Telugu Cinema News Live January 16, 2025: Rifle Club OTT Streaming: తెలుగులోనూ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న హిట్ మలయాళం బ్లాక్ కామెడీ యాక్షన్ థ్రిల్లర్-latest telugu cinema news today live january 16 2025 latest updates on movie releases tv shows upcoming ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Telugu Cinema News Live January 16, 2025: Rifle Club Ott Streaming: తెలుగులోనూ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న హిట్ మలయాళం బ్లాక్ కామెడీ యాక్షన్ థ్రిల్లర్

Rifle Club OTT Streaming: తెలుగులోనూ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న హిట్ మలయాళం బ్లాక్ కామెడీ యాక్షన్ థ్రిల్లర్

Telugu Cinema News Live January 16, 2025: Rifle Club OTT Streaming: తెలుగులోనూ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న హిట్ మలయాళం బ్లాక్ కామెడీ యాక్షన్ థ్రిల్లర్

05:06 PM ISTJan 16, 2025 10:36 PM HT Telugu Desk
  • Share on Facebook
05:06 PM IST

తెలుగు ఎంటర్‌టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్‌లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.

Thu, 16 Jan 202505:06 PM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Rifle Club OTT Streaming: తెలుగులోనూ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న హిట్ మలయాళం బ్లాక్ కామెడీ యాక్షన్ థ్రిల్లర్

  • Rifle Club OTT Streaming: మలయాళం బ్లాక్ కామెడీ యాక్షన్ థ్రిల్లర్ మూవీ రైఫిల్ క్లబ్ ఓటీటీలోకి వచ్చేసింది. మలయాళంతోపాటు తెలుగులోనూ ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుండటం విశేషం. మరి ఈ సినిమాను ఎక్కడ చూడాలో తెలుసుకోండి.
పూర్తి స్టోరీ చదవండి

Thu, 16 Jan 202504:41 PM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Vidaamuyarchi trailer: అదిరిపోయే యాక్షన్‌తో వచ్చేసిన అజిత్ విదాముయర్చి ట్రైలర్.. రిలీజ్ డేట్ ఇదే

  • Vidaamuyarchi trailer: తమిళ స్టార్ హీరో అజిత్ నటించిన విదాముయర్చి ట్రైలర్ వచ్చేసింది. అదిరిపోయే యాక్షన్ సీన్లతో ఈ ట్రైలర్ మూవీపై అంచనాలను పెంచేసింది. ఈ ట్రైలర్ తోపాటు మేకర్స్ మూవీ రిలీజ్ డేట్ ను కూడా అనౌన్స్ చేశారు.
పూర్తి స్టోరీ చదవండి

Thu, 16 Jan 202504:11 PM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Game Changer Collection: చతికిలపడిన గేమ్ ఛేంజర్- 7 డేస్ కలెక్షన్స్- వెంకటేష్, బాలకృష్ణను దాటి రామ్ చరణ్‌కు హిట్ కష్టమే!

  • Game Changer Worldwide Box Office Collection Day 7: రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా బాక్సాఫీస్ వద్ద చతికిలపడినట్లుగా తెలుస్తోంది. రోజు రోజు భారీగా వసూళ్లు డ్రాప్ అవుతున్నాయి. దాదాపుగా రూ. 450 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన గేమ్ ఛేంజర్ సినిమాకు వారం రోజుల్లో వచ్చిన కలెక్షన్స్ వివరాలు ఇక్కడ చూద్దాం.
పూర్తి స్టోరీ చదవండి

Thu, 16 Jan 202503:06 PM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Daaku Maharaaj Collections: రోజు రోజు తగ్గిపోతున్న డాకు మహారాజ్ కలెక్షన్స్- 5 రోజుల్లో ఎన్ని కోట్లు వచ్చాయంటే?

