Telugu Cinema News Live January 14, 2025: Ramnagar Bunny OTT: మూడు నెలల తర్వాత ఓటీటీలోకి యూటిట్యూడ్ స్టార్ కామెడీ యాక్షన్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే..-latest telugu cinema news today live january 14 2025 latest updates on movie releases tv shows upcoming ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Telugu Cinema News Live January 14, 2025: Ramnagar Bunny Ott: మూడు నెలల తర్వాత ఓటీటీలోకి యూటిట్యూడ్ స్టార్ కామెడీ యాక్షన్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే..

Ramnagar Bunny OTT: మూడు నెలల తర్వాత ఓటీటీలోకి యూటిట్యూడ్ స్టార్ కామెడీ యాక్షన్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే..

Telugu Cinema News Live January 14, 2025: Ramnagar Bunny OTT: మూడు నెలల తర్వాత ఓటీటీలోకి యూటిట్యూడ్ స్టార్ కామెడీ యాక్షన్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే..

03:34 PM ISTJan 14, 2025 09:04 PM HT Telugu Desk
  • Share on Facebook
03:34 PM IST

తెలుగు ఎంటర్‌టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్‌లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.

Tue, 14 Jan 202503:34 PM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Ramnagar Bunny OTT: మూడు నెలల తర్వాత ఓటీటీలోకి యూటిట్యూడ్ స్టార్ కామెడీ యాక్షన్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే..

  • Ramnagar Bunny OTT Release Date: రామ్‍నగర్ బన్నీ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. యాటిట్యూడ్ స్టార్‌గా పాపులర్ అయిన చంద్రహాస్ హీరోగా నటించిన ఈ చిత్రం మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్‍కు వస్తోంది. డేట్ ఖరారైంది.
పూర్తి స్టోరీ చదవండి

Tue, 14 Jan 202501:59 PM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Jailer 2 Announcement Teaser: జైలర్ 2 అనౌన్స్‌మెంట్ టీజర్ వచ్చేసింది.. స్వాగ్‍తో అదరగొట్టిన రజినీ: చూసేయండి

  • Jailer 2 Announcement Teaser: జైలర్ 2పై అధికారికంగా ప్రకటన వచ్చేసింది. అనౌన్స్‌మెంట్ కోసం ఓ వీడియోను కూడా మూవీ టీమ్ రివీల్ చేసింది. రజినీ స్వాగ్‍తో టీజర్ అదిరిపోయింది.
పూర్తి స్టోరీ చదవండి

Tue, 14 Jan 202512:36 PM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: OTT Top Movies This Week: ఓటీటీల్లో ఈ వారం టాప్ 5 రిలీజ్‍లు.. కామెడీ నుంచి థ్రిల్లర్ల వరకు.. ఈ వీకెండ్ ప్లాన్ చేసుకోండి!

  • OTT Top Movies This Week: ఈ వారం ఓటీటీల్లో కొన్ని ఇంట్రెస్టింగ్ రిలీజ్‍లు ఉన్నాయి. ఓ తెలుగు చిత్రం నేరుగా ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఓ మలయాళ సూపర్ హిట్ మూవీ కూడా రానుంది. ఓ ఫేమస్ సిరీస్‍కు రెండో సీజన్ అడుగుపెట్టనుంది.
పూర్తి స్టోరీ చదవండి

Tue, 14 Jan 202511:31 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Sankranthi Movies OTTs: సంక్రాంతి సినిమాల ఓటీటీలు ఇవే.. ఏ సినిమా ఏ ప్లాట్‍ఫామ్‍లోకి వస్తుంది?

