LIVE UPDATES
ChiruAnil: అనిల్‍తో మూవీ గురించి అదిరిపోయే విషయం చెప్పిన చిరంజీవి.. మెగాస్టార్ నోట ‘జై జనసేన’ నినాదం
Telugu Cinema News Live February 9, 2025: ChiruAnil: అనిల్‍తో మూవీ గురించి అదిరిపోయే విషయం చెప్పిన చిరంజీవి.. మెగాస్టార్ నోట ‘జై జనసేన’ నినాదం
తెలుగు ఎంటర్‌టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్‌లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.
Sun, 09 Feb 202505:19 PM IST
ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: ChiruAnil: అనిల్‍తో మూవీ గురించి అదిరిపోయే విషయం చెప్పిన చిరంజీవి.. మెగాస్టార్ నోట ‘జై జనసేన’ నినాదం
- ChiruAnil: అనిల్ రావిపూడితో తాను చేయనున్న సినిమా గురించి చిరంజీవి సూపర్ అప్‍డేట్ ఇచ్చారు. అభిమానులు ఎగ్జైట్ అయ్యే విషయం చెప్పారు. లైలా ప్రీ-రిలీజ్ ఈవెంట్‍లో ఈ చిత్రం గురించి చెప్పారు.
Sun, 09 Feb 202503:41 PM IST
ఎంటర్టైన్మెంట్ News in Telugu Live: Sankranthiki Vasthunam: పుష్ప 2 అయింది.. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం వంతు
- Sankranthiki Vasthunam: సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు ఆఖరి ఈవెంట్ జరగనుంది. భారీ బ్లాక్‍బస్టర్ అయిన ఈ మూవీ కోసం థ్యాంక్స్ మీట్ లాంటిది నిర్వహించనుంది మూవీ టీమ్. డేట్ కూడా ఖరారు చేసింది.
Sun, 09 Feb 202501:35 PM IST
ఎంటర్టైన్మెంట్ News in Telugu Live: Vijay Deverakonda: మహా కుంభమేళాలో విజయ్ దేవరకొండ.. మెడలో రుద్రాక్ష మాలలు, కాషాయ పంచెకట్టులో..
- Vijay Deverakonda: మహా కుంభమేళాకు వెళ్లారు హీరో విజయ్ దేవరకొండ. ప్రయాగ్‍రాజ్ వద్ద పుణ్య స్నానం చేశారు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Sun, 09 Feb 202512:03 PM IST
ఎంటర్టైన్మెంట్ News in Telugu Live: Bollywood: అప్పట్లో ప్లాఫ్.. రీ-రీలీజ్‍లో సెన్సేషన్.. రెండు రోజుల్లోనే లైఫ్‍టైమ్ కలెక్షన్లను దాటిన బాలీవుడ్ చిత్రం
- Sanam Teri Kasam Re-release: సనమ్ తేరి కసమ్ చిత్రం రీ-రిలీజ్‍లో దుమ్మురేపుతోంది. తొలుత రిలీజైనప్పుడు ప్లాఫ్ అయిన ఈ మూవీ ఇప్పుడు ఆశ్చర్యపరిచే కలెక్షన్లను దక్కించుకుంటోంది. ఆ వివరాలు ఇక్కడ చూడండి.
Sun, 09 Feb 202511:19 AM IST
ఎంటర్టైన్మెంట్ News in Telugu Live: Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవికి కొత్త టైటిల్.. అదిరిందిగా!
- Megastar Chiranjeevi: లైలా సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‍కు ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి హాజరుకానున్నారు. దీని కోసం మూవీ టీమ్ ఓ పోస్టర్ రివీల్ చేసింది. ఇందులో చిరంజీవికి కొత్త టైటిల్ ఇచ్చింది.
Sun, 09 Feb 202511:05 AM IST
ఎంటర్టైన్మెంట్ News in Telugu Live: Same Music Directors: ప్రతి సినిమాలో ఒకే మ్యూజిక్ డైరెక్టర్‌ను తీసుకుంటున్న హీరోలు, దర్శకులు! ఎవరికి ఎవరంటే?
- Same Music Directors In Every Movie: సినిమాల్లో కొన్ని కాంబినేషన్స్‌కు సూపర్ క్రేజ్ ఉంటుంది. అందుకే, ఆ కాంబోలను రిపీట్ చేస్తుంటారు. అలా, తమ ప్రతి సినిమాలో ఒకే మ్యూజిక్ డైరెక్టర్‌ను తీసుకునే హీరోలు, దర్శకులు ఎవరో ఇక్కడ లుక్కేద్దాం. వారిలో బాలకృష్ణ నుంచి సీతారామం డైరెక్టర్ హను రాఘవపూడి వరకు ఉన్నారు.
