Telugu Cinema News Live February 3, 2025: Netflix Telugu Web Series: నెట్‌ఫ్లిక్స్‌ తొలి తెలుగు వెబ్ సిరీస్ ఇదే.. సందీప్ కిషన్ సెక్స్ ఎడ్యుకేషన్.. ఫన్నీగా టీజర్-latest telugu cinema news today live february 3 2025 latest updates on movie releases tv shows upcoming ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Telugu Cinema News Live February 3, 2025: Netflix Telugu Web Series: నెట్‌ఫ్లిక్స్‌ తొలి తెలుగు వెబ్ సిరీస్ ఇదే.. సందీప్ కిషన్ సెక్స్ ఎడ్యుకేషన్.. ఫన్నీగా టీజర్

Netflix Telugu Web Series: నెట్‌ఫ్లిక్స్‌ తొలి తెలుగు వెబ్ సిరీస్ ఇదే.. సందీప్ కిషన్ సెక్స్ ఎడ్యుకేషన్.. ఫన్నీగా టీజర్

Telugu Cinema News Live February 3, 2025: Netflix Telugu Web Series: నెట్‌ఫ్లిక్స్‌ తొలి తెలుగు వెబ్ సిరీస్ ఇదే.. సందీప్ కిషన్ సెక్స్ ఎడ్యుకేషన్.. ఫన్నీగా టీజర్

03:27 PM ISTFeb 03, 2025 08:57 PM HT Telugu Desk
  • Share on Facebook
03:27 PM IST

తెలుగు ఎంటర్‌టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్‌లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.

Mon, 03 Feb 202503:27 PM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Netflix Telugu Web Series: నెట్‌ఫ్లిక్స్‌ తొలి తెలుగు వెబ్ సిరీస్ ఇదే.. సందీప్ కిషన్ సెక్స్ ఎడ్యుకేషన్.. ఫన్నీగా టీజర్

  • Netflix Telugu Web Series: నెట్‌ఫ్లిక్స్ తొలి తెలుగు వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సందీప్ కిషన్ లీడ్ రోల్లో మల్లిక్ రామ్ క్రియేట్ చేసిన ఈ కామెడీ సిరీస్ టీజర్ చాలా ఫన్నీగా సాగిపోయింది.
పూర్తి స్టోరీ చదవండి

Mon, 03 Feb 202501:29 PM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Netflix Upcoming Movies Web Series: కీర్తి సురేష్ బోల్డ్ వెబ్ సిరీస్ నుంచి మాధవన్ మూవీ వరకు నెట్‌ఫ్లిక్స్‌ రిలీజెస్ ఇవే

  • Netflix Upcoming Movies Web Series: నెట్‌ఫ్లిక్స్ లో ఈ ఏడాది కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ ల జాతర ఉండనుంది. తమ ప్లాట్‌ఫామ్ లో రాబోయే సినిమాలు, వెబ్ సిరీస్ గురించి చెబుతూ సోమవారం (ఫిబ్రవరి 3) టీజర్లు రిలీజ్ చేసింది. అందులో కీర్తి సురేష్ నటించిన అక్కా వెబ్ సిరీస్ కూడా ఒకటి.
పూర్తి స్టోరీ చదవండి

Mon, 03 Feb 202501:22 PM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Virat Kohli Akhil Akkineni: విరాట్ కోహ్లీ లాంటి ప్లేయర్ అఖిల్.. హీరో ఆది సాయి కుమార్ కామెంట్స్

  • Aadi Sai Kumar Compares Akhil Akkineni With Virat Kohli: సినీ హీరోల సెలబ్రిటీ క్రికెట్ లీగ్ 2025 ఈ నెలలో ప్రారంభం కానుండగా.. తెలుగు వారియర్స్ జెర్సీని లాంచ్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో విరాట్ కోహ్లీ లాంటి ప్లేయర్ అఖిల్ అక్కినేని అని హీరో ఆది సాయి కుమార్ కామెంట్స్ చేశాడు.
పూర్తి స్టోరీ చదవండి

Mon, 03 Feb 202512:53 PM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Rana Naidu Season 2: నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చేస్తున్న రానా నాయుడు సీజన్ 2.. టీజర్ రిలీజ్.. మరోసారి వెంకీ వర్సెస్ రానా

