూపిస్తోంది. వెంకటేశ్ మూవీ ఓ మైల్‍స్టోన్‍కు దగ్గరైంది.
పూర్తి స్టోరీ చదవండి

Sat, 18 Jan 202512:45 PM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Sobhita Dhulipala: భారత్‍లో విడుదల కాని శోభితా ధూళిపాళ్ల మూవీకి ప్రతిష్టాత్మక అవార్డు.. హాలీవుడ్ భారీ చిత్రాలను ఓడించి..

  • Sobhita Dhulipala - Monkey Man: శోభితా ధూళిపాళ్ల నటించిన మంకీ మ్యాన్ మూవీకి ప్రతిష్టాత్మక అవార్డు దక్కింది. గోల్డెన్ టొమాటో అవార్డు ఈ చిత్రాన్ని వరించింది. హాలీవుడ్ భారీ చిత్రాలను ఈ మూవీ ఓడించింది. ఆ వివరాలు ఇవే..
పూర్తి స్టోరీ చదవండి

Sat, 18 Jan 202511:58 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Mad Square: బాక్సాఫీస్ వద్ద నితిన్ vs నితిన్.. క్రేజీ సీక్వెల్ మూవీకి రిలీజ్ డేట్ ఫిక్స్.. వీరమల్లు వాయిదానేనా!

  • Tollywood: మ్యాడ్ స్క్వేర్ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. భారీ క్ర జ్ ఉన్న ఈ క్రేజీ సీక్వెల్ మూవీ విడుదల తేదీని టీమ్ అధికారికంగా ప్రకటించింది. రాబిన్‍హుడ్ చిత్రంతో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద తలపడనుంది.
పూర్తి స్టోరీ చదవండి

Sat, 18 Jan 202510:16 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Power of Paanch OTT Series: రెండు ఓటీటీల్లోకి వచ్చిన నయా ఫ్యాంటసీ థ్రిల్లర్ సిరీస్.. పంచ భూతాలు, ఆతీత శక్తుల చుట్టూ..

  • Power of Paanch OTT Web Series: పవర్ ఆఫ్ పాంచ్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్‍కు వచ్చేసింది. రెండు ఓటీటీల్లో ఈ సిరీసీ్ స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. పంచ భూతాలను చుట్టూ ఈ ఫ్యాంటసీ సిరీస్ సాగుతుంది.
పూర్తి స్టోరీ చదవండి

Sat, 18 Jan 202508:53 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Crime Drama OTT: ఓటీటీలోకి ట్విస్ట్‌ల‌తో వ‌ణికించే కోలీవుడ్ క్రైమ్ డ్రామా మూవీ - ఎందులో చూడాలంటే?

  • Crime Drama OTT: శ‌ర‌త్ కుమార్ హీరోగా న‌టించిన కోలీవుడ్ మూవీ ది స్మైల్ మ్యాన్ ఓటీటీలోకి వ‌చ్చేది ఎప్పుడ‌న్న‌ది క్లారిటీ వ‌చ్చింది. క్రైమ్ డ్రామా థ్రిల్ల‌ర్‌గా రూపొందిన ఈ సినిమా ఆహా త‌మిళ్ ఓటీటీలో రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాకు శ్యామ్ ప్ర‌వీణ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

పూర్తి స్టోరీ చదవండి

Sat, 18 Jan 202508:44 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: OTT Telugu: ఈ వారం తెలుగులో ఓటీటీల్లోకి వచ్చిన ఐదు సినిమాలు.. ఏ మూవీ, ఏ ప్లాట్‍ఫామ్‍లో..

  • OTT Telugu Latest Movies: ఈ వారం ఓటీటీల్లోకి తెలుగులో ఐదు చిత్రాలు వచ్చాయి. అందులో రెండు స్ట్రైట్ తెలుగు చిత్రాలు కాగా.. మూడు డబ్బింగ్‍లో అందుబాటులోకి వచ్చాయి. ఆ సినిమాలు ఏవి.. ఏ ప్లాట్‍ఫామ్‍ల్లో వచ్చాయో ఇక్కడ తెలుసుకోండి.
పూర్తి స్టోరీ చదవండి

Sat, 18 Jan 202507:53 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Rajinikanth school: కన్నడలో క్లాస్ ఫస్ట్.. ఇంగ్లిష్ మీడియంలో చేరి ఫెయిలయ్యాను: స్కూలు రోజులను గుర్తు చేసుకున్న రజనీకాంత్

