Telugu Cinema News Live January 13, 2025: RGV on Game Changer: అబద్ధాలు, మోసం అంటూ గేమ్ ఛేంజర్ మూవీని టార్గెట్ చేసిన రామ్‍గోపాల్ వర్మ.. ట్వీట్లతో సెటైర్లు-latest telugu cinema news today live january 13 2025 latest updates on movie releases tv shows upcoming ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Telugu Cinema News Live January 13, 2025: Rgv On Game Changer: అబద్ధాలు, మోసం అంటూ గేమ్ ఛేంజర్ మూవీని టార్గెట్ చేసిన రామ్‍గోపాల్ వర్మ.. ట్వీట్లతో సెటైర్లు

RGV on Game Changer: అబద్ధాలు, మోసం అంటూ గేమ్ ఛేంజర్ మూవీని టార్గెట్ చేసిన రామ్‍గోపాల్ వర్మ.. ట్వీట్లతో సెటైర్లు

Telugu Cinema News Live January 13, 2025: RGV on Game Changer: అబద్ధాలు, మోసం అంటూ గేమ్ ఛేంజర్ మూవీని టార్గెట్ చేసిన రామ్‍గోపాల్ వర్మ.. ట్వీట్లతో సెటైర్లు

05:18 PM ISTJan 13, 2025 10:48 PM HT Telugu Desk
  • Share on Facebook
05:18 PM IST

తెలుగు ఎంటర్‌టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్‌లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.

Mon, 13 Jan 202505:18 PM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: RGV on Game Changer: అబద్ధాలు, మోసం అంటూ గేమ్ ఛేంజర్ మూవీని టార్గెట్ చేసిన రామ్‍గోపాల్ వర్మ.. ట్వీట్లతో సెటైర్లు

  • Ram Gopal Varma on Game Changer: గేమ్ ఛేంజర్ సినిమా లెక్కల గురించి దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు. ఈ విషయంపై ట్వీట్లు చేశారు. అబద్ధాలు అంటూ సెటైరికల్ కామెంట్లు చేశారు.
పూర్తి స్టోరీ చదవండి

Mon, 13 Jan 202504:01 PM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: OTT Comedy Thriller: సంక్రాంతి రోజున నేరుగా ఓటీటీలోకి తెలుగు కామెడీ థ్రిల్లర్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..

  • OTT Comedy Thriller: మోక్ష పటం సినిమా నేరుగా ఓటీటీలోకి వచ్చేస్తోంది. సంక్రాంతి సందర్భంగా స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టనుంది. ఈ చిత్రంలో తిరువీర్ హీరోగా నటించారు. ఏ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుందంటే..
పూర్తి స్టోరీ చదవండి

Mon, 13 Jan 202512:52 PM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: OTT Action Thriller: ఓటీటీలోకి సూపర్ హిట్ మలయాళ యాక్షన్ థ్రిల్లర్ సినిమా.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

  • OTT Action Thriller: రైఫిల్ క్లబ్ చిత్రం ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ మూవీ స్ట్రీమింగ్ డేట్ కన్ఫర్మ్ అయింది. ఈ చిత్రం థియేటర్లలో మంచి హిట్ సాధించింది. ఈ సినిమా ఏ ఓటీటీలో రానుందంటే..
పూర్తి స్టోరీ చదవండి

Mon, 13 Jan 202511:07 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Game Changer HD print Leak: ‘గేమ్ ఛేంజర్ హెచ్‍డీ ప్రింట్ లీక్ వెనుక 45 మంది ముఠా’.. వెనుక ఎవరైనా అంటూ టీమ్ అనుమానాలు

  • Game Changer Online HD print Leak Issue: గేమ్ ఛేంజర్ సినిమా హెచ్‍డీ ప్రింట్ లీక్ అవడం గురించి మూవీ టీమ్ స్పందించింది. దీని వెనుక ఓ ముఠా కుట్ర ఉందనేలా వెల్లడించింది. మరిన్ని అనుమానాలను లేవనెత్తింది.
పూర్తి స్టోరీ చదవండి

Mon, 13 Jan 202510:29 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Sankranthiki Vasthunnam OTT: సంక్రాంతికి వస్తున్నాం ఓటీటీ పార్ట్‌నర్ ఖరారు.. ఏ ప్లాట్‍ఫామ్ దక్కించుకుందంటే..