  • Daaku Maharaaj Worldwide Box Office Collection Day 5: గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ నటించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ డాకు మహారాజ్ బాక్సాఫీస్ వద్ద అదరగొడుతోంది. నాలుగు రోజుల్లో వరల్డ్ వైడ్‌గా రూ. 105 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన డాకు మహారాజ్ 5 రోజుల కలెక్షన్స్ లెక్కలపై లుక్కేద్దాం.
పూర్తి స్టోరీ చదవండి

Thu, 16 Jan 202502:30 PM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Sankranthiki Vasthunnam Collection: 3 రోజుల్లోనే 100 కోట్ల క్లబ్‌లో సంక్రాంతికి వస్తున్నాం.. బిజినెస్‌లో 95 శాతం వసూలు!

  • Sankranthiki Vasthunnam Worldwide Box Office Collection Day 3: విక్టరీ వెంకటేష్ నటించిన క్రైమ్ కామెడీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం జనవరి 14న రిలీజ్ అయి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. ఈ నేపథ్యంలో మూడు రోజుల్లో సంక్రాంతికి వస్తున్నాం కలెక్షన్స్ వివరాలపై లుక్కేద్దాం.
పూర్తి స్టోరీ చదవండి

Thu, 16 Jan 202502:14 PM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Lucky Baskhar TV Premier Date: టీవీలోకి వచ్చేస్తున్న బ్లాక్‌బస్టర్ మూవీ లక్కీ భాస్కర్.. డేట్, టైమ్ ఇదే

  • Lucky Baskhar TV Premier Date: లక్కీ భాస్కర్ టీవీలోకి వచ్చేస్తోంది. గతేడాది బ్లాక్‌బస్టర్ గా నిలిచిన ఈ మూవీ.. స్టార్ మాలో టెలికాస్ట్ కానుంది. ఈ విషయాన్ని ఆ ఛానెల్ గురువారం (జనవరి 16) తన ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది.
పూర్తి స్టోరీ చదవండి

Thu, 16 Jan 202512:50 PM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Barroz OTT Release Date: రూ.150 కోట్ల బడ్జెట్.. 20 కోట్ల కలెక్షన్లు.. ఓటీటీలోకి వచ్చేస్తున్న మోహన్‌లాల్ డిజాస్టర్ మూవీ

  • Barroz OTT Release Date: ఓటీటీలోకి మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ నటించిన డిజాస్టర్ మూవీ వస్తోంది. ఏకంగా రూ.150 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాకు బాక్సాఫీస్ దగ్గర కేవలం రూ.20 కోట్లు మాత్రమే వచ్చాయి.
పూర్తి స్టోరీ చదవండి

Thu, 16 Jan 202510:59 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Sankranthiki Vasthunam OTT: సంక్రాంతికి వస్తున్నాం ఓటీటీ హక్కులు భారీ మొత్తానికి.. ఎప్పుడు రానుందంటే?

  • Sankranthiki Vasthunam OTT: సంక్రాంతికి వస్తున్నాం ఓటీటీ హక్కులు భారీ మొత్తానికి అమ్ముడుపోవడం గమనార్హం. సంక్రాంతి సందర్భంగా జనవరి 14న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర కూడా దూసుకెళ్తున్న విషయం తెలిసిందే.
పూర్తి స్టోరీ చదవండి

Thu, 16 Jan 202509:49 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Saif Ali khan doctor: సైఫ్ అలీ ఖాన్ వెన్నులో కత్తి.. సర్జరీ చేశాం.. డాక్టర్ ఏం చెప్పాడంటే?

  • Saif Ali khan doctor: సైఫ్ అలీ ఖాన్ వెన్నులో కత్తి దిగినట్లు అతనికి చికిత్స చేసిన డాక్టర్ నితిన్ డాంగే వెల్లడించారు. గురువారం (జనవరి 16) తెల్లవారుఝామున ముంబైలోని బాంద్రా ఇంట్లో దొంగలు అతనిపై కత్తి దాడి చేసిన విషయం తెలిసిందే.
పూర్తి స్టోరీ చదవండి

Thu, 16 Jan 202509:42 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Payal Rajput: ఈ సారి పాన్ ఇండియా టార్గెట్ - పాయ‌ల్ రాజ్‌పుత్ నెక్స్ట్ మూవీ లాంఛ్‌ ఎప్పుడంటే?