Sun, 09 Feb 202510:33 AM IST
ఎంటర్టైన్మెంట్ News in Telugu Live: OTT Action Thriller: ఓటీటీలోకి ఈ వారమే సూపర్ హిట్ వైలెంట్ మూవీ.. 4 భాషల్లో స్ట్రీమింగ్
- OTT Action Thriller: ఎంతో మంది ఎదురుచూస్తున్న మార్క్ ఓటీటీ స్ట్రీమింగ్ సమీపిస్తోంది. ఈవారంలోనే ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు ఎంట్రీ ఇవ్వనుంది. ఈ వైలెంట్ యాక్షన్ మూవీ నాలుగు భాషల్లో స్ట్రీమ్ అవనుంది.
Sun, 09 Feb 202509:53 AM IST
ఎంటర్టైన్మెంట్ News in Telugu Live: Daaku Maharaj OTT: డాకు మహారాజ్ సినిమా స్ట్రీమింగ్ ఆలస్యం.. ఎప్పుడు రావొచ్చు!
- Daaku Maharaaj OTT: డాకు మహరాజ్ సినిమా స్ట్రీమింగ్ ఆలస్యమైంది. నేడు స్ట్రీమింగ్‍కు వస్తుందంటూ పుకార్లు గట్టిగానే వచ్చినా అలా జరగలేదు. ఈ మూవీ ఎప్పుడు అందుబాటులోకి రావొచ్చంటే..
Sun, 09 Feb 202509:08 AM IST
ఎంటర్టైన్మెంట్ News in Telugu Live: Thandel: అక్కినేని అభిమానులకు జోష్ ఇచ్చే మాట చెప్పిన నిర్మాత.. రెడీ చేసుకోండి అంటూ..
- Thandel: తండేల్ సినిమా మంచి కలెక్షన్లను సాధిస్తోంది. ఈ తరుణంలో థియేటర్స్ టూర్‌తో ప్రమోషన్ల జోరును మరింత పెంచింది టీమ్. అక్కినేని అభిమానులకు జోష్ కలిగే నిర్మాత బన్నీవాస్ మాట్లాడారు.
Sun, 09 Feb 202509:05 AM IST
ఎంటర్టైన్మెంట్ News in Telugu Live: Anaganaga OTT: నేరుగా ఓటీటీ రిలీజ్ కానున్న హీరో సుమంత్ మూవీ.. టీచర్‌గా అనగనగా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- Sumanth Anaganaga OTT Movie First Look Release: ఓటీటీలోకి మరో సినిమాతో సుమంత్ అలరించేందుకు రెడీ అయ్యాడు. సుమంత్ నటించిన అనగనగా డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ కానుంది. ఇదివరకు రిలీజ్ చేసిన గ్లింప్స్ ఆకట్టుకోగా తాజాగా మూవీలోని ఫస్ట్ లుక్ పోస్టర్‌ను సుమంత్ బర్త్ డే సందర్భంగా ఇవాళ (ఫిబ్రవరి 9) విడుదల చేశారు.
Sun, 09 Feb 202508:23 AM IST
ఎంటర్టైన్మెంట్ News in Telugu Live: Pushpa 2 OTT Streaming: మరో భాషలో పుష్ప 2 సినిమా స్ట్రీమింగ్.. గ్లోబల్ రేంజ్ క్రేజ్‍కు మరింత బూస్ట్: వివరాలివే
- Pushpa 2 OTT Streaming: పుష్ప 2 సినిమా ఓటీటీలో దుమ్మురేపుతోంది. గ్లోబల్ రేంజ్‍లో ట్రెండ్ అవుతోంది. అయితే, ఇప్పుడు మరో భాష కూడా యాడ్ అయింది. దీంతో గ్లోబల్‍గా మరింత సత్తాచాటే అవకాశం ఉంది. ఆ వివరాలివే..
Sun, 09 Feb 202507:43 AM IST
ఎంటర్టైన్మెంట్ News in Telugu Live: Thandel Collection: రెండో రోజు పెరిగిన తండేల్ కలెక్షన్స్.. ‘బ్లాక్ బస్టర్ లవ్ సునామీ’ అంటూ పోస్టర్ రిలీజ్!
- Thandel 2 Days Worldwide Box Office Collection: నాగ చైతన్య, సాయి పల్లవి నటించిన ప్రేమకథా చిత్రం తండేల్. రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కన ఈ సినిమాకు చందు మొండేటి దర్శకత్వం వహించారు. ఫిబ్రవరి 7న థియేటర్లలో విడుదలైన తండేల్ మూవీ 2 రోజుల బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో లుక్కేద్దాం.
