Telugu Cinema News Live January 11, 2025: OTT Horror Thriller: వీడియో చూస్తే వారానికి చావే! వణికించే హారర్ థ్రిల్లర్ చిత్రం.. ఏ ఓటీటీలో చూడొచ్చంటే..
తెలుగు ఎంటర్‌టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్‌లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.
Sat, 11 Jan 202503:56 PM IST
- OTT Horror Thriller: హాలీవుడ్‍లో డిఫరెంట్ కాన్సెప్టులతో హారర్ చిత్రాలు వచ్చాయి. వీడియో టేప్ చూసిన వారు చనిపోయే మిస్టరీతో ఈ మూవీ రూపొందింది. ఈ చిత్రం వణికించేలా ఉంటుంది. ఇది ఏ ఓటీటీలో ఉందంటే..
Sat, 11 Jan 202501:39 PM IST
Game Changer Worldwide Box Office Collection Day 2: గేమ్ ఛేంజర్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ బాగానే ఉంటున్నాయి. రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా నటించిన గేమ్ ఛేంజర్ మూవీకి మొదటి రోజున రూ. 51 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చాయి. మరి రెండు రోజుల్లో గేమ్ ఛేంజర్ కలెక్షన్స్ వివరాలపై ఇక్కడ లుక్కేద్దాం.
Sat, 11 Jan 202501:08 PM IST
- Game Changer Movie: గేమ్ ఛేంజర్ చిత్రంలో రామ్‍చరణ్ పాత్రను ఓ మాజీ చీఫ్ ఎన్నికల కమిషనర్ స్ఫూర్తితో తెరకెక్కించారు మేకర్స్. సినిమాలో ఈ క్యారెక్టర్‌కు ఆ అధికారి జీవితంలో జరిగిన విషయాలనే మేకర్స్ తీసుకున్నట్టు అర్థమవుతోంది. ఆ డేరింగ్ ఆఫీసర్ ఎవరంటే..
Sat, 11 Jan 202511:14 AM IST
- The Raja Saab Release: ది రాజా సాబ్ చిత్రం రిలీజ్ ఆలస్యం కానుందంటూ సమాచారం బయటికి వస్తోంది. ప్రభాస్ హీరోగా నటించిన ఈ చిత్రం ప్రకటించిన తేదీకి రాదనే రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. ఆ తేదీన వచ్చేందుకు మరో చిత్రం కూడా రెడీగా ఉంది. ఆ వివరాలు ఇక్కడ చూడండి.
Sat, 11 Jan 202510:23 AM IST
- Dil Raju Apology: ప్రముఖ నిర్మాత దిల్‍రాజు క్షమాపణలు కోరుతూ ఓ వీడియో రిలీజ్ చేశారు. సంక్రాంతికి వస్తున్నాం ఈవెంట్‍లో తాను చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చారు. ఎవరైనా నొచ్చుకొని ఉంటే సారీ అంటూ మరిన్ని వ్యాఖ్యలు చేశారు.
Sat, 11 Jan 202509:22 AM IST
- Game Changer Movie: గేమ్ ఛేంజర్ సినిమా తొలి రోజు కలెక్షన్ల వివరాలను మూవీ టీమ్ వెల్లడించింది. ఈ తరుణంలో సోషల్ మీడియాలో మరో రచ్చ షురూ అయింది. ఈ విషయంలో హ్యాష్‍ట్సాగ్స్ ట్రెండ్ అవుతున్నాయి.
Sat, 11 Jan 202508:52 AM IST
- OTT Latest Malayalam Movies: ఓటీటీల్లోకి ఇటీవల కొన్ని చిత్రాలు అడుగుపెట్టాయి. ఇంట్రెస్టింగ్ చిత్రాలు అందుబాటులోకి వచ్చాయి. అలా రీసెంట్‍గా ఓటీటీల్లోకి వచ్చిన నాలుగు మలయాళం చిత్రాలు ఏవో ఇక్కడ చూడండి.
Sat, 11 Jan 202508:18 AM IST
Bigg Boss Priyanka Singh: బిగ్‌బాస్ బ్యూటీ ప్రియాంక సింగ్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తోంది. ఓ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ మూవీ చేస్తోంది. ఈ సినిమాతో టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఘంటసాల విశ్వనాథ్ దర్శకుడిగా పరిచయం అవుతోన్నాడు.