  • Sankranthi Movies OTTs: సంక్రాంతి బరిలో మూడు తెలుగు చిత్రాలు బరిలోకి దిగాయి. పండుగకు బాక్సాఫీస్ వద్ద పోటీ పడుతున్నాయి. ఈ మూడు సినిమాలకు ఇప్పటికే ఓటీటీ డీల్స్ జరిగాయి. ఏ మూవీ హక్కులను ఏ ప్లాట్‍ఫామ్ తీసుకుందో ఇక్కడ చూడండి.
పూర్తి స్టోరీ చదవండి

Tue, 14 Jan 202510:13 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Ram Charan on Game Changer: గేమ్ ఛేంజర్ సినిమా గురించి లెటర్ రిలీజ్ చేసిన రామ్‍చరణ్

  • Ram Charan on Game Changer: గేమ్ ఛేంజర్ సినిమాపై లెటర్ రిలీజ్ చేశారు రామ్‍చరణ్. సంక్రాంతి పండుగ రోజున సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ మూవీకి వస్తున్న రెస్పాన్స్ గురించి ప్రస్తావించారు.
పూర్తి స్టోరీ చదవండి

Tue, 14 Jan 202509:25 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: OTT Telugu: విజయ్ దేవరకొండ, నాని, చైతూ, సిద్ధు, నవీన్, నెక్స్ట్ సినిమాలకు ఓటీటీ ఖరారు.. మరిన్ని చిత్రాలు కూడా..

  • OTT: ఈ ఏడాది రానున్న కొన్ని తెలుగు సినిమాల ఓటీటీ ప్లాట్‍ఫామ్‍పై అప్‍డేట్ వచ్చింది. సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ విషయాన్ని ఆ ఓటీటీ వెల్లడించింది. విజయ్ దేవరకొండ, నాగచైతన్య సహా మరికొందరు హీరోల చిత్రాలు ఈ జాబితాలో ఉన్నాయి.
పూర్తి స్టోరీ చదవండి

Tue, 14 Jan 202508:29 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Sankranthiki Vasthunnam Review: సంక్రాంతికి వ‌స్తున్నాం రివ్యూ - వెంక‌టేష్, అనిల్ రావిపూడి మూవీ హిట్టా? ఫ‌ట్టా?

  • Sankranthiki Vasthunnam Review: హీరో వెంక‌టేష్, డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి క‌ల‌యిక‌లో హ్యాట్రిక్ మూవీగా రూపొందిన సంక్రాంతికి వ‌స్తున్నాం మంగ‌ళ‌వారం ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఈ మూవీ హిట్టా? ఫ‌ట్టా అంటే?

పూర్తి స్టోరీ చదవండి

Tue, 14 Jan 202507:48 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Maata Vinaali Song: హరి హర వీరమల్లు తొలి పాట ప్రోమో వచ్చేసింది.. పవన్ గాత్రంతో.. ఫుల్ సాంగ్, డేట్ టైమ్ ఇవే

  • Hari Hara Veera Mallu Maata Vinaali Song: హరి హర వీరమల్లు సినిమా నుంచి తొలి పాట ప్రోమో వచ్చేసింది. మాట వినాలంటూ ఉన్న ఈ సాంగ్‍ను పవన్ కల్యాణ్ ఆలపించారు. సంక్రాంతి సందర్భంగా ప్రోమోను మూవీ టీమ్ తీసుకొచ్చింది. పూర్తి పాట రిలీజ్ టైమ్‍ను కూడా వెల్లడించింది.
పూర్తి స్టోరీ చదవండి

Tue, 14 Jan 202506:20 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: OG Movie OTT: రిలీజ్ కాకముందే పవన్ కల్యాణ్ ఓజీ ఓటీటీ ఫిక్స్.. పండుగ పూట గుడ్ న్యూస్ చెప్పిన ఓటీటీ ప్లాట్‌ఫామ్!

  • Pawan Kalyan OG Movie OTT Platform Confirmed: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ఓజీ సినిమాపై ఎంతటి భారీ అంచనాలు ఉన్నాయో తెలిసిందే. ఇప్పటికీ ఓజీ థియేట్రికల్ రిలీజ్ డేట్ కన్ఫర్మ్ కాలేదు. కానీ, థియేటర్లలో విడుదల కంటే ముందే ఓజీ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఫిక్స్ అయింది. పూర్తి వివరాల్లోకి వెళితే..!
పూర్తి స్టోరీ చదవండి

Tue, 14 Jan 202505:43 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Sookshmadarshini Review: సూక్ష్మదర్శిని రివ్యూ - న‌జ్రియా న‌జీమ్ మ‌ల‌యాళం క్రైమ్ కామెడీ థ్రిల్ల‌ర్ మూవీ ఎలా ఉందంటే?

