Telugu Cinema News Live February 8, 2025: Akhanda 2: అఖండ 2లో సరైనోడు విలన్ - ఈ సారి తాండవమే అంటోన్న బోయపాటి - సీక్వెల్‌పై కొత్త అప్‌డేట్
తెలుగు ఎంటర్‌టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్‌లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.
Sat, 08 Feb 202503:07 PM IST
Akhanda 2: బాలకృష్ణ అఖండ 2పై మేకర్స్ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ రివీల్ చేశారు. ఈ సీక్వెల్‌లో ఆది పినిశెట్టి విలన్‌గా నటించబోతున్నట్లు ప్రకటించారు. సరైనోడు తర్వాత బోయపాటి శ్రీనుతో ఆది పినిశెట్టి చేస్తోన్న మూవీ ఇది. ప్రస్తుతం అఖండ 2 షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది.
Sat, 08 Feb 202501:34 PM IST
OTT Action Thriller: కిచ్చా సుదీప్ హీరోగా నటించిన కన్నడ మూవీ మ్యాక్స్ ఓటీటీ రిలీజ్‌పై సస్పెన్స్ వీడింది. ఫిబ్రవరి 22న జీ5 ఓటీటీలో ఈ మూవీ రిలీజ్ కాబోతోంది. యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీలో వరలక్ష్మి శరత్ కుమార్, సునీల్ కీలక పాత్రల్లో కనిపించారు.
Sat, 08 Feb 202512:54 PM IST
Telugu Serial: తెలుగు సీరియల్ జానకి కలగనలేదు కన్నడంలోకి డబ్ అవుతోంది. కన్నడ వెర్షన్‌కు జానకి రమణ అనే టైటిల్ ఖరారైంది. కలర్స్ కన్నడ ఛానెల్‌లో ఈ సీరియల్ టెలికాస్ట్ కాబోతోంది. జానకి కలగనలేదు సీరియల్‌లో అమర్ దీప్ చౌదరి, ప్రియాంక జైన్ లీడ్ యాక్టర్స్‌గా నటించారు.
Sat, 08 Feb 202511:54 AM IST
Horror OTT: ఎన్టీఆర్ శక్తి ఫేమ్ మంజరి ఫడ్నీస్ హీరోయిన్‌గా నటించిన మరాఠీ మూవీ అదృశ్య థియేటర్లలో రిలీజైన మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చింది. హారర్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
Sat, 08 Feb 202511:43 AM IST
- Kobali OTT Streaming And Trending In 7 Languages: ఓటీటీలో ఇటీవల డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చిన తెలుగు రివేంజ్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ కోబలి దంచికొడుతోంది. ఏకంగా ఓటీటీ రిలీజ్ అయిన 7 భాషల్లోనూ టాప్ ప్లేస్‌లో ట్రెండింగ్ అవుతూ దూసుకుపోతోంది. మరి కోబలి ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఏంటనే వివరాల్లోకి వెళితే..!
Sat, 08 Feb 202511:10 AM IST
Brahma Anandam: బ్రహ్మా ఆనందం సినిమాలో తొలుత హీరోగా వెన్నెలకిషోర్‌ను అనుకున్నామని నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా అన్నారు. టాలీవుడ్ కమెడియన్ బ్రహ్మానందం, ఆయన తనయుడు రాజా గౌతమ్‌ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ ఫిబ్రవరి 14న రిలీజ్ కాబోతోంది.
Sat, 08 Feb 202510:08 AM IST
- Tollywood Movie: బడ్జెట్‍తో 10 శాతం కూడా రికవరీ చేయలేదు ఓ తెలుగు చిత్రం. భారీ అంచనాలతో వచ్చి భారీగా బోల్తా కొట్టింది. సుమారు 21 నెలలు దాటినా ఆ చిత్రం ఇంకా ఓటీటీలోకి కూడా స్ట్రీమింగ్‍కు రాలేదు. ఆ వివరాలు ఇవే..
Sat, 08 Feb 202509:38 AM IST
Thriller OTT: అప్పర రాణి హీరోయిన్‌గా నటించిన తలకోన మూవీ శనివారం అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో రిలీజైంది. యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీకి నగేష్ నారదాసి దర్శకత్వం వహించాడు. గత ఏడాది మార్చిలో ఈ మూవీ థియేటర్లలో రిలీజైంది.
