Telugu Cinema News Live February 6, 2025: OTT Mythological Action Movie: ఓటీటీలోకి తెలుగు కంటే ముందు హిందీలో.. హనుమాన్ డైరెక్టర్ కథ అందించిన మూవీ ఇది
తెలుగు ఎంటర్‌టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్‌లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.
Thu, 06 Feb 202504:00 PM IST
- OTT Mythological Action Movie: ఓటీటీలోకి ఇప్పుడో తెలుగు మూవీ మొదట హిందీలో స్ట్రీమింగ్ కానుండటం విశేషం. ఇది హనుమాన్ మూవీ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కథ అందించిన సినిమా దేవకి నందన వాసుదేవ.
Thu, 06 Feb 202502:20 PM IST
- OTT Romantic Comedy Movie: జయం రవి, నిత్య మేనన్ నటించిన తమిళ రొమాంటిక్ కామెడీ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ తేదీ కన్ఫమ్ అయింది. ఈ సినిమాను నెట్‌ఫ్లిక్స్ తెలుగులోనూ స్ట్రీమింగ్ చేయనుంది. సంక్రాంతికి రిలీజైన ఈ మూవీ నెల రోజుల్లోపే వస్తోంది.
Thu, 06 Feb 202511:58 AM IST
- OTT Weekend Releases: ఓటీటీలోకి మరికొన్ని గంటల్లో కొన్ని ఇంట్రెస్టింగ్ సినిమాలు, వెబ్ సిరీస్, ఓ డాక్యుమెంటరీ అడుగుపెట్టనున్నాయి. వీటిని నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, సోనీలివ్, ఆహా వీడియోలాంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో చూడొచ్చు.
Thu, 06 Feb 202510:57 AM IST
- Marvel Captain America A Brave New World Twist Red Hulk: మార్వెల్ నుంచి వస్తోన్న మరో సూపర్ హీరో మూవీ కెప్టెన్ అమెరికా ఏ బ్రేవ్ న్యూ వరల్డ్. ఈ సినిమా నుంచి తాజాగా ఓ ట్విస్ట్ రివీల్ చేశారు మేకర్స్. ఇందులో కెప్టెనా అమెరికాతో తలపడనున్న రెడ్ హల్క్ ఎవరో చెప్పేశారు.
Thu, 06 Feb 202510:24 AM IST
- Jr NTR: స్టార్ ఫుట్ బాలర్ రొనాల్డో, నెయిమార్, టెవెజ్ లకు ఫిఫా నాటు నాటు స్టైల్లో విషెస్ చెప్పిన విషయం తెలుసు కదా. ఇది కాస్తా వైరల్ కావడంతో ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా దీనిపై స్పందించాడు.
Thu, 06 Feb 202509:38 AM IST
- Disney Plus Hotstar OTT Movies Trending Today: డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీలో ఇవాళ ట్రెండింగ్ అవుతోన్న టాప్ 6 సినిమాలు ఏంటో ఇక్కడ లుక్కేద్దాం. వాటిలో రివేంజ్ క్రైమ్, అడ్వెంచర్, ఫాంటసీ, మిస్టరీ థ్రిల్లర్ సినిమాలు ఉన్నాయి. ఇవన్నీ తెలుగులో కూడా ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి.
Thu, 06 Feb 202509:11 AM IST
Thiruveer: మసూద ఫేమ్ తిరువీర్ ప్రస్తుతం తెలుగులో ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో, భగవంతుడుతో పాటు మరో మూవీ చేస్తోన్నాడు. ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షోలో ఫొటోగ్రాఫర్ పాత్రలో నటిస్తున్నట్లు తీరువీర్ చెప్పాడు. భగవంతుడు మూవీ పొలిటికల్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో రూపొందుతోంది.
Thu, 06 Feb 202508:12 AM IST
- Naga Chaitanya Sai Pallavi Guest To Saregamapa 16 Grand Finale: తండేల్ మూవీ హీరో హీరోయిన్స్ నాగ చైతన్య, సాయి పల్లవి బుల్లితెరపై సందడి చేయనున్నారు. జీ తెలుగు సరిగమప సీజన్ 16 ది నెక్ట్స్ సింగింగ్ యూత్ ఐకాన్ గ్రాండ్ ఫినాలేకు ముఖ్య అతిథులుగా తండేల్ టీమ్ హాజరుకానుంది.
Thu, 06 Feb 202507:18 AM IST
OTT Horror: హాలీవుడ్ హారర్ మూవీ ది ఎగ్జార్సిస్ట్ బిలీవర్ ఓటీటీలోకి వచ్చింది. గురువారం నుంచి అమెజాన్ ప్రైమ్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ది ఎగ్జార్సిస్ట్ ఫ్రాంఛైజ్‌లో ఆరవ మూవీగా వచ్చిన ఈ హారర్ సినిమా థియేటర్లలో 11 వందల కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది.
Thu, 06 Feb 202507:08 AM IST
- Jurassic World Rebirth Trailer Dinosaurs In Telugu: జురాసిక్ ప్రపంచం అలరించేందుకు మరోసారి వచ్చేస్తోంది. 2022లో వచ్చిన జురాసిక్ డొమినియన్ మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కిన జురాసిక్ వరల్డ్ రీ బర్త్ మూవీ ట్రైలర్‌ను తాజాగా రిలీజ్ చేశారు మేకర్స్. మరి జురాసిక్ వరల్డ్ రీ బర్త్ ట్రైలర్ ఎలా ఉందో చూద్దాం.
