LIVE UPDATES
Aakash Chopra on Chhaava: ఇదో గొప్ప సినిమా.. మన స్కూలు పుస్తకాల్లో ఎందుకు లేదు: ఛావాపై టీమిండియా మాజీ క్రికెటర్
Telugu Cinema News Live February 18, 2025: Aakash Chopra on Chhaava: ఇదో గొప్ప సినిమా.. మన స్కూలు పుస్తకాల్లో ఎందుకు లేదు: ఛావాపై టీమిండియా మాజీ క్రికెటర్
తెలుగు ఎంటర్‌టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్‌లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.
Tue, 18 Feb 202505:04 PM IST
ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Aakash Chopra on Chhaava: ఇదో గొప్ప సినిమా.. మన స్కూలు పుస్తకాల్లో ఎందుకు లేదు: ఛావాపై టీమిండియా మాజీ క్రికెటర్
- Aakash Chopra on Chhaava: రష్మిక మందన్నా, విక్కీ కౌశల్ నటించిన ఛావా మూవీపై ప్రశంసల వర్షం కురిపించాడు టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా. ఛత్రపతి శంభాజీ మహారాజ్ గురించి మన స్కూలు పుస్తకాల్లో ఎందుకు ఎలాంటి సమాచారం లేదని ప్రశ్నించాడు.
Tue, 18 Feb 202502:34 PM IST
ఎంటర్టైన్మెంట్ News in Telugu Live: Crime Thriller Web Series: సమంత క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌కు ఆర్థిక కష్టాలు.. షూటింగ్ జరిగేనా?
- Crime Thriller Web Series: నెట్‌ఫ్లిక్స్ లో వస్తున్న మరో క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ రక్త్ బ్రహ్మాండ్. రాజ్ అండ్ డీకే డైరెక్ట్ చేసిన ఈ సిరీస్ లో సమంత నటిస్తోంది. ఇప్పుడీ వెబ్ సిరీస్ కు ఆర్థిక కష్టాలు వెంటాడుతున్నాయి.
Tue, 18 Feb 202510:37 AM IST
ఎంటర్టైన్మెంట్ News in Telugu Live: OTT Crime Thriller Web Series: నెట్‌ఫ్లిక్స్‌లోకి అదిరిపోయే క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. ట్రైలర్ రిలీజ్.. ఆ రోజు నుంచే
- OTT Crime Thriller Web Series: నెట్‌ఫ్లిక్స్ లోకి మరో అదిరిపోయే క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ రాబోతోంది. తమిళ హీరోయిన్ జ్యోతిక, అర్జున్ రెడ్డి భామ షాలినీ పాండే, షబానా అజ్మీలాంటి వాళ్లు నటించిన ఈ సిరీస్ ట్రైలర్ మంగళవారం (ఫిబ్రవరి 18) రిలీజైంది.
Tue, 18 Feb 202510:30 AM IST
ఎంటర్టైన్మెంట్ News in Telugu Live: Pradeep Ranganathan: ఆ తెలుగు సినిమా చూసి చాలా ఏడ్చాను.. నా మైండ్ బ్లాక్ అయింది.. తమిళ హీరో ప్రదీప్ రంగనాథన్ కామెంట్స్
- Pradeep Ranganathan In Return Of The Dragon Pre Release Event: తమిళ హీరో, డైరెక్టర్ ప్రదీప్ రంగనాథన్ ఓ తెలుగు సినిమా చూసి ఏడ్చినట్లు రీసెంట్‌గా చెప్పుకొచ్చాడు. ఫిబ్రవరి 16న ఘనంగా జరిగిన రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రదీప్ రంగనాథన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
Tue, 18 Feb 202509:35 AM IST
ఎంటర్టైన్మెంట్ News in Telugu Live: Pushpa 2 Final Collections: పుష్ప 2 సినిమా ఫైనల్ కలెక్షన్ల లెక్క ఇదే.. ఎన్ని కోట్లు వచ్చాయంటే..
- Pushpa 2 Final Collections: పుష్ప 2: ది రూల్ చిత్రం ఫుల్ రన్‍లో ఎంత కలెక్షన్లు సాధించిందో మేకర్స్ వెల్లడించారు. ఫైనల్ కలెక్షన్లతో ఓ పోస్టర్ రివీల్ చేశారు. ఇండియన్ సినిమా ఇండస్ట్రీ హిట్ అని పేర్కొన్నారు.