  • Sankranthiki Vasthunnam OTT: సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఓటీటీ డీల్ జరిగిపోయింది. ఓటీటీ పార్ట్‌నర్ ఏదో సమాచారం బయటికి వచ్చేసింది. శాటిలైట్ హక్కుల గురించి కూడా సమాచారం వెల్లడైంది.
పూర్తి స్టోరీ చదవండి

Mon, 13 Jan 202509:20 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Balakrishna Dabidi Dibidi Dance: ఊర్వశితో బాలయ్య మరోసారి దబిడిదిబిడి.. సక్సెస్ పార్టీలో హుషారుగా స్టెప్స్.. వీడియో వైరల్

  • Balakrishna Dabidi Dibidi Dance: డాకు మహారాజ్ సక్సెస్ పార్టీలో బాలకృష్ణ ఫుల్ జోష్ చూపారు. ఊర్వశి రౌతేలాతో మరోసారి దబిడి దిబిడి స్టెప్స్ వేశారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
పూర్తి స్టోరీ చదవండి

Mon, 13 Jan 202508:44 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Hero Venkatesh: నేను వచ్చే లోపల నలుగురిని కన్నావ్ అన్నప్పుడు అలా అనిపించింది.. హీరో వెంకటేష్ కామెంట్స్

  • Venkatesh About Sankranthiki Vasthunnam Role: హీరో విక్టరీ వెంకటేష్ నటించిన లేటెస్ట్ ఫ్యామిలీ క్రైమ్ కామెడీ సినిమా సంక్రాంతికి వస్తున్నాం. జనవరి 14న రిలీజ్ కానున్న ఈ సినిమా ప్రమోషన్స్‌లో తన రోల్ గురించి, సినిమాలోని డైలాగ్స్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు దగ్గుబాటి వెంకటేష్.
పూర్తి స్టోరీ చదవండి

Mon, 13 Jan 202508:36 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: India vs Pakistan OTT: ఓటీటీలో భారత్, పాకిస్థాన్ క్రికెట్ పోరుపై సిరీస్.. స్ట్రీమింగ్ డేట్ ఖరారు.. ఎక్కడంటే..

  • The Greatest Rivalry: India vs Pakistan OTT: భారత్, పాకిస్థాన్ మధ్య క్రికెట్ పోరాటాలతో ఓ డాక్యుమెంటరీ సిరీస్ రానుంది. స్ట్రీమిండ్ డేట్ ఖరారైంది. దీంతో క్రికెట్ అభిమానుల్లో ఎగ్జైట్‍మెంట్ పెరిగిపోయింది.
పూర్తి స్టోరీ చదవండి

Mon, 13 Jan 202508:08 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Unstoppable 4: ప్రభాస్ పెళ్లి చేసుకునేది గణపవరం అమ్మాయిని, రామ్ చరణ్ చెప్పాడన్న బాలయ్య- అన్‌స్టాపబుల్ 4 లేటెస్ట్ ప్రోమో

  • Ram Charan Unstoppable With NBK S4 Latest Promo: నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్‌స్టాపబుల్ సీజన్ 4 సంక్రాంతి స్పెషల్ మెగా ఎపిసోడ్‌కు రామ్ చరణ్ ముఖ్య అతిథిగా వస్తున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన సరికొత్త ప్రోమోను తాజాగా రిలీజ్ చేశారు. 
పూర్తి స్టోరీ చదవండి

Mon, 13 Jan 202506:06 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Daaku Maharaaj Collection Day 1: డాకు మహారాజ్‌కు తొలి రోజు 50 కోట్లు.. అమెరికాలో ఎంత వచ్చిందంటే?

  • Daaku Maharaaj Worldwide Box Office Collection Day 1: నందమూరి బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ జనవరి 12న రిలీజై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. ఈ నేపథ్యంలో మొదటి రోజున ప్రపంచవ్యాప్తంగా డాకు మహారాజ్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.
పూర్తి స్టోరీ చదవండి

Mon, 13 Jan 202505:16 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: NNS January 13th Episode: ఘోరాను అనుమానించిన మనోహరి.. అంజు శరీరంలోకి ఆరు ఆత్మ.. మనును కాపాడిన మిస్సమ్మ

  • Nindu Noorella Saavasam January 13th Episode: నిండు నూరేళ్ల సావాసం జనవరి 13 ఎపిసోడ్‌‌లో మనోహరి ఇంట్లోకి రాగానే పని జరిగినట్లు లేదు, ఎన్ని తప్పులు చేస్తావంటూ అచ్చం అరుంధతిలా మాట్లాడుతుంది మిస్సమ్మ. దాంతో భయపడిపోయిన మనోహరి కిందపడబోతుంటే మిస్సమ్మ పట్టుకుంటుంది.
పూర్తి స్టోరీ చదవండి

