Telugu Cinema News Live January 1, 2025: Game Changer Trailer: రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ ట్రైలర్‌.. లాంచ్ చేయనున్న దర్శక ధీరుడు-latest telugu cinema news today live january 1 2025 latest updates on movie releases tv shows upcoming ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Telugu Cinema News Live January 1, 2025: Game Changer Trailer: రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ ట్రైలర్‌.. లాంచ్ చేయనున్న దర్శక ధీరుడు

Game Changer Trailer: రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ ట్రైలర్‌.. లాంచ్ చేయనున్న దర్శక ధీరుడు

Telugu Cinema News Live January 1, 2025: Game Changer Trailer: రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ ట్రైలర్‌.. లాంచ్ చేయనున్న దర్శక ధీరుడు

04:30 PM ISTJan 01, 2025 10:00 PM HT Telugu Desk
  • Share on Facebook
04:30 PM IST

తెలుగు ఎంటర్‌టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్‌లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.

Wed, 01 Jan 202504:30 PM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Game Changer Trailer: రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ ట్రైలర్‌.. లాంచ్ చేయనున్న దర్శక ధీరుడు

  • Game Changer Trailer: రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గురువారం (జనవరి 2) హైదరాబాద్ లో జరగనున్న విషయం తెలిసిందే. అయితే ఈ మెగా ట్రైలర్ ను దర్శక ధీరుడు రాజమౌళి లాంచ్ చేయనున్నట్లు తాజాగా ఈ మూవీ మేకర్స్ వెల్లడించారు.
పూర్తి స్టోరీ చదవండి

Wed, 01 Jan 202504:06 PM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Keerthy Suresh Mangalsutra: కీర్తి సురేష్ మెడలో పసుపు తాడే ఎందుకు.. ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నానన్న బ్యూటీ

  • Keerthy Suresh Mangalsutra: కీర్తి సురేష్ మెడలో పసుపు తాడే ఎందుకు ఉంది? బంగారు చెయిన్ తో కూడిన తాళి ఎందుకు లేదు? ఈ ప్రశ్నలకు ఆమె సమాధానం చెప్పింది. ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నానని కీర్తి చెప్పింది.
పూర్తి స్టోరీ చదవండి

Wed, 01 Jan 202501:33 PM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: OTT Telugu Web Series: ఓటీటీలోకి మరో తెలుగు వెబ్ సిరీస్.. ఇంటర్‌లో సమ్మరే ఉంటుంది హాలీడేస్ ఉండవంటూ..

  • OTT Telugu Web Series: ఓటీటీలోకి మరో ఇంట్రెస్టింగ్ తెలుగు వెబ్ సిరీస్ వచ్చేస్తోంది. యువతను ఆకట్టుకునేలా ఆల్ ఇండియా ర్యాంకర్స్ పేరుతో రాబోతున్న ఈ వెబ్ సిరీస్ టీజర్ ను న్యూ ఇయర్ డే సందర్భంగా బుధవారం (జనవరి 1) రిలీజ్ చేశారు. ఈ టీజర్ తెగ నవ్వించేస్తోంది.
పూర్తి స్టోరీ చదవండి

Wed, 01 Jan 202511:55 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Highest Grossing New year Movie: రెండు రోజుల్లోనే రూ.670 కోట్లు.. అత్యధిక వసూళ్లు రాబట్టిన న్యూ ఇయర్ మూవీ ఇదే

  • Highest Grossing New year Movie: ప్రపంచంలో అత్యధిక వసూళ్లు రాబట్టిన న్యూ ఇయర్ మూవీ ఏదో తెలుసా? ఈ సినిమా రెండు రోజుల్లోనే ఏకంగా రూ.670 కోట్లు వసూలు చేసింది. అవతార్, టైటానిక్ లాంటి సినిమాల రికార్డులను కూడా తిరగరాసిన సినిమా ఇది.
పూర్తి స్టోరీ చదవండి

Wed, 01 Jan 202511:15 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Ileana pregnancy: మళ్లీ తల్లి కాబోతున్న ఇలియానా.. న్యూ ఇయర్ విషెస్ వీడియోలో హింట్ ఇచ్చిన బ్యూటీ..

