Telugu Cinema News Live January 12, 2025: Sankranthiki Vasthunnam: టికెట్ల బుకింగ్స్‌లో ‘సంక్రాంతికి వస్తున్నాం’ ర్యాంపేజ్.. వెంకటేశ్‍కు బిగ్గెస్ట్ ఓపెనింగ్ పక్కా-latest telugu cinema news today live january 12 2025 latest updates on movie releases tv shows upcoming ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Telugu Cinema News Live January 12, 2025: Sankranthiki Vasthunnam: టికెట్ల బుకింగ్స్‌లో ‘సంక్రాంతికి వస్తున్నాం’ ర్యాంపేజ్.. వెంకటేశ్‍కు బిగ్గెస్ట్ ఓపెనింగ్ పక్కా

Sankranthiki Vasthunnam: టికెట్ల బుకింగ్స్‌లో ‘సంక్రాంతికి వస్తున్నాం’ ర్యాంపేజ్.. వెంకటేశ్‍కు బిగ్గెస్ట్ ఓపెనింగ్ పక్కా

Telugu Cinema News Live January 12, 2025: Sankranthiki Vasthunnam: టికెట్ల బుకింగ్స్‌లో ‘సంక్రాంతికి వస్తున్నాం’ ర్యాంపేజ్.. వెంకటేశ్‍కు బిగ్గెస్ట్ ఓపెనింగ్ పక్కా

04:46 PM ISTJan 12, 2025 10:16 PM HT Telugu Desk
  • Share on Facebook
04:46 PM IST

తెలుగు ఎంటర్‌టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్‌లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.

Sun, 12 Jan 202504:46 PM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Sankranthiki Vasthunnam: టికెట్ల బుకింగ్స్‌లో ‘సంక్రాంతికి వస్తున్నాం’ ర్యాంపేజ్.. వెంకటేశ్‍కు బిగ్గెస్ట్ ఓపెనింగ్ పక్కా

  • Sankranthiki Vasthunnam Bookings: సంక్రాంతికి వస్తున్నాం చిత్రానికి అంచనాలకు మించి టికెట్ల బుకింగ్స్ జరుగుతున్నాయి. తొలి రోజు భారీ కలెక్షన్లు వచ్చే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఆ వివరాలు ఇవే..
పూర్తి స్టోరీ చదవండి

Sun, 12 Jan 202503:07 PM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Anshu: మన్మథుడు హీరోయిన్‍ అన్షుపై డైరెక్టర్ అసభ్యకరమైన కామెంట్లు.. శరీరాకృతి గురించి వ్యాఖ్యలు

  • Nakkina Trinadha Rao - Anshu: నటి అన్షు గురించి దర్శకుడు త్రినాథ రావు అభ్యంతరకరమైన కామెంట్లు చేశారు. మజాకా సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్‍లో ఈ వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయనపై విమర్శలు వస్తున్నాయి.
పూర్తి స్టోరీ చదవండి

Sun, 12 Jan 202512:38 PM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: OTT: రూ.40కోట్ల బడ్జెట్.. రూ.2కోట్లలోపు కలెక్షన్లు.. ఓటీటీలో రెగ్యులర్ స్ట్రీమింగ్‍కు అభిషేక్ బచ్చన్ ఎమోషనల్ మూవీ

  • OTT Movie: ‘ఐ వాంట్ టు టాక్’ చిత్రం ఓటీటీలో రెగ్యులర్ స్ట్రీమింగ్‍కు వచ్చేందుకు సిద్ధమైంది. ఇప్పటికి రెంటల్ విధానంలో అందుబాటులో ఉన్న మూవీ పూర్తిస్థాయి స్ట్రీమింగ్‍కు రానుంది. డేట్ కూడా ఖరారైంది.
పూర్తి స్టోరీ చదవండి

Sun, 12 Jan 202511:03 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Daaku Maharaj Prequel: డాకు మహారాజ్‍కు సీక్వెల్ కాదు.. ప్రీక్వెల్.. సక్సెస్ ఈవెంట్ అక్కడే: నాగవంశీ