Sat, 11 Jan 202507:23 AM IST
- Daaku Maharaaj First Review In Telugu By Umair Sandhu: నందమూరి బాలకృష్ణ డాకు మహారాజ్ మూవీ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. సౌత్ ఫిల్మ్ క్రిటిక్ అండ్ ఓవర్సీస్ సెన్సార్ బోర్డ్ మెంబర్ అని చెప్పుకునే ఉమైర్ సంధు డాకు మహారాజ్‌పై రివ్యూ ఇచ్చాడు. దీంతో సోషల్ మీడియాలో ఈ ట్వీట్ అవుతోంది.
Sat, 11 Jan 202506:45 AM IST
Niharika Konidela: రామ్ చరణ్ గేమ్ ఛేంజర్‌కు పోటీగా రిలీజైన నిహారిక కొణిదెల తమిళ మూవీ మద్రాస్‌కారణ్ డిజాస్టర్ టాక్‌ను సొంతం చేసుకున్నది. శుక్రవారం రిలీజైన ఈ మూవీ తొలిరోజు 25 లక్షల లోపే కలెక్షన్స్ రాబట్టినట్లు సమాచారం.
Sat, 11 Jan 202506:18 AM IST
- Ex Minister Harish Rao About Kalpra VFX And AI Technology: తెలుగు చిత్ర పరిశ్రమ బాలీవుడ్, హాలీవుడ్‌తో పోటీ పడుతోందని, హాలీవుడ్‌తో మరింత పోటీని ఎదుర్కొవాలంటే ఇలాంటి టెక్నాలజీ అవసరం అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు కామెంట్స్ చేశారు.
Sat, 11 Jan 202505:25 AM IST
- Hide N Seek OTT Streaming: ఓటీటీలోకి వచ్చిన తెలుగు ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ హైడ్ అండ్ సీక్. తమిళ హీరోయిన్ శిల్పా మంజునాథ్, విశ్వంత్, రియా సచ్ దేవ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు ఐఎండీబీ నుంచి 9.1 రేటింగ్ సాధించింది. మరి హైడ్ అండ్ సీక్ ఓటీటీ ప్లాట్‌ఫామ్, స్ట్రీమింగ్ వివరాలు చూద్దాం.
Sat, 11 Jan 202504:57 AM IST
Breakout Review: సింగిల్ క్యారెక్టర్‌తో బ్రహ్మానందం తనయుడు రాజా గౌతమ్ హీరోగా నటించిన మూవీ బ్రేక్ అవుట్. ఈటీవీ విన్ ఓటీటీలో రిలీజైన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా? లేదా? అంటే?
Sat, 11 Jan 202503:16 AM IST
Game Changer: రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ మూవీ తొలిరోజే బాక్సాఫీస్ వద్ద డిసపాయింట్ చేసింది. వరల్డ్ వైడ్‌గా శుక్రవారం ఈ మూవీ 51 కోట్ల కలెక్షన్స్ రాబట్టినట్లు సమాచారం. తెలుగు వెర్షన్ అత్యధికంగా 42 కోట్ల కలెక్షన్స్‌ను దక్కించుకున్నట్లు చెబుతోన్నారు.
Sat, 11 Jan 202503:03 AM IST
- Sookshmadarshini OTT Streaming: ఓటీటీలోకి ఇవాళ మలయాళ బ్లాక్ కామెడీ మిస్టరీ థ్రిల్లర్ మూవీ సూక్షదర్శిని స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. పుష్ప విలన్ ఫహాద్ ఫాజిల్ భార్య నజ్రియా నజీమ్, బాసిల్ జోసెఫ్ మెయిన్ లీడ్ రోల్స్‌లో నటించిన ఈ సినిమా తెలుగుతో సహా ఐదు భాషల్లో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.
Sat, 11 Jan 202502:56 AM IST
గుండె నిండా గుడి గంటలు సీరియల్ లేటెస్ట్ ప్రోమోలో శృతికి మీనా దగ్గరవ్వడం ప్రభావతి సహించలేకపోతుంది. శృతి ముందు మీనాను తక్కువ చేసి మాట్లాడుతుంది. కానీ అత్త బిల్డప్పులకు శృతి చెక్ పెడుతుంది. మీనా వల్లే తాను అత్తింట్లో అడుగుపెట్టగలిగానని అంటుంది.
