Telugu Cinema News Live February 7, 2025: జూన్ 1 నుంచి అక్కడ థియేటర్లలో సినిమాలు బంద్.. ఆ డిమాండ్ నెరవేర్చే వరకు స్ట్రైక్!-latest telugu cinema news today live february 7 2025 latest updates on movie releases tv shows upcoming ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Telugu Cinema News Live February 7, 2025: జూన్ 1 నుంచి అక్కడ థియేటర్లలో సినిమాలు బంద్.. ఆ డిమాండ్ నెరవేర్చే వరకు స్ట్రైక్!

జూన్ 1 నుంచి అక్కడ థియేటర్లలో సినిమాలు బంద్.. ఆ డిమాండ్ నెరవేర్చే వరకు స్ట్రైక్!

Telugu Cinema News Live February 7, 2025: జూన్ 1 నుంచి అక్కడ థియేటర్లలో సినిమాలు బంద్.. ఆ డిమాండ్ నెరవేర్చే వరకు స్ట్రైక్!

Updated Feb 07, 2025 10:58 PM ISTUpdated Feb 07, 2025 10:58 PM IST
  • Share on Facebook
Updated Feb 07, 2025 10:58 PM IST
  • Share on Facebook

తెలుగు ఎంటర్‌టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్‌లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.

Fri, 07 Feb 202505:28 PM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: జూన్ 1 నుంచి అక్కడ థియేటర్లలో సినిమాలు బంద్.. ఆ డిమాండ్ నెరవేర్చే వరకు స్ట్రైక్!

  • కేరళలో అక్కడి ప్రభుత్వం.. ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్ల డిమాండ్లను నెరవేర్చకపోవడంతో జూన్ 1 నుంచి స్ట్రైక్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. దీంతో ఆ తేదీ నుంచి థియేటర్లలో సినిమాలు ఆడబోవని స్పష్టం చేశారు.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 07 Feb 202503:18 PM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Siddu Jonnalagadda Jack Teaser: స్టార్ బాయ్ యాక్షన్ మోడ్.. సిద్దూ జొన్నలగడ్డ జాక్ టీజర్ చూశారా.. ముద్దొస్తున్న వైష్ణవి

  • Siddu Jonnalagadda Jack Teaser: స్టార్ బాయ్ సిద్దూ జొన్నలగడ్డ, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న జాక్ మూవీ టీజర్ శుక్రవారం (ఫిబ్రవరి 7) రిలీజైంది. ఇందులో తన యాక్షన్ మోడ్ ఆన్ చేశాడు సిద్దూ. అటు వైష్ణవి అయితే ముద్దొచ్చేలా ఉంది.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 07 Feb 202503:04 PM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Oka Pathakam Prakaram Review: ఒక ప‌థ‌కం ప్ర‌కారం రివ్యూ - లేటెస్ట్ తెలుగు మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ మూవీ ఎలా ఉందంటే?

  • Oka Pathakam Prakaram Review: సాయిరాం శంక‌ర్ హీరోగా న‌టించిన ఒక ప‌థ‌కం ప్ర‌కారం శుక్ర‌వారం ఫిబ్ర‌వ‌రి 7న (నేడు) థియేట‌ర్ల‌లో రిలీజైంది. మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ మూవీతో సాయిరామ్ శంక‌ర్‌కు హిట్టు ద‌క్కిందా? లేదా? అంటే?

పూర్తి స్టోరీ చదవండి

Fri, 07 Feb 202502:18 PM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: OTT Telugu Romantic Comedy: ఓటీటీలోకి మరో తెలుగు ట్రయాంగిల్ లవ్ స్టోరీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

  • OTT Telugu Romantic Comedy: ఓటీటీలోకి మరో తెలుగు ట్రయాంగిల్ లవ్ స్టోరీ వస్తోంది. సమ్మేళనం పేరుతో వస్తున్న ఈ మూవీ స్ట్రీమింగ్ తేదీని ఈటీవీ విన్ శుక్రవారం (ఫిబ్రవరి 7) అనౌన్స్ చేసింది. అయితే ముందు చెప్పిన తేదీ కంటే వారం ఆలస్యంగా ఈ మూవీ రాబోతోంది.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 07 Feb 202512:24 PM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Nagarjuna Meets PM Modi: ప్రధాని మోదీని కలిసిన నాగార్జున, నాగ చైతన్య, శోభితా ధూళిపాళ్ల.. గిఫ్ట్‌గా ఏఎన్ఆర్ బుక్