  • Rajinikanth school: బెంగళూరులోని ఏపీఎస్ ఇన్ స్టిట్యూట్ లో విద్యాభ్యాసం పూర్తి చేసిన సూపర్ స్టార్ రజినీకాంత్ ఇప్పుడు ఆ పాఠశాల, కళాశాలలో గడిపిన రోజులను గుర్తు చేసుకున్నారు. ఏపీఎస్ ప్రత్యేక పూర్వ విద్యార్థుల కార్యక్రమంలో భాగంగా కన్నడలో సుదీర్ఘంగా మాట్లాడారు.
పూర్తి స్టోరీ చదవండి

Sat, 18 Jan 202507:20 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Chiranjeevi on Thaman: నీ మాటలు హృదయాన్ని తాకేలా ఉన్నాయి: తమన్‌పై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసల వర్షం

  • Chiranjeevi on Thaman: మ్యూజిక్ డైరెక్టర్ తమన్ పై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసల వర్షం కురిపించాడు. డాకు మహారాజ్ సక్సెస్ మీట్ లో తెలుగు సినిమా గురించి తమన్ మాట్లాడిన మాటలు హృదయాన్ని తాకేలా ఉన్నాయని చిరు అన్నాడు.
పూర్తి స్టోరీ చదవండి

Sat, 18 Jan 202506:58 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Game Changer Movie: ప్ర‌మోష‌న్స్ చేయ‌కుండా గేమ్ ఛేంజ‌ర్‌ను దిల్‌రాజు చంపేశాడు - టాలీవుడ్ ప్రొడ్యూస‌ర్ కామెంట్స్‌!

  • Game Changer Movie: గేమ్ ఛేంజ‌ర్ సినిమాను ప్ర‌మోష‌న్స్ చేయ‌కుండా నిర్మాత దిల్ రాజు చంపేశార‌ని న‌ట్టి కుమార్ కామెంట్స్ చేశాడు. ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల్లో గేమ్ ఛేంజ‌ర్ ఒక్క‌టే అస‌లు నిల‌బ‌డాల్సిన మూవీ న‌ట్టి కుమార్ పేర్కొన్నాడు. అత‌డి కామెంట్స్ వైర‌ల్ అవుతోన్నాయి.

పూర్తి స్టోరీ చదవండి

Sat, 18 Jan 202506:35 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Pothugadda OTT Release Date: నేరుగా ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో తెలుగు యాక్షన్ డ్రామా.. స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్

  • Pothugadda OTT Release Date: ఓటీటీలోకి మరో తెలుగు యాక్షన్ డ్రామా నేరుగా వచ్చేస్తోంది. థియేటర్లలో కాకుండా ఈ మూవీని ఈటీవీ విన్ ఓటీటీ స్ట్రీమింగ్ చేయనుంది. తాజాగా మూవీ ట్రైలర్ రిలీజ్ తోపాటు స్ట్రీమింగ్ తేదీని అనౌన్స్ చేసింది.
పూర్తి స్టోరీ చదవండి

Sat, 18 Jan 202505:58 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Sankranthi Movies Winner: ఈసారి సంక్రాంతి విజేత వెంకటేశే.. సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్‌బస్టర్

  • Sankranthi Movies Winner: ఈ ఏడాది కూడా సంక్రాంతి విజేత ఓ భారీ బడ్జెట్, భారీ అంచనాలు ఉన్న సినిమాను వెనక్కి నెట్టింది. వెంకటేశ్ నటించిన సంక్రాంతికి వస్తున్న బ్లాక్‌బస్టర్ హిట్ తో సంక్రాంతి విజేతగా నిలిచింది. గతేడాది హనుమాన్ కూడా అలాగే అంచనాలను తలకిందులు చేసిన విషయం తెలిసిందే.
పూర్తి స్టోరీ చదవండి

Sat, 18 Jan 202505:50 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Crime Thriller Web Series: ఐశ్వ‌ర్య రాజేష్ క్రైమ్ థ్రిల్ల‌ర్ వెబ్‌సిరీస్‌కు సీక్వెల్ వ‌స్తోంది - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

  • ఐశ్వ‌ర్య రాజేష్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన సుడ‌ల్ వెబ్‌సిరీస్ సీజ‌న్ 2 రిలీజ్ డేట్‌పై ఓ ఆస‌క్తిక‌ర వార్త సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది. ఈ క్రైమ్ థ్రిల్ల‌ర్ వెబ్‌సిరీస్ సెకండ్ సీజ‌న్ ఫిబ్ర‌వ‌రి మూడో వారంలో అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ కానున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

పూర్తి స్టోరీ చదవండి

Sat, 18 Jan 202504:55 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Netflix Top Trending: నెట్‌ఫ్లిక్స్‌ టాప్ 10 ట్రెండింగ్ మూవీస్, వెబ్ సిరీస్ ఇవే.. రెండు రోజుల్లోనే టాప్‌లోకి మలయాళం మూవీ