  • Rana Naidu Season 2: నెట్‌ఫ్లిక్స్ సూపర్ హిట్ వెబ్ సిరీస్ రానా నాయుడు సీజన్ 2 వచ్చేస్తోంది. తాజాగా సోమవారం (ఫిబ్రవరి 3) ఈ కొత్త సీజన్ టీజర్ రిలీజ్ చేశారు. ఈసారి వెంకటేశ్, రానా మధ్య ఫైట్ మరో లెవెల్ కు చేరనున్నట్లు ఈ టీజర్ చూస్తే స్పష్టమవుతోంది.
పూర్తి స్టోరీ చదవండి

Mon, 03 Feb 202512:07 PM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Satyam Sundaram TV Premiere: టీవీలోకి వచ్చేస్తున్న కార్తీ, అరవింద్ స్వామి బ్లాక్‌బస్టర్ మూవీ..

  • Satyam Sundaram TV Premiere: తమిళంతోపాటు తెలుగులోనూ బ్లాక్‌బస్టర్ అయిన మూవీ సత్యం సుందరం. ఇప్పుడు టీవీలోకి కూడా వస్తోంది. కార్తీ, అరవింద్ స్వామి నటించిన ఈ సినిమా థియేటర్లలో, తర్వాత నెట్‌ఫ్లిక్స్ లో మంచి రెస్పాన్స్ అందుకుంది.
పూర్తి స్టోరీ చదవండి

Mon, 03 Feb 202511:47 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Siddu Jonnalagadda: అప్పుడు నేరుగా ఓటీటీ స్ట్రీమింగ్.. ఇప్పుడు థియేటర్లలోకి సిద్దు జొన్నలగడ్డ మూవీ.. పేరు మార్చి రిలీజ్

  • Siddu Jonnalagadda: కష్ణ అండ్ హిస్ లీల సినిమా వేరే పేరుతో థియేర్లలోకి వచ్చేందుకు రెడీ అవుతోంది. ఒకప్పుడు నేరుగా ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చిన ఈ మూవీ.. ఇప్పుడు థియేటర్ల రిలీజ్ కానుంది. ఆ వివరాలు ఇక్కడ చూడండి.
పూర్తి స్టోరీ చదవండి

Mon, 03 Feb 202511:05 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Lavanya Tripathi: లావణ్య త్రిపాఠి కొత్త సినిమా మొదలు.. పెళ్లి తర్వాత తొలి చిత్రం

  • Lavanya Tripathi: పెళ్లి తర్వాత లావణ్య త్రిపాఠి ఓకే చెప్పిన తొలి చిత్రం నేడు పూజా కార్యక్రమాలతో మొదలైంది. సతీ లీలావతి పేరుతో ఈ చిత్రం వస్తోంది. గతంలోనే అనౌన్స్ అయిన ఈ చిత్రం ఇప్పుడు షురూ అయింది.
పూర్తి స్టోరీ చదవండి

Mon, 03 Feb 202510:50 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: OTT Tamil Romantic Movie: ఓటీటీలోకి వచ్చేస్తున్న నిత్య మేనన్ సూపర్ హిట్ తమిళ రొమాంటిక్ కామెడీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదేనా?

  • OTT Tamil Romantic Movie: ఓటీటీలోకి ఇప్పుడో సూపర్ హిట్ తమిళ రొమాంటిక్ డ్రామా రాబోతోంది. ప్రముఖ నటి నిత్య మేనన్ నటించిన ఈ మూవీ గత నెల 14న థియేటర్లలో రిలీజై సంచలన విజయం సాధించింది.
పూర్తి స్టోరీ చదవండి

Mon, 03 Feb 202510:11 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: OTT Top 3 Malayalam Movies: ఓటీటీలోకి ఈ వారం రాబోతున్న టాప్ 3 మలయాళం మూవీస్.. అన్నీ సూపర్ హిట్ సినిమాలే

  • OTT Top 3 Malayalam Movies: ఓటీటీలోకి ఈ వారం కొన్ని ఇంట్రెస్టింగ్ మలయాళం సినిమాలు రాబోతున్నాయి. ఇవన్నీ బాక్సాఫీస్ హిట్సే కాగా.. అందులో ఒకటి 24 ఏళ్ల కిందట వచ్చిన మమ్ముట్టి బ్లాక్‌బస్టర్ మూవీ 4కే వెర్షన్ కూడా ఉండటం విశేషం.
పూర్తి స్టోరీ చదవండి