Thu, 06 Feb 202506:24 AM IST
అజిత్, త్రిష జంటగా నటించిన విదాముయార్చి మూవీ గురువారం థియేటర్లలో రిలీజైంది. తెలుగులో పట్టుదల పేరుతో విడుదలైన ఈ మూవీ ఎలా ఉందంటే?
Thu, 06 Feb 202505:38 AM IST
- Naga Chaitanya About Is Thandel Creates 100% Love Movie Magic: నాగ చైతన్య హీరోగా, సాయి పల్లవి హీరోయిన్‌గా మరోసారి జోడీ కట్టిన సినిమా తండేల్. గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో చందు మొండేటి దర్శకత్వంలోని తండేల్ మూవీ 100% లవ్ మ్యాజిక్ క్రియేట్ చేస్తుందా అన్న ప్రశ్నకు నాగ చైతన్య ఆన్సర్ ఇంట్రెస్టింగ్‌గా మారింది.
Thu, 06 Feb 202503:57 AM IST
Illu Illalu Pillalu: ఇల్లు ఇల్లాలు పిల్లలు ఫిబ్రవరి 6 ఎపిసోడ్‌లో ప్రేమ విషయం తనకు ఎందుకు చెప్పలేదని చందును అడుగుతాడు రామరాజు. మీ మీద గౌరవంతో, ప్రేమ పెళ్లి చేసుకోనని మీకు ఇచ్చిన మాటకు విలువ ఇచ్చే తన ప్రేమను మనసులోనే సమాధి చేసుకున్నానని రామరాజుతో చందు అంటాడు.
Thu, 06 Feb 202503:47 AM IST
- OTT Best Movies Of This Week Releases: ఓటీటీలోకి ఇవాళ, నిన్న కలిపి మొత్తంగా 29 సినిమాల వరకు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వాటిలో ఒక్క ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోనే 16 రిలీజ్ అయ్యాయి. అయితే, మొత్తం 29లో చూడాల్సిన బెస్ట్ సినిమాలుగా 5 మాత్రమే ఉన్నాయి. మరి అవేంటో, వాటి ఓటీటీలు ఏంటీ ఇక్కడ తెలుసుకుందాం.
Thu, 06 Feb 202502:46 AM IST
- Nindu Noorella Saavasam February 6th Episode: నిండు నూరేళ్ల సావాసం ఫిబ్రవరి 6 ఎపిసోడ్‌లో రణ్‌వీర్ కోల్‌కతా వెళ్లాలని చెబుతాడు. అప్పుడే మనోహరి కూడా కోల్‌కతా వెళ్తానంటుంది. దాంతో అంతా షాక్ అవుతారు. తర్వాత తనతోపాటు అంజును కోల్‌కతాకు తీసుకెళ్తానని రణ్‌వీర్ అడిగితే సరేనని అమర్ ఒప్పుకుంటాడు.
Thu, 06 Feb 202502:21 AM IST
Karthika Deepam 2: కార్తీక దీపం 2 జనవరి 6 ఎపిసోడ్‌లో తన ఇంటికొచ్చిన జ్యోత్స్నను చూసి కార్తీక్ కోపం పట్టలేకపోతాడు. నీ చూపు పడితే నాశనం, నువ్వు అడుగుపెడితే దరిద్రం అంటూ క్లాస్ ఇస్తాడు. నా ఫ్యామిలీ జోలికి రావోద్దని జ్యోత్స్నకు వార్నింగ్ ఇస్తాడు.
Thu, 06 Feb 202502:20 AM IST
- Brahmamudi Serial February 6th Episode: బ్రహ్మముడి ఫిబ్రవరి 4 ఎపిసోడ్‌లో మూడు నెలల్లో కథ మారిపోయింది. స్వప్నకు పాప పుడుతుంది. అంతా సంతోషిస్తుంటే ఆడపిల్ల పుట్టిందని రుద్రాణి ఈసడించుకుంటుంది. మరోవైపు సీతారామయ్య కోమా నుంచి బయటకొస్తాడు. అలాగే, అప్పు ఎస్సైగా స్టైలిష్ ఎంట్రీ ఇస్తుంది.
Thu, 06 Feb 202501:09 AM IST
- Producer Singanamala Ramesh Babu About His Case: టాలీవుడ్‌లో అగ్ర నిర్మాతల్లో ఒకరైన సింగగనమల రమేష్ బాబు 14 ఏళ్ల పాటు న్యాయ పోరాటం తర్వాత నిర్దోషిగా నిరూపించుకున్నారు. ఓ ల్యాండ్ కేసులో ఒకరికి తెలియకుండా మరొకరికి పలువురికి అమ్మినందుకు తనపై కేసు పెట్టినట్లు నిర్మాత రమేష్ బాబు తెలిపారు.
Thu, 06 Feb 202512:42 AM IST
Pattudala Twitter Review: అజిత్ పట్టుదలమూవీ గురువారం థియేటర్లలో రిలీజైంది. తమిళంలో విదాముయార్చి పేరుతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ ప్రీమియర్స్ టాక్ ఏంటంటే?