LIVE UPDATES
Action Thriller OTT: ఓటీటీలోకి మరో రెండు రోజుల్లో డైరెక్ట్‌గా తెలుగు క్రైమ్ థ్రిల్లర్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..
Telugu Cinema News Live February 2, 2025: Action Thriller OTT: ఓటీటీలోకి మరో రెండు రోజుల్లో డైరెక్ట్‌గా తెలుగు క్రైమ్ థ్రిల్లర్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..
తెలుగు ఎంటర్‌టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్‌లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.
Sun, 02 Feb 202502:35 PM IST
ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Action Thriller OTT: ఓటీటీలోకి మరో రెండు రోజుల్లో డైరెక్ట్‌గా తెలుగు క్రైమ్ థ్రిల్లర్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..
- Action Revenge Thriller OTT: కోబలి వెబ్ సిరీస్ ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయింది. ఈ చిత్రం మరో రెండు రోజుల్లోనే స్ట్రీమింగ్‍కు ఎంట్రీ ఇవ్వనుంది. యాక్షన్ రివేంజ్ థ్రిల్లర్ సిరీస్‍గా వస్తోంది.
Sun, 02 Feb 202512:50 PM IST
ఎంటర్టైన్మెంట్ News in Telugu Live: Thandel Movie: అలా అనిపించకపోతే పేరు మార్చుకుంటా: తండేల్ డైరెక్టర్ చందూ
- Thandel Movie: తండేల్ సినిమా విషయంలో డైరెక్టర్ చందూ మొండేటి చేసిన ఓ కామెంట్ వైరల్ అవుతోంది. పేరు మార్చుకుంటానంటూ ఆయన ఓ మాట చెప్పారు. ఆ వివరాలు ఇక్కడ చూడండి.
Sun, 02 Feb 202512:46 PM IST
ఎంటర్టైన్మెంట్ News in Telugu Live: OTT Comedy: ఓటీటీలోకి సైలెంట్‌గా వచ్చిన తెలుగు క్రైమ్ కామెడీ థ్రిల్లర్.. 8.4 ఐఎమ్‌డీబీ రేటింగ్.. ఇక్కడ చూసేయండి!
- Anukunnavanni Jaragavu Konni OTT Streaming: ఓటీటీలోకి ఎలాంటి చడీ చప్పుడు లేకుండా సైలెంట్‌గా వచ్చిన తెలుగు క్రైమ్ కామెడీ థ్రిల్లర్ సినిమా అనుకున్నవన్నీ జరగవు కొన్ని. జనవరి 31 నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న ఈ మూవీకి ఐఎమ్‌డీబీ నుంచి 8.4 రేటింగ్ ఉండటం విశేషం. మరి ఈ సినిమాను ఎక్కడ చూడాలో తెలుసుకుందాం.
Sun, 02 Feb 202512:08 PM IST
ఎంటర్టైన్మెంట్ News in Telugu Live: OTT: మాధవన్, నయనతార, సిద్ధార్థ్ మూవీ నేరుగా ఓటీటీలోకే రానుందా! వివరాలివే..
- Test Movie: టెస్ట్ చిత్రం థియేటర్లలో రిలీజ్ కాకుండా నేరుగా స్ట్రీమింగ్‍కు వస్తుందనే అంచనాలు వెలువడుతున్నాయి. ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్న నయనతార, మాధవన్, సిద్ధార్థ్ ఈ దిశగా హింట్ ఇచ్చారు. ఆ వివరాలు ఇవే..
Sun, 02 Feb 202510:23 AM IST
ఎంటర్టైన్మెంట్ News in Telugu Live: OTT Romantic Comedy: ఓటీటీలోకి వస్తున్న నయా రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్.. లవ్ స్టోరీలో అనుకోని ట్విస్ట్‌తో..
- OTT Romantic Comedy: ప్యార్ టెస్టింగ్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్‍కు రెడీ అవుతోంది. వాలెంటైన్స్ డే రోజున స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ సిరీస్ ఫస్ట్ లుక్ రివీల్ అయింది. ఇంట్రెస్టింగ్ పాయింట్‍తో ఈ సిరీస్ వస్తోంది.
Sun, 02 Feb 202508:35 AM IST
ఎంటర్టైన్మెంట్ News in Telugu Live: TV Premiere: టీవీ ఛానెల్‍లోకి కార్తీ హార్ట్ టచింగ్ ఎమోషనల్ మూవీ.. టెలికాస్ట్ ఎప్పుడు, ఎక్కడ!
- Satyam Sundaram Premiere: సత్యం సుందరం చిత్రం టీవీలో ప్రసారమయ్యేందుకు రెడీ అయింది. టెలికాస్ట్ డేట్, టైమ్ ఖరారయ్యాయి. ఈ మూవీ టీవీ ఛానెల్‍లో ఎప్పుడు ప్రసారం కానుందంటే..
Sun, 02 Feb 202508:00 AM IST
ఎంటర్టైన్మెంట్ News in Telugu Live: RGV: రామ్ గోపాల్ వర్మలో క్రియేటివిటీ మారిపోయింది.. ఆయనెనా సత్య తీసిందనే డౌట్ వస్తుంది.. సర్కార్ నటుడు కామెంట్స్
- Actor Govind Namdev About Ram Gopal Varma Movies: డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మపై ఆయన దర్శకత్వం వహించిన సత్య, సర్కార్ వంటి చిత్రాల్లో నటించిన యాక్టర్ గోవింద్ నామ్‌దేవ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆర్జీవీలో క్రియేటివిటీ మారిపోయిందని, ఒకప్పటిలా సినిమాలు తీయట్లేదని, సత్య ఆయనే తీశారా అనే డౌట్ వస్తుందన్నారు.
