LIVE UPDATES
Allu Arjun: పుష్ప 2 సక్సెస్ క్రెడిట్ సుకుమార్‌దే - థాంక్స్ మీట్‌లో అల్లు అర్జున్ కామెంట్స్
Telugu Cinema News Live February 8, 2025: Allu Arjun: పుష్ప 2 సక్సెస్ క్రెడిట్ సుకుమార్‌దే - థాంక్స్ మీట్‌లో అల్లు అర్జున్ కామెంట్స్
తెలుగు ఎంటర్‌టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్‌లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.
Sat, 08 Feb 202505:37 PM IST
ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Allu Arjun: పుష్ప 2 సక్సెస్ క్రెడిట్ సుకుమార్‌దే - థాంక్స్ మీట్‌లో అల్లు అర్జున్ కామెంట్స్
Allu Arjun: పుష్ప 2 సక్సెస్ క్రెడిట్ డైరెక్టర్ సుకుమార్‌దేనని అన్నాడు అల్లు అర్జున్. పుష్ప 2తో తెలుగు ఇండస్ట్రీని గర్వపడేలా సుకుమార్ చేశాడని చెప్పాడు. పుష్ప 2 థాంక్స్ మీట్‌లో సుకుమార్ గురించి అల్లు అర్జున్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతోన్నాయి.