  • Netflix Top Trending: నెట్‌ఫ్లిక్స్‌ టాప్ 10 ట్రెండింగ్ మూవీస్, వెబ్ సిరీస్ లేటెస్ట్ లిస్ట్ వచ్చేసింది. రెండు రోజుల కిందటే ఓటీటీలోకి అడుగుపెట్టిన మలయాళం బ్లాక్ కామెడీ యాక్షన్ థ్రిల్లర్ మూవీ నంబర్ వన్ గా నిలవడం విశేషం.
పూర్తి స్టోరీ చదవండి

Sat, 18 Jan 202504:17 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Gunde Ninda Gudi Gantalu: పంతం వీడని బాలు - భ‌ర్త‌ను బుజ్జ‌గించిన మీనా - శృతి పొగ‌రు -ప్ర‌భావ‌తి క‌ల‌ల‌కు పుల్‌స్టాప్‌!

  • Gunde Ninda Gudi Gantalu: గుండె నిండా గుడి గంట‌లు ప్రోమోలో ర‌వి, శృతిల‌ను ఆశీర్వ‌దించ‌మ‌ని బాలుకు ఆర్డ‌ర్ వేస్తాడు స‌త్యం. కానీ బాలు ఆశీర్వాదం త‌మ‌కు అవ‌స‌రం లేద‌ని శృతి గొడ‌వ చేస్తుంది. బ్లెస్సింగ్స్ అడుక్కోవాల్సిన ఖ‌ర్మ మాకు ప‌ట్ట‌లేద‌ని బాలును త‌క్కువ చేసి మాట్లాడుతుంది.

పూర్తి స్టోరీ చదవండి

Sat, 18 Jan 202504:02 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Emergency Box Office Collection: ఎమర్జెన్సీ తొలి రోజు బాక్సాఫీస్ వసూళ్లు ఇవీ.. కంగనా ఈసారైనా గట్టెక్కుతుందా?

  • Emergency Box Office Collection: ఎమర్జెన్సీ మూవీ తొలి రోజు బాక్సాఫీస్ వసూళ్లు ఫర్వాలేదనిపించాయి. కంగనా రనౌత్ గత రెండు సినిమాలతో పోలిస్తే కాస్త మెరుగ్గానే ఉన్నా.. ఈ మూవీతో అయినా ఆమె గట్టెక్కుతుందా లేదా అన్నది మాత్రం ఇప్పుడే చెప్పలేం.
పూర్తి స్టోరీ చదవండి

Sat, 18 Jan 202503:13 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: OTT Movie: 40 కోట్ల బడ్జెట్.. 1.25 కోట్ల వసూళ్లు.. ఓటీటీలోకి రెండు నెలల తర్వాత వచ్చిన డిజాస్టర్ మూవీ

  • OTT Movie: ఓటీటీలోకి రెండు నెలల తర్వాత ఓ డిజాస్టర్ మూవీ స్ట్రీమింగ్ కు వచ్చింది. ఏకంగా రూ.40 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా కేవలం రూ.1.25 కోట్లు మాత్రమే వసూలు చేసింది. బాలీవుడ్ స్టార్ హీరో అభిషేక్ బచ్చన్ నటించిన ఐ వాంట్ టు టాక్ మూవీ ఇది.
పూర్తి స్టోరీ చదవండి

Sat, 18 Jan 202503:09 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Malayalam OTT: ఒకే రోజు ఓటీటీలోకి వ‌చ్చిన రెండు మ‌ల‌యాళం సినిమాలు - ఒక‌టి థ్రిల్ల‌ర్...ఇంకోటి కామెడీ!

  • Malayalam OTT:మ‌ల‌యాళం సినిమాలు నాయ‌క‌న్ పృథ్వీ, జ‌మీలంతే పూవ‌న్ కోజి ఓటీటీలోకి వ‌చ్చాయి. స‌ర్వైవ‌ల్ థ్రిల్ల‌ర్‌గా రూపొందిన నాయ‌క‌న్ పృథ్వీ అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. యాక్ష‌న్ కామెడీ మూవీ జ‌మీలంతే పూవ‌న్ కోజి సైనా ప్లే ఓటీటీలో రిలీజైంది.

పూర్తి స్టోరీ చదవండి

Sat, 18 Jan 202502:33 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: OTT Movie: ఓటీటీలో తెలుగులోనూ అందుబాటులోకి వచ్చిన రూ.350కోట్ల మల్టీస్టారర్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..