  • Nagarjuna Meets PM Modi: నాగ చైతన్య తండేల్ మూవీ రిలీజ్ రోజే ఢిల్లీలో ప్రధాని మోదీని కలిశారు నాగార్జున కుటుంబ సభ్యులు. ఈ సందర్భంగా ప్రధానికి ఏఎన్నార్ పుస్తకాన్ని బహుమతిగా ఇవ్వడం విశేషం.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 07 Feb 202511:32 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: OTT Bold Web Series: తెలుగు హీరోయిన్ బోల్డ్ వెబ్ సిరీస్ వచ్చేస్తోంది.. ట్రైలర్ రిలీజ్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

  • OTT Bold Web Series: తెలుగు హీరోయిన్ శ్వేతా బసు ప్రసాద్ నటించిన బోల్డ్ వెబ్ సిరీస్ ఊప్స్ అబ్ క్యా. ఈ సిరీస్ ట్రైలర్ శుక్రవారం (ఫిబ్రవరి 7) రిలీజ్ కాగా.. మేకర్స్ అన్ని ఎపిసోడ్ల స్ట్రీమింగ్ తేదీని కూడా వెల్లడించాడు.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 07 Feb 202510:52 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Ishika Taneja: సన్యాసం పుచ్చుకున్న మరో నటి.. ఈసారి మాజీ మిస్ ఇండియా.. పొట్టి దుస్తుల్లో డ్యాన్స్ చేయొద్దంటూ..

  • Ishika Taneja: మాజీ మిస్ ఇండియా ఇప్పుడు సన్యాసం పుచ్చుకుంది. పొట్టి దుస్తుల్లో మహిళలు డ్యాన్స్ చేయొద్దంటూ హితవు పలుకుతోంది. ఈమె పేరు ఇషికా తనేజా. మహా కుంభమేళా సందర్భంగా త్రివేణీ సంగమంలో మునిగి కాషాయం కట్టింది.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 07 Feb 202510:17 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Thandel Movie: నాగచైతన్య vs సాయిపల్లవి.. సోషల్ మీడియాలో జోరుగా చర్చ

  • Thandel Movie: తండేల్ చిత్రం థియేటర్లలోకి వచ్చేసింది. ఈ మూవీలో నాగచైతన్య, సాయిపల్లవి పర్ఫార్మెన్స్‌కు ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఓ చర్చ జోరుగా సాగుతోంది.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 07 Feb 202509:32 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: The Greatest Rivalry Review: ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్‌లాగే థ్రిల్లింగ్ వాచ్.. నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ డోన్ట్ మిస్

  • The Greatest Rivalry: India vs Pakistan Review: ఇండియా, పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ లో ఉండే థ్రిల్ మరోసారి కావాలంటే నెట్‌ఫ్లిక్స్ లోకి తాజాగా వచ్చిన ది గ్రేటెస్ట్ రైవల్రీ: ఇండియా వర్సెస్ పాకిస్థాన్ డాక్యుమెంటరీ చూడాల్సిందే. మూడు ఎపిసోడ్ల ఈ డాక్యుమెంటరీ శుక్రవారం (ఫిబ్రవరి 7) ఓటీటీలోకి అడుగుపెట్టింది.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 07 Feb 202509:13 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Thandel OTT: తండేల్, పట్టుదల.. రెండు చిత్రాలు ఒకే ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లోనే.. ఐదు భాషల్లో!

  • Thandel OTT: తండేల్ చిత్రం ఓటీటీ ప్లాట్‍ఫామ్ ఇప్పటికే ఖరారైంది. రిలీజ్‍కు ముందే డీల్ జరిగింది. అజిత్ హీరోగా నటించిన పట్టుదల కూడా అదే ఓటీటీలోకి వస్తుంది. థియేట్రికల్ రన్ తర్వాత ఈ చిత్రాలు స్ట్రీమింగ్‍కు అడుగుపెడతాయి.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 07 Feb 202509:00 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Brahmamudi Kavya: ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తోన్న బ్ర‌హ్మ‌ముడి కావ్య - డ్యాన్స్ షోకు మెంట‌ర్‌గా రాజ్‌తో పోటీకి సై!