Tue, 18 Feb 202508:35 AM IST
ఎంటర్టైన్మెంట్ News in Telugu Live: OTT Action Thriller: ఓటీటీలో రికార్డులు తిరగరాస్తున్న కన్నడ యాక్షన్ థ్రిల్లర్ తెలుగు వెర్షన్.. 72 గంటల్లోనే..
- OTT Action Thriller: ఓటీటీలో కన్నడ యాక్షన్ థ్రిల్లర్ మూవీ తెలుగులోనూ దుమ్ము రేపుతోంది. రికార్డులు తిరగరాస్తూ 72 గంటల్లోపే 100 మిలియన్ల స్ట్రీమింగ్ మినట్స్ సొంతం చేసుకోవడం విశేషం.
Tue, 18 Feb 202508:16 AM IST
ఎంటర్టైన్మెంట్ News in Telugu Live: Sankranthiki Vasthunam OTT: సంక్రాంతికి వస్తున్నాం ఓటీటీ స్ట్రీమింగ్‍పై లేటెస్ట్ రూమర్లు
- Sankranthiki Vasthunam OTT: సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అనే నిరీక్షణ కొనసాగుతోంది. ముందుగా ఈ చిత్రం టీవీలో రానుంది. అయితే ఓటీటీ స్ట్రీమింగ్‍పై తాజాగా ఓ రూమర్ బయటికి వచ్చింది.
Tue, 18 Feb 202507:54 AM IST
ఎంటర్టైన్మెంట్ News in Telugu Live: OTT Movie: ఓటీటీలోకి వచ్చేసిన రూ.2800 కోట్ల వసూళ్ల బ్లాక్‌బస్టర్ మూవీ.. వీళ్లు ఫ్రీగా చూడొచ్చు
- OTT Movie: ఓటీటీలోకి రూ.2800 కోట్లు వసూలు చేసిన బ్లాక్‌బస్టర్ యానిమేటెడ్ సైన్స్ ఫిక్షన్ మూవీ వచ్చేసింది. కొన్నాళ్లుగా రెండు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ పై రెంట్ విధానంలో అందుబాటులో ఉన్న ఈ సినిమా ఇప్పుడు మరో ఓటీటీలోకి అడుగుపెట్టడం విశేషం.
Tue, 18 Feb 202507:02 AM IST
ఎంటర్టైన్మెంట్ News in Telugu Live: Sai Pallavi: అందుకే నేషనల్ అవార్డు గెలవాలనుంది: ఇంట్రెస్టింగ్ విషయం చెప్పిన సాయిపల్లవి
- Sai Pallavi: తాను జాతీయ అవార్డు గెలువాలని అనుకుంటున్నట్టు సాయిపల్లవి చెప్పారు. తాను అలా ఎందుకు కోరుకుంటున్నారో ఓ ఇంట్రెస్టింగ్ కారణం చెప్పారు. ఆమె ఏమన్నారంటే..
Tue, 18 Feb 202506:29 AM IST
ఎంటర్టైన్మెంట్ News in Telugu Live: OTT Psychological Thriller: మరో ఓటీటీలోకి వరుణ్ సందేశ్ సైకలాజికల్ థ్రిల్లర్.. కానీ!
- OTT Psychological Thriller: విరాజి సినిమా మరో ఓటీటీలోకి అడుగుపెట్టింది. ఇప్పిటికే ఓ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు ఉన్న ఈ సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రం మరో ప్లాట్‍ఫామ్‍లో ఎంట్రీ ఇచ్చింది. అయితే ఇందులో ఓ ట్విస్ట్ ఉంది.
Tue, 18 Feb 202506:24 AM IST
ఎంటర్టైన్మెంట్ News in Telugu Live: OTT Movies: ఓటీటీలో 17 సినిమాలు- 10 స్పెషల్, తెలుగులో 6 ఇంట్రెస్టింగ్- బాలకృష్ణ డాకు మహారాజ్ నుంచి బోల్డ్ వరకు!
- OTT Movies This Week In Telugu: ఓటీటీలోకి ఈ వారం 17 వరకు సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ కానున్నాయి. వాటిలో 10 స్పెషల్‌గా ఉంటే 6 తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా ఉండనున్నాయి. ఇందులోనూ బాలకృష్ణ డాకు మహారాజ్, కీర్తి సురేష్ బేబీ జాన్ సినిమాలతోపాటు బోల్డ్, క్రైమ్, కామెడీ, యాక్షన్ థ్రిల్లర్ జోనర్ మూవీస్ ఉన్నాయి.