Sat, 08 Feb 202508:55 AM IST
Thandel: నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన తండేల్ మూవీ తొలిరోజు 21 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. నాగచైతన్య కెరీర్‌లో హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన మూవీగా నిలిచింది. తండేల్ మూవీకి చింతకింది శ్రీనివాసరావు రాసిన మున్నీటి గీతలు అనే నవల స్ఫూర్తి అని ప్రచారం జరుగుతోంది.
Sat, 08 Feb 202508:22 AM IST
- Romantic Comedy Movie OTT: ‘బాబీ ఔర్ రిషి కీ లవ్ స్టోరీ’ సినిమా నేరుగా ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ రొమాంటిక్ కామెడీ మూవీ ట్రైలర్ నేడు వచ్చింది. స్ట్రీమింగ్ డేట్ ఇప్పటికే ఖరారైంది.
Sat, 08 Feb 202508:15 AM IST
- Celebrities Dislike Things In Prabhas And Anushka Shetty: హీరోలు, హీరోయిన్స్, డైరెక్టర్స్ వంటి స్టార్ సెలబ్రిటీల్లో కూడా ఇతర సెలబ్రిటీలకు నచ్చని పలు విషయాలు ఉన్నాయి. అందులో అనుష్క, ప్రభాస్ చేసే కొన్ని పనులు ఇష్టపడని వారున్నారు. మరి అవేంటీ, సెలబ్రిటీల్లో ఇతరులకు నచ్చని విషయాలు ఏంటో ఇక్కడ లుక్కేద్దాం.
Sat, 08 Feb 202506:34 AM IST
- Razakar OTT Trending With 50 Million Minutes Plus Views: ఓటీటీలో తెలుగు హిస్టారికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ రజాకార్ నెంబర్ వన్ ప్లేస్‌లో ట్రెండింగ్ అవుతూ సత్తా చాటుతోంది. యాంకర్ అనసూయ నటించిన రజాకార్ మూవీకి 50 మిలియన్ మినిట్స్‌కు పైగా వ్యూస్ వచ్చి అదరగొడుతోంది.
Sat, 08 Feb 202506:33 AM IST
- Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవికి మరో గౌరవం దక్కింది. అంతర్జాతీయ స్థాయిలో జరగనున్న సదస్సుకు సంబంధించిన అడ్వయిజరీ బోర్డులో చిరూ భాగమయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి చిరంజీవి థ్యాంక్స్ చెప్పారు.
Sat, 08 Feb 202505:31 AM IST
- Propose Day 2025: చాలా తెలుగు చిత్రాల్లో లవ్ ప్రపోజల్ సీన్లు బాగా పాపులర్ అయ్యాయి. ఇందులో ఐదు బెస్ట్ సీన్లు ఇక్కడ చూడండి. నేడు ప్రపోజల్ డే సందర్భంగా..
Sat, 08 Feb 202505:18 AM IST
- 30th Critics Choice Awards 2025 Winners List: 30వ క్రిటిక్స్ ఛాయిస్ అవార్డ్స్ 2025 వేడుకలు శుక్రవారం (ఫిబ్రవరి 7) లాస్ ఏంజిల్స్‌లో ఘనంగా జరిగాయి. గత నాలుగేళ్ల మాదిరిగానే ఈ సంవత్సరం జరిగిన క్రిటిక్స్ ఛాయిస్ పురస్కారాల్లో ఉత్తమ చిత్రంగా కామెడీ అండ్ బోల్డ్ మూవీ అనోరా అవార్డ్ సాధించింది.
Sat, 08 Feb 202504:31 AM IST
- Nindu Noorella Saavasam February 8th Episode: నిండు నూరేళ్ల సావాసం ఫిబ్రవరి 8 ఎపిసోడ్‌లో అమర్ ఇంటికి వచ్చిన కాళీ గొడవ చేస్తాడు. రాథోడ్‌ను కాళీ కొట్టబోతుంటే అమర్ వచ్చి అడ్డుకుంటాడు. అరుంధతిని చంపింది, భాగీని చంపాలని చూస్తుంది అంతా ఒక్కరే మనోహరి అని నిజం చెప్పేస్తాడు కాళీ. దాంతో అంతా నివ్వేరపోతారు.