  • Ileana pregnancy: ఇలియానా మళ్లీ తల్లి కాబోతోందా? తాజాగా న్యూ ఇయర్ విషెస్ చెబుతూ ఆమె ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన వీడియో అదే హింట్ ఇస్తున్నట్లుగా అనిపిస్తోంది. ఈ కొత్త ఏడాదిలోనే ఆమె మరో బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు తెలుస్తోంది.
పూర్తి స్టోరీ చదవండి

Wed, 01 Jan 202510:45 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Shiva Rajkumar: క్యాన్సర్ నుంచి బయటపడ్డ స్టార్ హీరో.. అమెరికాలో సర్జరీ తర్వాత తొలి వీడియో

  • Shiva Rajkumar: కన్నడ స్టార్ హీరో శివ రాజ్ కుమార్ క్యాన్సర్ నుంచి బయటపడ్డాడు. అమెరికాలో సర్జరీ తర్వాత బుధవారం (జనవరి 1) తొలి వీడియో రిలీజ్ చేస్తూ.. తన అభిమానులందరికీ న్యూ ఇయర్ విషెస్ చెప్పాడు.
పూర్తి స్టోరీ చదవండి

Wed, 01 Jan 202510:41 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: OTT Top 5 Movies this Week: ఈ వారం ఓటీటీల్లో రానున్న టాప్-5 సినిమాలు ఇవే.. కామెడీ నుంచి థ్రిల్లర్స్ వరకు..

  • OTT Top 5 Movie releases this Week: ఈ వారం కూడా కొన్ని చిత్రాలు ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. ఓ తెలుగు మూవీ నేరుగా స్ట్రీమింగ్‍కు ఎంట్రీ ఇవ్వనుంది. భారీ ప్రశంసలు పొందిన ఓ చిత్రం కూడా వస్తోంది. ఈ వారం ఓటీటీల్లో టాప్-5 చిత్రాలు ఏవో చూడండి.
పూర్తి స్టోరీ చదవండి

Wed, 01 Jan 202508:36 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: OTT Horror Movie: ఓటీటీలో దుమ్మురేపుతున్న హారర్ కామెడీ చిత్రం.. లక్కీ భాస్కర్‌ను అధిగమించి టాప్‍లో ట్రెండింగ్

  • OTT Horror Movie: భూల్ భులయ్యా 3 సినిమా ఓటీటీలో దుమ్మురేపుతోంది. థియేటర్లలో బ్లాక్‍బస్టర్ అయిన ఈ మూవీ ఓటీటీలోనూ అదే జోరు చూపిస్తోంది. ఈ సినిమా ట్రెండింగ్‍లో టాప్ ప్లేస్‍కు దూసుకొచ్చింది.
పూర్తి స్టోరీ చదవండి

Wed, 01 Jan 202508:11 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Telugu Serial: క్లైమాక్స్ లేకుండానే తెలుగు సీరియ‌ల్‌కు ఎండ్‌కార్డ్ - ఫ్యాన్స్‌కు షాకిచ్చిన జీ తెలుగు

  • Telugu Serial: జాబిల్లి కోసం ఆకాశ‌మ‌ల్లే సీరియ‌ల్‌కు జీ తెలుగు అర్ధాంత‌రంగా ఎండ్ కార్డ్ వేసింది. క్లైమాక్స్ లేకుండానే ఈ సీరియ‌ల్‌ను ముగించింది. ఈ తెలుగు సీరియ‌ల్‌లో బిగ్‌బాస్ ఫేమ్ రాజ‌శేఖ‌ర్‌, స్ర‌వంతిక కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.

పూర్తి స్టోరీ చదవండి

Wed, 01 Jan 202506:59 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: SSMB 29 Launch: మహేశ్ బాబు - రాజమౌళి గ్లోబల్ రేంజ్ మూవీ లాంచ్‍కు ముహూర్తం ఖరారు.. ఎప్పుడంటే!

  • SSMB 29 Launch: మహేశ్ బాబు - రాజమౌళి సినిమా లాంచ్‍కు డేట్ ఖరారైనట్టు తెలుస్తోంది. పూజా కార్యక్రమాలతో ఈ మూవీ షురూ కానుందని తెలుస్తోంది. ఆ వివరాలు ఇక్కడ చూడండి.
పూర్తి స్టోరీ చదవండి

Wed, 01 Jan 202505:51 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Marco Review: మార్కో రివ్యూ - తెలుగులో రిలీజైన మ‌ల‌యాళం యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మూవీ ఎలా ఉందంటే?