  • Daaku Maharaj: డాకు మహారాజ్‍కు పాజిటివ్ టాక్ రావడంతో సక్సెస్ మీట్‍ను మూవీ టీమ్ నిర్వహించింది. ఇందులో కొన్ని విషయాలు వెల్లడించారు నిర్మాత నాగవంశీ. సక్సెస్ మీట్, ప్రీక్వెల్ సహా మరిన్ని అంశాలపై మాట్లాడారు.
పూర్తి స్టోరీ చదవండి

Sun, 12 Jan 202509:23 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: OTT Movie: ఓటీటీలో ఈ సూపర్ హిట్ కామెడీ థ్రిల్లర్ మూవీకి సూపర్ రెస్పాన్స్.. ట్రెండింగ్‍లో టాప్ ప్లేస్‍కు.. తెలుగులోనూ..

  • Sookshmadarshini OTT Streaming: మలయాళ మూవీ సూక్ష్మదర్శిని ఓటీటీలోనూ సత్తాచాటుతోంది. థియేటర్లలో సూపర్ హిట్ అయిన ఈ చిత్రం ఓటీటీ రిలీజ్ తర్వాత కూడా మంచి రెస్పాన్స్ దక్కించుకుంటోంది. ట్రెండింగ్‍లో టాప్ ప్లేస్‍కు కూడా వచ్చింది.
పూర్తి స్టోరీ చదవండి

Sun, 12 Jan 202508:34 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Game Changer: రామ్ చరణ్ ఫ్యాన్స్‌కు 2 రోజుల ముందే గుడ్ న్యూస్.. థియేటర్లలోకి 25 కోట్ల సాంగ్ వచ్చేసింది!

  • Game Changer Naanaa Hyraanaa Song Adding In Theaters: రామ్ చరణ్ అభిమానులకు గేమ్ ఛేంజర్ సినిమా టీమ్ గుడ్ న్యూస్ తెలిపింది. థియేటర్లలో గేమ్ ఛేంజర్ మూవీలోని రూ. 25 కోట్ల నాననా హైరానా సాంగ్‌ను ప్రదర్శించనున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
పూర్తి స్టోరీ చదవండి

Sun, 12 Jan 202508:30 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Daaku Maharaj OTT: బాలకృష్ణ యాక్షన్ మూవీ ‘డాకు మహారాజ్’కు ఓటీటీ ప్లాట్‍ఫామ్ ఇదే!

  • Daaku Maharaj OTT: డాకు మహారాజ్ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. నేడు థియేటర్లలో రిలీజ్ అయింది. దీంతో ఈ మూవీ ఓటీటీ పార్ట్‌నర్ వివరాలు బయటికి వచ్చాయి. ప్లాట్‍ఫామ్ ఏదో వెల్లడైంది.
పూర్తి స్టోరీ చదవండి

Sun, 12 Jan 202507:17 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Honey Rose: సూసైడ్ చేసుకోవాలనిపిస్తుంది, అతని వల్లే మానసిక ఒత్తిడి.. ఫేస్‌బుక్‌లో వీర సింహారెడ్డి హీరోయిన్ హనీ రోజ్

  • Honey Rose Complaints Against Social Activist Rahul Easwar: మలయాళం నటి, బాలకృష్ణ వీర సింహారెడ్డి హీరోయిన్ హనీ రోజ్ మరొకరిపై ఫేస్‌బుక్‌లో ఆరోపణలు చేసింది. ఈ పోస్ట్‌లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదివరకు కేరళ బిజినెస్‌ మ్యాన్‌ బాబీ చెమ్మనూర్‌ తనపై లైంగిక వేధింపులకు గురి చేశాడని పేర్కొంది.
పూర్తి స్టోరీ చదవండి

Sun, 12 Jan 202505:48 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Rana Naidu 2 OTT: ఓటీటీలోకి రానా నాయుడు 2.. స్ట్రీమింగ్ ఎప్పుడో చెప్పేసిన హీరో వెంకటేష్

  • Venkatesh About Rana Naidu 2 OTT Streaming: ఓటీటీలోకి రానా నాయుడు 2 వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ ఎప్పుడో తాజాగా హీరో వెంకటేష్ చెప్పారు. సంక్రాంతికి వస్తున్నాం మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా పాల్గొన్న ఇంటర్వ్యూలో రానా నాయుడు సీజన్ 2పై క్లారిటీ ఇచ్చారు. మరి ఆ విశేషాల్లోకి వెళితే..!
పూర్తి స్టోరీ చదవండి

Sun, 12 Jan 202505:26 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Daaku Maharaj Review: డాకు మ‌హారాజ్ రివ్యూ - సంక్రాంతి విన్న‌ర్‌గా బాలకృష్ణ నిలిచాడా? లేదా? అంటే!