Mon, 03 Feb 202509:42 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: OTT Comedy Drama: ఓటీటీలోకి తెలుగులో ఏడాది తర్వాత మలయాళ కామెడీ సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

  • Vivekanandan Viral OTT: వివేకానందన్ వైరల్ చిత్రం ఓటీటీలోకి వచ్చేస్తోంది. మలయాళ మూవీకి తెలుగు వెర్షన్‍గా ఏడాది తర్వాత ఈ మూవీ స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టనుంది. ఏ ప్లాట్‍ఫామ్‍లో.. ఎప్పుడు స్ట్రీమింగ్‍కు రానుందో ఇక్కడ చూడండి.
పూర్తి స్టోరీ చదవండి

Mon, 03 Feb 202509:33 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Thandel IMDb: ఇండియాలోనే నంబర్ వన్.. ఈ విషయంలో తిరుగులేని నాగ చైతన్య, సాయి పల్లవి తండేల్ మూవీ

  • Thandel IMDb: తండేల్ మూవీ మరో అదురైన ఘనతను సొంతం చేసుకుంది. ఐఎండీబీలో ఓ విషయంలో ఇండియాలోనే నంబర్ వన్ సినిమాగా నిలవడం విశేషం. నాగ చైతన్య, సాయి పల్లవి నటించిన ఈ సినిమా వచ్చే శుక్రవారం (ఫిబ్రవరి 7) థియేటర్లలో రిలీజ్ కానున్న విషయం తెలిసిందే.
పూర్తి స్టోరీ చదవండి

Mon, 03 Feb 202509:23 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Grammys 2025: గ్రామీ వేడుకల్లో బట్టలు విప్పేసి న్యూడ్‌గా కనిపించిన నిర్మాత భార్య.. విచిత్ర వేషధారణలో మరో ఐదుగురు!

  • Grammy Awards 2025 Red Carpet Looks Like Bianca Censori Nude Photos: గ్రామీ అవార్డ్స్ 2025 వేడుకలో పలువురు మోడల్స్, నటులు విచిత్రవు వేషాధారణలో వచ్చారు. వారిలో న్యూడ్ లుక్‌లో కనిపించిన బియాంక సెన్సోరి నుంచి లో దుస్తులతో దర్శనం ఇచ్చిన జేడెన్ స్మిత్ వరకు ఉన్నారు. టాప్ 6 విచిత్రపు వేషధారణలు ఏవో చూద్దాం.
పూర్తి స్టోరీ చదవండి

Mon, 03 Feb 202508:38 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Krishna Vamsi: ఆ సినిమాలో అలా చేయడం తప్పే.. క్షమించండి: అభిమానికి సారీ చెప్పిన టాలీవుడ్ టాప్ డైరెక్టర్

  • Krishna Vamsi: టాలీవుడ్ టాప్ డైరెక్టర్ కృష్ణవంశీ ఓ అభిమానికి క్షమాపణ చెప్పాడు. శ్రీఆంజనేయం మూవీలో ఛార్మీని హాట్ హాట్ గా చూపించడంపై తాజాగా అతడు సోషల్ మీడియా ద్వారా స్పందించాడు.
పూర్తి స్టోరీ చదవండి

Mon, 03 Feb 202508:16 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: NNS February 3rd Episode: అమర్ ఇంట్లోనే రణ్‌వీర్- మనోహరితో అంజు కిడ్నాప్‌కు ప్లాన్- అనుమానించిన మిస్సమ్మ- ఆరు కన్నీళ్లు

  • Nindu Noorella Saavasam February 3rd Episode: నిండు నూరేళ్ల సావాసం ఫిబ్రవరి 3 ఎపిసోడ్‌‌లో విచిత్రగుప్తుడిని శిక్షించమని యముడు ఆదేశిస్తే.. తనకోసం అడ్డుగా నిలబడుతుంది అరుంధతి. మరోవైపు అమర్ ఇంట్లో ఉండేందుకు రణ్‌వీర్ ఒప్పుకుంటాడు. అమర్ ఉండగా అంజును ఎలా తీసుకెళ్లడం అని ప్లాన్ చేస్తారు.
పూర్తి స్టోరీ చదవండి

Mon, 03 Feb 202507:40 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Grammy Awards 2025 Winners: గ్రామీ అవార్డ్స్ 2025 విజేతలు వీళ్లే- భారత సంతతి సింగర్‌కు పురస్కారం- పూర్తి జాబితా ఇదే!