  • Payal Rajput: పాయ‌ల్ రాజ్‌పుత్ ఓ పాన్ ఇండియ‌న్ మూవీకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. ఈ సినిమాకు ముని ద‌ర్శ‌కత్వం వ‌హిస్తోన్నాడు. జ‌న‌వ‌రి 24న హైద‌రాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో ఈ మూవీ లాంఛ్ కాబోతోంది.

పూర్తి స్టోరీ చదవండి

Thu, 16 Jan 202509:22 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: OTT Crime Thriller: ఓటీటీలోకి మరో రెండు రోజుల్లో వస్తున్న మలయాళ క్రైమ్ థ్రిల్లర్ మూవీ

  • OTT Crime Thriller: ఓటీటీలోకి రెండు నెలల తర్వాత మరో ఇంట్రెస్టింగ్ మలయాళం క్రైమ్ థ్రిల్లర్ మూవీ రాబోతోంది. ఈ సినిమా పేరు ఆనంద్ శ్రీబాల. గతేడాది నవంబర్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా.. మొత్తానికి డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధమైంది.
పూర్తి స్టోరీ చదవండి

Thu, 16 Jan 202508:02 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Suvaival Drama OTT: తెలుగులోకి వ‌చ్చిన త‌మిళ్ రోడ్ జ‌ర్నీ థ్రిల్ల‌ర్ మూవీ - ఏ ఓటీటీలో చూడాలంటే?

  • Suvaival Drama OTT: కోలీవుడ్ రోడ్ జ‌ర్నీ థ్రిల్ల‌ర్ మూవీ మిన్ మినీ తెలుగులోకి వ‌చ్చింది. గురువారం నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. దృశ్యం ఫేమ్ ఎస్తేర్ అనిల్ కీల‌క పాత్ర‌లో న‌టించిన ఈ సినిమాకు తెలుగులో డైరెక్ట్‌గా ఓటీటీలోనే రిలీజైంది.

పూర్తి స్టోరీ చదవండి

Thu, 16 Jan 202507:06 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Saif Ali Khan Kareena Kapoor: సైఫ్ అలీ ఖాన్ కత్తిపోట్లపై భార్య కరీనా కపూర్ సంచలన కామెంట్స్.. అలాంటివి చేయొద్దంటూ!

  • Saif Ali Khan Kareena Kapoor Statement On Attack: దేవర విలన్, బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్‌పై దాడి, కత్తిపోట్లపై అతని భార్య, హీరోయిన్ కరీనా కపూర్ సంచలన కామెంట్స్ చేసింది. సైఫ్ తప్పా కుటుంబ సభ్యులంతా క్షేమంగా ఉన్నారని చెప్పిన కరీనా కపూర్ అలాంటివి చేయొద్దంటూ విన్నవించుకుంది.
పూర్తి స్టోరీ చదవండి

Thu, 16 Jan 202506:29 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Netflix OTT: నెట్‌ఫ్లిక్స్‌ 2025 ఓటీటీ రిలీజ్ సినిమాలు- ఒక్కో తెలుగు హీరోను పొగుడుతూ- కంటెంట్ వైస్ ప్రెసిడెంట్ కామెంట్స్

  • Netflix Pandaga OTT Telugu Movies Releases In 2025: ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సంచలన ప్రకటన చేసింది. 2025 సంవత్సరంలో ఓటీటీ రిలీజ్ అయ్యే అన్ని తెలుగు సినిమాలను అనౌన్స్ చేసేసింది. అది కూడా ఒక్కో తెలుగు స్టార్ హీరో గురించి పొగుడుతూ మరి అధికారికంగా ప్రకటించింది నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‌ఫామ్.
పూర్తి స్టోరీ చదవండి

Thu, 16 Jan 202506:21 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Saif Ali Khan: సైఫ్‌పై ఎటాక్ - రియాక్ట్ అయిన చిరంజీవి, ఎన్టీఆర్ - షాకింగ్ అంటూ ట్వీట్స్‌!