  • OTT Movie: సింగం అగైన్ సినిమా తెలుగులోనూ స్ట్రీమింగ్‍కు వచ్చింది. ముందుగా హిందీలో ఒక్కటే ఓటీటీలోకి వచ్చిన ఈ మల్టీస్టారర్ యాక్షన్ మూవీ.. ఇప్పుడు మరో రెండు భాషల్లో అడుగుపెట్టింది. ఈ చిత్రాన్ని ఎక్కడ చూడొచ్చంటే..
పూర్తి స్టోరీ చదవండి

Sat, 18 Jan 202502:13 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Brahmamudi January 18th Episode: అత్త‌తో కావ్యకు మాట‌లు క‌ట్ - రుద్రాణికి అప‌ర్ణ మాస్ వార్నింగ్ - సీన్ మొత్తం రివ‌ర్స్‌

  • Brahmamudi January 18th Episode:బ్ర‌హ్మ‌ముడి జ‌న‌వ‌రి 18 ఎపిసోడ్‌లో తాను చెబితేనే కావ్య న‌గ‌లు తాక‌ట్టు పెట్టింద‌ని నింద‌ను త‌న‌పై వేసుకుంటుంది అప‌ర్ణ‌.  అనుమానాలు, అవ‌మానాలు భ‌రించ‌డం క‌ష్టంగా ఉండ‌టంతో నంద‌గోపాల్ మోసాన్ని ఇంట్లో అంద‌రికి చెప్పేయాల‌ని రాజ్ నిర్ణ‌యించుకుంటాడు.

పూర్తి స్టోరీ చదవండి

Sat, 18 Jan 202502:00 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Karthika Deepam January 18th Episode: జ్యోత్స్నను నిలదీసిన పారు.. కాశీ కంగారు, పోలీస్ కంప్లైంట్.. దశరథ్ మాటలతో భయపడిన జో

  • Karthika Deepam 2 Today Episode January 18: కార్తీక దీపం 2 నేటి ఎపిసోడ్‍లో.. శౌర్యకు చికిత్స కోసం కాశీ దగ్గర డబ్బు తీసుకునేందుకు కార్తీక్ అంగీకరిస్తాడు. అతడు సర్దిచెప్పటంతో సరేనంటాడు. దాసు గురించి జ్యోత్స్నను పారిజాతం నిలదీస్తుంది. శివన్నారాయణ ఇంటికి వస్తాడు కాశీ. పూర్తిగా ఏం జరిగిందో ఇక్కడ చూడండి.
పూర్తి స్టోరీ చదవండి

Sat, 18 Jan 202512:35 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Sunny Leone: త్రిముఖ‌గా స‌న్నీలియోన్ - కొత్త హీరోతో రొమాన్స్ - ఇన్వేస్టిగేటివ్ థ్రిల్ల‌ర్ రిలీజ్ ఎప్పుడంటే?

  • Sunny Leone: గ్లామ‌ర్ క్వీన్ స‌న్నీలియోన్ త్రిముఖ పేరుతో ఓ పాన్ ఇండియ‌న్ మూవీ చేస్తోంది. ఇన్వేస్టిగేటివ్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ మూవీ మార్చిలో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. రాజేష్ నాయుడు, శ్రీదేవి మ‌ద్దాలి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న ఈ సినిమాలో యోగేష్ క‌ల్లే హీరోగా న‌టిస్తోన్నాడు.

పూర్తి స్టోరీ చదవండి

Sat, 18 Jan 202512:30 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: NNS 18th January Episode: అంజులో ఆరు ఉందని తెలుసుకున్న రామ్మూర్తి.. ఆత్మను బంధించడానికి ఘోర, మనోహరి కొత్త ప్లాన్

  • NNS 18th January Episode: నిండు నూరేళ్ల సావాసం శనివారం (జనవరి 18) ఎపిసోడ్లో అంజులో ఆరు ఉందని తెలుసుకొని రామ్మూర్తి ఎమోషనల్ అవుతాడు. ఆరు ఆత్మను బంధించడానికి ఘోర తన మంత్రి శక్తులను కూడా మనోహరికి చూపిస్తాడు.
పూర్తి స్టోరీ చదవండి

Sat, 18 Jan 202512:00 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Heroes: తెలుగు స్టార్ హీరోలు బయటకు వెళ్లినప్పుడు కచ్చితంగా తీసుకెళ్లేవి ఇవే.. మీరు కూడా అంతేనా?

  • Tollywood Star Heroes Carries Things: సాధారణంగా బయటకెళ్లేటప్పుడు ప్రతి ఒక్కరు కచ్చితంగా కొన్ని వస్తువులను తీసుకెళ్తుంటారు. మరి అలా టాలీవుడ్ స్టార్ హీరోలు బయటకు, వెకేషన్‌కు వెళ్లినప్పుడు తీసుకెళ్లేటివి ఏంటో ఇక్కడ తెలుసుకుందాం. వాటిలో మీరు తీసుకెళ్లేవి కూడా ఉన్నాయో ఓసారి చెక్ చేసుకోండి.
పూర్తి స్టోరీ చదవండి