Sun, 02 Feb 202507:06 AM IST
ఎంటర్టైన్మెంట్ News in Telugu Live: Pooja Hegde Lip Kiss: హీరోతో పూజా హెగ్డే లిప్ కిస్- ట్రెండింగ్‌లోకి బుట్టబొమ్మ- గొప్ప థెరపిస్ట్ అంటూ కామెంట్స్ (వీడియో)
Pooja Hegde Lip Kiss To Shahid Kapoor Trending: పూజా హెగ్డే లిప్ కిస్‌తో ఒక్కసారిగా ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. దేవా సినిమాలో షాహిద్ కపూర్ పూజా హెగ్డే లిప్ కిస్ సీన్ వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరోవైపు షాహిద్ కపూర్ గొప్ప థెరపిస్ట్ అంటూ పూజా హెగ్డే కామెంట్స్ చేసింది.
Sun, 02 Feb 202505:59 AM IST
ఎంటర్టైన్మెంట్ News in Telugu Live: OTT Movies: ఓటీటీలోకి రెండ్రోజుల్లో 15 సినిమాలు.. తెలుగులో 6.. వీకెండ్‌కి చూడాల్సిన బెస్ట్ మూవీస్ 4.. ఎందుకంటే?
- OTT Movies Best To Watch This Weekend In Telugu: ఓటీటీలోకి రెండ్రోజుల్లో 15 సినిమాలకు పైగానే డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. అయితే, వాటిలో కేవలం ఆరు మాత్రమే తెలుగులో ఓటీటీ రిలీజ్ అయ్యాయి. అందులో కూడా ఈ వీకెండ్‌కు చూడాల్సిన బెస్ట్ నాలుగు సినిమాలు ఏంటీ, ఎందుకు అనేది ఇక్కడ తెలుసుకుందాం.
Sun, 02 Feb 202505:08 AM IST
ఎంటర్టైన్మెంట్ News in Telugu Live: Sonam Kapoor: ర్యాంప్ వాక్ చేస్తూ ఏడ్చేసిన స్టార్ హీరోయిన్ సోనమ్ కపూర్.. దండం పెడుతూ కన్నీళ్లు (వీడియో)
- Sonam Kapoor Tears At Ramp Walk Video Viral: బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన సోనమ్ కపూర్ ఓ ర్యాంప్ వాక్‌లో నడుస్తూ ఏడ్చేసింది. దండం పెట్టి మరి కన్నీళ్లు పెట్టుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి సోనమ్ కపూర్ కన్నీళ్లకు గల కారణాలు ఏంటో తెలసుకుందాం.
Sun, 02 Feb 202502:29 AM IST
ఎంటర్టైన్మెంట్ News in Telugu Live: Brahmamudi: ధాన్యలక్ష్మీ, రుద్రాణిని మోసం చేస్తున్నావని రాజ్‌ను నిందించిన అపర్ణ- ప్రేమ దెబ్బతో విలవిల్లాడిన ధీరజ్
- Brahmamudi Serial Latest Episode Promo: బ్రహ్మముడి లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమోలో రాజ్, కావ్య ఇద్దరు కలిసి ఇంటి ఆస్తులతోపాటు రుద్రాణి, ధాన్యలక్ష్మీ సంపాదించిన ఆస్తులను అమ్మేసి డాలర్స్‌గా మార్చేసి ఫారెన్‌లో సెటిల్ అవ్వాలని ప్లాన్ చేస్తున్నారని మాకు తెలియదనుకుంటున్నావా అని కొడుకుని నిందిస్తుంది అపర్ణ.
Sun, 02 Feb 202501:39 AM IST
ఎంటర్టైన్మెంట్ News in Telugu Live: OTT: ఓటీటీ రిలీజ్ రోజునే ట్రెండింగ్‌లోకి వచ్చిన ప్లాప్ మూవీ- కానీ, 9 నుంచి పడిపోయిన రేటింగ్- ట్విస్టులు మాత్రం సూపర్!
- OTT Trending Movie: ఓటీటీలో రిలీజ్ అయిన రోజునే ట్రెండింగ్‌లోకి వచ్చింది ఓ ప్లాప్ మూవీ. అయితే, బాక్సాఫీస్ వద్ద అతి తక్కువ కలెక్షన్స్‌తో ప్లాప్‌గా నిలిచిన ఈ సినిమా ప్రశంసలు మాత్రం అందుకుంది. కానీ, 9 ఉన్న ఈ సినిమా ఐఎండీబీ రేటింగ్ ఒక్కసారిగా విధంగా పడిపోయింది. ట్విస్టులతో అదిరిపోయే ఓటీటీ మూవీ చూద్దాం.
Sun, 02 Feb 202501:00 AM IST
ఎంటర్టైన్మెంట్ News in Telugu Live: Rashmika Mandanna: కత్రీనా కైఫ్ భర్తకు తెలుగు నేర్పించిన రష్మిక మందన్నా- చివరిలో విక్కీ కౌశల్ ట్విస్ట్- వీడియో వైరల్
- Rashmika Mandanna Teach Telugu To Vicky Kaushal In Chhaava Promotions: రష్మిక మందన్నా, కత్రీనా కైఫ్ భర్త విక్కీ కౌశల్ జంటగా నటించిన సినిమా ఛావా. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించిన ఈ చారిత్రక డ్రామా సినిమా హైదరాబాద్ ప్రమోషన్స్‌లో విక్కీ కౌశల్‌కు రష్మిక తెలుగు నేర్పించింది. ఈ వీడియో వైరల్ అవుతోంది.