Tue, 18 Feb 202505:27 AM IST
ఎంటర్టైన్మెంట్ News in Telugu Live: NNS 18th February Episode: అనామిక శరీరంలోకి అరుంధతి ఆత్మ వెళ్లిందని తెలుసుకున్న మనోహరి.. గుడిలో భాగీకి అనామిక సాయం
- NNS 18th February Episode: నిండు నూరేళ్ల సావాసం మంగళవారం (ఫిబ్రవరి 18) ఎపిసోడ్లో అరుంధతి ఆత్మ అనామికలోకి వెళ్లిందని తెలుసుకుంటుంది మనోహరి. అటు గుడిలో భాగీకి అనామిక సాయం చేయడం చూసి అమర్ కుటుంబం మరింత మురిసిపోతుంది.
Tue, 18 Feb 202505:24 AM IST
ఎంటర్టైన్మెంట్ News in Telugu Live: Manchu Manoj: అర్ధరాత్రి హైడ్రామా.. పోలీస్ స్టేషన్‍లో మంచు మనోజ్.. మళ్లీ ఏం జరిగిందంటే..
- Manchu Manoj: తిరుపతిలోని పోలీస్ స్టేషన్‍కు మంచు మనోజ్ వెళ్లారు. అర్ధరాత్రి హైడ్రామా తర్వాత స్టేషన్‍లో ఆయన బైటాయించారు. పోలీసులపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
Tue, 18 Feb 202505:03 AM IST
ఎంటర్టైన్మెంట్ News in Telugu Live: Harish Shankar: సినిమా సినిమాకు గ్యాప్ ఇవ్వొద్దని కోరుకుంటున్నాను.. హీరోపై డైరెక్టర్ హరీష్ శంకర్ కామెంట్స్
- Director Harish Shankar About Pradeep Ranganathan: డైరెక్టర్ హరీష్ శంకర్ తమిళ హీరో ప్రదీప్ రంగనాథన్‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు అతిథిగా హాజరైన దర్శకుడు హరీష్ శంకర్ కామెంట్స్ సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
Tue, 18 Feb 202504:49 AM IST
ఎంటర్టైన్మెంట్ News in Telugu Live: Champions Trophy Team India: భారత జట్టుకు ఎదురుదెబ్బ.. ఇంటికి తిరిగి వెళ్లిన కోచ్.. కారణం ఇదే!
- Champions Trophy Team India: ఛాంపియన్స్ ట్రోఫీ ఆరంభానికి ముందు టీమిండియాకు ఇబ్బంది ఎదురైంది. బౌలింగ్ కోచ్ జట్టుకు దూరమయ్యాడు. సొంత ఇంటికి వెళ్లిపోయాడు.
Tue, 18 Feb 202504:08 AM IST
ఎంటర్టైన్మెంట్ News in Telugu Live: OTT Sci Fi Movie: ఓటీటీలోకి తెలుగులో వచ్చిన సూపర్ హిట్ సైన్స్ ఫిక్షన్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..
- OTT Sci Fi Movie: ది వైల్డ్ రోబోట్ చిత్రం తెలుగులోనూ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి వచ్చింది. ఐదు భాషల్లో ఈ సూపర్ హిట్ మూవీ స్ట్రీమింగ్‍కు ఎంట్రీ ఇచ్చింది.
Tue, 18 Feb 202503:57 AM IST
ఎంటర్టైన్మెంట్ News in Telugu Live: Gunde Ninda Gudi Gantalu Today Episode: పొట్టి బట్టల్లో శ్రుతి- ఇబ్బందిపడిన సత్యం- బట్టలు ఉతికినందుకు మీనాకు 2 వేలు
- Gunde Ninda Gudi Gantalu Serial February 18th Episode: గుండె నిండా గుడి గంటలు ఫిబ్రవరి 18 ఎపిసోడ్‌లో పొట్టి స్కర్ట్ వేసుకుని హాల్లో తిరుగుతుంటుంది శ్రుతి. అది చూసి ఇబ్బందిగా ఫీల్ అవుతాడు సత్యం. తర్వాత మీనా వచ్చి శ్రుతిని లోపలికి తీసుకెళ్లి నచ్చజెబుతుంది.
Tue, 18 Feb 202502:56 AM IST
ఎంటర్టైన్మెంట్ News in Telugu Live: Rashmika Mandanna Hartrick: మూడేళ్లు.. మూడు బ్లాక్‍బస్టర్లు.. రష్మిక జోష్.. లైనప్ కూడా ఇంట్రెస్టింగ్‍గా..