Sat, 11 Jan 202502:15 AM IST
- Brahmamudi Serial January 11th Episode: బ్రహ్మముడి జనవరి 11 ఎపిసోడ్‌లో స్వప్న సీమంతానికి కావ్య నుంచి 20 లక్షల చెక్ తీసుకుంటుంది రుద్రాణి. అప్పుడే కనకం ఎంట్రీ ఇచ్చి ఎమోషనల్ డ్రామా చేసి స్వప్న సీమంతం పుట్టింట్లో జరిపించేందుకు అందరిని ఒప్పిస్తుంది. మరోవైపు అప్పుకు తను రాసిన పాట వినిపిస్తాడు కల్యాణ్.
Sat, 11 Jan 202501:56 AM IST
Karthika Deepam 2: కార్తీక దీపం 2 జనవరి 11 ఎపిసోడ్‌లో కార్తీక్ చేతిలో తన ఓటమికి జ్యోత్స్ననే కారణమని శివన్నారాయణ ఫైర్ అవుతాడు. సీఈవో పోస్ట్ నుంచి నిన్ను తీసేస్తున్నానని, ఇక నుంచి ఆఫీస్‌కు వెళ్లద్దని జ్యోత్స్నకు ఆర్డర్ వేస్తాడు.
Sat, 11 Jan 202501:30 AM IST
- OTT Release Movies Telugu Latest: ఓటీటీలోకి ఒక్కరోజే ఏకంగా 4 తెలుగు సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. అవి కూడా 7.5కిపైగా రేటింగ్‌తో చూసేందుకు బెస్ట్ అయిన సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్, లవ్ యాక్షన్ థ్రిల్లర్, రొమాంటిక్ జోనర్స్‌లో ఉన్నాయి. వీటిలో 3 సినిమాలు ఒకే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోనే రిలీజ్ అయ్యాయి.
Sat, 11 Jan 202501:08 AM IST
- Director Anil Ravipudi About Sankranthiki Vasthunnam: పెళ్లి అయ్యాక ఫ్లాష్ బ్యాక్‌లు చెప్పి ఓపెన్‌గా ఉంటామంటే సైడ్ ఎఫెక్ట్స్ మొదలవుతాయని అంటున్నారు డైరెక్టర్ అనిల్ రావిపూడి. వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు అనిల్ రావిపూడి.
Sat, 11 Jan 202512:33 AM IST
Murder Mystery Movie: తెలుగు మిస్టరీ థ్రిల్లర్ మూవీ వీ2 డబుల్ మర్డర్ యూట్యూబ్‌లో రిలీజైంది. ఎలాంటి రెంటల్ ఛార్జీలు లేకుండా ఫ్రీగా స్ట్రీమింగ్ అవుతోంది. ఆనిల్ ఆంటో, బాలాజీ శర్మ, మీరా నాయర్, అజయ్ ఘోష్ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాకు అభిజీత్ నూరానీ దర్శకత్వం వహించాడు.
Sat, 11 Jan 202512:30 AM IST
- NNS 11th January Episode: నిండు నూరేళ్ల సావాసం శనివారం (జనవరి 11) ఎపిసోడ్లో ఆరు ఆత్మ ఇంట్లోని ఓ వ్యక్తి శరీరంలోకి వెళ్లిందని ఘోర గుర్తిస్తాడు. ఎవరిలోకి వెళ్లిందో తెలుసుకునే శక్తి మనోహరికి ఇస్తాడు. అటు మిస్సమ్మలో కొత్త అనుమానం మొదలవుతుంది.
Sat, 11 Jan 202512:00 AM IST
- Ram Charan Game Changer Need To Break These Records: రామ్ చరణ్ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ గేమ్ ఛేంజర్ జనవరి 10న రిలీజ్ అయింది. దీంతో గేమ్ ఛేంజర్ కలెక్షన్స్ ఆసక్తిగా మారాయి. ఈ నేపథ్యంలో గేమ్ ఛేంజర్ మూవీ బ్రేక్ చేయాల్సిన రికార్డ్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.