  • Brahmamudi Kavya: బ్ర‌హ్మ‌ముడి సీరియ‌ల్‌లో రాజ్‌, కావ్య అనే పాత్ర‌ల్లో భార్యాభ‌ర్త‌లుగా న‌టిస్తోన్నారు మాన‌స్‌, దీపికా రంగ‌రాజు. డ్యాన్స్ ఐకాన్ 2 వైల్డ్ ఫైర్ షోలో మెంట‌ర్స్‌గా ఒక‌రితో మ‌రొక‌రు పోటీప‌డ‌బోతున్నారు. ఈ డ్యాన్స్ షో ఫిబ్ర‌వ‌రి 14 నుంచి ఆహా ఓటీటీలో టెలికాస్ట్ కాబోతోంది.

పూర్తి స్టోరీ చదవండి

Fri, 07 Feb 202508:20 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: NNS 7th February Episode: ​భాగీని హత్తుకున్న అమర్​.. కోల్​కతా వెళ్లే సంబరంలో అంజు.. రణ్​వీర్​ని మోసం చేసే పనిలో మనోహరి​!

  • NNS 7th February Episode: ​నిండు నూరేళ్ల సావాసం సీరియల్ శుక్రవారం (ఫిబ్రవరి 7) ఎపిసోడ్లో భాగీని హగ్ చేసుకుంటాడు అమర్. అటు కోల్‌కతా వెళ్లే సంబరంలో అంజు ఉండగా.. రణ్‌వీర్ దగ్గర కోట్లు కొల్లగొట్టడానికి మనోహరి ప్లాన్ చేస్తుంది.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 07 Feb 202507:56 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: OTT Revenge Action: ఓటీటీలోకి వచ్చిన కన్నడ రివేంజ్ డ్రామా మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..

  • OTT Revenge Drama Movie: మర్యాదే ప్రశ్నే సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‍కు వచ్చేసింది. థియేటర్లలో రిలీజైన సుమారు 70 రోజుల తర్వాత స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 07 Feb 202507:42 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Thandel Review: తండేల్ రివ్యూ - నాగ‌చైత‌న్య‌, సాయిప‌ల్ల‌వి మూవీ హిట్టా? ఫ‌ట్టా?

  • Thandel Review: నాగ‌చైత‌న్య‌, సాయిప‌ల్ల‌వి జంట‌గా న‌టించిన తండేల్ మూవీ శుక్ర‌వారం రిలీజైంది. చందూ మొండేటి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ ప్రేమ‌క‌థా చిత్రం ఎలా ఉందంటే?

పూర్తి స్టోరీ చదవండి

Fri, 07 Feb 202506:38 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Vidaamuyarchi Collections: ప‌ట్టుద‌ల‌ ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్ - కోట్లు అనుకుంటే ల‌క్ష‌లే క‌ష్టంగా రాబ‌ట్టిన అజిత్ మూవీ

  • Vidaamuyarchi: అజిత్ విదాముయార్చి మూవీ తొలిరోజు బాక్సాఫీస్ వ‌ద్ద డిస‌పాయింట్ చేసింది. వ‌ర‌ల్డ్ వైడ్‌గా 22 కోట్ల క‌లెక్ష‌న్స్ మాత్ర‌మే రాబ‌ట్టింది. ప‌ట్టుద‌ల పేరుతో తెలుగు రిలీజైన ఈ మూవీ అతి క‌ష్టంగా యాభై ల‌క్ష‌ల క‌లెక్ష‌న్స్ సొంతం చేసుకున్న‌ట్లు ట్రెడ్ వ‌ర్గాల చెబుతోన్నాయి

పూర్తి స్టోరీ చదవండి

Fri, 07 Feb 202506:18 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Telugu Movies OTT: ఈ వాలెంటైన్స్ వీక్‍లో రోజుకొకటి చూసేందుకు 7 తెలుగు లవ్ సినిమాలు.. ఏ ఓటీటీల్లో చూడొచ్చంటే..