Sun, 09 Feb 202505:42 AM IST
ఎంటర్టైన్మెంట్ News in Telugu Live: Anshu: సందీప్ కిషన్ ఫన్నీ అండ్ కూల్.. కానీ, ప్రభాస్ అలాంటి వ్యక్తి.. మన్మథుడు హీరోయిన్ అన్షు కామెంట్స్
- Heroine Anshu About Prabhas Sundeep Kishan In Mazaka Press Meet: మన్మథుడు సినిమా హీరోయిన్ అన్షు దాదాపుగా 23 ఏళ్ల తర్వాత మజాకా మూవీతో రీ ఎంట్రీ ఇస్తోంది. మజాకా మూవీకి సంబంధించిన ప్రెస్ మీట్‌లో హీరో సందీప్ కిషన్, ప్రభాస్, డైరెక్టర్ త్రినాధ రావు, రీతు వర్మపై అన్షు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.
Sun, 09 Feb 202504:00 AM IST
ఎంటర్టైన్మెంట్ News in Telugu Live: OTT Movies: ఓటీటీలోకి 4 రోజుల్లో వచ్చిన 26 సినిమాలు.. చూడాల్సినవి 11.. తెలుగులో మాత్రం 3.. ఎందులో అంటే?
- OTT Movies Released This Week Telugu: ఓటీటీలోకి ఫిబ్రవరి 4 నుంచి 7 వరకు దాదాపుగా 26 సినిమాల దాకా డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వాటిలో చూడాల్సిన ఇంట్రెస్టింగ్ సినిమాలుగా 11 ఉండగా.. అందులో కూడా 3 మాత్రమే తెలుగులో ఉన్నాయి. మరి ఈ సినిమాలు ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో ఉన్నాయో లుక్కేద్దాం.
Sun, 09 Feb 202502:39 AM IST
ఎంటర్టైన్మెంట్ News in Telugu Live: Brahmamudi Promo: 100 కోట్లు అప్పు చేసిన రాజ్, కావ్య- గట్టిగా ఇరికించిన అనామిక.. మామ కామెడీ, బామ్మర్దిని కొట్టిన రామరాజు
- Brahmamudi Serial Latest Episode Promo: బ్రహ్మముడి లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమోలో దుగ్గిరాల ఉంట్లో స్వప్న పాపకు బారసాలను అంతా ఎంతో సంతోషంగా చేస్తుంటారు. అక్కడికి అనామిక ఎంట్రీ ఇచ్చి పెద్ద బాంబ్ పేల్చుతుంది. రాజ్, కావ్యలు రూ. 100 కోట్ల అప్పు చేశారని చెబుతుంది. దాంతో రుద్రాణి, ధాన్యలక్ష్మీ రెచ్చిపోతారు.
Sun, 09 Feb 202501:36 AM IST
ఎంటర్టైన్మెంట్ News in Telugu Live: Laila: అడల్ట్ కామెడీలా ఉంది, హిందీలో ఎక్కువగా వర్క్ అవుతాయి కదా: విశ్వక్ సేన్ లైలా మూవీ ప్రశ్నపై నిర్మాత ఆన్సర్ ఇదే!
- Producer Sahu Garapati On Vishwak Sen Laila Is Adult Comedy Movie: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ తొలిసారి లేడి గెటప్‌తో నటించిన యాక్షన్ కామెడీ మూవీ లైలా. ఈ మూవీ అడల్ట్ కామెడీలా అనిపిస్తోంది, ఇలాంటివి ఎక్కువగా బాలీవుడ్‌లో వర్క్ అవుతాయన్న ప్రశ్నకు లైలా నిర్మాత సాహు గారపాటి సమాధానం ఇచ్చారు.
Sun, 09 Feb 202501:01 AM IST
ఎంటర్టైన్మెంట్ News in Telugu Live: Anshu: అంబానీ పేరు ఎలా వచ్చిందో కూడా తెలీదు.. మీరు హెల్ప్ చేస్తే బాగుంటుంది.. మన్మథుడు హీరోయిన్ అన్షు కామెంట్స్
- Manmadhudu Heroine Anshu On Film Career And Marriage In Mazaka: నాగార్జున మన్మథుడు సినిమాతో ఎంతోమంది తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరోయిన్ అన్షు ఇప్పుడు మజాకా మూవీతో 20 ఏళ్ల తర్వాత సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తోంది. ఈ క్రమంలో తాజాగా హీరోయిన్ అన్షు తన పెళ్లి, ఇంటిపేరుపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.