- Rashmika Mandanna Hartrick: రష్మిక మందన్నా.. బ్లాక్‍బస్టర్ హిట్లతో మందుకు సాగుతున్నారు. పాన్ ఇండియా రేంజ్‍లో టాప్ హీరోయిన్ ప్లేస్‍కు చేరారు. మూడేళ్లలో వరుసగా మూడు సూపర్ హిట్స్ సాధించారు. ఆ వివరాలివే..
Tue, 18 Feb 202502:06 AM IST
ఎంటర్టైన్మెంట్ News in Telugu Live: Brahmamudi February 18th Episode: ఇంటికి కల్యాణ్ అప్పు- ధాన్యలక్ష్మీ కన్నింగ్ ప్లాన్- రుద్రాణిని భరణంతో ఎలివేసిన కుటుంబం
- Brahmamudi Serial February 18th Episode: బ్రహ్మముడి ఫిబ్రవరి 18 ఎపిసోడ్‌లో అప్పు కల్యాణ్‌ను దుగ్గిరాల ఇంటికి తీసుకొస్తారు ప్రకాశం, ధాన్యలక్ష్మీ. కొడుకును దారిలోకి తెచ్చుకుని అప్పును దూరం చేయాలని ధాన్యలక్ష్మీ ప్లాన్ వేస్తుంది. రుద్రాణిని ఎలివేద్దామని కుటుంబం అంతా అంటుంది. సీతారామయ్య ఒప్పుకుంటాడు.
Tue, 18 Feb 202502:02 AM IST
ఎంటర్టైన్మెంట్ News in Telugu Live: Karthika Deepam Serial February 18: కార్తీక్ కొత్త ప్రయత్నం.. పోటీకి వచ్చిన జ్యోత్స్న.. గాడిదలు అరుస్తున్నాయంటూ పంచ్
- Karthika Deepam 2 Serial February 18 Today Episode: కార్తీక దీపం 2 ఎపిసోడ్‍లో.. ఓ రెస్టారెంట్‍ను చేజిక్కించుకునే అవకాశం కార్తీక్‍కు వస్తుంది. అందుకోసం ప్రయత్నం మొదలుపెడతాడు. జ్యోత్స్న కూడా పోటీలో ఉంది. దీపను జ్యోత్స్న మాటలు అంటే.. కౌంటర్ ఇస్తాడు కార్తీక్. పూర్తిగా ఏం జరిగిందో ఇక్కడ చూడండి.
Tue, 18 Feb 202512:59 AM IST
ఎంటర్టైన్మెంట్ News in Telugu Live: GAMA Awards 2025: దుబాయ్‌లో ఘనంగా జరగనున్న గామా అవార్డ్స్ 2025.. జ్యూరీ సభ్యులుగా ఎవరంటే?
- GAMA Awards 2025 Date And Venue: ప్రతిష్టాత్మకమైన గామా అవార్డ్స్ 2025 వేడుకలను జూన్ 7న దుబాయ్‌లో ఘనంగా నిర్వహించనున్నట్లు ఇటీవల గ్రాండ్ రివీల్ ఈవెంట్ ద్వారా తెలిపారు. ఇందులో 500 మందికిపైగా తెలుగు వారు హాజరయ్యారు. ఈ ప్రదానోత్సవ కార్యక్రమానికి జ్యూరీ సభ్యులుగా డైరెక్టర్స్, సంగీత దర్శకులు ఉండనున్నారు.
Tue, 18 Feb 202512:28 AM IST
ఎంటర్టైన్మెంట్ News in Telugu Live: OTT Review: ఓటీటీ రివ్యూ.. కామ కోరికలతో దేహానికి గాయాలు చేసే భర్త.. బుద్ధి చెప్పిన భార్య.. బోల్డ్ మూవీ ఎలా ఉందంటే?
- OTT Bold Movie Vivekanandan Viral Review In Telugu: ఓటీటీలో తెలుగులో స్ట్రీమింగ్ అవుతోన్న మలయాళ బోల్డ్ మూవీ వివేకానందన్ వైరల్. కామ కోరికలతో రగిలిపోయే భర్త, అడల్ట్ కంటెంట్ సన్నివేశాలతో తెరకెక్కిన ఈ సినిమా ఆహాలో ఓటీటీ రిలీజ్ అయింది. మరి ఈ సినిమా ఎలా ఉందో నేటి వివేకానందన్ వైరల్ రివ్యూలో తెలుసుకుందాం.