  • Saif Ali Khan: బాలీవుడ్ న‌టుడు సైఫ్ అలీఖాన్‌పై దాడి ఘ‌ట‌న సినీ వ‌ర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. సైఫ్‌పై ఎటాక్ జ‌ర‌గ‌డంపై టాలీవుడ్ అగ్ర హీరోలు చిరంజీవి, జూనియ‌ర్ ఎన్టీఆర్ రియాక్ట్ అయ్యారు. సైఫ్‌పై దాడి త‌మ‌ను షాకింగ్‌కు గురిచేసిందంటూ ట్వీట్స్ చేశారు.

పూర్తి స్టోరీ చదవండి

Thu, 16 Jan 202505:48 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Dear Krishna: రియల్ ఇన్సిడెంట్స్‌తో ప్రేమలు హీరోయిన్ మమితా బైజు తెలుగు మూవీ.. టికెట్ బుక్ చేస్తే 10 వేల బహుమతి!

  • Dear Krishna Trailer Release And Ten Thousand Cash Back: శ్రీ కృష్ణుడికి, కృష్ణ భక్తుడికి మధ్య జరిగిన ఒక మిరాకిల్ సంఘటనను ప్రేరణగా తీసుకుని రూపొందించిన డియర్ కృష్ణ మూవీ ట్రైలర్‌ను రైటర్ విజయేంద్ర ప్రసాద్, హీరో శ్రీకాంత్ రిలీజ్ చేశారు. టికెట్ బుక్ చేసినవారికి రూ. 10 వేల క్యాష్ బ్యాక్ ఆఫర్ చేశారు.
పూర్తి స్టోరీ చదవండి

Thu, 16 Jan 202505:32 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: OTT: ఒకే ఓటీటీలోకి కీర్తి సురేష్ రెండు సినిమాలు - ఒక‌టి థ్రిల్ల‌ర్ - మ‌రోటి యాక్ష‌న్ కామెడీ!

  • OTT: కీర్తి సురేష్ త‌మిళ సినిమాలు రివాల్వ‌ర్ రీటా, క‌న్నివేది ఒకే ఓటీటీలోకి రాబోతున్నాయి. ఈ రెండు సినిమాల డిజిట‌ల్ స్ట్రీమింగ్ హ‌క్కుల‌ను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్న‌ది. రివాల్వ‌ర్ రీటా యాక్ష‌న్ కామెడీ క‌థాంశంతో తెర‌కెక్కుతోండ‌గా... క‌న్నివేది ఇన్వేస్టిగేట్ థ్రిల్ల‌ర్‌గా రూపొందుతోంది.

పూర్తి స్టోరీ చదవండి

Thu, 16 Jan 202504:15 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Saif Ali Khan: సైఫ్ అలీఖాన్‌కు క‌త్తి పోట్లు - గాయ‌ల‌తో హాస్పిట‌ల్ పాలైన దేవ‌ర విల‌న్ - బాలీవుడ్ వ‌ర్గాల్లో క‌ల‌క‌లం

  • Saif Ali Khan: బాలీవుడ్ న‌టుడు సైఫ్ అలీఖాన్ క‌త్తిపోట్ల‌తో హాస్పిట‌ల్ పాల‌య్యాడు. గురువారం ఉద‌యం సైఫ్ అలీఖాన్ ఇంట్లో చొర‌బ‌డిన ఓ ఆగంత‌కుడు అత‌డిపై క‌త్తితో ఎటాక్ చేశాడు. దొంగ‌ ఎటాక్‌లో సైఫ్ తీవ్రంగా గాయ‌ప‌డిన‌ట్లు స‌మాచారం. ఈ ఘ‌ట‌న బాలీవుడ్ వ‌ర్గాల్లో క‌ల‌క‌లాన్ని సృష్టిస్తోంది.