  • Marco Review: భాగ‌మ‌తి, య‌శోద సినిమాల ఫేమ్ ఉన్ని ముకుంద‌న్ హీరోగా న‌టించిన మార్కో మూవీ న్యూ ఇయ‌ర్ సంద‌ర్భంగా బుధ‌వారం తెలుగులో రిలీజైంది. మ‌ల‌యాళంతో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన ఈ మూవీ ఎలా ఉందంటే?

పూర్తి స్టోరీ చదవండి

Wed, 01 Jan 202505:29 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Game Changer Movie: తమిళనాడులో రామ్‍చరణ్ ‘గేమ్ ఛేంజర్’ మూవీకి భారీ గుడ్‍న్యూస్!

  • Game Changer Movie: గేమ్ ఛేంజర్ సినిమాపై అంచనాలు మెండుగా ఉన్నాయి. శంకర్ డైరెక్టర్ రావడంతో తమిళ మార్కెట్‍లోనూ బజ్ నెలకొంది. ఈ తరుణంలో తమిళనాడులో గేమ్ ఛేంజర్ మూవీకి ఓ అంశం విపరీతంగా కలిగి వచ్చింది.
పూర్తి స్టోరీ చదవండి

Wed, 01 Jan 202504:37 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Trinayani Serial: త్రినయని సీరియల్ టైమ్‍లో మార్పు.. మరొకటి కూడా.. కొత్త సీరియల్ రాకతో ఇలా..

  • Trinayani TV Serial: త్రినయని టీవీ సీరియల్ టైమ్ మారింది. కొత్త సీరియల్ చామంతి రావడంతో ఈ సీరియల్‍పై ప్రభావం పడింది. దీనివల్ల మరో సీరియల్ టైమ్ కూడా ఛేంజ్ అయింది. ఆ వివరాలు ఇక్కడ చూడండి.
పూర్తి స్టోరీ చదవండి

Wed, 01 Jan 202504:12 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Game Changer: గేమ్ ఛేంజ‌ర్ న్యూ ఇయ‌ర్ పోస్ట‌ర్ - పంచెక‌ట్టులో రామ్‌చ‌ర‌ణ్ - ట్రైల‌ర్ రిలీజ్ ఎప్పుడంటే?

  • Game Changer: న్యూ ఇయ‌ర్ సంద‌ర్భంగా గేమ్ ఛేంజ‌ర్ టీమ్ అభిమానుల‌కు స‌ర్‌ప్రైజ్ ఇచ్చింది. రామ్‌చ‌ర‌ణ్ కొత్త పోస్ట‌ర్‌ను రిలీజ్ చేసింది. ఈ పోస్ట‌ర్‌లో పంచెక‌ట్టులో ట్రెడిష‌న‌ల్ లుక్‌లో రామ్‌చ‌ర‌ణ్ క‌నిపిస్తోన్నాడు. గేమ్ ఛేంజ‌ర్ ట్రైల‌ర్‌ను జ‌న‌వ‌రి 2న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

పూర్తి స్టోరీ చదవండి

Wed, 01 Jan 202503:45 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Trap OTT: రెంట్ లేకుండా ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చేస్తున్న సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రం.. ఉత్కంఠతో కట్టిపడేసే మూవీ!

  • OTT Psychological Thriller: ట్రాప్ చిత్రం ఓటీటీలో రెగ్యులర్ స్ట్రీమింగ్‍కు వచ్చేసోంది. ఈ సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రం రెంట్ లేకుండా స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధమైంది. ఇండియాలో ఓటీటీ రిలీజ్ డేట్ కన్ఫర్మ్ అయింది.
పూర్తి స్టోరీ చదవండి

Wed, 01 Jan 202503:36 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Gunde Ninda Gudi Gantalu: బాలును కాపాడిన మీనా - బ‌య‌ట‌ప‌డ్డ సంజు డ్రామా -కొడుకుపై స‌త్యం కోపం!

  • Gunde Ninda Gudi Gantalu: గుండె నిండా గుడిగంట‌లు జ‌న‌వ‌రి 1 ఎపిసోడ్‌లో సంజును కిడ్నాప్ చేయాల‌నే బాలు ప్లాన్ రివ‌ర్స్ అవుతుంది. సంజు మ‌నుషుల‌కే బాలు దొరికిపోతాడు. మౌనిక‌తో త‌న పెళ్లిని బాలు అడ్డుకోకుండా అత‌డిని క‌ట్టేస్తాడు సంజు. బాలును మీనా సేవ్ చేస్తుంది.