  • Sookshmadarshini Review: మ‌ల‌యాళంలో బిగ్గెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్స్‌గా నిలిచిన సూక్ష్మ‌ద‌ర్శిని మూవీ డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్‌లో తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ క్రైమ్ కామెడీ థ్రిల్ల‌ర్ మూవీలో న‌జ్రియా న‌జీమ్‌, బాసిల్ జోసెఫ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు.

పూర్తి స్టోరీ చదవండి

Tue, 14 Jan 202504:34 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Crime Comedy OTT: ఓటీటీలోకి వ‌చ్చిన కోలీవుడ్ క్రైమ్ కామెడీ సీక్వెల్ మూవీ - రెండు ప్లాట్‌ఫామ్స్‌లో స్ట్రీమింగ్‌

  • Crime Comedy OTT: లేటెస్ట్ త‌మిళ్‌ సీక్వెల్ మూవీ సూదుక‌వ్వం 2 ఓటీటీలోకి వ‌చ్చింది. క్రైమ్ కామెడీ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ మూవీ అమెజాన్ ప్రైమ్‌తో పాటు ఆహా త‌మిళ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. సూదుక‌వ్వం 2 మూవీలో మిర్చి శివ హీరోగా న‌టించాడు.

పూర్తి స్టోరీ చదవండి

Tue, 14 Jan 202503:43 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Daaku Maharaaj Collections: సగానికిపైగా పడిపోయిన డాకు మహారాజ్ కలెక్షన్స్- అయినా 70 కోట్లు- 50 శాతం బడ్జెట్ రికవరీ!

  • Daaku Maharaaj Worldwide Box Office Collection Day 2: నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ డాకు మహారాజ్ బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్‌తో జోరు చూపిస్తోంది. తొలి రోజు 56 కోట్లు కలెక్ట్ చేసిన డాకు మహారాజ్ మూవీకి రెండు రోజుల్లో వరల్డ్ వైడ్‌గా వచ్చే కలెక్షన్స్‌పై లుక్కేద్దాం.
పూర్తి స్టోరీ చదవండి

Tue, 14 Jan 202503:40 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Gunde Ninda Gudi Gantalu: ప్ర‌భావ‌తికి చుక్క‌లు చూపించిన శృతి - రోహిణి జెల‌సీ - ఫ‌స్ట్‌నైట్‌పై బాలు ర‌చ్చ‌

  • Gunde Ninda Gudi Gantalu:గుండె నిండా గుడి గంట‌లు జ‌న‌వ‌రి 14 ఎపిసోడ్‌లో కొత్త కోడ‌లు శృతికి తెగ మ‌ర్యాద‌లు చేస్తుంది ప్ర‌భావ‌తి. అవ‌న్నీ చూసి రోహిణి జెల‌సీగా ఫీల‌వుతుంది. మ‌రోవైపు శృతితో మాట్లాడ‌వ‌ద్ద‌ని మీనాకు వార్నింగ్ ఇస్తుంది ప్ర‌భావ‌తి.

పూర్తి స్టోరీ చదవండి

Tue, 14 Jan 202502:59 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Game Changer Collection: ఒక్కరోజులో 52 శాతం పడిపోయిన గేమ్ ఛేంజర్ కలెక్షన్స్.. బ్రేక్ ఈవెన్ టార్గెట్ కష్టమే!

  • Game Changer Worldwide Box Office Collection Day 4: రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ సినిమాకు నాలుగో రోజు భారీగా కలెక్షన్స్ తగ్గాయి. దాదాపుగా 52.14 శాతం గేమ్ ఛేంజర్ బాక్సాఫీస్ కలెక్షన్స్ పడిపోయాయి. ఈ నేపథ్యంలో గేమ్ ఛేంజర్ మూవీకి 4 రోజుల్లో వచ్చిన కలెక్షన్స్ ఎంతో లుక్కేద్దాం.