పూర్తి స్టోరీ చదవండి

Thu, 16 Jan 202504:10 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Brahmamudi January 16th Episode: రుద్రాణికి కడుపు- పాపం మూటగట్టుకున్నావా అంటూ స్వప్న- తెలిసిపోయిన కావ్య నగల తాకట్టు నిజం

  • Brahmamudi Serial January 16th Episode: బ్రహ్మముడి జనవరి 16 ఎపిసోడ్‌లో స్వప్న సీమంతానికి సర్‌ప్రైజ్‌గా తాను ఇదివరకు పది లక్షలు పెట్టి కొన్న నగలను రాజ్ తీసుకొచ్చి కావ్యకు ఇవ్వమని ఇస్తాడు. కావ్య ఇస్తుండగా చూసిన రుద్రాణి రభస చేస్తుంది. తర్వాత కావ్య నగలు తాకట్టు పెట్టిందని రాహుల్ నిజం చెబుతాడు.
పూర్తి స్టోరీ చదవండి

Thu, 16 Jan 202503:20 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Gunde Ninda Gudi Gantalu: బాలు నుంచి మీనాకు విడాకులు - శృతి ప్లాన్‌కు రోహిణి మైండ్‌బ్లాక్‌ - అడ్డంగా బుక్క‌యిన ర‌వి

  • Gunde Ninda Gudi Gantalu: గుండె నిండా గుడి గంట‌లు జ‌న‌వ‌రి 16 ఎపిసోడ్‌లో శృతి ఇచ్చే షాకుల‌కు ప్ర‌భావ‌తి విల‌విల‌లాడుతుంది. ర‌విని త‌న క‌ళ్ల ముందే తీసిప‌డేసి మాట్లాడ‌టం త‌ట్టుకోలేక‌పోతుంది. మ‌రోవైపు బాలు శాడిస్ట్ అని, మీనాకు అత‌డిని నుంచి విడాకులు ఇప్పిస్తే మంచిద‌ని రోహిణితో అంటుంది శృతి.

పూర్తి స్టోరీ చదవండి

Thu, 16 Jan 202501:54 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Karthika Deepam 2 Serial: జ్యోత్స్న మ‌ర్డ‌ర్ ప్లాన్ ఫెయిల్ - దాసును కాపాడిన ద‌శ‌ర‌థ్ - కూతురి కోసం కార్తీక్ త్యాగం

  • Karthika Deepam 2 Serial: కార్తీక దీపం 2 జ‌న‌వ‌రి 17 ఎపిసోడ్‌లో దీప‌నే శివ‌న్నారాయ‌ణ ఆస్తికి వార‌సురాలు అనే నిజం దాసు బ‌య‌ట‌పెట్టాల‌ని అనుకుంటాడు. కానీ జ్యోత్స్న అత‌డిని అడ్డుకుంటుంది. తండ్రి అని కూడా చూడ‌కుండా దాసును చంపాల‌ని ప్ర‌య‌త్నిస్తుంది. దాసును ద‌శ‌ర‌థ్ కాపాడుతాడు.

పూర్తి స్టోరీ చదవండి

Thu, 16 Jan 202512:33 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Web Series Sequel: తెలుగు వెబ్ సిరీస్‌కు సీక్వెల్‌గా సినిమా - ఆనంద్ దేవ‌ర‌కొండ ప్ర‌యోగం - బేబీ హీరోయిన్‌తో రొమాన్స్‌!

  • Web Series Sequel: సూప‌ర్ హిట్ తెలుగు వెబ్‌సిరీస్ నైంటీస్ మిడిల్ క్లాస్ బ‌యోపిక్‌కు సీక్వెల్ రాబోతోంది. ఈ సీక్వెల్ సినిమాగా తెర‌కెక్కుతోండ‌టం గ‌మ‌నార్హం. రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపుదిద్దుకోనున్న ఈ మూవీలో బేబీ జోడీ ఆనంద్ దేవ‌ర‌కొండ‌, వైష్ణ‌వి చైత‌న్య హీరోహీరోయిన్లుగా న‌టిస్తోన్నారు.

పూర్తి స్టోరీ చదవండి