  • Daaku Maharaj Review: బాల‌కృష్ణ హీరోగా డైరెక్ట‌ర్ బాబీ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన డాకు మ‌హార‌జ్ మూవీ సంక్రాంతి కానుక‌గా నేడు (ఆదివారం) రిలీజైంది. మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఈ మూవీ ఎలా ఉందంటే?

పూర్తి స్టోరీ చదవండి

Sun, 12 Jan 202504:49 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Balakrishna: కృష్ణదేవరాయ పాత్ర నుంచే డాకు మహారాజ్ పుట్టింది.. యానిమల్ రాకముందే ముందే తీసుకున్నాం.. బాలకృష్ణ కామెంట్స్

  • Balakrishna About Daaku Maharaaj Movie And Bobby Deol: నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ సినిమా ఇవాళ విడుదలైంది. డాకు మహారాజ్ మూవీకి చాలా వరకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఇదిలా ఉంటే, ఇటీవల జరిగిన డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బాలకృష్ణ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
పూర్తి స్టోరీ చదవండి

Sun, 12 Jan 202502:29 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Brahmamudi Serial: బ్రహ్మముడి- కావ్యతో తేల్చుకున్న స్వప్న- ఓదార్చిన అపర్ణ- రుద్రాణిలో మొదలైన డౌట్- కళావతి పనులపై ఆరా!

  • Brahmamudi Serial Latest Episode: బ్రహ్మముడి లేటెస్ట్ ఎపిసోడ్‌లో స్వప్న సీమంతాన్ని కనకంతో అడ్డుకుంటుంది కావ్య. అది గ్రహించిన స్వప్న చెల్లి కావ్యతో తేల్చుకుంటుంది. ఇదంతా నువ్ కావాలనే చేశావ్ కదా అని గొడవ పెట్టుకుంటుంది. అందరి మంచికోసమే ఇలా చేశాను అని కావ్య చెబుతుంది. కావ్యకు స్వప్న ఇచ్చిపడేస్తుంది.
పూర్తి స్టోరీ చదవండి

Sun, 12 Jan 202501:04 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Daaku Maharaaj Twitter Review: డాకు మహారాజ్ ట్విట్టర్ రివ్యూ.. బాలకృష్ణ మూవీకి ఊహించని టాక్.. గుర్రం ఎపిసోడ్ మాత్రం!

  • Daaku Maharaaj Movie Twitter Review In Telugu: నందమూరి బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ సినిమా ఇవాళ (జనవరి 12) గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో డాకు మహారాజ్‌పై ట్విట్టర్‌లో నెటిజన్స్ రివ్యూ ఇస్తున్నారు. కాబట్టి, ఈ సినిమా ఎలా ఉందో డాకు మహారాజ్ ట్విట్టర్ రివ్యూలో తెలుసుకుందాం.
పూర్తి స్టోరీ చదవండి

Sun, 12 Jan 202512:00 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: OTT Movies: మూడ్రోజుల్లో ఓటీటీల్లోకి ది బెస్ట్ 8 సినిమాలు.. తెలుగులో 7.. కచ్చితంగా చూడాల్సినవి 3.. ఎందుకంటే?

  • OTT Movies Release Telugu In 3 Days: ఓటీటీల్లోకి ఈ మూడ్రోజుల్లో బెస్ట్ అనిపించే 8 సినిమాలు రిలీజ్ అయ్యాయి. వాటిలో తెలుగు భాషలో 7 మూవీస్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. క్రైమ్, ఇన్వెస్టిగేటివ్, యాక్షన్, రొమాంటిక్ థ్రిల్లర్ జోనర్స్‌లో ఉన్న ఈ సినిమాల్లో కచ్చితంగా చూడాల్సినవి 3 ఉన్నాయి.
పూర్తి స్టోరీ చదవండి