Mon, 13 Jan 202503:58 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Gunde Ninda Gudi Gantalu: శ్రుతికి భయపడిన ప్రభావతి- కొత్త కోడలు చేష్టలకు విసిగిపోయిన సత్యం ఫ్యామిలీ- అవమానించిన బాలు

  • Gunde Ninda Gudi Gantalu Serial January 13th Episode: గుండె నిండా గుడి గంటలు జనవరి 13 ఎపిసోడ్‌లో రవి, శ్రుతి సత్యం ఇంటికి వస్తారు. కానీ, శ్రుతి చేష్టలకు సత్యం కుటుంబం అంతా విసిగిపోతుంది. పైనుంచి కిందకు వచ్చిన బాలు రచ్చ రచ్చే చేస్తాడు. సురేంద్రను కీసుపిట్ట అంటూ అవమానిస్తాడు.
పూర్తి స్టోరీ చదవండి

Mon, 13 Jan 202502:54 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: OTT Movies: ఓటీటీలోకి ఈ వారం 15 సినిమాలు- ఇంట్రెస్టింగ్‌గా 10- హారర్, ఫాంటసీ, కామెడీ, క్రైమ్ థ్రిల్లర్స్ జోనర్స్‌లో!

  • OTT Movies Release This Week: ఓటీటీలోకి ఈ వారం 15 సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. వాటిలో ఏకంగా 10 వరకు చూసేందుకు చాలా ఇంట్రెస్టింగ్ సినిమాలు ఉన్నాయి. అందులో హారర్, హారర్ యాక్షన్, ఫాంటసీ థ్రిల్లర్, క్రైమ్ థ్రిల్లర్స్, కామెడీ జోనర్స్‌కు చెందిన మూవీస్ ఉన్నాయి.
పూర్తి స్టోరీ చదవండి

Mon, 13 Jan 202502:37 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Karthika Deepam January 13th Episode: మంటల్లో కాలిపోయిన టిఫిన్ బండి.. బోరున ఏడ్చిన దీప.. నిజం తెలిసినా దాచేసిన కార్తీక్

  • Karthika Deepam 2 Today Episode January 13: కార్తీక దీపం 2 నేటి ఎపిసోడ్‍లో.. దీప టిఫిన్ బండి పూర్తిగా మంటల్లో కాలిపోతుంది. దీంతో దీప బోరున ఏడ్చేస్తుంది. రౌడీను కొట్టేస్తాడు కార్తీక్. నిజం తెలుసుకున్నా దాచేస్తాడు. దీప ఇంటికి జ్యోత్స్న వస్తుంది. పూర్తిగా ఏం జరిగిందో ఇక్కడ చూడండి.
పూర్తి స్టోరీ చదవండి

Mon, 13 Jan 202501:51 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Brahmamudi January 13th Episode: కావ్య కంటే రుద్రాణి బెటర్- అత్త మాటలు నమ్మిన స్వప్న- బోసి మెడతో కళావతి- దొరికిపోతుందా?

  • Brahmamudi Serial January 11th Episode: బ్రహ్మముడి జనవరి 13 ఎపిసోడ్‌లో తన సీమంతం పుట్టింట్లో జరగడానికి కారణం కావ్య అని గొడవ పెట్టుకుంటుంది స్వప్న. నీకంటే మా అత్త బెటర్ అని స్వప్న అంటుంది. తర్వాత గదిలో స్వప్న బాధపడుతుంటే రుద్రాణి, రాహుల్ వచ్చి ఎమోషనల్‌ డ్రామా చేస్తారు. ఆ మాటలను స్వప్న నమ్ముతుంది.
పూర్తి స్టోరీ చదవండి

Mon, 13 Jan 202512:39 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Shraddha Srinath: నేను ఇంతవరకు ఇలాంటి ఎక్స్‌‌పీరియన్స్ చూడలేదు.. డాకు మహారాజ్ హీరోయిన్ కామెంట్స్

  • Shraddha Srinath About Daaku Maharaaj Success: బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ మూవీ జనవరి 12న విడుదలై మంచి రెస్పాన్స్‌తో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో మూవీ టీమ్ సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ ఈవెంట్‌లో డైరెక్టర్ బాబీ, హీరోయిన్స్ ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ పాల్గోని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
పూర్తి స్టోరీ చదవండి