  • Telugu Movies OTT Valentines week: వాలెంటైన్స్ వీక్ మొదలైంది. ఏడు రోజుల్లో ప్రతీ రోజు ఓ లవ్ మూవీ చూడడం మంచి ఆప్షన్‍గా ఉంటుంది. ఈవారంలో రోజుకు ఒకటి చొప్పున ఈ ఏడు సినిమాలు చూడొచ్చు. అవేవంటే..
పూర్తి స్టోరీ చదవండి

Fri, 07 Feb 202505:20 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: OTT Romantic Comedy: తెలుగులో రిలీజైన మ‌ల‌యాళం రొమాంటిక్ కామెడీ మూవీ - ఐదుగురు హీరోయిన్ల‌తో దేవ‌ర విల‌న్ రొమాన్స్‌!

  • OTT Romantic Comedy: దేవ‌ర ఫేమ్ షైన్ టామ్ చాకో హీరోగా న‌టించిన మ‌ల‌యాళం రొమాంటిక్ కామెడీ మూవీ తెలుగులోకి వ‌చ్చింది. వివేకానంద‌న్ వైర‌ల్ పేరుతో శుక్ర‌వారం ఆహా ఓటీటీలో రిలీజైంది. ఈ మూవీలో ఐదుగురు హీరోయిన్లు న‌టించారు.

పూర్తి స్టోరీ చదవండి

Fri, 07 Feb 202505:16 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: TRP Ratings: కల్కిని బీట్ చేసిన లక్కీ భాస్కర్ సినిమా.. భారీ టీఆర్పీ రేటింగ్.. అమరన్ చిత్రానికి ఊహించని విధంగా..

  • TRP Ratings: అమరన్ సినిమా తెలుగులో మంచి టీఆర్పీ రేటింగ్ సాధించింది. అంచనాలను మించేసింది. లక్కీ భాస్కర్ చిత్రం కూడా భారీ టీఆర్పీతో దుమ్మురేపేసింది. ఆ వివరాలు ఇవే..
పూర్తి స్టోరీ చదవండి

Fri, 07 Feb 202504:31 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Sobhita Dhulipala: మొద‌టిసారి నీ ముఖం ద‌ర్శ‌నం అవుతుంది సామీ - భ‌ర్త‌పై శోభిత పోస్ట్ - చైతూ క్యూట్ రిప్లై!

  • Sobhita Dhulipala తండేల్ రిలీజ్ సంద‌ర్భంగా భ‌ర్త నాగ‌చైత‌న్య‌ను ఉద్దేశించి శోభిత ధూళిపాళ్ల ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన పోస్ట్ వైర‌ల్ అవుతోంది. ఫైన‌ల్లీ గ‌డ్డం షేవ్ చేస్తావు. మొద‌టిసారి నీ ముఖం ద‌ర్శ‌నం అవుతుంది సామీ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టింది శోభిత ధూళిపాళ్ల‌. 

పూర్తి స్టోరీ చదవండి

Fri, 07 Feb 202503:31 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Illu Illalu Pillalu February 7th Episode: ధీర‌జ్‌పై ప్రేమ రివేంజ్‌ -సాగ‌ర్‌పై అలిగిన న‌ర్మ‌ద -చందు పెళ్లిచూపులు ఫ్లాప్‌

  • Illu Illalu Pillalu: ఇల్లు ఇల్లాలు పిల్ల‌లు ఫిబ్ర‌వ‌రి 7 ఎపిసోడ్‌లో పుట్టింటికి దూర‌మై ప్రేమ బాధ‌ప‌డుతుంది. త‌ల్లి రేవ‌తి క‌నిపించ‌డంతో త‌న‌తో మాట్లాడ‌మ‌ని ప్రాధేయ‌ప‌డుతుంది. కానీ కూతురు పిలిచినా ప‌ట్టించుకోకుండా రేవ‌తి ఇంట్లోకి వెళ్లిపోతుంది. త‌ల్లి  ద్వేషం చూసి ప్రేమ క‌న్నీళ్లు పెట్టుకుంటుంది.

పూర్తి స్టోరీ చదవండి

Fri, 07 Feb 202502:55 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Game Changer OTT: ఓటీటీలో గేమ్ ఛేంజర్ స్ట్రీమింగ్ షురూ.. ఆ విషయంలో నో ఛేంజ్!