  • 67th Annual Grammy Awards 2025 Winners List: సంగీత ప్రపంచంలో విశేషమైన కృషి చేసినవారికి ఇచ్చే అరుదైన పురస్కారం గ్రామీ అవార్డ్స్. తాజాగా 67వ గ్రామీ అవార్డ్స్ 2025 వేడుక లాస్ ఏంజిల్స్‌లో వైభవంగా జరిగింది. ఇందులో భారత సంతతికి చెందిన అమెరికన్ సింగర్‌కు పురస్కారం లభించగా విజేతల పూర్తి జాబితాను చూద్దాం.

పూర్తి స్టోరీ చదవండి

Mon, 03 Feb 202507:37 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Collections: సీనియర్ హీరోల్లో వెంకటేశ్ ఒక్కరికే ఈ ఘనత.. భారీ మైల్‍స్టోన్ దాటేసిన సంక్రాంతికి వస్తున్నాం కలెక్షన్లు

  • Sankranthiki Vasthunam Collections: సంక్రాంతికి వస్తున్నాం చిత్రం తాజాగా ఓ భారీ మైల్‍స్టోన్ దాటేసింది. సీనియర్ హీరోల్లో వెంకటేశ్ ఓ రికార్డు నెలకొల్పారు. ఈ మూవీ ఇంకా జోరుగా వసూళ్లను రాబడుతోంది.
పూర్తి స్టోరీ చదవండి

Mon, 03 Feb 202506:33 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: CCL 2025 OTT: సీసీఎల్ 2025 తెలుగు వారియర్స్ మ్యాచ్‌ల షెడ్యుల్ ఇదే! ఏ ఓటీటీలో లైవ్‌గా చూడొచ్చంటే?

  • CCL 2025 Telugu Warriors Schedule And Live Streaming OTT: సౌత్, నార్త్ హీరోలు క్రికెట్‌ ఆడి ఈ సంవత్సరం కూడా వినోదం పంచనున్నారు. సెలబ్రిటీ క్రికెట్ లీగ్ 2025 తెలుగు వారియర్స్ ఆడే మ్యాచ్‌ల షెడ్యుల్ వివరాలు వచ్చేశాయి. అలాగే, ఈ సీసీఎల్ 2025 మ్యాచ్‌లను లైవ్‌గా ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నాయో చూద్దాం.
పూర్తి స్టోరీ చదవండి

Mon, 03 Feb 202506:10 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Kannappa Prabhas: కన్నప్ప నుంచి ప్రభాస్ ఫస్ట్ లుక్ వచ్చేసింది.. రెబల్ స్టార్ పాత్ర ఏదంటే..

  • Prabhas first look from Kannappa: కన్నప్ప సినిమా నుంచి ప్రభాస్ ఫస్ట్ లుక్ వచ్చేసింది. నుదిటన నామాలతో సాధువులా ఈ లుక్ ఉంది. క్యారెక్టర్ ఏదో కూడా రివీల్ అయింది. ఆ వివరాలు ఇక్కడ చూడండి.
పూర్తి స్టోరీ చదవండి

Mon, 03 Feb 202504:20 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: OTT Movies: ఈ వారంలో ఓటీటీలోకి నేరుగా రానున్న రెండు చిత్రాలు.. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు!

  • OTT Movies: ఈ వారం ఓటీటీల్లో రెండు చిత్రాలు డైరెక్ట్ స్ట్రీమింగ్‍కు రెండు చిత్రాలు అడుగుపెట్టనున్నాయి. కుటుంబంతో కలిసి చూసేలా ఫ్యామిలీ డ్రామాతో ఉండనున్నాయి. ఆ సినిమాలు ఏవో.. ఎక్కడ స్ట్రీమింగ్‍కు రానునున్నాయో ఇక్కడ తెలుసుకోండి.
పూర్తి స్టోరీ చదవండి

Mon, 03 Feb 202503:00 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Illu Illalu Pillalu February 3rd Episode ప్రేమకు శాపంగా అన్న పగ- ధీరజ్‌ను పట్టుకుని ఏడ్చిన తండ్రి- విశ్వకు రామరాజు ధమ్కీ

