Telugu Cinema News Live January 15, 2025: OTT Malayalam Revenge Thriller: ఓటీటీలోకి ఒక రోజు ముందే వచ్చేసిన సూపర్ హిట్ మలయాళం రివేంజ్ థ్రిల్లర్.. తెలుగులోనూ..
తెలుగు ఎంటర్‌టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్‌లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.
Wed, 15 Jan 202504:06 PM IST
- OTT Malayalam Revenge Thriller: ఓటీటీలోకి సూపర్ హిట్ మలయాళం రివేంజ్ థ్రిల్లర్ మూవీ ఒక రోజు ముందే వచ్చేసింది. నిజానికి గురువారం (జనవరి 16) నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కావాల్సి ఉన్నా.. బుధవారం సాయంత్రమే అడుగుపెట్టింది.
Wed, 15 Jan 202503:11 PM IST
- Game Changer on TV: రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ మూవీ పైరేటెడ్ వెర్షన్ అప్పుడే ఓ టీవీ ఛానెల్లోకి రావడం అభిమానులను, మూవీ టీమ్ ను షాక్ కు గురి చేస్తోంది. థియేటర్లలో రిలీజైన నాలుగైదు రోజుల్లోనే ఇలా జరగడంతో ప్రొడ్యూసర్ శ్రీనివాస్ కుమార్ తీవ్రంగా స్పందించాడు.
Wed, 15 Jan 202502:40 PM IST
- NNS 16th January Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ గురువారం (జనవరి 16) ఎపిసోడ్లో రామ్మూర్తిని నాన్నా అని పిలుస్తుంది అంజులోని ఆరు. అతడు షాక్ తింటాడు. మరోవైపు తన తల్లికి చీర కోసం షాపింగ్ కు వెళ్లిన అంజుని కిడ్నాప్ చేయడానికి ఘోర సిద్ధంగా ఉంటాడు.
Wed, 15 Jan 202512:36 PM IST
- Sankranthiki Vasthunam: సంక్రాంతికి వస్తున్నాం మూవీపై సూపర్ స్టార్ మహేష్ బాబు రివ్యూ ఇచ్చాడు. వెంకీ మామ టెర్రిఫిక్ అంటూ అతడు చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. సంక్రాంతి సందర్భంగా మంగళవారం (జనవరి 14) ఈ మూవీ రిలీజైన విషయం తెలిసిందే.
Wed, 15 Jan 202511:21 AM IST
- NNS 15th January Episode: నిండు నూరేళ్ల సావాసం బుధవారం (జనవరి 15) ఎపిసోడ్లో ఆరు తండ్రి రామ్మూర్తే అని నోరు జారుతాడు రాథోడ్. అటు మనోహరికి ఆరు వార్నింగ్ ఇస్తుంది.
Wed, 15 Jan 202510:53 AM IST
- Retro Movie OTT: రెట్రో సినిమా ఓటీటీ హక్కుల విషయంలో అధికారిక ప్రకటన వచ్చేసింది. సూర్య హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. కమల్ హాసన్ నెక్స్ట్ చిత్రానికి కూడా ఓటీటీ లాక్ అయింది.
Wed, 15 Jan 202509:52 AM IST
- Daaku Maharaj Day 3 Collections: డాకు మహారాజ్ చిత్రం బాక్సాఫీస్ వద్ద జోరు కొనసాగించింది. మంచి కలెక్షన్లను రాబట్టింది. మూడో రోజుల కలెక్షన్ల వివరాలను మూవీ టీమ్ అధికారికంగా వెల్లడించింది. ముఖ్యమైన మైల్‍స్టోన్‍కు ఈ చిత్రం చేరువైంది.
Wed, 15 Jan 202509:08 AM IST
- OTT Thriller Series: ది సీక్రెట్ ఆఫ్ ది షెల్డర్స్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ డేట్ ఖరారైంది. ముంజ్య డైరెక్టర్ ఆదిత్య ఈ సిరీస్‍కు దర్శకత్వం వహించారు. ఈ సిరీస్ స్ట్రీమింగ్‍కు ఎప్పుడు రానుందంటే..
Wed, 15 Jan 202506:24 AM IST
- Oscars 2025: ఈ ఏడాది ఆస్కార్ అవార్డుల వేడుక నిర్వహణ సందేహాస్పదంగా మారింది. రద్దు కావొచ్చనే అంచనాలు బయటికి వస్తున్నాయి. ఇదే జరిగితే 96 ఏళ్ల ఆస్కార్ చరిత్రలో రద్దవడం ఇదే తొలిసారి కానుంది. దీనికి కారణం ఏంటంటే..