  • Game Changer OTT: గేమ్ ఛేంజర్ సినిమా స్ట్రీమింగ్ మొదలైంది. థియేటర్లలో రిలీజై నెల ముగియకుండానే ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది. నాలుగు భాషల్లో స్ట్రీమింగ్‍కు వచ్చింది.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 07 Feb 202502:12 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Karthika Deepam 2 Serial February 7: గుమ్మం నుంచి దీప ఆహ్వానం.. పంతంతో శివన్నారాయణ మాటలు.. జ్యోత్స్నకు మాస్ వార్నింగ్

  • Karthika Deepam 2 Serial Today Episode February 7: కార్తీక దీపం 2 నేటి ఎపిసోడ్‍లో.. హోమానికి రావాలంటే తాత శివన్నారాయణ కుటుంబాన్ని ఆహ్వానించేందుకు దీప వస్తుంది. గుమ్మం వద్దే నిలబడాల్సి వస్తుంది. జ్యోత్స్నకు మాస్ వార్నింగ్ ఇస్తుంది దీప. పూర్తి ఏం జరిగిందో ఇక్కడ చూడండి.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 07 Feb 202502:01 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Brahmamudi Today Episode: ఒక్క‌టైన దుగ్గిరాల ఫ్యామిలీ -స్వ‌ప్న కూతురికి త‌ల్లిగా మారిన కావ్య - బాంబు పేల్చ‌నున్న అనామిక‌

  • Brahmamudi: బ్ర‌హ్మ‌ముడి ఫిబ్ర‌వ‌రి 7 ఎపిసోడ్‌లో ఎస్ఐగా జాబ్‌లో జాయిన్ అయిన అప్పు దుగ్గిరాల ఇంటికి వ‌స్తుంది. అప్పును పోలీస్ డ్రెస్‌లో చూసి ద‌స‌రా వేషం అంటూ కౌంట‌ర్లు వేస్తుంది రుద్రాణి. క‌ళ్యాణ్‌ ఆస్తిని రాజ్‌, కావ్య అనుభ‌విస్తున్నార‌ని భ‌ర్త‌తో ధాన్య‌ల‌క్ష్మి వాదిస్తుంది.

పూర్తి స్టోరీ చదవండి

Fri, 07 Feb 202512:41 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Tamil OTT: నిహారిక కొణిదెల‌ లేటెస్ట్ కోలీవుడ్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మూవీ ఓటీటీలోకి వ‌చ్చింది - స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఇదే

  • నిహారిక కొణిదెల త‌మిళ మూవీ మ‌ద్రాస్‌కార‌ణ్ థియేట‌ర్ల‌లో రిలీజై నెల రోజులు కూడా గ‌డ‌వ‌క‌ముందే ఓటీటీలోకి వ‌చ్చింది. శుక్ర‌వారం నుంచి ఆహా త‌మిళ్ ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఈగో క్లాష్ నేప‌థ్యంలో యాక్ష‌న్ డ్రామాగా రూపొందిన ఈ మూవీలో షేన్ నిగ‌మ్‌, క‌లైయ‌రాస‌న్ హీరోలుగా న‌టించారు.

పూర్తి స్టోరీ చదవండి

Fri, 07 Feb 202512:16 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Thandel Twitter Review: నాగచైతన్య, సాయిపల్లవి ‘తండేల్’ సినిమా టాక్ ఎలా ఉంది.. హైలైట్స్ ఇవే.. అదొక్కటే మైనస్!

  • Thandel X Twitter Review: తండేల్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఈ మూవీ ఎర్లీ షోస్ చేసిన కొందరు ప్రేక్షకులు సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను పోస్ట్ చేస్తున్నారు. చిత్రం తమకు ఎలా అనిపించిందో వెల్లడిస్తున్నారు. అవి ఇక్కడ చూడండి.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 07 Feb 202512:00 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Today OTT Movies ఓటీటీలో ఇవాళ 13 సినిమాలు- స్పెషల్ 9, తెలుగులో 3- రామ్ చరణ్ గేమ్ ఛేంజర్, నిహారిక కొణిదెల తమిళ మూవీ కూడా!

  • Today OTT Release Movies Telugu: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే 13 వరకు సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వాటిలో 9 స్పెషల్‌గా ఉంటే, తెలుగులో 3 ఓటీటీ రిలీజ్ అయ్యాయి. ఇందులో రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ మూవీతోపాటు మెగా డాటర్ నిహారిక తమిళ యాక్షన్ థ్రిల్లర్ మూవీతోపాటు మరికొన్ని ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి.
పూర్తి స్టోరీ చదవండి