పూర్తి స్టోరీ చదవండి

Tue, 14 Jan 202502:10 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Brahmamudi January 14th Episode: పుట్టింట్లో కావ్యకు అవమానం- నోరు పారేసుకున్న ధాన్యలక్ష్మీ- గుట్టు బయటపెట్టిన రుద్రాణి

  • Brahmamudi Serial January 14th Episode: బ్రహ్మముడి జనవరి 14 ఎపిసోడ్‌లో తన సీమంతం పుట్టింట్లో జరగడానికి కారణం కావ్య అని గొడవ పెట్టుకుంటుంది స్వప్న. నీకంటే మా అత్త బెటర్ అని స్వప్న అంటుంది. తర్వాత గదిలో స్వప్న బాధపడుతుంటే రుద్రాణి, రాహుల్ వచ్చి ఎమోషనల్‌ డ్రామా చేస్తారు. ఆ మాటలను స్వప్న నమ్ముతుంది.
పూర్తి స్టోరీ చదవండి

Tue, 14 Jan 202501:53 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Karthika Deepam 2 Serial: టిఫిన్ బండి కాల్చేసింది జ్యోత్స్న‌నే - నిజం బ‌య‌ట‌పెట్టిన‌ కార్తీక్ - ఉతికి ఆరేసిన దీప‌

  • Karthika Deepam 2 Serial: కార్తీక దీపం 2 జ‌న‌వ‌రి 14 ఎపిసోడ్‌లో రౌడీ స‌హాయంతో త‌మ టిఫిన్ బండిని జ్యోత్స్న‌నే కాల్చేసింద‌నే నిజం కార్తీక్‌కు తెలిసిపోతుంది. కోపం ప‌ట్ట‌లేక‌పోయిన దీప...జ్యోత్స్న‌ చెంప‌లు వాయిస్తుంది. ఇంకోసారి మా జోలికి వ‌స్తే ఉతికి ఆరేస్తాన‌ని జ్యోత్స్న‌కు వార్నింగ్ ఇస్తుంది.

పూర్తి స్టోరీ చదవండి

Tue, 14 Jan 202501:04 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Nagabandham: గుప్త నిధుల ఇతివృత్తాలతో ఎపిక్ అడ్వెంచర్‌గా నాగబంధం.. ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన రానా దగ్గుబాటి

  • Rana Daggubati Released Nagabandham First Look: గుప్త నిధుల నేపథ్యంతో అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కనుంది నాగబంధం మూవీ. ఈ సినిమా నుంచి తాజాగా రుద్ర పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను దగ్గుబాటి రానా విడుదల చేశారు. ఆ విశేశాల్లోకి వెళితే..!
పూర్తి స్టోరీ చదవండి

Tue, 14 Jan 202512:28 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Sankranthiki Vasthunam Twitter Review: సంక్రాంతికి వ‌స్తున్నాం ట్విట్ట‌ర్ రివ్యూ - వెంకీ ట్రేడ్ మార్క్ కామెడీ

  • Sankranthiki Vasthunam Twitter Review: ఎఫ్‌2, ఎఫ్ 3 త‌ర్వాత హ్యాట్రిక్ హిట్ కొట్టాల‌నే ల‌క్ష్యంతో హీరో వెంక‌టేష్, డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి చేసిన మూవీ సంక్రాంతికి వ‌స్తున్నాం. సంక్రాంతికి కానుక‌గా జ‌న‌వ‌రి 14న (నేడు) రిలీజైన ఈ మూవీ ఎలా ఉందంటే?

పూర్తి స్టోరీ చదవండి

Tue, 14 Jan 202512:00 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: OTT Horror: ఓటీటీలోకి వచ్చిన సరికొత్త హారర్ థ్రిల్లర్.. 2 భాషల్లో ఫ్రీ స్ట్రీమింగ్, 6.8 రేటింగ్.. ఇక్కడ చూసేయండి!

  • Speak No Evil OTT Streaming: ఓటీటీలోకి సరికొత్త హారర్ థ్రిల్లర్ డ్రామా స్పీక్ నో ఈవిల్ వచ్చేసింది. జనవరి 13 నుంచి ఓటీటీలో స్పీక్ నో ఈవిల్ సబ్‌స్క్రిప్షన్ ఉన్న యూజర్స్‌కు ఫ్రీగా డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. అయితే, ఇదివరకు ఈ సినిమా రెంటల్ విధానంలో మాత్రమే రిలీజ్ అయింది. మరి ఈ మూవీని ఎక్కడ చూడాలంటే?
పూర్తి స్టోరీ చదవండి