Wed, 15 Jan 202505:32 AM IST
- Director Shankar on Game Changer: గేమ్ ఛేంజర్‌పై ఆ మూవీని తెరకెక్కించిన డైరెక్టర్ శంకర్ తాజాగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. సినిమాలో కొన్ని సీన్లు తీసివేయడం దగ్గరి నుంచి మరిన్ని విషయాలపై మాట్లాడారు. దీంతో ఆయనపై ట్రోలింగ్ విపరీతంగా జరుగుతోంది.
Wed, 15 Jan 202504:54 AM IST
Sankranthiki Vasthunnam: వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం మూవీ తొలిరోజు బాక్సాఫీస్ వద్ద అదరగొట్టింది. శుక్రవారం రోజు వరల్డ్ వైడ్‌గా ఈ మూవీ 24 కోట్ల కలెక్షన్స్ దక్కించుకున్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతోన్నాయి. వెంకటేష్ కెరీర్‌లో ఫస్ట్ డే హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన మూవీగా నిలిచింది.
Wed, 15 Jan 202504:37 AM IST
- Pani OTT Streaming: పని చిత్రం ఓటీటీలోకి వస్తోంది. థియేటర్లలో రిలీజైన సుమారు మూడు నెలలకు ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి రానుంది. ఈ చిత్రం ఎప్పుడు.. ఎక్కడ స్ట్రీమింగ్‍కు రానుందో ఇక్కడ చూడండి.
Wed, 15 Jan 202503:45 AM IST
Gunde Ninda Gudi Gantalu: గుండె నిండా గుడి గంటలు జనవరి 15 ఎపిసోడ్‌లో బాలు రూమ్‌లో రవి, శృతి కోసం శోభనం ఏర్పాటు చేయిస్తుంది ప్రభావతి. వారికి తన రూమ్ ఇచ్చేది లేదని తల్లితో గొడవపడతాడు బాలు. తన రూమ్‌కు లాక్ వేసుకొని బయటకు వెళ్లిపోతాడు.
Wed, 15 Jan 202503:09 AM IST
- Anil Ravipudi: డైరెక్టర్ అనిల్ రావిపూడి తన 100 శాతం హిట్ రేట్‍ను కొనసాగించేశారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమా కూడా బ్లాక్‍బస్టర్ పక్కా అని తేలిపోయింది. దీంతో వరుసగా ఎనిమిదో హిట్ కొట్టేశారు అనిల్. ఆ వివరాలు ఇవే..
Wed, 15 Jan 202502:06 AM IST
- Karthika Deepam 2 January 15th Episode: కార్తీక దీపం 2 నేటి ఎపిసోడ్‍లో శౌర్య గురించి డాక్టర్ చెప్పిన విషయంతో కార్తీక్ దిక్కుతోచని పరిస్థితుల్లో పడతాడు. నిజం చెప్పేందుకు దాసు గట్టిగా నిర్ణయించుకుంటాడు. జ్యోత్స్న అడ్డుకుంటుంది. పూర్తిగా ఏం జరిగిందో ఇక్కడ చూడండి.
Wed, 15 Jan 202502:05 AM IST
Brahmamudi: బ్రహ్మముడి జనవరి 15 ఎపిసోడ్‌లో స్వప్న సీమంతం ఫంక్షన్ కోసం కనకం చేసిన ఏర్పాట్లు చీప్‌గా ఉన్నాయని రుద్రాణి అంటుంది. మరోవైపు కావ్య బోసి మెడతో సీమంతం ఫంక్షన్‌కు రావడంపై రుద్రాణిలో అనుమానం మొదలవుతుంది. కావ్య నగలు తాకట్టు పెట్టిన నిజం రాహుల్ ద్వారా తెలుసుకుంటుంది.
Wed, 15 Jan 202512:37 AM IST
Thriller OTT: తమిళ థ్రిల్లర్ మూవీ వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ మద్రాస్ ఓటీటీ రిలీజ్ డేట్ కన్ఫామ్ అయ్యింది. జనవరి 17 నుంచి ఆహా తమిళ్ ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది. నాలుగు కథలతో తెరకెక్కిన ఈ థ్రిల్లర్ మూవీలో భరత్, అభిరామి, పవిత్రా లక్ష్మి కీలక పాత్రల్లో నటించారు.
Wed, 15 Jan 202512:00 AM IST
- OTT Malayalam Movie All We Imagine As Light Review Telugu: ఓటీటీలోకి రీసెంట్‌గా వచ్చిన మలయాళ డ్రామా చిత్రం ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్ పలు ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్‌లో అనేక అవార్డులు పొందింది. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న ఈ సినిమా ఎలా ఉందో నేటి ఓటీ రివ్యూలో తెలుసుకుందాం.