Sat, 08 Feb 202504:28 AM IST
- Naga Chaitanya on Divorce with Samantha: సమంతతో విడాకుల గురించి నాగచైతన్య తాజాగా మాట్లాడారు. ఎమోషనల్ కామెంట్లు చేశారు. తనను ఎందుకు క్రిమినల్‍గా చూస్తున్నారో అర్థం కావడం లేదని చెప్పారు. ఎమోషనల్‍గా మాట్లాడారు.
Sat, 08 Feb 202503:51 AM IST
- OTT Crime Thriller: క్రైమ్ బీట్ వెబ్ సిరీస్ ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. స్ట్రీమింగ్ తేదీని ఓటీటీ ప్లాట్‍ఫామ్ అధికారికంగా వెల్లడించింది. పోస్టర్ రివీల్ చేసింది. ఈ సిరీస్ ఎప్పుడు.. ఎక్కడ స్ట్రీమింగ్‍కు వస్తుందంటే..
Sat, 08 Feb 202503:18 AM IST
- Illu Illalu Pillalu Serial February 8th Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు ఫిబ్రవరి 8 ఎపిసోడ్‌లో చందు పెళ్లి చూపులకు రామరాజు దంపతులు వెళ్తారు. అమ్మాయి నచ్చి సంబంధం ఓకే చేసుకుంటారు. అది తెలిసిన భద్రావతి అమ్మాయి తండ్రికి కాల్ చేసి చందుతో పెళ్లి చెడగొడుతుంది. దాంతో రామరాజు సంతోషం ఆవిరైపోతుంది.
Sat, 08 Feb 202502:49 AM IST
- Thandel Day 1 Collections: తండేల్ చిత్రం మంచి ఓపెనింగ్ అందుకుంది. ఫస్ట్ డే అదిరే కలెక్షన్లు వచ్చాయి. నాగచైతన్య కెరీర్లో రికార్డుగా నిలిచింది. ఆ వివరాలు ఇవే..
Sat, 08 Feb 202502:04 AM IST
- Brahmamudi Serial February 8th Episode: బ్రహ్మముడి ఫిబ్రవరి 8 ఎపిసోడ్‌లో స్వప్న పాపకు బారసాల కావడంతో అందరికి గోరింటాకు పెడుతుంది కావ్య. పిల్లలను కని మీ బాధ్యత కూడా పూర్తి చేయాలని కావ్య, అప్పుతో అంటుంది ఇందిరాదేవి. ఇదే విషయం గదిలో రాజ్‌ను ఇన్‌డైరెక్ట్‌గా కావ్య అడిగితే అందరిముందు చేద్దాం అని అంటాడు.
Sat, 08 Feb 202501:55 AM IST
- Karthika Deepam 2 Serial Today Episode February 8: కార్తీక దీపం 2 నేటి ఎపిసోడ్‍లో.. శౌర్య ఆపరేషన్‍కు ఎవరు డబ్బు ఇచ్చారని జ్యోత్స్న పేపర్లో రాసుకొని మరీ ఆలోచిస్తుంది. శివన్నారాయణ ఫ్యామిలీని హోమానికి పిలిచిన విషయాన్ని దీప దాచేస్తుంది. దాసు స్పృహలోకి వస్తాడు. పూర్తిగా ఏం జరిగిందో ఇక్కడ చూడండి.
Sat, 08 Feb 202501:08 AM IST
- Allu Aravind About Thandel Movie Rights: హీరో నాగ చైతన్య, సాయి పల్లవి హీరోయిన్‌గా నటించిన తండేల్ సినిమా ఫిబ్రవరి 7న థియేటర్లలో విడుదలైంది. రిలీజ్‌కు ముందు ఫిబ్రవరి 6న నిర్వహించిన తండేల్ ప్రీ రిలీజ్ క్యూ అండ్ ఏ ప్రెస్ మీట్‌లో నిర్మాత అల్లు అరవింద్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.