  • Illu Illalu Pillalu Serial February 3rd Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు ఫిబ్రవరి 3 ఎపిసోడ్‌లో ధీరజ్‌ను భూమ్మీద లేకుండా చేస్తాను ఆవేశంతో చెబుతాడు విశ్వ. వీడి పగ ప్రేమకు శాపంగా మారేలా ఉందని సరస్వతి బాధపడుతుంది. తను పెళ్లి చేయడం వల్లే కొడుకు ప్రాణాల మీదకు వచ్చిందని వేదవతి కుమిలిపోతుంది.
పూర్తి స్టోరీ చదవండి

Mon, 03 Feb 202502:36 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Sandeep Reddy Vanga: అర్జున్ రెడ్డి కోసం సాయిపల్లవినే అనుకున్నా.. కానీ: సందీప్ రెడ్డి వంగా.. రియాక్ట్ అయిన హీరోయిన్

  • Sandeep Reddy Vanga: స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఓ ఇంట్రెస్టింగ్ విషయం చెప్పారు. అర్జున్ రెడ్డి చిత్రంలో హీరోయిన్‍గా ముందు తాను సాయిపల్లవిని అనుకున్నానని అన్నారు. అప్పటి విషయాల గురించి చెప్పారు. దీనికి పల్లవి కూడా రియాక్ట్ అయ్యారు.
పూర్తి స్టోరీ చదవండి

Mon, 03 Feb 202502:02 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Brahmamudi February 3rd Episode: రాజ్ చేతికి బ్లాక్ మనీ- రెడ్ హ్యాండెడ్‌గా పట్టించేందుకు రుద్రాణి ప్లాన్- అపర్ణ ఆగ్రహం

  • Brahmamudi Serial February 3rd Episode: బ్రహ్మముడి ఫిబ్రవరి 3 ఎపిసోడ్‌లో వేలంలో నెక్లెస్ కొనుక్కున క్లైంట్ శిరీష్ రూ. కోటి 80 లక్షలను క్యాష్ రూపంలో తీసుకొస్తాడు. ఇలా బ్లాక్‌లో తీసుకోనని వైట్ రూపంలోనే కావాలని రాజ్ అంటాడు. కానీ, అది తన భార్యకు తెలియకూడదని చెబుతాడు. దాంతో రాజ్ డబ్బు తీసుకుంటాడు.
పూర్తి స్టోరీ చదవండి

Mon, 03 Feb 202501:49 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Karthika Deepam February 3rd Episode: అదిరిన ట్విస్ట్.. జ్యోత్స్న కుట్ర ఫెయిల్.. ఆశ్చర్యంలో కార్తీక్, దీప

  • Karthika Deepam 2 Today Episode February 3: కార్తీక దీపం 2 నేటి ఎపిసోడ్‍లో.. దీప తనకు కాల్ చేయడం తప్ప మరో మార్గం లేదని పారిజాతానికి జ్యోత్స్న చెబుతుంది. శౌర్య ఆపరేషన్‍కు డబ్బు దొరకలేదని కార్తీక్, దీప కన్నీళ్లు పెట్టుకుంటారు. కానీ ఇంతలోనే ట్విస్ట్ ఎదురవుతుంది. పూర్తిగా ఏం జరిగిందో ఇక్కడ చూడండి.
పూర్తి స్టోరీ చదవండి

Mon, 03 Feb 202512:43 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: CCL 2025 Akhil Akkineni: ఐదోసారి సీసీఎల్ టైటిల్ కొడతాం.. తెలుగు వారియర్స్ కెప్టెన్ అఖిల్ అక్కినేని కామెంట్స్

  • Akhil Akkineni About CCL Title For 5Th Time: సెలబ్రిటీ క్రికెట్ లీగ్ (సీసీఎల్)లో ఐదోసారి టైటిల్ కొడతామనే నమ్మకం ఉందని తెలుగు వారియర్స్ కెప్టెన్, హీరో అఖిల్ అక్కినేని ఆశాభావం వ్యక్తం చేశాడు. తాజాగా తెలుగు వారియర్స్ జెర్సీ లాంచ్ కార్యక్రమంలో అఖిల్ అక్కినేని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
పూర్తి స్టోరీ చదవండి