పూర్తి స్టోరీ చదవండి

Wed, 01 Jan 202502:30 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Hari Hara Veera Mallu: పవర్ స్టార్ అభిమానులకు న్యూఇయర్ సర్‌ప్రైజ్.. హరి హర వీరమల్లు నుంచి అదిరిపోయే అప్‍డేట్

  • Hari Hara Veera Mallu Maata Vinali Song: హరి హర వీరమల్లు సినిమా తొలి పాట రిలీజ్‍కు ముహూర్తం ఖరారైంది. పవన్ కల్యాణ్ స్వయంగా ఈ పాట పాడారు. న్యూఇయర్ సందర్భంగా ఈ అదిరిపోయే అప్‍డేట్ ఇచ్చింది మూవీ టీమ్.
పూర్తి స్టోరీ చదవండి

Wed, 01 Jan 202502:07 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Brahmamudi January 1st Episode: రాజ్‌కు బాస్‌గా మారిన కావ్య -ఉద్యోగం పీకేస్తాన‌ని వార్నింగ్ -హ‌క్కుల కోసం రుద్రాణి ర‌చ్చ

  • Brahmamudi January 1st Episode: బ్ర‌హ్మ‌ముడి జ‌న‌వ‌రి 1 ఎపిసోడ్‌లో దుగ్గిరాల ఇంటిపై కావ్య పెత్త‌నానికి ఎలాగైనా చెక్ పెట్టాల‌ని రుద్రాణి, ధాన్య‌ల‌క్ష్మి అనుకుంటారు. కావ్య చేసే ప్ర‌తి ప‌నికి అడ్డు చెప్ప‌డ‌మే కాకుండా ఆమె పెట్టే రూల్స్‌ను వ్య‌తిరేకించాల‌ని నిర్ణ‌యించుకుంటారు. 

పూర్తి స్టోరీ చదవండి

Wed, 01 Jan 202501:53 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Karthika Deepam January 1 Episode: జ్యోత్స్నను నిలదీసిన పారిజాతం.. అబద్ధంతో మరింత అనుమానం.. దీపతో కస్టమర్ దురుసుగా..

  • Karthika Deepam 2 Today Episode January 1, 2025: కార్తీక దీపం 2 నేటి ఎపిసోడ్‍లో.. చనిపోతానని జ్యోత్స్న బెదిరించడంతో నిజం చెప్పకుండా మళ్లీ వెనక్కి తగ్గాడు దాసు. ఇదంతా దూరం నుంచి చూసిన పారిజాతం.. జ్యోత్స్నను నిలదీస్తుంది. నేటి ఎపిసోడ్‍లో ఏం జరిగిందో పూర్తిగా ఇక్కడ చూడండి.
పూర్తి స్టోరీ చదవండి

Wed, 01 Jan 202512:35 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Telugu OTT: ఓటీటీలోకి తెలుగు రొమాంటిక్ ల‌వ్‌స్టోరీ మూవీ - క్లైమాక్స్ షాకింగ్‌ - ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అంటే?

  • Telugu OTT: తెలుగు మూవీ ల‌వ్ రెడ్డి ఈ వారంలోనే ఓటీటీ ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది. జ‌న‌వ‌రి 3 నుంచి ఆహా ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది. అంజ‌న్ రామ‌చంద్ర‌, శ్రావ‌ణి రెడ్డి హీరోహీరోయిన్లుగా న‌టించిన ఈ మూవీకి స్మ‌ర‌ణ్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

పూర్తి స్టోరీ చదవండి

Wed, 01 Jan 202512:30 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: NNS 1st January Episode: ముసుగులు వేసుకున్న భాగీ, రాథోడ్.. షాకైన అమర్​.. ఆలోచనల్లో ఆరు.. స్పృహ కోల్పోయిన మిస్సమ్మ​!

  • NNS 1st January Episode: నిండు నూరేళ్ల సావాసం బుధవారం (జనవరి 1) ఎపిసోడ్లో ఆరు ఫొటో చూసి భాగీ స్పృహ తప్పి పడబోతుంది. ఆమె ఆత్మ గురించి అమర్ కు భాగీ చెబుతుందా లేదా అన్న ఉత్కంఠ ఈ ఎపిసోడ్లో ఉంటుంది.
పూర్తి స్టోరీ చదవండి